Тёмный

2029 AP Assembly Elections War One Side Explained By Ex Home mysura Reddy | Telugu popular TV 

Telugu Popular TV
Подписаться 1,8 млн
Просмотров 272 тыс.
50% 1

2029 AP Assembly Elections War One Side Explained By Ex Home mysura Reddy | Telugu popular TV
#ExHomeMysuraReddy #TeluguPopularTV
జగన్ ని చంద్రబాబు టచ్ చేస్తే
ఏపీ అగ్ని గుండమే
2029 వార్ వన్ సైడ్ పక్కా
మాజీ హోమ్ మంత్రి మైసూరా రెడ్డి
For More Updates :
‎Follow the Telugu Popular TV channel on
☛Subscribe to our RU-vid Channel : goo.gl/yIl0qx
☛Like us: / telugupopular
☛Follow us : / telugupopulartv
☛Follow us : / telugupopular
☛Visit our Official website: telugupopular.com/
☛Download Our App: play.google.com/store/apps/de...

Опубликовано:

 

30 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 416   
@user-in6nt4ib5m
@user-in6nt4ib5m 28 дней назад
చట్టం అందరికీ ఒకటే అని అందరూ చెబుతున్న ఒక అందమైన అబద్ధం.
@bharaniravuri1316
@bharaniravuri1316 22 дня назад
అవును 2019, June నుండి June, 2024 వరకూ అదే సీన్ !
@shariefshaik8104
@shariefshaik8104 28 дней назад
నీ వీడియో క్యాప్షన్ కి మైసూరా రెడ్డి చెప్పిన సమాధానానికి సంబంధం ఉందా రేటింగ్ ల కోసం ఎంతకైనా దిగజారుతారు
@parusuramuduparusuram2602
@parusuramuduparusuram2602 26 дней назад
Trp కోసం వెధవలు న్యూస్ పోస్ట్ చేస్తారు మనకి time weaste
@mdbhaskarrao7231
@mdbhaskarrao7231 26 дней назад
Eelanti dikkumalina videos wrong information videos pettakandi
@sudarsanamjagannadhacharya280
@sudarsanamjagannadhacharya280 26 дней назад
కరక్ట్ గా అడిగారు.వీళ్ళ దగ్గర అన్నీ ఆర్భాటం
@rajkiranrk-op2nk
@rajkiranrk-op2nk 25 дней назад
Nijame mawa report kottali ilanti videos ni
@RajReddy2776
@RajReddy2776 25 дней назад
Amdhuke e fake captions pettina channels report cheyali malli pettaru appudu
@srinuvasraomodem2878
@srinuvasraomodem2878 28 дней назад
ఆయన చెప్పింది నిజమే... కానీ నువ్వు పెట్టిన హెడ్ లైన్ ఏంది బే... కూబె
@rajasankarkunchiparthy7449
@rajasankarkunchiparthy7449 27 дней назад
సగం చెదకోటేది మీడియా
@nookarajugeesala7073
@nookarajugeesala7073 27 дней назад
2017 నుండి ఇప్పటవరకూ 30వేల వీడియోలు చేశారు కానీ హెడ్డింగ్ ఎలా పెట్టాలో తెలియలేదు
@srivas4521
@srivas4521 29 дней назад
చట్టం అందరికీ సమానం... దీని కన్నా పెద్ద జోక్ చెప్తే life time settlement రా.
@krishnareddy4172
@krishnareddy4172 28 дней назад
హెడ్డింగ్ ఏమిటి మ్యాటర్ఏమిటిఅగ్నిగుండమేమిటితలకాయ ఉందానీకు
@user-wm8il4gl6b
@user-wm8il4gl6b Месяц назад
Alreday కృష్ణపట్నం ఓడరేవు etahnin energy వేరే రాష్ట్రాలకు తరలి పోతున్నాయి ఎందుకు
@sbarts7027
@sbarts7027 27 дней назад
ఇది నిజం మైసూరా రెడ్డిగారు
@GovindswamyReddiboyana
@GovindswamyReddiboyana 27 дней назад
Super analysis sir
@nithyapandu6098
@nithyapandu6098 28 дней назад
Last five years ekkadunnave sir, nidrpothundevaadivaa😅😅😅
@jyothiamarthaluri45
@jyothiamarthaluri45 Месяц назад
Jai Jagan Anna
@prasadkoletikp8629
@prasadkoletikp8629 Месяц назад
Enkeda jai ra vadiki sugar BP vachi sachtubtey partey ne congress ku vilenam ra
@nukathotin.anjaiah8902
@nukathotin.anjaiah8902 28 дней назад
మీరు ఎలా చెప్పగలుగుతారు మైసూరా రెడ్డి గారు .జరగబోయేది మన పరిణామాలు ఎవ్వరూ ఊహించలేదు .వట్టి డబ్బా మాటలు మాట్లాడుకోవడం వేస్ట్
@NageswaraoRam
@NageswaraoRam 27 дней назад
Corect
@SAMMEDIACreations
@SAMMEDIACreations 26 дней назад
వీడియో చూడకుండా థంబ్ నెయిల్ చూసి కామెంట్ చేసినట్టున్నారు. మైసూరారెడ్డి గారు చట్టం దృష్టిలో జగన్ ఏమీ పోటుగాడు కాదని అన్నారు. ఈ యూట్యూబ్ వెధవే తప్పుడు థంబ్ నెయిల్ పెట్టాడు.
@subbameka1890
@subbameka1890 26 дней назад
Tataku daggulu narpinattu undi.
@user-pm6kb7ut8q
@user-pm6kb7ut8q 28 дней назад
కరెక్ట్
@manthramurali5865
@manthramurali5865 24 дня назад
మైసూరా ఒక .5 పాలిటిషియన్, బాబు గారి కోవర్ట్, మీ తంబు నైల్ మార్చండి 😜
@tallurisubhashini7189
@tallurisubhashini7189 Месяц назад
Mmysura reddy garu evadu jagan nu arrest chesedi. Doddidarina gelichinavalla .😂
@VijayaKumarcbi4769
@VijayaKumarcbi4769 28 дней назад
151 mla లతో దొడ్డిదారిలో గెలిచిన జగన్ అన్నివిధలా ఆంధ్రప్రదేశ్ ను సర్వనాశనం చేసి పోయాడుగా 😂😂..
@vasubabu2428
@vasubabu2428 27 дней назад
దొడ్డి దారిన అంటే 2019 లో జగన్ గెలిచినట్లే కదా....మనం గెలిస్తే ....చిత్తు,చిత్తు గా ఓడించినట్లు...అదే వాళ్ళు గెలిస్తే దొడ్డిదారిన గెలిచినట్లు....గెలుపు ఐనా,ఓటమైనా హుందాగా తీసుకోవాలి....మనం చేసిన తప్పులు సరిదిద్దుకుని వచ్చే ఎన్నికల్లో గెలుపు దిశగా అడుగులు వేయాలి...‌
@SAMMEDIACreations
@SAMMEDIACreations 26 дней назад
​@@VijayaKumarcbi4769దొడ్డి దారి అంటే మొన్న ప్రమాణ స్వీకారం రోజున అసెంబ్లీకి రావడానికి జగన్ ఉపయోగించాడే, ఆ దొడ్డి దారినా. సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటుంటారు. అనుకోనివ్వండి
@kiranmella3241
@kiranmella3241 26 дней назад
రోజుకు ఒక మాట మైసూరారెడ్డి గారు, ఆయన్ను ఎవరు టచ్ చేస్తారు చట్టం చేస్తుంది, మీరు రోజుకో మాట చెప్పడం భావ్యం కాదు.
@bharaniravuri1316
@bharaniravuri1316 22 дня назад
Touch యెందుకు చేస్తారు ,,? చట్ట పరంగా " చెరసాలలో " బాగా చూసుకుంటారు, చాలా !
@rajendrayeluri6480
@rajendrayeluri6480 27 дней назад
Is there any relation between the heading you have given and analysis
@lakshmanrao3389
@lakshmanrao3389 24 дня назад
ఇన్నిరోజులు ఎక్కడ ఉన్నారు రెడ్డిగారు
@lavuriravinayak5764
@lavuriravinayak5764 Месяц назад
Jai jagan
@mpurushotham9492
@mpurushotham9492 27 дней назад
Mysurareddy.... Baga.. Chepparu... Sir.....
@MahendranathVankeswaram
@MahendranathVankeswaram 25 дней назад
అన్ని వ్యవస్థలు సంస్థలు యాజమాన్యాలు ఉద్యోగస్తులు అందరూ అన్ని విధాలా బాగా జాగ్రత్త గా ఉండాలి అని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మకు ప్రార్ధనలు
@user-wm8il4gl6b
@user-wm8il4gl6b Месяц назад
Sir mana రాయలసీమను తెలంగాణ లో లేదా కర్ణాటక లోంకలిపేయంది ippatibgovt అమరావతి తప్ప మన area develop cehyyaru
@SVRangaraoSikharam
@SVRangaraoSikharam 28 дней назад
Avunu acre 1.5cr పెరిగింది నెల రోజుల్లో ఇపుడు6.5cr ayindi
@anivams
@anivams 27 дней назад
Kia ekkada pettadu? Isuzu, Celkon, Hero Motors, Ashok Leyland, Foxcon company lu unna Sri City ekkada undi? Sigganipinchatlaaa ila abhaddalu cheppukuntoo tiragataniki? Maree intha digajaaraalaa?
@SVRangaraoSikharam
@SVRangaraoSikharam 27 дней назад
@@anivams meeru vaade phone Celkon anukunta 🤣
@user-wm8il4gl6b
@user-wm8il4gl6b 27 дней назад
@@anivams kia తప్ప ఇంకేమీ levu adi కూడా నొన్ లోకల్స్ ఎక్కువ minpublicity🙏 ఫాx con వెళిపోయింది
@anivams
@anivams 27 дней назад
@@user-wm8il4gl6b psycho tuglak debbaki chaala companies vellipoyayi... Kia ancillary companies tho sahaa.... Kia electrics cars division Gujarat ki vellipoindi ... Psycho tuglak ni gelipinchinanduku gift... Ekkadaina Non-locals vachi money invest Leda spend chestene local economy improve ayyedi ... Ekkadi vaallu akkade unte ela develop avutundi? Vizag lo aina, Bangalore aina, Mumbai aina non-locals vallane develop ayyayi ... Inka kotha companies vachi, Kurnool solar electricity hub ayyi, handri-niva + veligonda projects complete aithe development kanipistundi ... Amaravathi meeda padi edustunte kaadu ...
@vasimallakarunakumar3831
@vasimallakarunakumar3831 28 дней назад
Mari skill development, irr vaati సంగతి ఏమిటి sir
@SatyasayiChirravuri
@SatyasayiChirravuri 24 дня назад
చెప్పు చెప్పు ఎన్ని చెప్పుతావో చెప్పు.. మీరు చేసినప్పుడు ఏమైందో నువ్వు ఎందుకు మాట్లాడలేదు మైసురా రెడ్డి గారు
@kandulaprasadrao8673
@kandulaprasadrao8673 28 дней назад
Mysoora Reddy garu Meeru Prajalanu Recchagottevidhanga Comments pettadam Emo bagaledhu IPPUDU touch Chesthe Emo Avalaedhu Kadha 2029 lo Agni Gundamu El a Avuthundhu mere Cheppali Sir Asalu Anthavaraku Meeru untato Undaro Adi Chusukoni Mataldandi Sir
@chandinichandi3436
@chandinichandi3436 Месяц назад
Jai jagan anna ♥️♥️♥️💯🇸🇱
@MahendranathVankeswaram
@MahendranathVankeswaram 25 дней назад
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి గవర్నర తగిన చర్యలు తీసుకోవాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మకు ప్రార్ధనలు
@venugopalthellajala9824
@venugopalthellajala9824 25 дней назад
Silent ga vundandi Mysore garu......vadini vadiledi ledhu
@pilliganesh5565
@pilliganesh5565 23 дня назад
Ok😊
@santoshkumarkelam6322
@santoshkumarkelam6322 24 дня назад
Notlo peddadi pettuko Mysore bajji 😂😂😂 2029 chala dooram undi
@Siri1962
@Siri1962 27 дней назад
మైసూరా రెడ్డీ.. ఇంత రాజకీయ అనుభవం..
@SAMMEDIACreations
@SAMMEDIACreations 26 дней назад
ఆయన కరెక్ట్ గానే చెప్పాడు. ఈ యూట్యూబర్ గాడే తప్పుడు రాతలు రాశాడు.
@seenukallem7277
@seenukallem7277 Месяц назад
Jagan ni tach cheyyaradu jagan gret 40 parsent vots ante Nate jok kadu mi paripalana chupinchandi Pavan paglagani lekka bakthi Patti cheppulu eskoni thirugithe miku tharvatha cheppule untai
@sunnamkranthi-ju2bh
@sunnamkranthi-ju2bh 27 дней назад
జై జగన్ అన్న
@mandamusenuraju3435
@mandamusenuraju3435 29 дней назад
Jai jagan No dare to tuch jagan. 😊set your muth😊😊
@venkateshmaddisetty2601
@venkateshmaddisetty2601 26 дней назад
Jagan nu touch kadu bokkalo vestaru
@MahendranathVankeswaram
@MahendranathVankeswaram 25 дней назад
పోలీసు సేఖ దాడులు అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మకు ప్రార్ధనలు
@chodisettivvramanamurthy5837
@chodisettivvramanamurthy5837 26 дней назад
జగన్ చేసిన ఆర్థిక నేరాలకు కోర్టులు - శిక్ష వేయవా!
@kuruvateja7372
@kuruvateja7372 14 дней назад
ఏపీ ప్రజలకు శుభవార్త అమరావతి మన రాజధానిగా రేపు ఓపెన్ కాబోతుంది .... ఎన్నో వేల కంపెనీస్ తో , మెట్రోతో , పెద్ద హైవే రోడ్స్ ఎన్నో ఉపాధి అవకాశాలు , ఎయిర్పోర్ట్స్ లను రేపు ఓపెన్ చేస్తున్నారు ,,,, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా జాబ్స్ , సింగపూర్ తల తన్నేల మన రాజధాని ఉంది.అందుకే రేపు ఛంబా గారు ఓపెన్ చేస్తున్న అమరావతికి మీరు రావాల్సిందిగా కోరుకుంటున్నాము.....ఆడపిల్లలు కూడా రావొచ్చు ఎందుకంటే మన ఏపీ లో రక్షణ ఉంది
@maradanikrishnamurthy6010
@maradanikrishnamurthy6010 24 дня назад
అన్నా , మీరు హోంమినిస్టర్ అయి ఉంటే జగన్ మోహనరెడ్డి గారిని జైలులో పెట్టి విచారణ జరిపే వారు, మీరు మినిస్టర్ గా వున్నప్పుడు లా అండ్ ఆర్డర్ చాలా బాగుండేది.మీరు ఒక మంచి మంత్రి గా పనిచేసారు.
@ganapativenkatesh9790
@ganapativenkatesh9790 28 дней назад
Ayya mysura Reddy joke Baga వుంది
@palaapparao4176
@palaapparao4176 26 дней назад
TDp concent rate on AP development and not for agitation on opposition party
@Onlyoncepasak
@Onlyoncepasak 27 дней назад
Ipativaraku home minister naku teliyadhu apudu chudalea postion lao vunapudu
@srinuy6526
@srinuy6526 28 дней назад
జర్నలిస్టు జానీ ఏమయ్యారు?
@mullapudilakshminarayana-id8mt
@mullapudilakshminarayana-id8mt 27 дней назад
Paripoyada
@sivakumar7645
@sivakumar7645 25 дней назад
Yemiti honorable ex home minister garu epudu yelachepagalaru varu oneside antanikiyelachepagalaru ready garu abimanamuenkapoledj kangaru padakandi maralaonside susukondi
@vattikutivenkataratnam3095
@vattikutivenkataratnam3095 27 дней назад
Good explanation but title is wrong.
@rkraod
@rkraod 27 дней назад
Veedemi itla chepptunnadu reddy garu
@user-kr2en5ww6z
@user-kr2en5ww6z 26 дней назад
Why Sri. M.S.Reddy is under apprehensive? As a former he well experienced.He shouldn't have any under thinking of Govt.
@malakondareddy8024
@malakondareddy8024 28 дней назад
జై జగన్
@yegnanarayana
@yegnanarayana 27 дней назад
Inka govt start you one month kuda kaledu appude next elections gurinchi plan elections Thapa inka alochanaleda veellaku
@kalyanram1551
@kalyanram1551 27 дней назад
❤❤❤
@lakshmireddy1489
@lakshmireddy1489 27 дней назад
మీ కాప్షన్ సరిగా పెట్టండి లేకుంటే మీపై నమ్మకం పోతుంది.
@V.NithishKumarreddy
@V.NithishKumarreddy 29 дней назад
Jai jagan Anna ❤
@nageswararao9950
@nageswararao9950 29 дней назад
jai jagan
@user-bo1gf9qw7n
@user-bo1gf9qw7n 27 дней назад
ఏందిరా నాయనా హెడ్డింగు.. హెడ్ పెయిన్ వచ్చేసిందిరా..
@KvRao-pt9zo
@KvRao-pt9zo 26 дней назад
2029 ki eppude muhtham pettandi malli panthulu appudu dhorakakapovachu
@MegaDprasad
@MegaDprasad 27 дней назад
ఎందుకీ చెత్త ఇంటర్వ్యూ
@suseelammar1411
@suseelammar1411 26 дней назад
Meru,ame,chastaruelantepadamausulu,unanduka,jagan,garvangamataladuhunadu
@bchangalrayudu6413
@bchangalrayudu6413 28 дней назад
Ayya mysurareddy garu madyam kumbakonam ,esuka ,chandrabu govt jaraga leda.yemaindi. 17A ,skill development case ,gurunchi cheppayya.
@YouTubegurutailoringvasu
@YouTubegurutailoringvasu 26 дней назад
అగ్నిగుడం ఐతే అందులో మీరు తగలపడిపోయారు అనుకోవడం లేదని మీకు తెలుసా ముందుగా మీరు పోతారు పోతారు
@gousulhudasyed2234
@gousulhudasyed2234 26 дней назад
Mysura garu Jagan hayam lo meru home minister gaa unnappudu chesinaa dhowrjanyam pagale jagan kee e gateee pattindee jagan nee CBN yeppatikee touch cheyadu CBN kee anta ava saram ledu
@ramireddy2479
@ramireddy2479 26 дней назад
జైజగన్
@mosesdevarakonda5667
@mosesdevarakonda5667 26 дней назад
❤❤❤ జగన్ మోహన్ రెడ్డి ఎంట్రక్పీకాలేరు 2:19
@NageswaraoRam
@NageswaraoRam 27 дней назад
If jagan like criminal is supporter d by these Andhras whomelse these people hate Some of Andhras unpatriotic unethical
@PrasanaM-ed3qo
@PrasanaM-ed3qo 28 дней назад
Jagan dhaggara E VM levu kani prajalu yeppudu thoduga vuntaru
@rallapalliprasad5959
@rallapalliprasad5959 27 дней назад
2019 లో జగన్ వద్ద e v m లు వున్నా యా
@Ram-n5l
@Ram-n5l 28 дней назад
Jai jagan 🔥✊💥
@user-es8ln9ox9l
@user-es8ln9ox9l 27 дней назад
Lakshala kotla avineeti chesinappudu arrest cheyakunda yela untaroo, rashtranni sarvanasanam chesadu, rashtranni annividhaluga brashtu pattinchadu
@rajendrayeluri6480
@rajendrayeluri6480 27 дней назад
Liquor sand land mines MI’s use of funds anarchism of Jagan by all these things he should be punished
@mvssarma3387
@mvssarma3387 27 дней назад
Reddy gaaru support chyyaali, aayana congress lo cherathaaru kaabatti.
@nagamanikodali2610
@nagamanikodali2610 27 дней назад
Chattam kallu mosukoni vuntha touch cheyanakkarlethu prajale buthi cheputharu
@biribalagopal2163
@biribalagopal2163 26 дней назад
Yevaru thappu cheste varu jail ki vellali sir, Nayakulaku okka nyayam samanya manavuniki okka nyayam untunda Mysora reddy garu
@prajunaik5319
@prajunaik5319 27 дней назад
అతను లేనిపోని అవినీతి అంతా చేశాడు
@parvathichittineni620
@parvathichittineni620 24 дня назад
సీబీన్ ఎందుకు తాకుతడు? Cbi ed తకుతుంది 12 yrs కేసులా కొరకు.
@kosarajukoteswarrao8956
@kosarajukoteswarrao8956 24 дня назад
మైసూరా కు వాస్తవాలు తెలిసి కూడా యింకా ఎందుకు అంగీకరించడం లేదో
@saiss5203
@saiss5203 27 дней назад
వైస్ jagan wates cm
@prasadvakati
@prasadvakati 26 дней назад
ఏపీ అగ్ని గుండం తైంబ్
@johnpeter922
@johnpeter922 28 дней назад
మాజీ టీడీపీ హోంమంత్రి అంతకంటే ఏం చెబుతారు.
@maduruvijaya5142
@maduruvijaya5142 27 дней назад
Avuna sir mari cbn nu arrest chesinappudu kaksha sadhimpu ani andaru mitho kalipi golapettaru kada sakshalu aadharalu vunnakuda..chattam andariki okate kada mari.jagan vishayamlo vere vuntundaa
@sivakumar7645
@sivakumar7645 24 дня назад
Vedavulupadhavulow unapudu okavidamugapadavilenaludu bediripulathow prajalu melipedatharu marala thadu penuthAru
@sudarsanamjagannadhacharya280
@sudarsanamjagannadhacharya280 26 дней назад
ఇంకోసారి ఇలాంటివి పెట్టకు చూసే వాడు కూడా చూడడు
@prajunaik5319
@prajunaik5319 27 дней назад
తప్పు చేస్తే ఎవరైనా శిక్ష పడాల్సిందే మైసూరా
@narasimhareddy4782
@narasimhareddy4782 25 дней назад
Ala maatladinanduku mimmulanu bangalore placelo kattesthe saripothundhi.
@prathapsprathap2710
@prathapsprathap2710 27 дней назад
Aayana Cheppindenti, ee heading enti, asalu sambhandham vunda
@ghanumanth1326
@ghanumanth1326 28 дней назад
ఏ పార్టీ లో ఉన్నారు ఈయన ఇప్పుడు
@allaazgerbashapinjari9226
@allaazgerbashapinjari9226 27 дней назад
అన్ని పార్టీలు పెరికి పడేసినవి ఇప్పుడు పనికిమాలిన స్టేట్మెంట్ ఇస్తుంటాడు ఇట్ల పనికిమాలిన టీవీలకు
@nuthanapatisrinivasulu8705
@nuthanapatisrinivasulu8705 23 дня назад
TDP yevarimidha akrama caselu arrest lu chepattadhi.kani chattaprakaram dhurviniyogam dhopidhi lu vicharanalio thelithe chattam thana Pani thanu chesukunpothundhi.
@jonnavithulashastry3461
@jonnavithulashastry3461 27 дней назад
Mysoora Reddy , don't threat people it is verycwrong
@vallerubalachandranaidu4747
@vallerubalachandranaidu4747 26 дней назад
Chttaparamgaa koodaa MEE REDDINI TOUCH CHEYAKOODADAA?- YINNI SAMVASCHARAALU MEE REDDI CHESINDI CHOOSAARAA? CHATTAPARAMENAA AVI? YIPPUDU AAVULISTHUNNAARAA!!??
@rajumpc9418
@rajumpc9418 27 дней назад
Y C P karya kartalamu maymu anta chayta kane vara may me kadu T D P varu hadu lo vuntay manchedi
@munjetishashi1161
@munjetishashi1161 28 дней назад
Avadaranuvvu a? Emitira kaksha shadimpulu, waadiki munde anni vunnayyi kadara casulu
@user-wp9zf2qr4r
@user-wp9zf2qr4r 27 дней назад
Mundhu ee 5 years loe 5 MP lanu 10 MLAs ni kaapaadu koevadamae pedda challege..tgatvtoo with serious cases..till date not even a single case was quashed or with drawn?! Delhi 3 times CM ..Kejriwal whose party was in Power Punjab & Delhi and who defeated BJP 3 times in a row Kae..Zail vaesaey saarru..Tihaar..till date..?!?!😮😮😮
@sudarsanamjagannadhacharya280
@sudarsanamjagannadhacharya280 26 дней назад
2029 ఇప్పుడు war One side ఏంటిరా
@aruntpt4950
@aruntpt4950 27 дней назад
😂
@namburivenkatanaidu3922
@namburivenkatanaidu3922 27 дней назад
హెడ్డింగుకి దీనికి ఏమైనా పోలికా , ఎంత నీచుడు ఐతే ఇలా హెడ్డింగా
@saginalasunilkumar574
@saginalasunilkumar574 28 дней назад
Chattam andariki okkate but , implement only poor people meeda chestaru.political leaders meeda court's nidra potai
@rajanaidu4310
@rajanaidu4310 26 дней назад
😂😢😢😮
@rajabharatind
@rajabharatind 27 дней назад
Tsunami gurunchi enduku ra babu... Ippatiki maararu ee YCP vallu... Power kosam kadu....mundu janalakosam Pani cheyyadi ra ..
@subashchandrabose3942
@subashchandrabose3942 28 дней назад
Mysura thinninta vadalu lekkapettevadu avakasavadhi
@srinivasmalineni7374
@srinivasmalineni7374 26 дней назад
2029 lo e 11 kuda ravu .touch kadu jail lo petti 3rd degree ivvali raguram ni chesinatlu sudakar doctor no chesinatlu cheyyali e matram TDP pourasham unte
@ravikishorekruthiventi6608
@ravikishorekruthiventi6608 27 дней назад
Jagan mla mathrame kanisam prathipaksha hodha kuda ledhu evado konkiska gotamgadu jagan Vedi gurinchi time waste chesukokudadhu development medha concentrate cheyali
@BoazAnnavrapu
@BoazAnnavrapu 25 дней назад
అవునా చట్టం అందరికీ ఒక్కటేనా????
@satyanarayana1669
@satyanarayana1669 12 дней назад
Antha seenu ledu. Idi pakka. Em peekaleru
Далее
Это конец... Ютуб закрывают?
01:09