Us 341pro vaysam అన్న వైరస్ అస్సలు కంట్రోల్ కాలేదు...10క్వింటల్ ఎండు మిరప 10క్వింటల్ పచ్చి మిరప... చాలా ట్రై చేసా అయినా అంత రాలేదు.... Us 341 pro... Not good
హాయ్ కమల్ గారు మాది వరంగల్ పోయిన సంవత్సరం US341 దొరకలేదు పి హెచ్ ఎస్ వాళ్లది 941వేషను దిగుబడి పెద్దగా రాలేదు నీ దగ్గర యుఎస్ 341 సీడ్ ఈ సంవత్సరం దొరుకుతుందా
@@kamallivefarmingschool ante last video lo mire chopperu ga teja lo Anni sanna rakalu pettukokandi Lavu rakalu kuda pettukondi Cheppalem lavu rakalaku kuda rates ravochu ani