Dear friends, More than 100 Telugu Motivational videos link is given below for quick reference. Stay blessed always 👍 From Dr. Devika Bhatnagar channel : ru-vid.com/group/PLJethYXgtvJRkZO90kb5WP5y509KeEqs0 From Devika Bhatnagar's Telugu Channel : ru-vid.com/group/PLJethYXgtvJRkZO90kb5WP5y509KeEqs0
Hi mam,naku chinna chinna vaatiki kuda kopam vacchestundi,naku chinna papa thanu chese chinna chinna allari kuda chala kopam vasthundi, eppudu control chesukovali chala love ga vundali anukuntaanu but possible avatam ledhu madam.e video naku chala use ayidhi anukuntunanu tq for sharing this.
మేడం నమస్తే అండి మీ వీడియోస్ చాలా బాగున్నాయి మేడం మా వారితో చాలా గొడవలు అవుతూ ఉంటాయి అందర్నీ మంచి వాళ్ళు అంటారు నన్ను మాత్రం చెడ్డ దాన్ని అంటారు నన్ను నేను ఎంత చెక్ చేసుకున్నా నాకు అర్థం కావట్లేదు అమ్మ లేచిన డబ్బులు ఇచ్చేశాను నేను తెచ్చుకున్న బంగారం కూడా ఇచ్చేశాను డ్రింకింగ్ స్మోకింగ్ అలాంటి అలవాటు లేదు నాకు ముగ్గురు అమ్మాయిలు ఓన్ హౌస్ కూడా లేదు మా తోటి కోడలు తెచ్చుకున్నది జాగ్రత్త చేసుకుంది అతని మామని కూడా చూడదు కానీ ఆ అమ్మాయికి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు ఆ అమ్మాయికి ఒక పాప పాపతో ఆపరేషన్ చేంజ్ చేసింది కానీ నాకు మాత్రం మాట వినకుండా బాబు కోసం మూడు కాన్పులు ముంచేశారు ప్రతీది ఆల మాట విన్న నన్ను అమ్మ వాళ్ళని చులకనగా చూస్తారు నా సమస్య ఎందుకు చెప్తున్నాను అంటే మీ దగ్గర సమస్యకి పరిష్కారం ఏమైనా ఉంటే చెప్పండి మెడిటేషన్ చేస్తున్నాను పిల్లలు కూడా నా మాట వినట్లేదు పిల్లల ముందే నన్ను తిడతారు ఒక పడుకునే పద్ధతి గాని ఆహారం తీసుకునే అలవాట్లు గాని ఒక టైమింగ్స్ అంటూ ఉండవు నేను ఎక్కువగా పూజలు చేస్తాను కానీ ఆ భగవంతుడు పైన కూడా నమ్మకం పోతుంది నాకు నాకు పరిష్కారం చెప్పండి ప్లీజ్ ధన్యవాదములు
Good evening Satya nandam Garu... My pleasure and thank you for your kind words. Please share this video with your near and dear. Stay blessed and happy always.
Nice tips, it needs lots of practice, to follow these tips. Also we need to keep away from aggressive people n negative sarcastic people around us, avoid from such surrounded people around us. Finally all these steps failed, keep trying, because finally must go practice calmmess by avoiding anger
Devika mam, useful topic ,ur all videos gud,tips, topics,nice.tanq.naku kopam baga vasthondi e madya ,edusthunnanu.bcz my health problems, father expire ayeena after,burden,responsiblity ekkuvaga avvadam,brothers dooranga vundadam,ithe nenu complaint cheyakudadu,its my fault.super tips chepparu,nenu follow avuthanu. Naku no friends,no movies, 12 years ayyindi chusi,amma tho help chesthu intlone vundipoyanu.naku nidra 3to4hrs mathreme,ma homeo doctor kuda almost e tips chebutharu.yr my best teacher. Chala knowledge vundi meku.mana health spoil ayyipothu di kada.
Hello Dr.Devika Garu, Very good initiative, every video of yours is value for time, intuition awakening and completely useful. You're doing a great job!! I'm sure videos like yours will set a very good example of good ethical responsibility towards society and the mankind. Best Regards
kopam vachinapudu manam chala control thappipotham apudey manam chala kolpothamu kooda adi thelisinadey ayina meelanti varu cheppinapudu adi mindlo lock ayipotundi tq mam👍👌🙏