చారి మొబైల్స్ అన్న గారికి నమస్తే కస్టమర్ మీ దగ్గర మొబైల్స్ కొన్నప్పుడు అందులో ఏ సమస్య వచ్చినా నాది పూర్తి బాధ్యత అంటున్నారు చాలా సంతోషం ధైర్యాన్ని ఇస్తుంది అన్నగారు
అన్నా నమస్తే అన్న మీరు iphone లోని అన్ని మోడల్స్ మిగతా ఆండ్రాయిడ్ హై క్వాలిటీ ఫోన్ లో అమ్ముతున్నారు చాలా సంతోషం అన్నింటికన్నా ముఖ్యమైన విషయం కస్టమర్ మొబైల్స్ ఫోన్ వలన ఏ సమస్య వచ్చినా నేనే చూసుకుంటాను అంటున్నారు అది చాలా చాలా సంతోషం నమ్మకం కలిగింది మీ షాప్ మీద
Anna Naku Samsung s24 mobile kavali 10k pay chestha low cost emi pai kavali anna. Ela contact avali Mee number untey pettandi anna nen Bengaluru nundi massage chesthuna please reply ivvu anna