అమ్మ!!!! జరిగిన ఉదాంతం అంత ఇప్పుడు మన కనుల ముందర జరిగినట్లు చెప్పారు!!! నేను ఆ కంచి మహాస్వామి వారి ని చూసే భాగ్యం నా కు లేదు కానీ మీ పదఉచ్ఛారణ మరియు వివరించే విధానం వలన నేను అక్కడ ఉండి చూసినట్లు గా అని పించింది !!! మహా అద్భుతం!!! జయ జయ శంకర!!!
Amma swamy vari gurinchi Chala baga chapputhunnaru Swamy vari padhalaki lakshalakottala padabhi vandhanalu Maaku teliyani vishayalu swamy gurinchi chapputhunnapudu. Inka vinali anipisthundhi Amma me family naku Chala Chala eistam Amma Thank you 🙏 Amma
శ్రీ మాత్రే నమః...యెందుకు భయపడాలి? ఎందుకు దిగులు?మన చరిత్రలో ఎందరో మహానుభావుల జీవిత విశేషాలు చదివితే ధైర్యం వస్తుంది..ఎప్పుడూ భయపడుతూ వుంటే ఆ భయమే మన..తల రాతను రాసేస్తుంది..భయపడకండి తప్పు చేయనంత వరకు ధర్మాన్ని తప్పనంతవరకు భయపదనక్కరలేదు
అమ్మా !నేను కూడా పుణ్యం చేసుకునే వుంటాను అందుకే మీ అమృత వాక్కులు నా కళ్ళను సజలం తో నింపుతుంటుంది. మీకు మీ కుటుంబ సభ్యులకు నా హృదయ పూర్వక ఆశీర్వాదములు మరియు అనేక మంగళ శాసనములు. ............ఒక సీనియర్ సిటిజన్ సెంటిమెంట్.
Mee ద్వారా స్వామి వారి లీలలు తెలుసుకుంటున్నాను. అమ్మ అమలా పురం దగ్గర ముక్కామల అనే గ్రామం లో ఇప్పుడు పీఠాది పతి విజయేంద్ర సరస్వతి స్వామి వారు చేసిన పూజల్లో నేను 2రోజులు వెళ్ళాను.350₹కడితే పాదుకలు పూజ చేసి భాగ్యం కలిగిది. అవి senkaraachary పాదుకలు బంగారు తపడం తో వున్నవి.ok వెండి కామాక్షి రూపు కూడా ఇచ్చారు అమ్మ. వెళ్ళాలి ఆ పూజలకి అనే జ్ఞానం నాకు మీ ద్వారా నే కలిగింది.
Amma meeru maatlade mattallone aamaha swamini darsinchukuntunnam amma meeru maakosame janmincharu talli aa swami mimmalni mee kutumbanni yeppudu challaga chudali🙏🙏🙏🙏
Amma maha swami vari books chadavalani undi evina konni suggest chestara alage ekkada dorukutayo kuda cheppandi amma plz me reply kosam eduruchustuntanu
ధన్యవాదములు అమ్మ🙏🙏 ఇంతకు ముందు యు ట్యూబ్ ఓపెన్ చేసి ఏదో టైం పాస్ వీడియోస్ చూసేదాన్ని... కానీ ఇప్పుడు ఎప్పుడు కాలీ దొరికితే అప్పుడు మీ పాత వీడియోస్ చూస్తున్న. కాలి లేకపోతే వంట చేస్తూ వీడియో ఆన్ చేసి పెట్టిసుకుని వింటూ చేసుకుంటున్న... అంత లా కనెక్ట్ అయిపోయాను మీ వీడియోస్ కి..