అమ్మా చాలా కరెక్ట్ చెప్పారు మీరు బాధ్యతలు తీర్చుకొని ఇప్పుడు మీరు కరెక్ట్ గా హ్యాపీ గా ఉన్నారు నాకు ఇద్దరు అమ్మాయిలు వాళ్లు పెద్దయ్యాక వాళ్ల కొన్ని బాధ్యతలు తిరక మీలాగా సంతోషంగా ఉండాలి అని మిమ్మల్ని చూసినప్పుడు నేను ఎప్పుడూ కోరుకుంటా అమ్మ
జయ లక్ష్మీ గారు.. చీరలు చాలా బాగున్నాయి. బాధ్యత లు తీరాక..జీవితాన్ని మనకు నచ్చినట్లుగా జీవించాలి.. కాకపోతే అందరికి ఆ అవకాశం, అదృష్టం ఉండవండి. మీ వీడియోలు చూస్తూ.. నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను.. మరెన్నో మంచి విషయాలు నేర్చుకున్నాను. చాలా చాలా థాంక్స్ అండి! 😊
మేము కూడా ఆడుకున్నాము గచ్చకాయలతో, రాతి మీద రుద్దడం మరియు అరగదీయడం,వేడి పక్కన వున్నవారికి అంటించడం,నవ్వుకోవడం. ఎక్కువగా వుంటే vanaguntala ఆట గూడా ఆడేవాళ్ళం.
మేము కూడా ఆడుకున్నాము గచ్చకాయలతో, రాతి మీద రుద్దడం మరియు అరగదీయడం,వేడి పక్కన వున్నవారికి అంటించడం,నవ్వుకోవడం. ఎక్కువగా వుంటే vanaguntala ఆట గూడా ఆడేవాళ్ళం.
Sarees chala bavundi...mee selection soooper 👌 gachhakayalu telusu... summer lo time pass ade... different ga adevallam...chinnappudu friends andaru yekkada vellipoyaro teleedu... thanks for remembering
శిబోరి ప్రింట్ కాటన్ చీరలు చాలా బాగున్నాయి. బాద్యతలు అయిన తర్వాత మనకు కావాల్సింది ఇంకా ఏముంటుంది అండి చీరలు, ఆత్మీయులతో మాట మరియు భగవంతుని ఫూజ అని నా ఉద్దేశం.
మీరు సూపర్ అమ్మ నాకు తెలుసు అమ్మ నేను నేను కూడా ఆడుకున్నాను వాటితో ఒమును గుంతలు అట కూడ full time fass ga ఉండేది చాలా భాగ ఎంజాయ్ చేస్తూ ఆడేవాళ్ళం..👌👌👌 ఇప్పుడు ph tv తప్ప మరో ప్రపంచం లేదు ఈ తరం పిల్లల కు
Chala bagunnay amma.. Amma miru matladutuntye chala baga anipistundi amma nijam amma chala happy ga feel avuta miru naku chala inspiration amma love you amma❤😊😊
Correct ga chepparu manam bayataki bagane kanipistham andhariki but enni problems face chesi ee position ki vachamo manaki aa devidiki thelusthundhi ammaa..
అబ్బా నాకు కూడ ఈ కాలంకారి చీరలు చాలా ఇష్టం. చాలా అంటే చాలా. ఇంకా. గచ్చకాయలు మేము కూడ ఆడేవాళ్ళం. ఈ సంబరం మీతో షేర్ చేసుకొనే అవకాశం రావడం హ్యాపీ 🎉 ❤sis 😊😊😊😊😊 😊