వేణు కళ్యాణ్ గారు మీ వీడియో చాలా బాగుంది కానీ సమాజంలో సైలెంట్ గా ఉంటే వీడు ఎవరితో కలవడు వీడు స్వార్ధపరుడు ఇలాంటి మాటలు అంటారు మరియు పక్కవారితో గాని స్నేహితులతో గాని కొలీగ్స్ తో గాని మాట్లాడకపోతే బిజినెస్ లు రావు లేదా బంధాలు క్రియేట్ కావు కొన్ని బిజినెస్ లోకి మాట్లాడడం అవసరం కానీ అది ఎలా మాట్లాడాలి అనే దాని మీద కూడా వీడియో పెడితే చాలా బాగుంటుంది బాగుంది మీ వీడియో
Thank you so much sir for making this video. Sir, silent ga unte chala criticism chestunar sir value ivvatledu. Talkative people ni chusi nerchuko antunar and talkative people ke value isrunar. I'm telling this with my experience sir.