Тёмный
No video :(

3 లక్షల రూపాయల కోడిని చూసారా ? / కృష్ణమాచారీ కోళ్ల పారం చూదాము రండి 

SRILOK REDDY VLOGS
Подписаться 21 тыс.
Просмотров 242 тыс.
50% 1

#chickfarms #chicken #krisnamachari #costlychick #costly
3 లక్షల రూపాయల కోడిని చూసారా ? / కృష్ణమాచారీ కోళ్ల పారం చూదాము రండి

Опубликовано:

 

26 фев 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 480   
@appalanarayana6443
@appalanarayana6443 3 года назад
కిృష్టమాచారి గారు విజయనగరం(బొబ్బిలి) రాజు గారికి ఎన్ని లచ్చలు ఇచ్చారెంటి?
@rajasekharreddy9840
@rajasekharreddy9840 3 года назад
జాతి ని డెవలప్ చేస్తాడట కోడి 3 లక్షలు గుడ్డు 2500 ఇంత తక్కవ రేట్ కు ఇస్తే జాతి బాగా డెవలప్ అవ్తుంది
@bashashaik8759
@bashashaik8759 3 года назад
Baaga cheppao bro...😅
@harishbommi1595
@harishbommi1595 3 года назад
Keka bro
@fishcuttingindia9101
@fishcuttingindia9101 3 года назад
కరెక్ట్ బ్రో
@kalyannayak314
@kalyannayak314 3 года назад
Fantastic answer bro
@sunilvarma873
@sunilvarma873 3 года назад
Avunu bro pusthakam puttuka thokka anni cheppi cheap ga3Laks anta
@yvramana8637
@yvramana8637 3 года назад
పది మందిని బతికించడానికి కోడిగుడ్డు​ 2500/- లకు అమ్ముతున్నాడు. సొల్లు కబుర్లు కాకపోతే ?
@amuriraviprakash617
@amuriraviprakash617 3 года назад
Comments లొ చాలా మంది కృష్ణమాచారిని తిడుతున్నారు,కానీ ఇలాంటి కోళ్లు కొని మనం నష్టపోవడం కంటే వాటికి దూరంగా ఉండటం మంచిది.
@srilokreddyvlogs
@srilokreddyvlogs 3 года назад
Auvnu broo
@srilokreddyvlogs
@srilokreddyvlogs 3 года назад
Mari nenu elanti vadi videos cheyakudhadhu ani ankunna bro
@mabuaseels2499
@mabuaseels2499 2 года назад
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏
@nagaraja2546
@nagaraja2546 2 года назад
మీరు జాతిని డెవలప్ చేయాలంటే అందరికీ ధరలు అందుబాటులో పెట్టాలి అన్న
@jacobsden5265
@jacobsden5265 3 года назад
No words mind blowinggg comedy
@angadisreenivas2049
@angadisreenivas2049 3 года назад
ఒక పందెం పుంజుని మాంసానికి వకలాగ, పందెం కోసం మరోలాగ కొంటారు. సాధారణమైన వాడి దగ్గర ఒకలా, పందాలు వేసేవాడి దగ్గర మరోలాగ కొంటారు. అయితే మరీ ఇంత తేడా అంటే. వీడు నాలికమీద పప్పలొండేస్తున్నాడు.
@sureshdasari7690
@sureshdasari7690 3 года назад
Sollu gadu la unadu
@manoharm8158
@manoharm8158 3 года назад
కృష్ణమాచారి నాదగ్గర ఉన్నాయి కొంటావా....
@ananthaparrots1311
@ananthaparrots1311 3 года назад
ప్రకాశం district లో ఎంత మందిని ముంచావ్ 🤣🤣🤣🤣
@rakheshm8002
@rakheshm8002 3 года назад
2500 egg ha kaka
@sssvlogs7077
@sssvlogs7077 3 года назад
Andulo memu okkalamu
@ashoksanivada3774
@ashoksanivada3774 3 года назад
@@sssvlogs7077 em bro dabbulu ekkuvaipoyaaya
@sssvlogs7077
@sssvlogs7077 3 года назад
@@ashoksanivada3774 em chedam anna memu maa anna mosapoyamu
@ashoksanivada3774
@ashoksanivada3774 3 года назад
@@sssvlogs7077 okkk brooo
@ananthaparrots1311
@ananthaparrots1311 3 года назад
అందరు మాలాంటి పిచ్చోళ్లు వుండరు బ్రదర్ 😭😭😭
@dheerajnaidu90
@dheerajnaidu90 3 года назад
Veedu sthalam konadu ...veedi degara kodi konalante manam sthalalu ammukovali
@dasaiahkatta1559
@dasaiahkatta1559 3 года назад
నువ్వు చెప్పింది వినటానికిఎర్రి వాళ్ళు ఎవరూ లేరుడూప్లికేట్ బ్రీడ్
@manikantab370
@manikantab370 3 года назад
Go to tamil nadu birds market U will get in 5k to 10k And u will earn another 1crore
@janardhanreddy766
@janardhanreddy766 3 года назад
ఏమయ్యా పెద్ద మనిషి నువ్వు కోళ్లు అమ్ముతున్ననావ లేక కోహినూరు వజ్రాలు అమ్ము తిన్నావా.ఎందయ్యా ఆ రేట్లు .
@satwikreddy625
@satwikreddy625 3 года назад
😂😂🤣🤣🤣🤣🤣😂😂😂😂😂
@janardhanreddy766
@janardhanreddy766 3 года назад
@@satwikreddy625 😂👍
@thannirukumarlaxmi6520
@thannirukumarlaxmi6520 3 года назад
మాటలు మాములుగా లేదురా నాయన ముందు యాంకర్ గాడిని ముందు ఉతికితే మాటలు మనుకుంటారు.మాములుగా మోసం చేయడు ఆచార్రి మోసపోయినవాలను అడగండి .లోకలుగా కొని అంటే పొదిలి దగ్గర కొని వేరే చోట తెచ్చాను అని సెప్తాడు కాదని చెప్పమని చెప్పండి
@mekalauseni8864
@mekalauseni8864 3 года назад
Mosamu
@alexirihannamoyyabritneymo3378
@alexirihannamoyyabritneymo3378 3 года назад
కింద కామెంట్స్ చూపించండి bro, sollu వినలేక పోతున్నా.
@chi9786
@chi9786 3 года назад
ఈ వీడియో చూసి ఒకరిద్దరు కొన్న గాని అది మీ ఛానల్ వల్ల మోసపోయిన అట్లా అయితుంది బ్రదర్ ఇతను ఫ్రాడ్ అని చెప్పి ఒక వీడియో చేయండి నేను మోసపోయాను అని చెప్పి.
@mabuaseels2499
@mabuaseels2499 2 года назад
ఆ జాతి కోళ్లను చా కడం కంటే 🐖🐖🐷 పందులను సోకడం చాలా మంచిది ఈ జాతి కోళ్ళు మనం కొనేటప్పుడు డబ్బులు మనం అమ్మాలనుకున్న 10 రూపాయలకు కూడా అడగరు
@vinayyajjala3275
@vinayyajjala3275 3 года назад
అతనిని నమ్మి నువ్వు అనవసరంగా మోసపోయావ్ భయ్యా...!
@srilokreddyvlogs
@srilokreddyvlogs 3 года назад
Auvnu broo
@ksnaidu9403
@ksnaidu9403 3 года назад
మన జాతి ని మించిన జాతి ఈ ప్రపంచంలోనే లేదు రా ఎర్రి బాబు
@ananthaparrots1311
@ananthaparrots1311 3 года назад
పాపం సింబా అని నామకారణం చేసావా నువ్వు సూపర్ 🤭🤭🤭
@dhampetlaramakrishna4525
@dhampetlaramakrishna4525 3 года назад
Entra babu..adhi 3 lakh rupees aa??..egg 🥚 2500 ..antha em vundhi ra
@Subbuframs
@Subbuframs 3 года назад
Mammulu solu kadhu baboi Nv super babai
@ranjitnaidu1132
@ranjitnaidu1132 3 года назад
😂😂😂
@kummariprashanth6275
@kummariprashanth6275 3 года назад
🙈
@rakheshm8002
@rakheshm8002 3 года назад
🤣🤣🤣🙏
@wolf_gaming_yt9230
@wolf_gaming_yt9230 3 года назад
You know that hens value Don't talk rubbish Nuvvu okka paisa ki kuda panikiraavù
@Subbuframs
@Subbuframs 3 года назад
@@wolf_gaming_yt9230 musko ve hens gurinchi na dhagara chepaka ra
@govardhanbejjam7105
@govardhanbejjam7105 2 года назад
2500 గుడ్లు అము పదిమంది కాదు 50 మంది బతుకుతారు
@nanisammeta3985
@nanisammeta3985 3 года назад
బాబాయ్ కోళ్లు గురించి మీరు ఏనొకష్టాలు పడిఉండొచ్చు కానీ. లక్ష రూపాయలు కోడి ఎక్కడ నుఁడి వచ్చింది బాబాయ్ ఎందుకొచ్చిన మాటలు అందరు బ్రతికే విదంగా ఉండాలి ఏదన్న మాట్లాడితే గుడ్డు ఇరవై ఐదు వందల. చాలా బాగా చేప్పారు బాబాయ్..👌
@vinnurtf9324
@vinnurtf9324 2 года назад
రెట్లు పెరిగినాయి అంటున్నావు నువ్వు ఏమైనా బయట కొని తేస్తున్నవా నీ కోడి కదా పెట్టేది ఏంది స్వామి మాకు ఈ కర్మ
@perlajathipoultry.krishnam9065
@perlajathipoultry.krishnam9065 3 года назад
నా దగ్గర అ మూడు రకాల కుక్కుట శాస్త్ర పుస్తకాలు ఉన్నాయి ఏ గంటలో ఏ నిమిషంలో ఏ రంగు పంది మారుతుంది ఏ కోడి కొడుతుంది చెప్పగలను 1989 నుండ 1996 వరకు నేను భయంకరంగా పంద్యాలు ఆడిన వాడిని మన దగ్గర ఆ కాలంలో కత్తి విడవకుండా రెండు పందాలు చేసే కోళ్లు ఉన్నాయి నేను కత్తి పందెం వేశాను విడి కాళ్ల పందెము చేశాను విడి కాళ్ళ లో ఇరవై ఒకరోజు తయారీ తెలుసు కత్తి కోళ్ల లో ఇరవై ఒక్క రోజు తయారీ తెలుసు నేను వినుకొండ దగ్గర కారంచేడులో 1992లో పంద్యాలు వేయడం జరిగింది మా పరిసర ప్రాంతాల్లో కూడా పందాలు వేయడం జరిగింది నంద్యాల పరిసర ప్రాంతాల్లో కూడా పందేలు వేశాను కొమరోలు పరిసర ప్రాంతాల్లో కూడా పంద్యాలు వేసాము ఇది నా అనుభవం పందేలు వేయడంతో జాతి అంతరించి పోతుంది తల పింఛన్ నుండి ఇ కాలిగోటి వరకు వాటి ఈ కళ్లను బట్టి జాతి గుర్తించడం జరుగుతుంది కోడి కూత ను బట్టి కూడా జాతి లక్షణం ఉంటుంది
@karrinageswararao745
@karrinageswararao745 2 года назад
ఏంట్రా బాబు సింబ ఎర్రబాబు సింహ బాలకృష్ణ కొండయ్య
@perlajathipoultry.krishnam9065
@perlajathipoultry.krishnam9065 3 года назад
కాబట్టి నేను వీటిని సాగుతూ ఉన్నాను వీటికి మా ప్రాంతంలో డిమాండ్ ఎక్కువ తమిళనాడులో 2014లో నేను అందాల పోటీల్లో పాల్గొనడం జరిగింది దాంట్లో మనకు మన పుంజుకు ప్రథమ బహుమతి వచ్చింది అప్పటినుండి నేను ఇంకా కొన్ని పెట్టను కొత్తవి చిన్న ముక్కు ఉండే వాటిని చిలక లాంటి ముక్కు ఉండే వాటిని తీసుకువచ్చి తమిళనాడు ప్రాంతంలో నుండి తీసుకొచ్చి క్రియేట్ చేయడం జరిగింది అప్పటినుండి ఇప్పటివరకు ఎన్నో బహుమతులు నేను గెలవడం జరిగింది రెండు వేల కోట్ల లో ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతి అంటే మామూలు విషయం కాదు ఒక కోడి సెలెక్ట్ కావాలంటే దానికి అన్ని అర్హతలు ఉండాలి 2016లో మా మండలం ఎమ్మార్వో గారు ఉత్తమ జాతి కోళ్లు చదువుతున్నందుకు నాకు ప్రైజులు కూడా ఇచ్చారు అలాగే జిల్లా స్థాయిలో కలెక్టర్ గారి నుంచి కూడా ప్రైజ్ తీసుకున్నాను ఇది మామూలు విషయం కాదు నా పుంజులు వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది వాటి క్వాలిటీ ఏమిటో ఆ విధంగా నేను నేను ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతి వచ్చినవా జాతి పుంజుల క్రిందనే పిల్లలు తీసి మనవాళ్లకు అమ్ముతూ ఉన్నాను ఉత్తమమైన అన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇ వాటికి ఆ పిల్లలకు ఆ డబ్బు కొంత అదనంగా తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు నేను ఎక్కడ జాతి ఉన్నది అంటే అక్కడ అ పుంజులను పెట్టాను తీసుకువచ్చి పిల్లలు అమ్ముతున్నాను నేను ఉండేది ప్రకాశం జిల్లా కంభం లోని ఎవరిని మోసం చేసే ఉద్దేశం తోటి ఈ కోళ్ల పెంపకం చేపట్టలేదు నేను బ్రతికున్న అన్ని రోజులు అనేక రకాల జాతులు మీకు చూపిస్తూనే ఉంటాను జాతి జాతి అంటున్నాడు ఏమిటి జాతి అంటే వాట్ ఎ కవళికలు వాటి ఎత్తు వాటి బరువు వాటి తల మీద ఉండే పింఛన్ వాట్ ఏ కళ్ళు బలమైన ముక్కు పొడవాటి మెడ రెక్కల అమ రికా కాళ్ల అమ రికా కాళ్ళ మధ్య ఉండే దూరం వేళ్ళ అమ రికా ఈ కల గురించి చెప్పాలంటే మేడ మీద పొడవాటి ఈకలు నడుము మీద పొడవాటి ఈకలు ఒక పొడవాటి తోక ఇవన్నీ కూడా జాతి లక్షణాలు కాబట్టి మిత్రులారా ఒకరిని విమర్శించేటప్పుడు మనకు ఏం తెలిసినది ముందు ఆలోచించుకుని విమర్శించండి నేను ఇప్పుడు మీరు చూసి నది అంతా కూడా ఫార్టీ పర్సెంట్ ఇంకా 60 శాతం మీకు చూపించలేదు జాతిని నేను ఎంతోమంది కోళ్లు సాకే ప్రముఖులను కలవడం జరిగింది వాళ్ల ద్వారా ఎన్నో విషయాలు జాతి గురించి తెలుసుకోవడం జరిగింది దాని ఆధారంగానే నేను ఈ జాతిని డెవలప్ చేస్తూ ఉన్నాను మన రాష్ట్రంలో కోళ్లకు ప్రైజులు ఏమిటి అని అని అనుకుంటూ ఉన్నారు తమిళనాడు రాష్ట్రంలో ఢిల్లీ కలకత్తా అక్కడ ఆ రాష్ట్రాలలో జాతికి ఉత్తమ జాతి కి వాళ్లు గుర్తించి ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది ఈ పద్ధతి మనకు కూడా 2024 నేను తీసుకొని వస్తా అప్పుడు మన జాతి కోడి కి ప్రత్యేకమైన గుర్తింపు ఆంధ్ర లెవల్లో ఇండియా లెవెల్ లో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలన్నది నా అభిలాష మన ఆంధ్రాలో పుట్టిందే అసలైన ఒరిజినల్ అసలు జాతి దీని నుంచి ఉద్భవించిన మిగతా 35 రకాల జాతులు మొత్తం 36 రకాల జాతులు ఉన్నాయి మన ప్రపంచంలో వీటన్నిటి కాడికి బలమైన జాతి మన ఆంధ్రప్రదేశ్లోని పుట్టింది కాబట్టి మిత్రులారా నేను ఉండేది మన ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కంభం లోనే వేరే దేశంలోనూ వేరే రాష్ట్రం లోనూ లేను మీకు మోసం చేసి పారిపోవడానికి నేను పారిపోయే వాడిని కాదు గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కోళ్ల జాతిని ముందుకు తీసుకుపోతున్న వాడిని నా చిరు ప్రయత్నం ఇది నా అభిలాష ఇది గుడ్లు 300 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కచ్చితంగా బ్యాలెన్స్ కదులుతాయి కొంత వరకు పిల్లలు తగ్గించవచ్చు అంతేగాని పూర్తి కాకుండా పోలేదు గా నేను ఈ రోజు పిల్ల పదివేల రూపాయలు అమ్ముతున్న కాబట్టి మూడు పిల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు అతనికి ఇప్పుడు పూర్తిగా గుడ్లు అమ్మడు ఆపు చేశాము పిల్లలు మాత్రమే రెండు నెలల పిల్లలు చేసి అమ్ముతూ ఉన్నాము కాబట్టి మిత్రులారా మీ అందరి ప్రోత్సాహం తో ఇంకా ఈ జాతిని ముందుకు తీసుకు పోతానని అని మనవి చేసుకుంటున్నాను కోళ్ల గురించి తెలుసుకోవాలంటే ఇంకా చాలా ఉంది అది ఎంత ముందు ముందు మీకు తెలియపరుస్తూ ఉంటాను ఇట్లు మీ కృష్ణమాచారి
@shaiksohel9028
@shaiksohel9028 3 года назад
Avna😂😂😂
@babykrk2605
@babykrk2605 2 года назад
నీకన్నా మంచి జాతి మంచి బ్రీడ్ 5000 లకు జత నేను ఇప్పిస్త ఎన్ని కావాలో చెప్పు
@annamvijaykumar7947
@annamvijaykumar7947 3 года назад
Edhi tamilnadu side ki veltey akkada dhorukuthay just 5k edhi
@mamidijagadeesh3761
@mamidijagadeesh3761 3 года назад
Books early ga publish cheyyandi Memu ready ga vunnamu............ Memu poor people book cost 5 to 10 lakhs madyalo vunnattu Choodandi antaku minchi rate petti Konaleamu🙏🙏🙏🙏
@omkareshwarchavhan
@omkareshwarchavhan 3 года назад
Wahhh betee mojj kardii Maaro mujhe maaro 🤣🤣
@ksunil3669
@ksunil3669 2 года назад
Anna mi thiskuna eggs lo nuchi chicks vachaya
@Narasimha706
@Narasimha706 3 года назад
oreyyyyyyyy aaapuraaaaaa, Nkaluki nee namaskaraluuu
@maheshmarakala6155
@maheshmarakala6155 2 года назад
Nice
@muzyshaik8363
@muzyshaik8363 2 года назад
Babay story bagundhi😃
@N.S.V...boys8978
@N.S.V...boys8978 Год назад
పర్ల జాతి డీటెయిల్స్ ఫుడ్ డీటెయిల్స్ బుక్కులోపర్ల జాతి డీటెయిల్స్ ఫుడ్ డీటెయిల్స్ బుక్కులో చెప్పాలనుకున్నారు కదా అన్నయ్యపర్ల జాతి డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ బుక్కులో చెప్పాలనుకున్నారు కదా అన్నయ్య
@royalperson7362
@royalperson7362 2 года назад
Pandan kollur form anta vedik cheyyi bro...
@kramakrishna6640
@kramakrishna6640 3 года назад
చారి గా ఏందిరా... నియ్యబ్బా అపురా రేయ్
@perlajathipoultry.krishnam9065
@perlajathipoultry.krishnam9065 3 года назад
పందెం లో ఒక సారి గెలిస్తే రెండు సార్లు ఓడిపోతుంది పుంజులు దానివల్ల అ ఆర్థికంగా డబ్బు పరంగా మనం కూడా డబ్బు పోగొట్టుకున్నాను అలా ఎంతోమందిని నేను చూశాను డబ్బు పోగొట్టుకొని ఇల్లు పొలాలు అమ్ముకున్న వాళ్లను కూడా చూశాను అందుకోసం అని నేను పిల్లలు కేవలం పిల్లలు తీసి అమ్మాలి అని అని నిర్ణయించుకున్నాను అప్పటి నుంచి అందరికీ పిల్లలు తీసి అమ్మడం అప్పటినుండి ప్రారంభించాను కొన్ని వాటిని పెద్దవి చేసి కూడా అమ్ముతూ ఉన్నాము 1995లో తమిళనాడు నుంచి పొడవాటి తోకలు గల బాగా ఈగల పుంజులు తీసుకొచ్చి మన జాతికి కలవడం జరిగింది కలిపిన తర్వాత పిల్లలు పెద్దయి మన జాతి కాడికి కొంచెం బాగా దెబ్బ లాడుతూ ఉన్నాయి ఆ విధంగా నేను ఫ్రీ డును కొంతవరకు చేంజ్ చేయడం జరిగింది ఇప్పుడు మన దగ్గర కాకపోతే ప్రస్తుతానికి ఎక్కువ పిల్లలు తీయటం లేదు తమిళనాడు కోళ్లు తోకలు రెండు అడుగుల నుండి ఇ మూడు అడుగుల వరకు ఉంటాయి వాటిని ప్రకాశం జిల్లా అనంతపురం ధర్మవరం హిందూపురం ఇక్కడ ఎక్కువగా ఇష్టపడతారు ఇప్పుడు మా వైపు ఇక్కడ
@vijayprodduturi8488
@vijayprodduturi8488 2 года назад
Na daggara kakidega parla undi 1000000 Ki pandemeddama?????
@telugusocialmediandvlogs4884
@telugusocialmediandvlogs4884 3 года назад
Maadichi pettuko
@hemasai2389
@hemasai2389 3 года назад
Anna book release aina tharuvatha video peatu anna 🙏
@nagireddy.nagababu8636
@nagireddy.nagababu8636 2 года назад
ఆరు లక్షల? ముందు ఆయన చెప్తుంటే వినేవాడికి ఉండాలి
@vijayakumar4879
@vijayakumar4879 3 года назад
Veeeramachaneni. ,parla pandaniki panikiravu.Antharetu enduku. Mosam cheyavaku. Try to decrease rates.
@janardhanaraovempadapu265
@janardhanaraovempadapu265 2 года назад
11egs enthaki tisukunnaru sir
@venkatchembeti8610
@venkatchembeti8610 3 года назад
Nuvvu glamorous GA unnav ani impressed ayyaru babai
@srilokreddyvlogs
@srilokreddyvlogs 3 года назад
,😋
@chandrareddy8338
@chandrareddy8338 2 года назад
8
@lsuresh8822
@lsuresh8822 3 года назад
Number one
@mallipmallip3116
@mallipmallip3116 Год назад
E parot bik onley sho parpas fighting farfas vedikalakodi thebest krisnama chari garu nekana nadhagara chala bagunavi
@ESK_quotes
@ESK_quotes 2 года назад
Thatha motham ..PHD level 🤣🤣🤣🤣🤣🤣
@amuriraviprakash617
@amuriraviprakash617 3 года назад
కొడిని కోడిలా కొనండి,ఈ రకమైన కోడి లక్షలు పోసి కొంటే ఇవి పందేనికి పనికి రావు, ఇవి తక్కువ గుడ్లు పెట్టి తక్కువ పిల్లలు చేస్తాయి, అందులో తక్కువ క్వాలిటీ రకం వస్తాయి, అన్ని లక్షలు పెట్టి కోడిని కొనే వారు మన సమాజంలో తక్కువ మంది, చూస్తు చూస్తు కోసుకొని తినలేము,ఇవి హఠాత్తుగా చస్తే ఒక నెల నిద్దర రాదు.వీటి కంటే బెడస జాతి కోళ్లు ఎన్నో రెట్లు మేలు.
@srilokreddyvlogs
@srilokreddyvlogs 3 года назад
Bro athanu pedha fraud brooo.
@moulalimoulali7791
@moulalimoulali7791 3 года назад
Mosam anna
@nagaraja2546
@nagaraja2546 2 года назад
ఇలా అయితే మీరు జాతిని డెవలప్ చేయడం కాదు కదా, నాశనం చేయడానికి మీరు కంకణం కట్టుకున్నారు
@sonu5893
@sonu5893 2 года назад
Last lo eggs dengesav mind-blowing anna
@dilliprasad6819
@dilliprasad6819 2 года назад
Vedini ekkadaina chipinchindra ala vadilesaru...
@nagarjunaking3972
@nagarjunaking3972 3 года назад
83 నుండే పుస్తకం చదివి స్టడీ చేసావా బాబాయ్,
@fazeelkhan1100
@fazeelkhan1100 2 года назад
Its to high cost We can buy this in andrapradesh
@harireddymuppala5320
@harireddymuppala5320 3 года назад
😀😀😀😀😀😀😀😆
@chinnachinnu9883
@chinnachinnu9883 3 года назад
where are you from broooo ❣️
@srilokreddyvlogs
@srilokreddyvlogs 3 года назад
Anantapur bro
@naturevlogsatoz6465
@naturevlogsatoz6465 3 года назад
Moda lo Sodhi pradeep farm vallu year ki 2 crore profit
@SivaKumar-hp5nx
@SivaKumar-hp5nx 3 года назад
I love you btother
@manjuibbanismanjuibbanis1252
@manjuibbanismanjuibbanis1252 2 года назад
Neevenri enta batte akira mate dhud madilvaa
@gunakarvlogs3726
@gunakarvlogs3726 3 года назад
Sollu babu
@mallipmallip3116
@mallipmallip3116 Год назад
Modi gari dhagara meku goold medal vasthundhi sir
@gnaveen8149
@gnaveen8149 2 года назад
Supar anna
@saivenkatvolgs9661
@saivenkatvolgs9661 2 года назад
Dabba rayudu pusthakam kudaa thayaru chesthunnadantaa yedaa ammuthadoo ha pusthakam 1 koti rupayalaeina untadi
@nagaraja2546
@nagaraja2546 2 года назад
అందరికీ ఉపాధి అంట, తనతో పాటు అందరూ బతకాలి అంటే గుడ్డు ఏమో 2500/-, కోడి ఏమో 3 లచ్చలు
@sivanarakala1620
@sivanarakala1620 10 дней назад
We're It is bro
@TPKBirds
@TPKBirds 3 года назад
Bro anni bagunnai meru entha echaru per one egg ki
@srilokreddyvlogs
@srilokreddyvlogs 3 года назад
Bro 1500 each egg aina fraud bro lite teskondi
@TPKBirds
@TPKBirds 3 года назад
Kadhu bro 3 laksh ante mari dharunam kada bro
@TPKBirds
@TPKBirds 3 года назад
Bro me whatsap no esthara bro
@srilokreddyvlogs
@srilokreddyvlogs 3 года назад
Vadu anthe atle cheptadu yavadu konadu
@janardhanaraovempadapu265
@janardhanaraovempadapu265 2 года назад
Gattiga adgandi velli vurike vadalakudadhu alantivallanni
@Kurnoolgrandfoods
@Kurnoolgrandfoods 3 года назад
Bro nu techina egg puduguki vesava pillalu vachaya
@Sanjnadagam145
@Sanjnadagam145 2 года назад
Elanti walu unte retlu pergutai
@gulabr4345
@gulabr4345 2 года назад
😂🤣🤣😂🤣
@bathulaebinezersatyamurthi8825
@bathulaebinezersatyamurthi8825 3 года назад
Flower pettu cauli flower kadhu
@dhanunjaybobbys
@dhanunjaybobbys 3 года назад
he got askar and nobel prise
@kishorsunkari3517
@kishorsunkari3517 3 года назад
Bro50lax (50,00,000) estanu okka pujju estava
@pokathotasrinivasarao5616
@pokathotasrinivasarao5616 3 года назад
👌👌👌❤️❤️
@balajijatoth973
@balajijatoth973 2 года назад
solla chepthunnadu. Kodini choopinchadu kaani dhara matram 3 lakhs. Pedda samaja sevakudu.
@KTR_23
@KTR_23 2 года назад
Oka pilla inna idigindha water lo pettaka Anna 😂😂😂
@madireddyvenkat523
@madireddyvenkat523 3 года назад
Aboooo
@madhukarreddy4342
@madhukarreddy4342 3 года назад
ఈనాయన దీన్ని కని పెంచి నట్టు మాట్లాడుతున్నారు....వీటి మాటలు వింటే ఇంక సంక నకిపోవాల్సిందే...దేవుడా గుడ్డు 2500 కోడి లక్ష పైనే ....సరిపోయింది రా...నిరుద్యోగులు లక్ష పెట్టి ఎట్టా కొంటారు సామి...ఎం మాట్లాడుతున్నావో....ఏమో..
@talarihimajaytchanal1950
@talarihimajaytchanal1950 3 года назад
Avi pillalu lepinataruvatha 5or6months taruvatha athanne 40000 lo 50000 lo echi athanne 300000 ki ammukomaninte saripoadhi
@madhukarreddy4342
@madhukarreddy4342 3 года назад
@@talarihimajaytchanal1950kada too much kada
@yadhavyadhav6658
@yadhavyadhav6658 3 года назад
Parrot beak Aseel one of the best breed in India🇮🇳
@fightermurgashaik4620
@fightermurgashaik4620 3 года назад
I have book
@anilkumar-ov5ml
@anilkumar-ov5ml 2 года назад
Address please
@bharathbreeds2621
@bharathbreeds2621 3 года назад
West Kodlu untai ethani dagera thikodo friends
@N.S.V...boys8978
@N.S.V...boys8978 Год назад
పర్ల జాతివి నెక్స్ట్ వీడియో పెడతా అన్నారు కదా
@MrAnilkumar88
@MrAnilkumar88 2 года назад
Entha ekkada sir
@MallikarjunaNaik-pk5hb
@MallikarjunaNaik-pk5hb 3 года назад
Bro elantivi Anni kavali bro athanu Mari mosam 3 lacks anti maximum 20 or 30 thousand bro ante 😎
@srilokreddyvlogs
@srilokreddyvlogs 3 года назад
Bro athanu fraud brooo cheting chestadu andharni
@krishnarockzz7635
@krishnarockzz7635 3 года назад
@@srilokreddyvlogs Intaki nv entaki konnav bro Eggs chpu
@srilokreddyvlogs
@srilokreddyvlogs 3 года назад
1500 bro
@srilokreddyvlogs
@srilokreddyvlogs 3 года назад
Antha weest fraud chesadu
@shivajibora2245
@shivajibora2245 3 года назад
Chicken shop ki velata 150 kg dorakadthadu
@tgff4485
@tgff4485 3 года назад
Address yakada anna chepu pleaaw
@RamuRamu-cm4ol
@RamuRamu-cm4ol 3 года назад
Veedi deggara punjuni konalante ekkadyna appu cheyali 🙏🙏
@srilokreddyvlogs
@srilokreddyvlogs 3 года назад
😁
@alishaikh3806
@alishaikh3806 3 года назад
Anniya mandi ya ouru nenu kamareddy lo unta
@madhavarao.rao9
@madhavarao.rao9 3 года назад
Na daggara undi same punju 5000 ki adigevadu ledu sollu enduku ra nayana reasonable cheppandi
@gnaveen8149
@gnaveen8149 2 года назад
Naku okka book kavali sir
@sreedharrreddy2765
@sreedharrreddy2765 3 года назад
Manchi zabardharst comedy skit bullet bhaskar shakala shankar
@srilokreddyvlogs
@srilokreddyvlogs 3 года назад
😁
@gouthamivarudhinig6185
@gouthamivarudhinig6185 Год назад
Mee dhaggara antha vedesi vyaparam? Venkat
@srikanthsri1557
@srikanthsri1557 3 года назад
🙏
Далее
Мухочирон эхтиёт бошед!
01:31
Просмотров 112 тыс.