Тёмный

35 రోజుల్లో ఇంత అప్పా చంద్రబాబు : AP Debt In 35 Days | Chandrababu | AP Politics | greatandhra.com 

Greatandhra Politics
Подписаться 171 тыс.
Просмотров 67 тыс.
50% 1

35 రోజుల్లో ఇంత అప్పా చంద్రబాబు : AP Debt In 35 Days | Chandrababu | AP Politics | greatandhra.com
chandrababu,chandrababu naidu,cm chandrababu,cm chandrababu naidu,chandrababu 35 days ruling,chandrababu debts,chandrababu naidu latest news,debate on chandrababu govt debts,big question on chandrababu debts,chandrababu debt,chandrababu p4,chandrababu cid,chandrababu live,chandrababu news,n chandrababu naidu,chandrababu vision,chandrababu at niti aayog,cm chandrababu vs ys jagan,n. chandrababu naidu,jagan vs chandrababu,cm chandrababu at niti aayog,greatandhra
#APDebtIn35Days #chandrababunaidu #appolitics #tdp #greatandhra #ysjagan #naralokesh #pawankalyan #apassembly
Buy Urthindia Products : urthindia.com/
► Subscribe to Greatandhra RU-vid : • Exclusive Interview Wi...
► Like us on FB : / greatandhra
► Follow us on Twitter : / greatandhranews
► Instagram : / greatandhranews

Опубликовано:

 

8 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 234   
@నంద్యాలబాలిక
💃ఆంధ్రాలో ఆచూకీ దొరకని అమ్మాయిల సంఖ్య 663 అంట పార్లమెంట్లో బండి సంజయ్ గారు చెప్పారు., 🤣మరేంది పిఠాపురం 🩲కట్ డ్రాయర్ బ్యాచ్ గాడు 33,000 మంది అన్నాడు.😝
@sugunabommareddy4860
@sugunabommareddy4860 Месяц назад
Vadi batukay amta
@jagannadhveluvarti
@jagannadhveluvarti Месяц назад
33,000 GIRLS PITHAPURAM CUT DRAWER GAADI ACCOUNT LOKI POYINDI
@TPNIndia
@TPNIndia Месяц назад
Memu cheptamu anthe meeru nammaru votes vesaru. Ycp ki telivi ledhu anduke vodipoyaru
@ratnababub6948
@ratnababub6948 Месяц назад
😂😅
@arlapareddy2322
@arlapareddy2322 Месяц назад
అపద్దాలకు no ending. అపద్దాలకు ఎండింగ్ ఉండదంట!
@SivaSivaaaaaa9787
@SivaSivaaaaaa9787 Месяц назад
సంపద సృష్టించి అది వినియోగంలోకి వచ్చేది ఇప్పుడు కాదు మరో 40 ఏళ్లకు వారి మనమడు దేవాన్శ్ బాబు CM అయినప్పుడే
@seenut5
@seenut5 Месяц назад
Ok wait till such time
@Baba-y4v
@Baba-y4v Месяц назад
ఓట్లు కోసం మాత్రమే హామీలు
@JohnmosheyGogulamanda
@JohnmosheyGogulamanda Месяц назад
సూపర్ సిక్స్ , మర్చిపోయి ఉంటారు, ఇంకో నెల పోతే సూపర్ సిక్స్ అంటే ఏంటి అని అడుగుతారు చంద్రబాబు నాయుడు గారు, పవన్
@rajgopaliyyengar4807
@rajgopaliyyengar4807 Месяц назад
Aa super size icchi evarno manam sakadam avasarama.. De..gi puttinchina vallu chadivinchalera Em bro ee labour mundakodukulu taagi chacxheki freebies avasarama alochinchu
@kattakoteswararao5122
@kattakoteswararao5122 Месяц назад
Correct sir,
@papulugarinageswarreddy9453
@papulugarinageswarreddy9453 Месяц назад
అవును నిజమే
@arlapareddy2322
@arlapareddy2322 Месяц назад
@@papulugarinageswarreddy9453 Yes.నిజం
@sekhargnana1749
@sekhargnana1749 Месяц назад
చాలా correct gaa చెప్పారు.👌🙏
@nagasumuka5422
@nagasumuka5422 Месяц назад
యు టర్న్ కి బ్రాండ్ అంబసిడర్ యుటర్న్ బాబు మన బొల్లిగాడు అది జగమెరిగిన సత్యం అది తెలిసికూడా అధిక పడకాలుకి అత్యాశపడి కూ ట మి ని గెలిపించారు ప్రజలు అనుభవించన్డి
@user-sz7yx8sb7s
@user-sz7yx8sb7s Месяц назад
మహర్షి గారు ఆంధ్రప్రదేశ్లో మహా మేధావులు పచ్చ మేధావులు ఆంధ్ర కి పట్టిన దరిద్రం
@user-sz7yx8sb7s
@user-sz7yx8sb7s Месяц назад
చందనా మేడం గారు చేసినారా జగన్ గారు అప్పు చేసినప్పుడు శ్రీలంక అయిపోతుంది వెనిజులా అయిపోతుంది మహర్షి సార్ లాంటోళ్లు మేధావులు సమర్థిస్తూ ఉంటే సంపద రాదు మేడం ఈయన అప్పులు చేస్తే శ్రీరామచంద్రుడు జగన్ అప్పులు చేస్తే రావణాసురుడు
@Baba-y4v
@Baba-y4v Месяц назад
పేద ప్రజలు త్యాగం చేస్తారు. ఎపుడు చేస్తారు? ముందు వాళ్ళు అలవికాని హామీలు ఇచ్చినందుకు క్షమాపణ చెప్పి తప్పుకోవాలి. మళ్లీ హామీలు లేకుండా ఓట్లు అడగాలి. అపుడు కూడా ప్రజలు వాళ్ళకే అధికారం యిస్తే హాయిగా అధికారాన్ని అనుభవించవచ్చు.
@srenivasas4800
@srenivasas4800 Месяц назад
అప్పుల రికార్డులను తిరగరాసిన "విష-నరి" ముఠా చంద్రం జూలైలో 13000కోట్ల దేశంలో అత్యదిక % ఆప్పుతో ఏపీని ఉద్దరిస్తున్న దగుల్బాజీ పాలకులు "సంపద సృష్టి" దేవుడెరుగు సంక్షేమాన్ని నేలనాకించి అభివృద్ది పేరుతో దోపీడీచేసి గత ప్రభుత్వాన్ని నిందిస్తూ పైశాచిక పాలన 2 నెలల అప్పు 20000 కోట్లు
@gopibuggapatnam4065
@gopibuggapatnam4065 Месяц назад
దోచుకునే వాళ్ళు త్యాగం ఎలా చేస్తారు సార్
@venkateswarluchiriki6621
@venkateswarluchiriki6621 Месяц назад
అప్పులతో సంపద వృద్ధి చేసి CBN గారు bhavishyaththu అప్పులకు గట్టి పునాది వేస్తున్నారు. దీర్ఘకాల అనుభవం.మరి!
@hafeezrehaman4926
@hafeezrehaman4926 Месяц назад
Babu garu pedda masagadu sir
@Akhilakota159
@Akhilakota159 Месяц назад
ఈ త్యాగం చేయమని చెప్పే మాట ఎలక్షన్స్ కు ముందు చెప్పి ఉంటే వాళ్ళు నిర్ణయించుకునే వారు
@revanthkumar8593
@revanthkumar8593 Месяц назад
Evaru chepparu thyagam cheyamani
@PhrP-qu6wc
@PhrP-qu6wc Месяц назад
అప్పు చేసి సంపద సృష్టిస్తారు.దోచుకో,పంచుకో,తినుకో.
@user-sz7yx8sb7s
@user-sz7yx8sb7s Месяц назад
చందనా మేడం గారు ఆరు పథకాలు చెయ్యడు చంద్రబాబు నాయుడు అన్ని తెలిసే చేస్తాడు వినే వాళ్లే ఎర్రి వెంగళప్ప లో
@krishnamoorthyramachandran8420
@krishnamoorthyramachandran8420 Месяц назад
Super sir
@krishnamoorthyramachandran8420
@krishnamoorthyramachandran8420 Месяц назад
Sir meeru correct ga cheppinar sir
@Luxmivara
@Luxmivara Месяц назад
Jagan cheste tappu Xbn cheste oppu
@raghavvendra
@raghavvendra Месяц назад
Sir, చాలా చాలా బాగా విశ్లేషించారు. కూటమి నీ వ్యతిరేకంగా కాకుండా, వైసిపి నీ అనుకూలంగా కాకుండా. హ్యాట్సాఫ్🎉 ఎకనామికల్ గా వెనకపడిన వారికి, పేదలకు ప్రభుతం సంక్షేశం ఆపకూడదు. జగన్ గారు అప్పులు చేశారు అని ఎన్ని రోజులు చెబుతారు. కూటమి సంపద సృష్టించి ఇవ్వాలి.
@Everestbabu-us2fw
@Everestbabu-us2fw Месяц назад
చాలా బాగా విశ్లేషించారు సార్ కరెక్ట్ జనాల హృదయాల్లో ఉన్న మాటలు సర్ ఇవి సంపదలు సృష్టిస్తానన్న వాడు సంక్షేమం కూడా సమపాల్లో ఇవ్వాలని నాయకుడు అదైనా ప్రణాళిక లోపం కనబడుతున్న ప్రభుత్వంలో మీరన్నట్టు ఎన్నారైలు తెలుగుదేశం నాయకులు అందరూ సంక్షేమనకి డబ్బులు వేసుకుంటే కరెక్ట్ గా ఉంటుంది ప్రజలు త్యాగాలుకో అప్పుల భారం మొయడానికి కాదు ప్రభుత్వాన్ని ఏరి కోరి తల మీద పెట్టుకొనేది ప్రజల సౌకర్యం కోసమే ప్రభుత్వాలు ✅
@ramakrishnasundru3536
@ramakrishnasundru3536 Месяц назад
అయ్యా జగన్ ఇవ్వలేని హమీలు నేను ఇవ్వను అని చెప్పారు సార్
@30619
@30619 Месяц назад
ఎంత వీలైతే అంత త్వరగా అప్పు చేసి సొమ్ము చేసుకోవడమే ఈ కలగూర గంప అరాచక ప్రభుత్వం ధ్యేయం. 5 సంవత్సరాలు ఇదే పని.
@simhachalamedubilli5361
@simhachalamedubilli5361 Месяц назад
సర్ మీ విశ్లేషణ చాలా బాగుంది ఈ విశ్లేషణ ప్రజలు వరకు చేరాలని నా విజ్ఞప్తి
@arunakumari9792
@arunakumari9792 Месяц назад
అప్పు చేసి ఆడబ్బులు నీకింత నాకింత అని సీబీన్ పవన్ పంచుకుంటున్నారు
@gssvrajeswararao5692
@gssvrajeswararao5692 Месяц назад
Jagan already warned in Siddam meeting But no one cared it.
@gssvrajeswararao5692
@gssvrajeswararao5692 Месяц назад
What is the percentage ofActual Below poverty families?
@KatariSridhar
@KatariSridhar Месяц назад
@@gssvrajeswararao5692 more then 70%
@venkataddala4246
@venkataddala4246 Месяц назад
5 years jagan evariki panchakunda jagan mekkadu
@arunakumari9792
@arunakumari9792 Месяц назад
@@venkataddala4246 dbt పద్ధతి ద్వారా ప్రజలకు ఇచ్చాడు చెక్ చేసుకో మీవాళ్లు కూడా ఫ్రీగా డబ్బులు ఇచ్చి ప్రజలను సోమరి పోతులను చేస్తున్నాడాఅని అన్నారు గా పాపం నువ్వు ఇప్పుడే నిద్రలేచ్చినట్లు వు నావు పోయి పళ్ళు తోముకో లేకపోతే నీమైండ్ లాగా నోరుకూడా కంపు కొడుతుంది
@PDTTT
@PDTTT Месяц назад
Excellent view...
@chinthareddy4142
@chinthareddy4142 Месяц назад
Excellent analysis GR
@Rama_varma5282
@Rama_varma5282 Месяц назад
💚🇸🇱🙏చంద్రబాబు సంపద సృష్టికర్త. అప్పులు తేడా 40 సంవత్సరాల అనుభవం రాష్ట్రాన్ని తాకట్టు పెడతాడు. 🙏🇸🇱💚
@JvRamgopal-kp5bo
@JvRamgopal-kp5bo Месяц назад
Chandana madam Meeru nammaru
@saiprakash8984
@saiprakash8984 Месяц назад
Jagan sir already told not possible. But people believed and cheated by CBN
@thummadevadanam87
@thummadevadanam87 Месяц назад
Tax ల రూపంలో వచ్చే డబ్బులు లెక్కలు గూర్చి కూడా చెప్పండయ్యా
@balakrishnaambatipudi3396
@balakrishnaambatipudi3396 Месяц назад
Mr. Maharshi 6.26 point is exactly orrect.
@nagarajubatchu7816
@nagarajubatchu7816 Месяц назад
CBN ku 2 options (1) Sampada srushtinchadam or (2) resign cheyadam, no other way.
@revanthkumar8593
@revanthkumar8593 Месяц назад
Only 50 days
@sudheerreddy6677
@sudheerreddy6677 Месяц назад
12000 crores కాక 5250 crores ఖజానా లో ఉంది కదా! అది కూడా కలవాలి .
@balasankarreddy
@balasankarreddy Месяц назад
ఆంధ్రా కి అతి పెద్ద శాపం ఈ చీ బి ఎన్ 😂😂😂
@RambabuMachineni
@RambabuMachineni Месяц назад
MLA లు అందరినీ జీతాలు త్యాగాలు చెయ్యమనండి, ఒక పథకం వస్తుంది, పేదలు, రైతులు, బడుగు, బలహీనవర్గాలు మాత్రమే ఎందుకు త్యాగం చేయాలి, ఇది మంచి పద్దతి కాదు, నీతిగా, నిజాయితీ గా చెప్పిన పథకాలు అమలు పరచండి.
@krupavarampedapati1078
@krupavarampedapati1078 Месяц назад
కథనం కాదు నిజం...మీరు చెప్పారు....గోడమీద పిల్లి వాటం మీది
@JvRamgopal-kp5bo
@JvRamgopal-kp5bo Месяц назад
Yes sir meeru Correct
@nagarajubatchu7816
@nagarajubatchu7816 Месяц назад
Janaalu TDP ni thygam chestaaru,
@user-vb1kg2oj7d
@user-vb1kg2oj7d Месяц назад
Curect
@mlakshminarasimhappa4291
@mlakshminarasimhappa4291 Месяц назад
మన స్టేట్ కి ఆదాయం ఏమి రాదా ఓన్లీ అప్పులేనా మన స్టేట్ ఆదాయం పొగ మిగిలిన ఖర్చుల కోసం అప్పు చేయాలి తెచ్చిన అప్పులు ఏమి చేస్తున్నారు
@user-wm4jp5sf9f
@user-wm4jp5sf9f Месяц назад
మాజీ సి యం.అన్నాడు. ఏమని, సిబెన్ సూపర్ 6 సాధ్యం కాదని.
@VenuGopal-vn8vn
@VenuGopal-vn8vn Месяц назад
Super ga cheparu Sir..Avunu election affidavit prakaram MLA la asthini rastra prayojanalaku karchu pettali
@NageswaraRao-ty5ln
@NageswaraRao-ty5ln Месяц назад
Super message sir very very thanks to you sir
@balakrishnajasti462
@balakrishnajasti462 Месяц назад
ఈ క్రింద వాగే వారికీ ఏమి తెలియదు, కాబ్బటి 60% పీపుల్స్ సీబీన్ కి సంపద సృష్టి కి సపోర్ట్ చేసినారు.
@Vasukrishna787
@Vasukrishna787 Месяц назад
😂 na lottalo peace upnyasam apura kulfi, chamba gadu mosagadu vadu poyavarku mardu idhi nijam idhey nijam
@siddappasiddappa1508
@siddappasiddappa1508 Месяц назад
MLA లు సగం జీతం తీసుకోమనంది
@Sujan-p2h
@Sujan-p2h Месяц назад
Chandra babu garu AP ni appulu rashtam Chesaruymo 🤔
@sathyaprabharani7610
@sathyaprabharani7610 Месяц назад
Good 👍 discussion sir
@narasimhulupathivada494
@narasimhulupathivada494 Месяц назад
మహర్షి గారు cbn గార్కి స్ట్రాంగ్ డోస్ ఇవ్వండి సార్
@rahimaanmohammed7834
@rahimaanmohammed7834 Месяц назад
అదికాదు సార్ మీరు దెంతోనే కొడతారనుకొంటే పాత బాటా బూతుతో కొట్టారు కదా సార్.
@LAXMANKUMARSiripalli
@LAXMANKUMARSiripalli Месяц назад
అప్పులు దేనికి చేస్తున్నారు మీరు వృధాప్య పింఛన్లు తప్ప ఎవరికి ఏమి ఇవ్వలేదు మీరు చేసే అప్పులకి ఎప్పటికి అప్పుడు శ్వేత పత్రము విడుదల చెయ్యండి MLA గా గెలిచినా ప్రతి అభ్యర్థి కొన్ని వేల కోట్లకి అదిఫతులు ఒక్కొక్క అభ్యర్థి సంవత్సరానికి 300కోట్లు ఇద్దరు CM లు కనీసం 5000 కోట్లు వేసుకొని పేదవాళ్లకు యిచ్చిన హామీలు నెరవేర్చండి పేదవాడి ఆశ తియ్యొదు ఎన్నికలలో ఖర్చు కంటే ఇది ఎక్కువ ఏమి కాదు ఇచ్చిన మాట పోషించుకొని చరిత్ర లో నిలిచిపోండి అప్పులు చెయ్యవద్దు
@balakrishnajasti462
@balakrishnajasti462 Месяц назад
సీబీన్ సంపద సృష్టి వలనతెలుగు రాష్టలలో వైస్సార్, కెసిఆర్ ఫ్యామిలీస్ 5 లక్షలు కోట్ల దోచుకొన్నారు. కొంచెం దాని గురించి చెప్పండి
@kondalaraoinakoti
@kondalaraoinakoti Месяц назад
జై తెలుగుదేశం జై cbn
@konnipraveen4864
@konnipraveen4864 Месяц назад
CA Nagarjuna reddy garini kuda konchem pilavandi ayana political analyst baga analsis chestadu please make videos with ca nagarjuna reddy sir
@thirupalareddy5857
@thirupalareddy5857 Месяц назад
So far I think pk garu ís a statesman,now he has become a normal politician.
@victormunagapati4643
@victormunagapati4643 Месяц назад
They are making huge amount of debt 18000 crores. But they are not spending that money on people... Dont know what they are doing with money.
@muralikrishna5550
@muralikrishna5550 Месяц назад
Evm లు ఉన్నంతవరకు బాబే ముఖ్యమంత్రి ఏపీ నీ అమ్మినా బాబే ముఖ్యమంత్రి ఏ హామీలు అమలుచేయారు
@vvraovenkatarao5563
@vvraovenkatarao5563 Месяц назад
Yes
@kishorekumardarisi4277
@kishorekumardarisi4277 Месяц назад
ఇప్పటికే రాష్ట్ర అప్పు 13 లక్షల కోట్ల కి చేరుకుంది ఇంక ఎవరు దాని గురించి ఎవ్వరూ మాట్లాడరు వైసిపి టైమ్ లోనే 9 లక్షల కోట్ల అప్పు చేసి 2 లక్షల కోట్లు బకాయి పెట్టీ వెళ్ళిపోయారు వైసిపి నేతలు సూపర్ six అమలు చేస్తే 8 లక్షల కోట్లు అప్పు అవ్వనుంది
@papulugarinageswarreddy9453
@papulugarinageswarreddy9453 Месяц назад
హామీలు ఇచ్చిన పుడు తెలియదా బొల్లిగాడికి తెలియదా
@ramabhadra1669
@ramabhadra1669 Месяц назад
Pavan kalyan and cbn are distributing the loaned among themselves. They ate not spending single rupee for the development of the state . Ofcourse they will spend money for kamaravati .
@sheik.emmanuel2902
@sheik.emmanuel2902 Месяц назад
Good analysis.
@ramachandrareddyyeddula4156
@ramachandrareddyyeddula4156 Месяц назад
People should demand the manifesto implementation and and agitate if the government failed
@bhaskarramanaduppatla4867
@bhaskarramanaduppatla4867 Месяц назад
Good sir
@nandipatisreenivas5867
@nandipatisreenivas5867 Месяц назад
అమెరికాలో ఉన్న మా కమ్మ కులస్తులు అందరూ కలిసి ఐదు లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్కు సహాయం చేయాలి అని మనవి.
@murthymsr.295
@murthymsr.295 Месяц назад
అప్పులో ఎంత అభివృద్ధి పనులకు, ఎంత ఉచితాలకు ఖర్చు పెట్టాడు అనేది చూడాలి. జగన్ ఉచితాలకు, ఆర్భాటాలపై మొగ్గు చూపాడు.
@yvssharma1258
@yvssharma1258 Месяц назад
Narayana raitula nunchi 35000.acres procure chesaru gani konni.padhakalaku.party.leaders nunchi money procure chesi.vatini.implement.cheyyandndi
@govulabalakrishnareddy9430
@govulabalakrishnareddy9430 Месяц назад
ఉచిత పథకాల కి నోరు తెరిచిన న్ని రోజులు ఇలానే అప్పులు చేస్తుంటారు ఒక్క ఆయన నవరత్నాలు అని లక్షలు పైన అప్పు చేస్తే నేను సూపర్ సిక్స్ అని ఎన్ని లక్షల కోట్లు చేస్తారో.. అవసరం లేని వారికి ఉచిత పథకాలు పూర్తిగా తీసేయాలి. గత ప్రభుత్వంలో చేసినట్లు సొంత మనుషులకు లక్షల లక్షల జీతాలు లాంటి వి దుబారా తగ్గించాలి నిజంగా అవసరమైన వారికి ఎంత ఇచ్చినా మంచిదే. ఉచిత పథకాలు మాటున అభివృద్ధి పూర్తిగా పురుగు పడిపోతుంది..
@balakrishnajasti462
@balakrishnajasti462 Месяц назад
సీబీన్ అన్నీ తెలుసు, అయన బాగానే చేస్తారు ముచకోండి, ఎస్కాబర్ కి సపోర్ట్ చేసి డబ్బులు డేగండి
@VijayKumar-lk8sr
@VijayKumar-lk8sr Месяц назад
❤❤❤❤❤❤❤
@vvenkateswarlu9062
@vvenkateswarlu9062 Месяц назад
Sir Jaganmohan Reddy garu chesina appuluku lekkalunnai. Prajalaku andinchinaru Pedaluku cherindi. Mari Babu garu thechina appu dabbu ekkadiki poyindi.
@parvathijilumudi1693
@parvathijilumudi1693 Месяц назад
All elected members please do not take salaries and do not use govt services. This will be enough for 1 of 6 patakams😂
@venkateswarluchiriki6621
@venkateswarluchiriki6621 17 дней назад
బాబు గారు అప్పులు తె చ్చేది సంపాదన కోసం.
@simhachalamdasari8651
@simhachalamdasari8651 Месяц назад
Your narrations correct sir, poor and kisans are benefited by ysrcp government,every one targeting poor people. It's very important to common people.
@amaravathinarasimharaju4823
@amaravathinarasimharaju4823 Месяц назад
నవరత్నాల పేరు తో స్టేట్ ని శంకనాకించారు. ఇంకా చాలదా.ఆంధ్రప్రదేశ్ ని సోంబేరుల స్టేట్ ని చేయాలా స్వామి. పథకాలు వద్దు స్వామి. ఫ్రీ రైస్ వద్దు. ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ హెల్త్ కావాలి. ఎంప్లాయిమెంట్ కావాలి. DSC కావాలి. రోడ్స్ వెయ్యాలి. కంపెనీస్ రావాలి. అగ్రికల్చర్ ఇంప్రూవ్ చెయ్యాలి. వాటర్ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి. ఆంధ్రుడు గౌరవింపబడాలి.
@mdshafiulla3920
@mdshafiulla3920 Месяц назад
CBN నీ గారిని నీవు అన్నట్లు అన్ని చేయమని ప్రశ్నించు బ్రో.
@chiranjeevireddy3063
@chiranjeevireddy3063 Месяц назад
Chandana gaaru Bolligaadini gaaru anakandi Aa musalodiki aa arhatha ledu
@rameshbabu5250
@rameshbabu5250 Месяц назад
Super 6 మోసగాళ్ళు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్స్ పెట్టండి
@SuryanarayanaSanurubotu
@SuryanarayanaSanurubotu Месяц назад
Ayana anekyamani abuvrdichesaru .gagangaru mekuteluyapote meru mataladamakandi
@chandu122333
@chandu122333 Месяц назад
TDP wants commissions from Polavaram and real estate development from Amaravati. JSP wants to get financially sound to face next elections independently. For that whatever it takes they will go even unethical,, illogical, killing self respect. Jagan needs to correct many things to sustain long term political career. He is genuine in most of his words and actions. జగన్ వద్దన్నా ప్రజలు ఆయన్ని cm చేస్తారు 2029 లో
@balakrishnajasti462
@balakrishnajasti462 Месяц назад
జగన్ వస్తే తెలంగాణ లో రేట్స్ పెరుగుతాయి అని అందరు అంటున్నారు,ఎవరు వస్తే ఆంధ్ర కి అసెట్ వేల్యూ పెరుగుతుంది
@venkatasatyanarayanamurthy5121
@venkatasatyanarayanamurthy5121 Месяц назад
Politicians making promises and not fulfilling them should be punished by law. It is nothing but cheating the people. If an employee does some thing wrong he is punished. Why not politicians. Why they are exempted by law. They are also public servants. They are not above law.
@anantharamarao7469
@anantharamarao7469 Месяц назад
ఆంధ్రా ని జగన్ శ్రీలంక చేస్తున్నాడు అని గగ్గోలు పెట్టిండు కదా ?
@rameshyedla9995
@rameshyedla9995 Месяц назад
Babu no one stupid
@user-nk6fe1tq5u
@user-nk6fe1tq5u Месяц назад
Super sar 💯 t d p c b n bad man
@nagarajubatchu7816
@nagarajubatchu7816 Месяц назад
No more stories. Prajalu, evvaru thygaalu cheyyaru. Local TDP leaders, surpunch, ward members, party leaders, mlas, ministers nu venta badi, tarumutaaru.
@karlaguntanagaraju3802
@karlaguntanagaraju3802 Месяц назад
Super six kadu super cheating
@venkateswarluchiriki6621
@venkateswarluchiriki6621 Месяц назад
అప్పు తె చ్చి ఏమి చేసారో స్వే త పత్రం లో చూపించాలి.
@yvssharma1258
@yvssharma1258 Месяц назад
Dustatrayamki papa bheeti ledu
@indirapriyadarsini2554
@indirapriyadarsini2554 Месяц назад
CBN PK and their leaders followers and their family business will growth to peak level in these coming 5years looting AP. AP people deserves these leaders. So much coming in the coming 5years.....looot AP good going kutami leaders
@purnanandugullapalli9186
@purnanandugullapalli9186 Месяц назад
50 percent to CBN s personnel , 25 percent PAVANs account , gone by always BLAMING JAGAN , practically looking A P now
@user-uk7eu2bp5s
@user-uk7eu2bp5s Месяц назад
6 months m l a s m p s salary cut chesi panchali
@rammohangodthi
@rammohangodthi Месяц назад
SRI LANKA , SUDAN , SOMALIA
@vasanthbellam6071
@vasanthbellam6071 Месяц назад
జగనోహనరెడ్డి వన్స్ తొల్డ్ బబు గారు cheyalerani🤣
@chinnammat
@chinnammat Месяц назад
అయ్యో sir మీకు తెలియదా మన ఆంధ్రాలో ఉచిత పతకాలు తీసుకొనేవారు చాలా మంది ఉన్నవల్లె ఎక్కువ మంది ఉన్నారు పిల్లలు సాప్ట్వేర్ అమెరికాలో జాబ్ చేసేవారి పిల్లల కుటుంబ సభ్యులు మరి got jab చేసే వారి కుటుంబ సభ్యులు ఉన్నారు sir 14:34
@balabhadrasudhakararao9899
@balabhadrasudhakararao9899 Месяц назад
Total amount amaravati development ki pedataru sampada srustinchi dabbu vachaka istaru appati daka wait and watch only amravathi land value increase avutundi
@balakrishnajasti462
@balakrishnajasti462 Месяц назад
ఆయన ఎకమిస్ట్ సీబీన్ అన్నీ తెలుసు
@Vasukrishna787
@Vasukrishna787 Месяц назад
Ayithey RBI governor's avmnu makendhuku Andhra ki ❤
@Vasukrishna787
@Vasukrishna787 Месяц назад
BA economics MA economics chadivithey alanti vallu bochudu unnaru😂
@shahulshaik6169
@shahulshaik6169 Месяц назад
పవన్కళ్యాణ్ గారు 10 లక్షలు ఇస్తాను అని హామీ ఇచ్చారు... ఎప్పుడు ఇస్తారో
@surendranallamilli4705
@surendranallamilli4705 Месяц назад
Actual ga Yavaro dabbulu enduku Adagali… Janan Katina tax medeee government run avutundi… already andaru tyagam chestunaru… mari malli extra enduku cheyali… only healthcare.. education.. matrame welfare Loki ravali migilinavi ani waste…
@nsrkmurthy2182
@nsrkmurthy2182 Месяц назад
Allauddhin Adbutha Deepam . బ
@PrakasaraoPinni-eu9om
@PrakasaraoPinni-eu9om Месяц назад
చరిత్ర హీ ను డు చంద్రబాబు
@seenut5
@seenut5 Месяц назад
If u take loan on Tuesday u can enjoy further loans --vastu suggestions
@user-rx5jg6ws4t
@user-rx5jg6ws4t Месяц назад
Dochukovatame panchukovatam kuutami pani
@pentakotaramarao9410
@pentakotaramarao9410 Месяц назад
What happened to regular budget
Далее
POV: Your kids ask to play the claw machine
00:20
Просмотров 9 млн