🛕🕉🚩వినాయక చవితికి మట్టి గణపతిని వాడదాం ప్రకృతి పరిరక్షణ కి పాటుపడదాం🌿⚡️🙏 🇮🇳వినాయక చవితి పూజ సామాగ్రి హిందూ వర్తకుల దగ్గరే కొనుగోలు చేయండి, జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై అని నినాదాన్ని ప్రతి వర్తకుడి దగ్గర అనిపిస్తూ కుహనా లౌకిక వాద హిందుత్వం నుండి బయటపడేలా సనాతన ధర్మాన్ని ఆచరిద్దాం🌅