Praise the lord 🙏 ayyagaaru. నాకున్న సమస్యను బట్టీ దేవునికి నేను ప్రార్థించగా నా దేవుడు ఒక ప్రేరేపణ మూడో కీర్తన చదువుకోవాలని ప్రేరేపణ కలుగజేశారు నేను చదివినప్పుడు నాకు అర్థం కాలేదు కానీ యూట్యూబ్లో దాన్ని నేను మెసేజ్ కోసం వెదికాను నేను మీ యొక్క మెసేజ్ విన్నాను నేను చాలా అర్థం చేసుకున్నాను నా దేవుడు నాతో మాట్లాడాడు బలపరిచాడు దేవునికే మహిమ గాక! ఆమెన్....