టాలీవుడ్ చిత్ర రంగానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన నిర్మాత కీ.శే.దగ్గుబాటి రామానాయుడు గారు ప్రకాశంజిల్లాకు చెందినవారు కావడం ప్రకాశంజిల్లాకి గర్వకారణం 🙏🙏🙏🌹🌹
మూడు వందల ఎకరాలు ఈయన ఒక్కడి పేరు తో ఎలా ఉంటాయి? ఒక వేళ అది నిజమే అయినా అంత కంటే ఎక్కువగానే స్టూడియోలు కట్టే వంక తో ప్రభుత్వం దగ్గర భూములు నామ మాత్ర ధర కే కొట్టేసారు కదా. సినిమాలు ప్రజాసేవ కోసం తీయలేదు కదా థియోటర్లు, డిస్ట్రిబ్యూషన్ లైన్ లూ, వీరి చేతుల్లోనే ఉన్నాయని అంటారు. ఇంటర్యూ అంతా సొంత డబ్బాలు.... వీరిని పెంచి పోషించిన అమాయక ప్రేక్షకుల పట్ల కృతజ్ఞత కానీ జనం కోసం ఏమి చేశారో కానీ ఏమీ చెప్పరు.. ఈయన కొడుకు వెంకటేష్ మంచి నటుడు... ఉపకారం చేసే గుణం ఉన్న మనిషి... సమాజం పట్ల కొంత బాధ్యత ఉన్న వాడు...
300 యెకర పోతే యేమీ ఆంధ్ర లోని ప్రతి గ్రామం లో మీ పేరు , గొప్ప తన0 ముందు అవి యెంత .దేవుడు గొప్ప వాడు మీ కుటుంబాన్ని చల్లగా చూస్తున్నాడు బాహుబలి రానా వరకూ మీరు చూపించి న దారిలో వెలుగుచూ వున్నారు
Land bill came to power on 1970's First in Karnataka by Devraj yes. Later Indira ghandi adopted it. So in Telugu states , Naidus, velams and reddis were rich by land till 1975
Haryanvi Information Service officer Nirahua Ashwin brother chinthapandu mein Ram Avtar I want a blog Sanjay Singh camera Diamond HR Dharmshala Mata Punjabi tone Venkatesh picture I know this information details latest new director latest model Aisa
ఇదివరకు ఒక ఇంటర్యూ లో రామానాయుడు గారు , నేను వ్యవసాయం చెయ్యను , సినిమాలు తీస్తాను అని తండ్రి తో అంటే , ఆయన అప్పట్లో ఒక లక్ష రూపాయలు ఇచ్చి దీనితో సినిమాలు తీసుకో . డబ్బు పొతే తిరిగి వచ్చి వ్యవసాయం లో ఉండాలి అని మాట తీసుకున్నారు అని చెప్పారు .