Тёмный

35th Marriage Anniversary|Old photos collection|మా వైవాహికజీవితం|ఎవరిమాట ఎవరువింటాం|final decision| 

Ammamaata
Подписаться 327 тыс.
Просмотров 460 тыс.
50% 1

Namesthe check out my new video.
35 th marriage anniversary
#marriageanniversary
#celebrations
#marriagephotos
#1986marriagephotos
#marriagecelebrations

Опубликовано:

 

1 май 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,1 тыс.   
@sirishaachanta3201
@sirishaachanta3201 3 года назад
అమ్మ మీరు ఇలా ఫోటోస్ పెట్టి మీ వివాహాక జీవితం చెప్పడం, explain చెయ్యడం వల్ల మాలాంటి యువత కి మీరు inspiration అవుతున్నారు. మరిన్ని pics పెట్టి ఇలాగే చెప్పండి 👍👍👍
@geetavani4313
@geetavani4313 3 года назад
Happy marriage day
@sivaleelamovva9534
@sivaleelamovva9534 3 года назад
Mavaru kuda seme anthe Nandi memu kuda melage uvntamandi god bless you andi
@mychannel1915
@mychannel1915 2 года назад
Super
@muraligopalpanyala1475
@muraligopalpanyala1475 3 года назад
మీ ఇద్దరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు మరియు ఇలా ఎన్నో ఎన్నెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను అమ్మ 🙏🙏
@swathipinkyvlogs
@swathipinkyvlogs 3 года назад
హాయ్ అమ్మ, మీరు ఇలాంటి పెళ్లి రోజులు 100 చేసుకోవాలి, ఇలాగే ఆనందం గారు, సంతోషం గా అల్లపుడు ఉండాలి అమ్మ ❤మీరు నవ్వుతూ నే ఉండాలి అమ్మ 🙏💞
@sujatagorantla8496
@sujatagorantla8496 3 года назад
పెళ్లి అప్పుడు ఎంత అండమో❤️❤️❤️ ఆ అందం పూర్తిగా మీ పిల్లలకి రాలేదు.అయిన ఇద్దరు స్మార్ట్ n క్యూట్ girls .ఇక్కడ ఒక విషయం గుర్తించాలి , అది ఏమిటంటే mom the గ్రేట్ టాలెంటెడ్. Daughters కూడ గ్రేట్ n braight ❤️
@dharmavardhani3811
@dharmavardhani3811 3 года назад
35 వ పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి.💐💐.ఆ శివశక్తులు మీ జంటపై వరాలజల్లులు కురిపించాలని నిండు నూరేళ్ళు దీర్ఘ సుమంగళి గా కుటుంబ సౌఖ్యం తొ జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి.
@pillianuradha1736
@pillianuradha1736 3 года назад
ఫొటోస్ చాలా బాగున్నాయి అమ్మ uncle అప్పటికి ఇప్పటికీ ever గ్రీన్ మీ ఇద్దరు ఇలాంటి పెళ్లి రోజులు ఏనో గgaరుపోకోవలని ఆశిస్తూ పెళ్ళీ రోజు శుభాకాంక్షలు అమ్మ .
@annalurupadmaja
@annalurupadmaja 3 года назад
Satamanambhavati. Jayagaa ru meeru aachinna age lo. Chaala Chakkaga vuntaramma uncle garu x kuuda. Chala bagunnaru god bless you
@rajendraprasadsirimalla5478
@rajendraprasadsirimalla5478 3 года назад
మనసులు కలసి చేసే జీవిత ప్రయాణం ఎంత ఆనందంగా వుంటుంది.మిమ్మలిని చూస్తే తెలుస్తుంది జయగారు మీరు ఎప్పటికీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను Once again Happy Wedding Anniversary both of you
@saijagadeesh9751
@saijagadeesh9751 3 года назад
అమ్మ. ❤️ మా అమ్మా నాన్న వాళ్ళ పెళ్లి ఫోటోలు కూడా ఇలానే ఉంటాయి నాకు వాళ్ళని చూసినంత ఆనందం కలిగింది అమ్మ పెళ్లి రోజు శుభాకాంక్షలు❤️❤️❤️❤️❤️
@user-yk4rv5qv4r
@user-yk4rv5qv4r 3 года назад
సంధ్య మీ లాగా ఉంటుంది.అమ్మ
@sailajakambham8785
@sailajakambham8785 3 года назад
Happy wedding day amma
@manigoudgaming1603
@manigoudgaming1603 3 года назад
Happy wedding anniversary amma
@allinone-mi2fu
@allinone-mi2fu 3 года назад
@@chaitanya66 😊 kaadu ramya vaala Dady polika ..amma laaga edharu leru
@swathikola896
@swathikola896 3 года назад
Happy wedding anvarsary day amma
@vasundharaakasam1250
@vasundharaakasam1250 3 года назад
పెళ్లి ఫొటోస్ బాగున్నాయ్ అప్పుడు కన్నా ఇప్పుడే బావున్నారు అమ్మా శతమానం భవతి ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో చేసుకోవాలి ❤️❤️❤️
@madhurichintu7862
@madhurichintu7862 3 года назад
Happy marriage day amma
@allingam
@allingam 2 года назад
Happy marriage anniversary amma
@hemamutti7480
@hemamutti7480 2 года назад
Happy marriage day 💖
@madhuri6447
@madhuri6447 3 года назад
అమ్మా.. మీ దంపతులు ఇరువురి కీ పెండ్లిరోజు శుభాకాంక్షలు🎂💐💐🙏🏻😍
@lakshmigarikipati8149
@lakshmigarikipati8149 3 года назад
పెళ్లిరోజు శుభాకాంక్షలు అమ్మ. 💐💐మీ వీడియోస్ చాలా చాలా బాగుంటాయి. మీరు మాట్లాడే విధానం బాగుంటుంది.
@padmaparuchuri6166
@padmaparuchuri6166 3 года назад
చాలా బాగుంది పిన్నిగారూ మీ పెళ్లి వీడియో👌👏❤️ఇద్దరూ కూడా చాలా బాగున్నారు😍
@yedulanirmala9961
@yedulanirmala9961 3 года назад
పెళ్లి రోజు శుభాకాంక్షలు అమ్మ నాన్న 😀😀💐💐🎉🎉🎉🎉
@sulthanaferozkhan6040
@sulthanaferozkhan6040 8 месяцев назад
Already e video chusesa amma... But anduko malli old videos chudalanipinchindi... ❤ Mi mrg lo miru old actress la unnaru 😊
@vaani.192
@vaani.192 3 года назад
మీ పెళ్ళి ఫోటో లు చాలా బాగున్నాయి పిన్ని గారూ ... పాత ఫోటో లు మధుర జ్ఞాపకాలు పిన్ని గారూ..రెడ్ శారీ లో మిమ్మల్ని చూస్తే సంధ్య గారే గుర్తొస్తున్నారు.సంధ్య,రమ్యల చిన్నప్పటి ఫొటోస్ కూడా చూపించేసారు.మీరు ఇద్దరూ ఇలాగే మా అందరికీ ఆదర్శం గా ఉంటూ ఆయురారోగ్యాలతో పదికాలాలపాటు చల్లగా ఉండాలి అని మనసారా కోరుకుంటున్నాను.మీ రు చెప్పే విషయాలు ముఖ్యం గా దంపతుల మధ్య అన్యోన్యత,అనుబంధం గురించిన వి...మా అందరికీ మంచి పాఠాలు..మంచి వీడియో చూసాము...మనకు ఇష్టమైన హీరో,హీరోయిన్ ల పెళ్లి ఫోటోలు వీడియోలు ఎంత ఆశక్తి గా చూస్తామో అలానే అన్పించింది,.😀😀😀
@marisettijaya9180
@marisettijaya9180 3 года назад
పెళ్లి రోజు శుభాకాంక్షలు అమ్మ &నాన్న గారు..
@Pavani-yp3tu
@Pavani-yp3tu 3 года назад
What మా అంకుల్ గారికి. మా ఆంటీ నచ్చ లేదా. మా ఆంటీ ని కాదంటే మీరు చాలా మిస్ అయ్యేవారు అంకుల్. Happy wedding anniversary to both of you
@satyavathimullapati7516
@satyavathimullapati7516 Год назад
అమ్మా. మీకు. ఆనంద్. గారికి. పెళ్ళి రోజు శుభాకాంక్షలు. మీరు. కలకాలం. నూరేండ్లు. హాయిగా. ఆనందం గా వుండాలని మీరు పెట్టే మెసేజ్. లు. మాకు ఎంత ఉపయోగ. పడుతున్నాయి. మీ. దంపతులు. అందరికీ. ఆ ఆదర్శం. కావాలని. కొరుకుంటున్నాను. మీరు. అచ్చం. సంధ్య లాగా. వున్నారు. పెళ్ళి కూతురు. గా. సూపర్.
@devichindanuru2994
@devichindanuru2994 3 года назад
పెళ్ళిరోజు శుభాకాంక్షలు అమ్మా,అంకుల్ గారు 💐🎂🍰 35 సంవత్సరాల మధుర ఙ్నాపకాలు ఎంత పదిలంగా దాచుకునరు అమ్మా మీ ఓపిక కు నా వందనాలు.
@pulletikurthisujatha8690
@pulletikurthisujatha8690 3 года назад
పెళ్లిరోజు శుభాకాంక్షలు అమ్మ నాన్న మీరు వంద పెళ్లిరోజులు చేసుకోవాలి🎂💐
@arunagannaram5595
@arunagannaram5595 3 года назад
Happy marriage day amma
@madhavithodeti6384
@madhavithodeti6384 3 года назад
Happy wedding anniversary amma.. 🥰🥰 miru epudu happy ga undali ani korukuntunanu🍰🍰 amma God bless you🌹🌹 Video chustu coments chusevallu like cheyandi🙏🙏
@usharanimeka3100
@usharanimeka3100 Год назад
పెళ్ళి photos చాలా బావున్నాయి జయ, క రొ నా టైం లో మా పిల్లలు 50 వ పెళ్ళి రోజు ఇంట్లో నే లైవ్ పెట్టి జరిపించారు.చాలా బాగా చేసారు, ఎవర్నీ పిలవలేని పరిస్థితి. నాకు అది గుర్తు వచ్హింది..❤
@swapnayelal4733
@swapnayelal4733 3 года назад
Belated happy wedding anniversary ammagaru!! Live long... Stay blessed and happy😊
@chandramoulithutha3731
@chandramoulithutha3731 3 года назад
నిండు మనసులు కి పెళ్లిరోజు శుభాకాంక్షలు అమ్మ
@ushadeviyajjavarapu8688
@ushadeviyajjavarapu8688 3 года назад
పెళ్లి రోజు శుభాకాంక్షలు అమ్మ మీకు అంకుల్ గారికి మీ ఇద్దరు కలిసి 100 వసంతాలు జరుపు కోవాలి 🙏 మీరు హీరోయిన్ మాధవి లా ఉన్నారు అపుడు
@GowriBai-qi7vz
@GowriBai-qi7vz 3 года назад
Currect ga chepparu
@mr_nani2449
@mr_nani2449 2 года назад
S
@kavyajakkani1295
@kavyajakkani1295 2 года назад
Yes
@mygardenmygarden8523
@mygardenmygarden8523 2 года назад
భారతీయ వివాహ వ్యవస్థ యొక్క గొప్పతనం అది తాళ్ళి కట్టించుకున్నప్పటి ప్రేమ కలకాలం ఉంటుంది.uncle మంచి వారే మీకు తగిన వారే.
@padmavenkateshd5216
@padmavenkateshd5216 3 года назад
పెళ్లి రోజు శుభాకాంక్షలు🎂🎉🍻 అమ్మ మీకు అంకుల్ గారికి🙏🙏🙏ఇలాంటి పెళ్లి రోజులు ఇంకా ఎన్నో సంతోషంగా జరుపుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
@gowthamij3013
@gowthamij3013 3 года назад
పెళ్ళిరోజు శుభాకాంక్షలు అమ్మ మీ ఇద్దరికి 💐💐💐
@subbipadmavati7133
@subbipadmavati7133 3 года назад
Many more happy anniversary jaya garu, me photos chala bagunnayandi super
@deekshachennapragada4684
@deekshachennapragada4684 3 года назад
మీ దంపతులకు పెళ్ళి రోజు శుభాకాంక్షలు మరియు శుభాశీస్సులు 💐💐
@RJ-wp5qq
@RJ-wp5qq 3 года назад
Happy marriage day greeting to you బాగున్నాయి ఫొటోస్
@swathim6940
@swathim6940 3 года назад
పెళ్లి రోజు శుభాకాంక్షలు అమ్మ and నాన్న గారు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్న 👌👌😍😍❤️❤️🌹🌹🎂🎂🍫🍫
@tejanarayana3679
@tejanarayana3679 3 года назад
పెళ్లిరోజు శుభాకాంక్షలు అమ్మ బాబాయ్ గారు. సంధ్య same మీ పోలిక.
@durgadevi7892
@durgadevi7892 3 года назад
పెళ్ళి రోజు శుభాకాంక్షలు అమ్మ..💐💐
@adaboinaveditha5007
@adaboinaveditha5007 3 года назад
Chala bagunayi amma photos nd video ..skip cheyakunda chusanu ..nenu ma husbend same me lane nenu colour thskkuva ayina. Me la full color ayina memu chala happy ..tq u amma me photos share chesinaduku once again happy anniversary to Amma and nana 🙏❤️🥳💐🥰
@haridurgapaturi5218
@haridurgapaturi5218 3 года назад
Happy Wedding Anniversary AUNTY&UNCLE🤩👏🏻🤝🏻🎂🎂🍬🍫
@pallavijagarlamudi2496
@pallavijagarlamudi2496 3 года назад
Happy wedding anniversary peddamma n pedananna..I wish many more years of togetherness with love, happiness and health..💐🎉
@padmaparuchuri6166
@padmaparuchuri6166 3 года назад
పెళ్లిరోజు శుభాకాంక్షలు పిన్ని గారు,బాబాయ్ గారూ💐❤️
@sarithachikati8192
@sarithachikati8192 3 года назад
Amma happy anniversary amma so cute
@multefoods5129
@multefoods5129 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-jv5Nv78LuMg.html
@sarojadegala3352
@sarojadegala3352 3 года назад
Happy wedding anniversary maa
@jayasreegundla1473
@jayasreegundla1473 3 года назад
Happy wedding anniversary Madam 🎉💐💐
@anuradhakasumurthi836
@anuradhakasumurthi836 3 года назад
పెళ్ళిరోజు శుభాకాంక్షలు మీకు..మీరు చాలా అదృష్టవంతులు మీ వారు మంచివారు కనుక మీ జీవితం సాఫీగా సాగిపోతున్నది. అందరికీ అలా జరగదు. ఎంతమంది చెప్పిన మాట వినే భర్త లు ఉన్నారు ? వారి మంచితనం వల్ల మీకసలు కష్టం అనేదే తెలియక ప్రశాంత జీవితం గడుపుతున్నారు. ఏ జన్మలో చేసిన పుణ్యమో అలాంటి భర్త దొరకడం !!! సదా మీపై భగవంతుని కృప వుండాలని మనసారా కోరుకుంటున్నాను..
@sridevisista3900
@sridevisista3900 3 года назад
అమ్మ ఈరోజు మీ వీడియో చూడడం కొద్ది లేట్ అయింది. బాగుంది💐🎁👏
@sarithaerukala9702
@sarithaerukala9702 3 года назад
Happy wedding anniversary both of you uncle and aunty ❤️❤️
@bandhavidevireddy3522
@bandhavidevireddy3522 3 года назад
పెళ్ళి రోజు శుభాకాంక్షలు అమ్మా !
@manjulaas7860
@manjulaas7860 3 года назад
ಆತ್ಮೀಯ ಅಪ್ಪ-ಅಮ್ಮನಿಗೆ ವಿವಾಹ ವಾರ್ಷಿಕೋತ್ಸವದ ಶುಭಾಶಯಗಳು,👩‍❤️‍👨🎂🎂🎂🎂🎂🎂🎁🎁🎁🎁💐
@anuradhaj9171
@anuradhaj9171 3 года назад
Wish you both a happy wedding anniversary...wish you a healthy life ahead too..lots of blessing
@adhilakshmi1180
@adhilakshmi1180 3 года назад
Photos chala bagunnai adugudam anukunna amma meeru malli prove chesaru, amma adagakaney pillalki gift estharu,mee dhampathyam maku aadharsham amma chala happy amma mee photos chosi love u my mom dad, happy anniversary 💐💐🎂🍰🎉🎊god bless you always my mom & dad
@mangatayaru2964
@mangatayaru2964 3 года назад
పెళ్లి రోజు శుభాకాంక్షలు అమ్మకి నాన్న గారికి 🌹🌹💞
@rajithareddy8609
@rajithareddy8609 3 года назад
Happy wedding anniversary jaya garu
@aparnasatish5307
@aparnasatish5307 3 года назад
Amma పెళ్లిరోజు శుభాకాంక్షలు మీరెంతో లక్కీ అమ్మ అటువంటి భర్త దొరకటం
@crrsrani4321
@crrsrani4321 3 года назад
Happy wedding anniversary amma
@sreedharrsrinivas8307
@sreedharrsrinivas8307 3 года назад
Happy wedding anniversary andi.
@multefoods5129
@multefoods5129 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-jv5Nv78LuMg.html
@mounikac4532
@mounikac4532 3 года назад
Belated Happy Wedding Anniversary to the evergreen couple🥰 Naku mee Pelli video chustunte sandhya akkanu chustunatte vundi😍
@r.v.v.jakkal2902
@r.v.v.jakkal2902 Год назад
Chala bahundindi mi old photos n VDO 👌..
@saradar3724
@saradar3724 3 года назад
Happy marriage day Amma and uncle gari ki.
@sugunateluguvlogs1618
@sugunateluguvlogs1618 3 года назад
Wow పెళ్లి video లో అచ్చం ఊహ గారులా ఉన్నారు
@allinone-mi2fu
@allinone-mi2fu 3 года назад
Yes true
@ananthalakshmi4303
@ananthalakshmi4303 3 года назад
Chala bagunnayi me photos and marriage video
@pasupuletidivya9927
@pasupuletidivya9927 3 года назад
HAPPY WEDDING ANNIVERSARY DAY AMMA MEEKU N UNCLE GARIKI...GOD BLESS YOU PEDDAMMAGARU..🥰🙏🙏🙏
@vallia2
@vallia2 3 года назад
పెళ్లిరోజు శుభాకాంక్షలు అమ్మ..ఫొటోస్ చాలా బాగున్నాయి అండి..మీరు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి అమ్మ..🙏🙏
@MahiMahi-fu5cq
@MahiMahi-fu5cq 3 года назад
పెళ్లిరోజు శుభాకాంక్షలు అమ్మ నాన్న
@jayasreegutta3448
@jayasreegutta3448 3 года назад
Happy married life andi Chakkaga chepparu
@damayanthisanaga7606
@damayanthisanaga7606 3 года назад
💐💐Happy Wedding Anniversary wishes to you both Ammagaru& Uncle gariki💐💐
@satyaveni7187
@satyaveni7187 3 года назад
జయాఆనంద్ గారికి వివాహవార్షికోత్సవ శుభాకాంక్షలు, మీరు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి.
@sriramachandraraoseemakurt5615
@sriramachandraraoseemakurt5615 3 года назад
పెళ్లి రోజు శుభాకాంక్షలు అమ్మ మీకు🙏
@armyforever8039
@armyforever8039 3 года назад
పెళ్లి రోజు శుభాకాంక్షలు అమ్మ 🥰మీకు అండ్ అంకుల్ గారికి కుడా.... నిజంగా చాలా ఆదర్శమైనా జంట మీది ❤మా తరానికే కాదు... అన్నీ తరాలకి...ప్రతి అబ్బాయి భార్య మాటకి విలువివ్వడం తప్పేం కాదని, చిన్నతనం కాదని.... తెలుసుకునేలా అంకుల్ గారి ప్రవర్తించే తీరు చాలా నచుతుంది అమ్మ ❤కృష్ణ దయతో మీరెప్పుడు ఇలానే happy గా undali🥰🥰🥰లవ్ యూ అమ్మ ❤❤
@naglakshmi3241
@naglakshmi3241 3 года назад
చాలా చాలా బాగున్నాయి ఫోటో లు నిన్న నేను వీడియో లు చూడలేదు ఈరోజు చెపుతున్నాను పెళ్ళి రోజు శుభాకాంక్షలు మీకు ఇలాగే ఎప్పుడు జరుపుకోవాలి
@divya4962
@divya4962 3 года назад
పెళ్లిరోజు శుభాకాంక్షలు అమ్మ ❤
@shobha5038
@shobha5038 3 года назад
పెళ్ళి రోజు శుభాకాంక్షలు అమ్మ నాన్న గారు🎂🎂🎂
@kamarileonel1276
@kamarileonel1276 3 года назад
Pro trick : watch series on flixzone. I've been using it for watching all kinds of movies recently.
@marcelojamari9407
@marcelojamari9407 3 года назад
@Kamari Leonel Yup, I have been watching on Flixzone} for since november myself =)
@gangabhavanimelam6026
@gangabhavanimelam6026 3 года назад
ఖైదీ సినిమాలో మాధవి లా ఉన్నారు మీరు మేడం మీరు 😊😘
@lalithasureshsistla8726
@lalithasureshsistla8726 3 года назад
Meku Uncle gariki Happy Wedding Anniversary Amma !!! God bless your couple 💖💖 🙏
@subhashinisankara4916
@subhashinisankara4916 3 года назад
ఆంటీ మళ్ళీ అవే బిగ్ boarder చీరలు ఇప్పుడు.😂😂 మీరు అంకుల్ గారూ సూపర్ గా ఉన్నారు. నేను skip చేయకుండా చివరి వరకు చూసా. అమ్మమ్మ తాతయ్య కూడా బాగున్నారు video లో.
@himabinduanala5749
@himabinduanala5749 3 года назад
Nenu kuda chivarivaraku chusanu🙏🙏
@dalanetra1999
@dalanetra1999 3 года назад
Happy wedding anniversary. Both of you are made for each other. Stay blessed ❤️
@vasumathidevi8002
@vasumathidevi8002 2 года назад
Tq andi ma video chala bavundi ma marroage kuda 1986 lone aindi mi photos anni chustunte maa pelli ni kallaku kattinatlu gurtu chesaru tq andi epudu ma varu unte yentha aanandinche varooo tq jaya garu
@sandhyasworld1185
@sandhyasworld1185 2 года назад
Aunty miru cheppe words valle chala varaku new ga marriage ayina ma lantii vallakii ardham avthundhii naku ayithe ma mother tharuvatha mire naku inspiration
@palliswapna256
@palliswapna256 3 года назад
మా.నాన్నగారుఎప్పుడు.సూపర్👌👌👌👌👌
@ushaprasad6698
@ushaprasad6698 3 года назад
Happy anniversary amma🎉🎉💐💐
@godavarthihome
@godavarthihome 3 года назад
Happy marriage day, అమ్మా మీరు ఎలా ఉన్నారో తెలుసా "నెమలికి నేర్పిన నడకలివి"ఆ పాట లో హీరోయిన్ లా ఉన్నారు.అందం అసూయ పడే అందం. గృహలక్షమ్మ వందనం.ఆరోజులలో పెళ్లి కూతురు కళే వేరు చాలా సంతోషంగా ఉంది అమ్మా 🙏🏻🌺 నాన్నగారికి మీకు పెళ్లి రోజు సందర్భంగా శుభాకాంక్షలు 🙏🏻🌺
@hamsikaharshil1853
@hamsikaharshil1853 3 года назад
?
@sobhanaidugudi2950
@sobhanaidugudi2950 3 года назад
Super aunty &auncle 😍👍🙏🌹🌹🌹
@komalireddy662
@komalireddy662 3 года назад
Sandhya ni chusinatte undi amma me photos chusthunte. Ma uncle kuda super handsome unnaru. Happy Anniversary.
@sriarchanakakarala6584
@sriarchanakakarala6584 2 года назад
Very nice pics and video Amma chalachaga chaparu 💐❤️❤️
@amruthi7115
@amruthi7115 3 года назад
బాబాయ్ గారు lucky. అన్ని రకాల యోగ్యురాలు అయిన భార్య
@padmajah973
@padmajah973 3 года назад
కాదండీ జయ గారే అదృష్టవంతురాలు అన్నీ ఆవిడ చెప్పినట్టే జరుగుతుంది అని చెప్పారు కదా.
@balasri3409
@balasri3409 3 года назад
హ్యాపీ మారీడ్ లైఫ్ అమ్మ...మంచి భర్త ను చవకగా 50,000₹ కే కొట్టేశారు మీరు 😀. ఇలాంటి భర్త, ఇలాంటి జంట నూటికో కోటికో ఒకరుంటారు... నిండు నూరేళ్ళు" ఆనందంం"గా జీవించాలని కోరుకుంటున్నాను...🙏💐😊
@sreesree4456
@sreesree4456 3 года назад
ఆ రోజుల్లో 50,000/- అంటే ఇప్పుడు 50 లక్షలు తో సమానం 😊
@kanakadurgaraghupatruni2687
@kanakadurgaraghupatruni2687 3 года назад
Happy Wedding Anniversary day to both. Have a wonderful day. How you spent ur day from morning nd plz do video madam
@jyothikelur3039
@jyothikelur3039 3 года назад
Happy Married life Amma ... Always behappy in ur life... ✌ Looking superb
@swarupagangula652
@swarupagangula652 3 года назад
Koti iena thakuve ma uankulke, kalarthakuva ani ureke anakannd👌🏿👌🏿👌🏿
@supriyaporanki
@supriyaporanki 3 года назад
Happy anniversary🎉🎊,సంధ్య మీలాగా, రమ్య uncle గారి పోలిక అనిపిస్తున్నారు అండీ
@pavisworld7726
@pavisworld7726 3 года назад
పెళ్లి రోజు శుభాకాంక్షలు అమ్మ 😍😍💐💐 మీరు uncle garu ఎప్పుడు సంతోషంగా ఆయురారోగ్యాలతో పదికాలాలపాటు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం 🤝🤝 మీరు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మీ Pavithra 😍👍
@ytganeshgamingff2240
@ytganeshgamingff2240 3 года назад
శివ పార్వతుల వాలే చూడా ముచటైనా జంట మీరు అమ్మ
@mnindira1827
@mnindira1827 3 года назад
అమ్మ.మా కళ్ళు చాలటం లేదమ్మ ఇద్దరు అంత బాగున్నారు .ఎపుడూ ఇలాగే పెళ్లి రోజులు జరుపుకొంటు ఉండాలని ఆ దేవుని కోరుతున్నాము అమ్మ.మిలా ఎవరు ని చూడలేదమ్మ. ఎం అందమూ అమ్మ మీది. సినిమా .లోకి వేళ్ళ వలసీo ది అమ్మ
@vasundharabangalore5698
@vasundharabangalore5698 2 года назад
Hi ,Jaya Anand garu mee sweet memories anni chala chala bagunnayi. thank you for sharing .
@malneedineeraja2242
@malneedineeraja2242 3 года назад
Happy wedding anniversary amma. Meeru and uncle always stay blessed
@chittemaruna8002
@chittemaruna8002 3 года назад
సాయి రామ అంకుల్ గారు ఎంత బాగున్నారు అమ్మ మంచి మనసున్న వారు అందంగా ఉంటారు కాబట్టి అంకుల్ గారు అమ్మ బాగున్నారు 19 86 నేను ఇంకా పుట్టలేదు అమ్మ అప్పుడు వీడియో చూడటం మా అదృష్టం
@AndhraSisters
@AndhraSisters 3 года назад
Happy married life Amma
@ramkishorechintalapalli4902
@ramkishorechintalapalli4902 3 года назад
Photos chala bagunnai amma happy to see🙏💐amma
@gujjunirmalareddy461
@gujjunirmalareddy461 3 года назад
Happy wedding anniversary💐💐 Amma🙏🙏🙏 chala chala chala bagunnaru eddaru and photos video👌👌👌👌👌👌👌👌
@sakutumbasaparivaarasametham
జయమ్మ గారు మీ వీడియోస్ అన్నీ నేను చూస్తుంటాను.చాలా బాగా చెప్తారు.నేను కూడా అనుకున్నాను మీరు చిన్న వయస్సులో ఎలా ఉన్నారో అని అనుకున్నాను.నిజంగా చెప్తున్నాను.మీ అభిరుచులు నావి కూడా ఒక్కలాగే ఉన్నాయి.మీ వారిని చూసినా మీ దంతులిద్దరినీ చూస్తూంటే మా ఇద్దరినీ చూసినట్టుగా అండి. మెమోరీస్ గుర్తుండేలా ఉండడానికి మీరు చానెల్ పెట్టుకున్నట్టు...నేను కూడా ఈ మధ్య "సకుటుంబ సపరివార సమేతంగా" అని ఒక యూ ట్యూబ్ చానెల్ పెట్టాను.ఒక సారి నా చానెల్ చూసి మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఇవ్వండి.
@vijayalakshmi678
@vijayalakshmi678 3 года назад
Bharya bharthala bhandavyaanni chala chakkaga chepparu. Kalkaalam santhosham ga vundaali mee dampathulu.
@mumtazganiusman7334
@mumtazganiusman7334 3 года назад
Uncle is such a cool guy.💜..tall dark and handsome ♥️very supportive 💛 and caring♥️ ...you're lucky kadhaa amma stay blessed and happy ♥️💛💚😊🙏
@mekalatha9868
@mekalatha9868 3 года назад
Happy wedding anniversary anty & uncle live long 😍😍
@asailaja5137
@asailaja5137 3 года назад
జయలక్ష్మి గారికి, నరసింహారావు గారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు
@aparnavallabhaneni8426
@aparnavallabhaneni8426 3 года назад
Thanks for sharing photos and video akka.. God bless you both... 💐💐
@madhavireddy1040
@madhavireddy1040 3 года назад
Happy anniversary both of you amma 🎂🍰💐🎉🎊😍😘love you amma. Medagara chala nerchukovali👌super
@vijayalakshmi8998
@vijayalakshmi8998 3 года назад
పెళ్ళి రోజు శుభాకాంక్షలు అమ్మ Wish you ❤️❤️❤️ma
@reddybulli2923
@reddybulli2923 3 года назад
అమ్మ మీ రు అంటే నాకు చాలా ఇష్టం మీ రు చాలా బాగా మా ట్లడుతున్నారు మీ ఫోటోలు చాలా బాగున్నాయి మీ కు అంకుల్ గారి కి పెళ్ళి రోజు శుభాకాంక్షలు
@durgapavani7167
@durgapavani7167 3 года назад
Happy marriage anniversary amma,lots of love ❤️❤️❤️
@ammaditrends2018
@ammaditrends2018 3 года назад
పెళ్లిరోజు శుభాకాంక్షలు అమ్మ 🎂🎊💐
@UmaDevi-wq8er
@UmaDevi-wq8er 3 года назад
Happy wedding anniversary both of you
@jalajavallurupalli7748
@jalajavallurupalli7748 3 года назад
Happy wedding anniversary jaya garu 💐😍❤️💕 god bless you both 👌🙏
@malleswaridundu2207
@malleswaridundu2207 3 года назад
పెళ్ళి రోజు శుభాకాంక్షలు అమ్మ మీకు అంకుల్ గారికి, ఇలాగే నవ్వుతూ మరెన్నో సం,, లు ఇలాగే పుట్టిన రోజు పెళ్ళి రోజులు జరుపుకోవాలని కోరుకుంతున్నము అమ్మ 💐💐💐
@sridevim4444
@sridevim4444 3 года назад
Amma meeku uncle gariki subhakanshalamma.. Have a blessed life...
@kotapoornima5172
@kotapoornima5172 3 года назад
Happy Wedding Aniversary Amma👍👍
@sitaakunuri3525
@sitaakunuri3525 3 года назад
Chalabagunaee Andi photos Happy anniversary to both of you Andi 💐💐🎈🎈
@rajinirajalakshmi681
@rajinirajalakshmi681 3 года назад
I love your voice Amma and I get lot of positive energy by your voice. Lots of love from Bangalore 😘
Далее