vadlamannadu Narinja paina layer chala rough ga vuntundi Andi. ivi Tenali Daggara seed. Really the Garden is versatile and highly appreciable for Rajugari perseverance and interest. we also appreciate Prasad ji who is showing us the famous terrace gardens to create interest amongst most of the viewers. Everything us clearly explaining which is astonishing to everyone Prasad ji. Thanks Prasad ji good video and also highly educating ji
సత్తి రాజు గారి ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను తణుకు వచ్చినప్పుడు వెళ్లలేక పోతున్నాను ప్రసన్న గారు బ్లాక్ పచ్చిమిర్చి నాకు ఇచ్చారండి మొక్కలు తెగులు తక్కువ ఆ మొక్కలకి సెకండ్ పార్ట్ కూడా ఉంటే పెట్టండి sir
నేను ఒక ఫర్టిలైజర్ చెప్పాను.. Link పెడతాను. All ఇన్ one ఫర్టిలైజర్.. అది తయారు చేసి ఉంచుకోండి. ప్రతి పదిహేను రోజులకు ఒకసారి రెండు స్పూన్ లు వేస్తె చాలు. ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-bp6DIwf2HNo.html ఇది కాకుండా ప్రతి రెండు నెలలకు ఒకసారి వెర్మికంపోస్ట్ వేయండి.
Just soak tbe dried cow dung cake in water for 3 to 4 days and the liquid solution thus obtaibed contains HUMIC ACID.. use it for drenching around plants with some dilution.
Video chala varaku cut chesinattu telusthondi andi, part 2 and part 3 upload chesthe bavundu cut cheyakunda, endukante satyaraj garu matladuthunnaru ante vinadaniki andaru sidhamgane untaru kada, normal people vere evaraina garden ayithe cut chesina parvaledu, ilanti experienced persons video cut cheyakandi dayachesi