Naresh gaaru how are you sir, mazar bhai is very good and a guenien person sir, i have taken 5 buffaloes sir , chaala baaga milking istunnayi inka istunnayi , he do advice medical treatment also sir ., and naresh gaaru you also doing a great job .
నరేష్ అన్న గారు నమస్కారం నేను మీ వీడియోస్ చూస్తాను నేను గల్ఫ్ లో వుంటాను జగిత్యాల జిల్లా నాది కాని నాకు పీవర్ మూర్రా కాప్స్ 10 కావాలి మజర్ బాయి తెప్పిస్తారా ప్ల్జ్ చెప్పగలరు