New video full fun 🤣🤣🤣 Atha kodalu అత్త కోడలు click ⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️ ⬇️ ఇక్కడ నొక్కండి ⬇️ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-t0gZh5EXlME.html
Miru poor people's kosam 100 rupees yela use avutundi ani chala manchi conspect to munduku vellaru miku nijanga yemi chepina takkuve miku aa God bless always vuntayi Bro and sis
అంతా బాగానే ఉంది కాని చివర్లో తాత గారికి 10 రూపాయలు ఇచ్చారు కదా అండీ... అది మరి ఇంకాను బాగుందండి...మొత్తానికి మీరు ఇద్దరు సూపర్ అండి.... మేడ్ ఫర్ ఈచ్ అధర్....గాడ్ బ్లెస్స్ యు బోథ్....
Chala great miru Super video I'm first to see this channel, first video in ur channel (my name is jyothi) Super video I will definitely subscribe to ur channel and wanted to watch all ur videos Super video , Mana dhegara less money una adjust chesukunte saripothundhi, adhe Mana dhegara entha money una adjust chesukopothe saripodhu Nice message 👏👏 Super super super video 👌👏 Continue doing new videos ilantivi Interested to see Super couple Live happy, help others, live long
ఈ వీడియో చూడు ఇదే ఫస్ట్ టైం నాకు గాని ఈ వీడియో చివరి వరకు చూశాను మీరు ఎంత బాగా చక్కగా చెప్పారు థాంక్యూ మన దగ్గర పది రూపాయలు ఉన్నాసమయానికి ఖర్చు పెట్టుకుంటే ఉపయోగపడుతుంది అదే కోటి రూపాయలు సమానం మీ రాజమండ్రి కాకినాడ వ్యాసం అంటే నాకు చాలా చాలా ఇష్టం మేడం 🙏🙏🙏🙏🙏
Ma amma Karthika dhipam sireyal vadhilisi mari vacharu sister...me vlog...lo vioce Vinni ..yedhooo magick vundhi mana godaroolla slang loo...me voice lo.. Memu gadarollam FB page
చాలా బాగా అనిపించింది ఈ వీడియో నేనయితే లాస్ట్ లో చాల నవ్వాను ఎందుకంటే ధర్మ గారు మీరు చివర్లో Bye చెప్పమని మీ వైఫ్ కి చెప్తే తాను bye చెపితే మీరు వెక్కిరించారు కదా బాయ్ అని తనని నైస్ జోక్😂😂😂😂
@@chanukyareddy1418 yeah true. But I was not talking in the perspective of how can a person lead his one day life with the help they did, by giving 200/- . I was just saying if it is possible to do with 50/- or not....but anyways buying and cooking also is tough time with 50/- as per my knowledge