బ్రో నేను SSC COMPITATIVE కి ప్రిపేర్ అవుతున్న డైలీ నీ వీడియోస్ చూసిన తరువాతనే నేను చదవడం మొదలుపెడతాను ఎందుకంటే నేను కూడా డ్రైవర్ నే నీ కష్టం చూసి రోజు నేను మోటివేట్ అవుతున్నాను బ్రో ❤❤❤❤ LOVE FROM SSC ASPIRANT జై డ్రైవర్ ✊✊✊
మహేష్ బ్రదర్ బాగున్నారా ఏదన్న గారు బాగున్నారా మూడో బండి కూడా రెడీ అవుతుంది గాడ్ బ్లెస్స్ యు 🙌🏻 ఆ దేవుడు మిమ్మల్ని ఇంకా గొప్పగా దీవించాలని మేము ప్రార్థన చేస్తున్నాం మీరు రోడ్లో జర్నీ చేసుకుని వెళ్ళేటప్పుడు పొలాలు చెరువులు చెట్లు కొండలు ఇంకా రోడ్డు జర్నీ కూడా ఎంతో చక్కగా చేస్తూ మీరు పడే కష్టాన్ని మరిచిపోతూ అవన్నీ కూడా మాకు చూపిస్తూ ఉన్నారు చాలా సంతోషం అండి మీ మరి ఎందుకో వీడియోస్ కూడా చాలా లేట్ అవుతున్నాయి అండి కాబట్టి మీ వీడియోస్ కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం అలాంటి సంతోషమైన జర్నీ అంటే మాకెంతో ఇష్టం అండి కాబట్టి తొందరగా కొత్త వీడియోస్ ని పంపిస్తూ ఉండండి. గాడ్ బ్లెస్స్ యు అండి. 🙏🏻🙌🏻👍🏻🇮🇳
ఫస్ట్ టైం ముగ్గురే ముగ్గురినివ్వరో హరీష్ బాక్స్ తర్వాత తెలుగు ట్రక్ లాస్ ఎప్పుడు కూడా షేర్ చేస్తా లైక్ కూడా చేస్తున్నా నాకు రిప్లై కావాలి నాకు అర్జెంటుగా
తమ్ముడు లారీ డ్రైవర్స్ మీద చాలా మందికి వున్నా అభిప్రాయాన్ని ని వీడియో లతో మార్చేసావ్.. హ్యాట్సాఫ్ తమ్ముడు... ని వీడియో లతో డ్రైవర్స్ కి రెస్పెక్ట్ పెరిగింది...
Mahesh, you have a right person along with you. I’m watching you from almost a year from US. You have a perfect gentleman, the old gentleman. I am so far I didn’t get any answer from you. Can you let me know please? What’s going on? Thank you.
Next trip ipoyeee varakiii bujjiii readyyy ithadiiii roiiii ewwww😍🕺next video kosam waiting annnaaaaa...insta lo kuda pettuu anna liveeee ekkuva insta ne usee chestaruuu miss avthunnam anna facebook lo live...insta lo pettu anna live plzzz❤...as per request pedthavooo chusta❤😊