I could do it only because of Mr & Mrs Deepak co-operation and their openness. In my second "interview video" they gave so much information, that is truly helpful to prospective buyers and also normal people to understand the housing and bank loan conditions around here.
సాయి గారు మీరు ఎలా ఉన్నారు దేవుడు మీపై శాంతి వర్షము కురిపించుగాక మీరు జపాన్ లో ఉన్న సంగతి ఈనాడే తెలిసింది చాలా కాలంగా జపాన్ లో ఇల్లులు ఎలా ఉంటాయో చూడాలని కోరిక ఉండేది కానీ మీ వల్ల తీరింది చాలా చక్కగా స్పష్టముగా వివరించారు మీకు నా హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదములు ఇట్లు మీ శ్రేయోభిలాషి మరియు అభిమాని అయిన దై.అ.ఆ.పెద్దబాబు
జపాన్ సాయి గారికి ముందుగా ప్రణామములు.. మీరు జపాన్ లో వుంటూ జపనీస్ లాంగ్వేజ్ మాట్లాడుతూ అక్కడి సంగతులను చక్కని తెలుగులో అనువదిస్తూ మాకు వెల్లడిస్తున్నందుకు చాలా థాంక్స్...దీపక్ లాంటి కోటీశ్వరుడి హైటెక్ ఇల్లుని మాకు చూపించారు మరొకసారి నమఃస్సులు...జీవితంలో అనుభవించాల్సింది పూర్తిగా అనుభవించే అదృష్టం దీపక్ కు మీకు కలిగింది, అది దేవుని కృప...మీ ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రయిబ్ చేసేశాను..
Anand గారు, టోక్యో లో ఫ్యామిలీకోసంఇల్లు కొనాలంటే 3.5 cr. కన్నా తక్కువ దొరకవు. ఇది మామూలు మధ్య తరగతి ప్రజలు కోనే ఇల్లు. మంచి ఉద్యోగం ఉంటే బ్యాంక్ 0.5% అంటే 100/rs కి సంవత్సర కాలంనికి 50 పైసలు వడ్డీ రేటు మాత్రమే వసూలు చేస్తుంది. 100% అప్పు ఇస్తుంది. కాబట్టీ మంచి ఉద్యోగం ఉన్న ప్రతి ఒక్కరూ ఈజీ గా ఇల్లు కొనవచ్చు. మన దేశీయులు ప్రస్తుతం ఇదే పనిమీద ఉన్నారు. మీకు నా ఛానల్ నచ్చినందుకు ధన్యవాదాలు.
@@JapanSai ఓకే సర్....అయితే సగటు భారతీయుడ్ని కదా అందుకే అలాంటి గొప్ప ఇంటి గురించి నా భావన అలా అనిపించింది. చాలా సంతోషం సాయి గారు మీరు నా కామెంటుకి రిప్లై ఇచ్చినందుకు..
It is so very nice to see that telugu people are there all over the world and creating a mark of themselves through YT channels too introducing stuff like this... Good luck sir.... Keep rocking......
and the same telugu people are so famous for not helping their own community where as other people like Punjabis, Gujuratis, Tamilians, are very helpful for their community.
Sai garu great initiative,it’s letting people know how can we use the little place for construction. And even technology,it’s very detailed.Thanks to the owner of the property for his time
Life in modern world is full of gadgets and WiFi, mobiles, household appliances. Unfortunately using all this we consider modernization. Not sure రోలు రోకలి lifestyle is better or modern equipments are better. I prefer రోలు రోకలి lifestyle, but can't afford it in Japan
Elanti house lo oka 3rooms untay Chalu 🧐 Life ki ,hall Lo padukkovachu , Pysalu undali Adrustam undali (Sai Garu Japan Lo setil iyara meru Job chestara business) nice Bhayya 👍🤝💐
i love germany & japan❤️ because 2nd world war lo baaga lose ayyina countrys japan and germany..eppudu e 2 countrys world largest economies in the world in 3rd & 4 th place..😁😁
Yes both in same machine , because in winter or in rainy season we need it. these washing machines are available in japan past 12 years. starts around 40,000 rupees