సిస్టర్ మీ ఫ్యామిలీతో తింటున్నారు చూడు నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈలగనే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వాళ్ల కుటుంబంతో గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు మీ ఫ్రెండ్స్
భారత దేశం లో అందరికి పచ్చdalu అంటే ఇష్టము. అయితే చాల కాలం నిల్వ ఉండడం వలన, వాటిలో వున్నా ఉప్పు ప్రభావము మనిషి కిడ్నీ అండ్ లివర్ మీద దీర్గకాలము లో పడుతుంది. ఫాటీ లివర్, పాంక్రీసిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. మీ వీడియోస్ ని తప్పు పట్టడం లేదు, ఎపుడు కాయకkuరగాయలు తినండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి
సిగ్గులేని జన్మ,, మోకాళ్ళు కనిపించే విధంగా కూర్చుని అన్నం తినొద్దు దరిద్రం పోదు అంటే విని చావడు,,చంటిపిల్లాడిలా, నిక్కర్ నారాయణ 😅,,, మహిళలు చూసే వీడియోస్ గౌరవంగా తీయాలి ఇలా ఉత్తబిత్తలు వుండొద్దు,,వాడు ఫుల్ ప్యాంటు లోవుంటేనే,, వీడియో లు చూడండి,, సిస్టర్స్,,😢,,,,