Тёмный

40 ఏళ్లుగా కంది సాగు చేస్తున్నా || ఎకరానికి 11 క్వింటాళ్లు || Redgram Cultivation || Narayana 

Raitu Nestham
Подписаться 1,3 млн
Просмотров 182 тыс.
50% 1

#Raitunestham #Redgramfarming
వికారాబాద్ జిల్లా రుద్రారం గ్రామానికి చెందిన నారాయణ.. 40 ఏళ్లుగా కంది సాగు చేస్తున్నారు. గత నాలుగేళ్ల నుంచి పూర్తిగా సేంద్రియ విధానంలో 9 ఎకరాల్లో కంది పండిస్తున్నారు. గత సీజన్ లో సహజ విధానాలతో ఎకరానికి 11 క్వింటాళ్ల దిగుబడి సాధించారు. అంతర పంటగా అల్లం, మినుము, పెసర్లు వేస్తున్నారు. ఖర్చులు పోను ఎకరానికి లక్ష రూపాయల ఆదాయం పొందుతున్నారు. రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే కందిలో అధిక దిగుబడులు ఎవరైనా సాధించవచ్చని నారాయణ వివరించారు. అంతర పంటలు వేస్తే అదనపు ఆదాయం వస్తుందని చెప్పారు.
కంది సాగు, యాజమాన్య పద్ధతులపై మరింత సమాచారం కోసం నారాయణ గారిని 99495 56911 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు
☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​...
☛ For latest updates on Agriculture -www.rythunestha...
☛ Follow us on - / rytunestham​. .
☛ Follow us on - / rythunestham​​​​
Music Attributes:
The background musics are downloaded from www.bensound.com

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 81   
@swethadevari4354
@swethadevari4354 3 года назад
I am very proud of you Nanna. Thanks to raitunestham for taking interview on Redgram cultivation from my father. Keep up your good work Nanna and keep encouraging the farmers on the organic farming. All the very best 👌
@rajuch6713
@rajuch6713 3 года назад
Ho good farming
@sridharb6742
@sridharb6742 3 года назад
We need toor dal can u provide contact details
@muni312
@muni312 7 месяцев назад
Phone number of your father please
@RaviNRI
@RaviNRI 3 года назад
బయట అందరూ రైతులు ఎప్పుడూ బాగా లేదూ బాబూ అంటారు,కానీ ఒక్క యూట్యూబ్ లో మాత్రమే రైతులు లక్షలు లక్షలు లాభాలు తీస్తున్నారు...ఎట్లా అబ్బా ,🤔
@mesramchithru9849
@mesramchithru9849 3 года назад
like la kosame
@kalyanram3089
@kalyanram3089 2 года назад
Amount kosam
@jravijyothi
@jravijyothi Год назад
😂😂😂 చాలా రోజుల నుంచి నాకూ ఇదే అనుమానం ఉంది bro
@psimhadridrpego6766
@psimhadridrpego6766 Год назад
వ్యూస్ కోసం .. ఒక్కసారి బిల్లు చూపిస్తే బాగండును
@mastimazaa-uh8jn
@mastimazaa-uh8jn Год назад
Same
@malelasharathkumargoud4434
@malelasharathkumargoud4434 3 года назад
తాండూర్ లో కంది బోర్డ్ ఉంటే బాగుండేది....కానీ మన రాజకీయ నాయకులకు ఓట్లు కావాలి....ప్రతి ఎన్నికల లో అది ఒక అశ్రం గా ఉపయోపడుతుంది వారికి.....
@b.baleswharvllclass8297
@b.baleswharvllclass8297 4 месяца назад
H
@valasanivijaykumar
@valasanivijaykumar 2 года назад
Anchor questions super sir... Raithu em adigi telusukovalo antha vivaramga adigaru sir... Raithu anna kuda spastam ga chepparu ... Thankyou sir...
@mshussain3563
@mshussain3563 3 года назад
సూపర్ చాలా చక్కగా వివరించారు 👌👌👍👍
@srimannarayanasrimannaraya8259
Wrong statement how it possible one lakh for 11 Quinault, it comes ten thousand net profit only
@narasimhareddysaireddy3071
@narasimhareddysaireddy3071 4 месяца назад
TDRV4 Hanuma Kandhi Variety.
@dullakadiramprasad4602
@dullakadiramprasad4602 3 года назад
Superb mama. Thanks to raithunestam.🙏🙏
@janardhenreddy-kt2nh
@janardhenreddy-kt2nh Год назад
Very helpful video
@kanakalaramu8262
@kanakalaramu8262 3 года назад
Kandhi Seeds Kilo Eantha Sir
@rajagopareddi5640
@rajagopareddi5640 Год назад
11 qwintalku వచ్చేది 60వెలు. పెట్టుబడి 30వెలు.
@SuryanarayanareddyO
@SuryanarayanareddyO 4 месяца назад
Apadamuchebutunnaru.sar
@kanakalaramu8262
@kanakalaramu8262 3 года назад
Sir Kandhi Saluki Saluki Eanniadugula Dhuram Pettali Sir
@shekarrendla552
@shekarrendla552 3 года назад
8 fit
@narothamreddy6173
@narothamreddy6173 3 года назад
Namaste narayana anna
@hussainsk2665
@hussainsk2665 2 года назад
సీడ్ కావాలి పంపిస్తారా అన్నా.
@mereddyvenketreddy4250
@mereddyvenketreddy4250 3 месяца назад
Seed kavali pampistara anna
@shaikmohammed9339
@shaikmohammed9339 3 года назад
Varity name tell me
@rajkumarsridarla768
@rajkumarsridarla768 2 года назад
Yekaraniki laksha 11 kintalaki 60000 kadara
@achandrakumari3802
@achandrakumari3802 3 года назад
పరిశ్రమలు, వుద్యోయోగాలు వదిలేయండి వ్యవసాయం చేపట్టండి లాభాలెలాభాలు
@RajaShekar-qv1yx
@RajaShekar-qv1yx 2 года назад
Avuna thalli video chusinantha easy kaadu agriculture ante
@achandrakumari3802
@achandrakumari3802 2 года назад
@@RajaShekar-qv1yx అవునాసార్ వ్యవసాయ ము వీడియో చూసేదానికంటే కష్టమా తెలియదు తెలిపినందులకు ధన్యవాదములు
@momulavemareddy1209
@momulavemareddy1209 3 года назад
Telsukoni prafit chepandi ukene 100000 ani cheppakandi
@beereshnani5979
@beereshnani5979 3 года назад
Vinetodu vp ayethe edaina cheptadu...
@kumarbabubabu648
@kumarbabubabu648 3 года назад
Babu oka kinta yentha swamy one lack ante
@akojuyellachari2706
@akojuyellachari2706 3 года назад
Vinevadu unte chepputhune untaru
@giridhar191
@giridhar191 3 года назад
What happened brother??
@vijayendarareddy2335
@vijayendarareddy2335 3 года назад
Ekaraaniki 20quintollu vachhina meeru cheppina profit raadu
@peddakotlakarthikeya5204
@peddakotlakarthikeya5204 Год назад
We want seeds
@narasimhareddysaireddy3071
@narasimhareddysaireddy3071 4 месяца назад
Stupid,
@satyam4581
@satyam4581 Год назад
Because they are earning from you tube not by doing farming bro
@shareefsk5785
@shareefsk5785 3 года назад
I want redgram seeds
@jakkulapradeepkumaryadav5498
@jakkulapradeepkumaryadav5498 3 года назад
Government rate enduku istaledu,rate iste raitulu vestaru kada
@nadellanarasimharao9578
@nadellanarasimharao9578 3 года назад
Ekkada raituluku 10,000 retu vunte manamu anto panta pandistaru mana raitulu rate takkuva vunte a panta ina raitu veyyadu
@prabhakarreddy9198
@prabhakarreddy9198 3 года назад
కందులకు అంత లాభం రాదు
@KRISHNA143ist
@KRISHNA143ist Год назад
Seed Available. ..?
@ramuluboddu9487
@ramuluboddu9487 3 года назад
Tandur lo evooru needing, జనాలని
@ramuluboddu9487
@ramuluboddu9487 3 года назад
Tandur lo meedi evooru? ila pichi pichiga vagithe meevoorolle rallatho kdatharu. Be careful.
@kaa3384
@kaa3384 3 года назад
Hi
@mnaresh4670
@mnaresh4670 Год назад
Naki vitanalu kavali
@vinodmore4414
@vinodmore4414 3 года назад
ఇది ఏ రైతు oppukodu
@rajkumarsridarla768
@rajkumarsridarla768 2 года назад
Kachulu ponu 1 lak anv kada naku 50000 echi petuko pool na bumolo
@potlajayasri4228
@potlajayasri4228 2 года назад
Maree Enta Abaddala 11 q 7000 lekka 70000 Mari 100000 Ela vastavl babu
@praveenkaranam5627
@praveenkaranam5627 2 года назад
Bongu em kadhu...
@vijayendarareddy2335
@vijayendarareddy2335 3 года назад
Absddalu cheppi raithulanu mosam cheyyakandi
@devasahayamkaki6738
@devasahayamkaki6738 3 года назад
కలుపు గడ్డి చనిపోయింది ఉప్పు కి నిమ్మరసానికి ఆవు మూత్రానికి కాదు
@lalithapratap8027
@lalithapratap8027 День назад
youtube లో మీరు చెప్పింది విని ఎంతోమంది మోసపోతారు నష్టపోతారు. ఒక రైతుగా సాటి రైతులను మోసం చేసే వీడియోలు పెట్టడం చాలా దురదృష్టకరం ఎట్టి పరిస్థితిలో ఒక ఎకరానికి మూడు క్వింటాళ్ల నుండి 7 క్వింటాలు మించి ఎక్కువ కాదు. సగం పెట్టుబడి కాగా సగం మిగులుతుంది.
@Raitunestham
@Raitunestham День назад
@@lalithapratap8027 99495 56911
@sambaiahdodda7322
@sambaiahdodda7322 3 года назад
ఒక ఏకరానికి 11 క్వింటాళ్ల దిగుబడి వస్తే 11*6000=66000 దుక్కి దున్నిన కర్చు బలం మందు పురుగు మందులు కూలీలకు డబ్బులు పోను మిగిలినవి లక్ష రూపాయలు మిగిలినవ అంతర పంటగ గంజాయిని సాగు చేస్తున్నర గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు నీవు అసలు రైతు వేన
@gopiyedla2344
@gopiyedla2344 3 года назад
నిజమే గంజాయి వేస్తున్నారు బ్రో
@H_EAVEN
@H_EAVEN 3 года назад
It's fake we stay in tandur...
@narasimhareddysaireddy3071
@narasimhareddysaireddy3071 4 месяца назад
Nothing is fake.
@nagalakshmimuvva5527
@nagalakshmimuvva5527 3 года назад
Don't believe that it's not genuine information
@secondhandvechiles1317
@secondhandvechiles1317 3 года назад
11*6000:::::66000 One lakh per acere ela vachidi...fake news
@chandramouli6052
@chandramouli6052 2 года назад
తెలిస్తే కదా
@nareshkamadhani5267
@nareshkamadhani5267 3 года назад
Me phone no chapandi
@shareefhussain2852
@shareefhussain2852 3 года назад
Vadu raithu.kadu.video.kosam.pettinadu
@shaikzubairAhmed-u2p
@shaikzubairAhmed-u2p 7 месяцев назад
Sir cell no please
@raghavulupasunuri1292
@raghavulupasunuri1292 2 года назад
Fack news don't do lick this
Далее
PERFECT PITCH FILTER.. (CR7 EDITION) 🙈😅
00:21
Просмотров 3,4 млн
Why Tandoor Toor Dal Have High Quality ? |  V6 News
14:18