Тёмный

30 గుంటల్లో కొత్త పౌల్ట్రీ షెడ్ నిర్మాణం..  

మన లోకల్ ఫార్మర్ ( Mana Local Farmer )
Просмотров 1,4 тыс.
50% 1

#manalocalfarmer #poultryfarming #layerpoultryfarmingintelugu
సాంప్ర‌దాయ‌ గొర్రెల పెంప‌కం వ‌దిలేసి, వ్య‌వ‌సాయానికి అనుబంధంగా.. పౌల్ట్రీ రంగంలోకి అడుగుపెడుతున్నాడు రైతు మ‌ల్లేష్. న‌ల్ల‌గొండ జిల్లా చిట్యాల మండ‌లం, చిన్న‌కాప‌ర్తి గ్రామంలో త‌న స్వంత వ్య‌వ‌సాయ భూమిలో నూత‌నంగా షెడ్ నిర్మాణం చెప‌డుతున్నాడు. త్వ‌ర‌లోనే పౌల్ట్రీ ఫామ్ నిర్వ‌హిస్తాన‌ని చెప్తున్నారు...
న‌మ‌స్తే అంద‌రికీ వ్య‌వ‌సాయం, వ్య‌వ‌సాయానికి అనుబంధరంగాల స‌మ‌గ్ర‌మైన స‌మాచారం రైతుల మాటల్లో " మన లోకల్ ఫార్మర్ '' వేదిక‌గా అందిస్తాం..అలాగే వ్య‌వ‌సాయంలో మారుతున్న కాలానికి అనుగుణంగా వ‌స్తున్న‌ప‌రిణామాల‌పై, స‌రికొత్త స‌మాచారం మీకందించేందుకు ప్ర‌య‌త్నిస్తాం...దాంతో పాటు శాస్త్ర‌వేత్త‌లు, అధికారుల స‌ల‌హాల‌ను, సూచ‌న‌ల‌ను మీకందిస్తాం...దీనికి మీ ప్రొత్సాహాన్ని SUBSCRIBE, LIKE, SHARE ల రూపంలో అందిస్తార‌ని ఆశిస్తూ...మీ "మన లోకల్ ఫార్మర్" టీం...
స‌మాచారం ఇవ్వడం/ఇంటర్వ్యూల కోసం..9948533547 వాట్సాప్ మాత్ర‌మే
ఈమెయిల్ః yestvtelugu729@gmail.com
Disclaimer/నిరాకరణ:
ఈ వీడియోల ఆధారంగా మీరు చేసే ప్రయత్నాల యొక్క వైఫల్యాలకు మేము భాద్యులము కాము. వ్యవసాయ పద్ధతులు వివిధ ఇతర అంశాలపై ఆధారపడి ఉండేవి కాబట్టి మేము చెప్పే క‌థ‌నాల‌ యొక్క ఫ‌లితం అంద‌రికి ఓకే విధంగా రావాల‌ని లేదు....
"మన లోకల్ ఫార్మర్" ఇచ్చే సమాచారం వారి వ్యక్తిగతమైనవి మాత్రమే....రైతులు ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి...
#poultryfarmingintelugu
#poultryfarming
#poultryfarmingbusinessplanintelugu
#poultry farm
#countrychickenfarmingintelugu
#layerpoultryfarmingintelugu
#poultryfarmingbusinessplan
#poultryfarmbusinessplanintelugu
#howtostartpoultryfarming
#poultryfarmingprojectintelugu
#poultryfarmingtechniquesintelugu
#poultryfarmingforbeginnersintelugu
#poultryfarmingbusiness
#benefitsofstartingpoultryfarmingintelugu
#broilerpoultryfarming
#పౌల్ట్రీ షెడ్
#పౌల్ట్రీ షెడ్ నిర్మాణం,
#పౌల్ట్రీ ఫామ్
పౌల్ట్రీ రైతు
#పౌల్ట్రీ రైతు స్టోరీ
#పౌల్ట్రీ రైతు అనుభవాలు
#ఎన్విరాన్ మెంటల్ పౌల్ట్రీ
#కోళ్ల షెడ్ నిర్మాణం
#కోళ్ల షెడ్డు
#కోళ్ల షెడ్డు నిర్వహణ
#సోనాలీ బ్రీడ్ కోళ్లు
#కేంద్ర ప్రభుత్వ పథకం
#కోళ్ల ప‌రిశ్ర‌మ
#గ్రామీణ ప్రాంతాలు
#సబ్సిడీ పథకం
#కోళ్ల పెంపకం
#కోళ్ల ఫారం
#poultryfarm
#govtschemes

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
Они захватят этот мир🗿
00:48
Просмотров 761 тыс.