Тёмный

4 రకాల వెరైటీ రైస్ | 4 Types of Variety Rice  

HomeCookingTelugu
Подписаться 163 тыс.
Просмотров 16 тыс.
50% 1

4 రకాల వెరైటీ రైస్ | 4 Types of Variety Rice | Capsicum Rice | Curry Leaf Rice | Sesame Rice | Brinjal Rice ‪@HomeCookingTelugu‬
కూరగాయలు వేరే లేనప్పుడు చిటికెలో చేసుకోగలిగే కాప్సికం రైస్ | Capsicum Masala Rice
మసాలా పొడికి కావలసిన పదార్థాలు:
నువ్వుల నూనె - 1 /2 టీస్పూన్
పచ్చిశనగపప్పు - 1 టేబుల్స్పూన్
మినప్పప్పు - 1 టేబుల్స్పూన్
ధనియాలు - 2 టేబుల్స్పూన్లు
జీలకర్ర - 1 టీస్పూన్
ఎండుమిరపకాయలు - 7
చింతపండు
తురిమిన పచ్చికొబ్బరి - 2 టేబుల్స్పూన్లు
కాప్సికం రైస్ చేయడానికి కావలసిన పదార్థాలు:
నువ్వుల నూనె - 3 టీస్పూన్లు
మినప్పప్పు - 1 / 2 టీస్పూన్
పచ్చిశనగపప్పు - 1 / 2 టీస్పూన్
ఆవాలు - 1 / 2 టీస్పూన్
ఎండుమిరపకాయలు - 2
ఇంగువ - 1 / 4 టీస్పూన్
కరివేపాకులు
రెడ్ కాప్సికం
యెల్లో కాప్సికం
గ్రీన్ కాప్సికం
పసుపు - 1 / 4 టీస్పూన్
ఉప్పు - 1 టీస్పూన్
ఉడికించిన అన్నం
పట్టిన మసాలా పొడి
నెయ్యి - 2 టీస్పూన్లు
#capsicumrice #varietyrice #varietyricerecipe #capsicummasalarice #homecookingtelugu
కరివేపాకు అన్నం | Curry Leaves Rice | Karivepaku Rice | Lunchbox Recipes
కరివేపాకు పొడి చేయడానికి కావలసిన పదార్థాలు:
పచ్చిశనగపప్పు - 3 టేబుల్స్పూన్లు
మినప్పప్పు - 3 టేబుల్స్పూన్లు
మిరియాలు - 1 టీస్పూన్
మెంతులు - 1 / 4 టీస్పూన్
జీలకర్ర - 1 టేబుల్స్పూన్
ఎండుమిరపకాయలు - 10
నువ్వులు - 1 టేబుల్స్పూన్
చింతపండు
కరివేపాకులు - 2 కప్పులు
ఇంగువ - 1 / 4 టీస్పూన్
కల్లుప్పు - 1 టీస్పూన్
కరివేపాకు అన్నం చేయడానికి కావలసిన పదార్థాలు:
నువ్వుల నూనె - 2 టేబుల్స్పూన్లు
మినప్పప్పు - 1 టీస్పూన్
పచ్చిశనగపప్పు - 1 టీస్పూన్
ఆవాలు - 1 టీస్పూన్
ఎండుమిరపకాయలు - 3
కరివేపాకులు
పల్లీలు - 1 గుప్పెడు
అన్నం - 1 మీడియం బౌల్
కరివేపాకు పొడి - 2 టేబుల్స్పూన్లు
నెయ్యి - 2 టీస్పూన్లు
#karivepakurice #curryleafrice #lunch
నువ్వుల అన్నం | Sesame Rice | Nuvvula Annam Recipe | Lunchbox Recipes
నువ్వుల అన్నం | Sesame Rice
నువ్వుల పొడికి కావలసిన పదార్థాలు:
పచ్చిశనగపప్పు - 2 టేబుల్స్పూన్లు
మినప్పప్పు - 2 టేబుల్స్పూన్లు
జీలకర్ర - 1 టేబుల్స్పూన్
ఎండుమిరపకాయలు - 8
మిరియాలు - 1 టీస్పూన్
చింతపండు
ఎండుకొబ్బరి - 1 టేబుల్స్పూన్
నువ్వులు - 3 టేబుల్స్పూన్లు
కల్లుప్పు - 1 టీస్పూన్
ఇంగువ - 1 / 4 టీస్పూన్
నువ్వుల అన్నం కోసం కావలసిన పదార్థాలు:
నూనె - 3 టీస్పూన్లు
పచ్చిశనగపప్పు - 1 టీస్పూన్
మినప్పప్పు - 1 టీస్పూన్
పల్లీలు - 1 టేబుల్స్పూన్
జీడిపప్పులు
ఆవాలు - 1 / 2 టీస్పూన్
ఎండుమిరపకాయలు - 2
కరివేపాకులు
ఉడికించిన అన్నం - 1 బౌల్
నువ్వుల పొడి - 3 టీస్పూన్లు
ఉప్పు - 1 / 4 టీస్పూన్
నెయ్యి - 1 టీస్పూన్
#nuvvulaAnnam #ellusadam #sesamerice
వాంగీ బాత్ | Vaangi Bath | Brinjal Rice | Rice Recipes | Veg Recipes | South Indian Recipes
కావలసిన పదార్థాలు:
పచ్చిశనగపప్పు - 2 టేబుల్స్పూన్లు
మినప్పప్పు - 1 టేబుల్స్పూన్
ధనియాలు - 2 టేబుల్స్పూన్లు
జీలకర్ర - 1 టీస్పూన్
మిరియాలు - 1 టీస్పూన్
మసాలా దినుసులు
(దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు)
ఎండుమిరపకాయలు - 8
చింతపండు ముక్కలు - 4
ఎండుకొబ్బరి తురుము - 2 టేబుల్స్పూన్లు
ఇంగువ - 1 / 2 టీస్పూన్
బెల్లం - 1 టీస్పూన్ (ఆప్షనల్)
వంకాయలు - 300 గ్రాములు
నూనె - 1 1 / 2 టేబుల్స్పూన్లు
పచ్చిశనగపప్పు - 1 టీస్పూన్
మినప్పప్పు - 1 టీస్పూన్
ఆవాలు - 1 / 2 టీస్పూన్
వేరుశనగ గుళ్ళు
ఎండుమిరపకాయలు - 2
ఇంగువ - చిటికెడు
కరివేపాకులు
పసుపు - 1 / 2 టీస్పూన్
ఉప్పు - 1 టీస్పూన్
వాంగీ బాత్ మసాలా పొడి - 4 టీస్పూన్లు
నీళ్లు - 1 / 2 కప్పు
ఉడికించిన బాస్మతీ అన్నం
ఉప్పు
నెయ్యి - 1 టీస్పూన్
#vaangibath #homecookingtelugu #vaangibathmasalapowder #homecooking #hemasubramanian
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
www.amazon.in/shop/homecookin...
You can buy our book and classes on www.21frames.in/shop
Follow us :
Website: www.21frames.in/homecooking
Facebook- / homecookingtelugu
RU-vid: / homecookingtelugu
Instagram- / home.cooking.telugu
A Ventuno Production : www.ventunotech.com

Хобби

Опубликовано:

 

25 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 6   
@macharidivya3116
@macharidivya3116 27 дней назад
Nice recipes 😊
@seshunamuduri550
@seshunamuduri550 26 дней назад
First I am saying thank you ma'am my children are loving your recipes keep more lunch recipes lunch box recipes ma'am
@shubhlaxmiiyer3692
@shubhlaxmiiyer3692 27 дней назад
Yummy ka ❤❤❤❤❤❤
@Sana...razzaq...
@Sana...razzaq... 27 дней назад
❤ thank u for good healthy lunch box food
@user-pp7gg7id9g
@user-pp7gg7id9g 27 дней назад
Super Andi
@Buy_YT_Views_973
@Buy_YT_Views_973 27 дней назад
give us more
Далее
Клавиатура для девушек
0:14
Просмотров 686 тыс.