ఆ పెద్దాయన వద్ద చాలా ప్రతిభ ఉన్నది మట్టితో గొలుసులు చేయడం వాటర్ బాటిల్ చేయడం ప్రమిదలు ఎంతో గొప్ప నైపుణ్యం ఉన్నది చాలా అనుభవముతో భావి తరాలకు అందించడానికి ఆయన వద్ద నేర్చుకోవడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి అన్నిటికంటే ముఖ్యంగా ఆయన హృదయం చాలా నిండుగా ఉన్నది ఆయన మాట్లాడిన మాట ప్రతిదీ ఎంతో విలువైనది సంస్కృతి సాంప్రదాయాలను భావి తరాలకు అందించడానికి ఈ పెద్దాయన వద్ద ఎంతో విద్య నేర్పు నైపుణ్యం ఉన్నాయి నిస్వార్ధమైన వ్యక్తి దైవము ఆయనపై సంపూర్ణమైన కరుణ కుమ్మరించా లని నా ప్రార్ధన
షాహిద్ బ్రో ఆయన ఉన్నదే కంఫర్ట్ జోన్ మనం ఉన్నది కాదు మనకు ఉన్నవన్నీ పోగొట్టుకొని లేని దాని కోసం పాకులాడే కంటే ఉన్నదాంట్లోనే సంతృప్తిగా ఉండడం చాలా మంచిది😊
ఇలాంటి మంచి మంచి విషయాలు చాలా మంచి వీడియోలు మా ముందుకు తెస్తున్నావ్ అన్న నువ్వు చాలా గ్రేట్👌 నేను మీ subscribe ని మీ వీడియోలు నేను అన్ని మిస్ కాకుండా చూస్తాను దేవుని దయవల్లా మీరు ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు తీయాలని నేను కోరుకుంటున్నాను మాది కరీంనగర్ ... నేను పెట్టిన కామెంట్ మీకు అందరికి నచ్చితే ఒక లైక్ వేసుకోండి 🙏
19:07 19:44 20:44 simple man he is great,he had much knowledge about life video super interesting peddayana Matalu goppaga unnai Village vihari given great respect to peddayana Hats off
Jeevitha sathyam thelisina manishi. Adhi saswatham kadhu ane Sathyam thelisina manishi. Nijamaina dhanavanthudu. Happiest person in the universe ani naaku anipisthunnadu. Chala goppavyakthi. Great 👍. Chala manchi vyakthi ni parichayam chesaru. Thank you thammudu.
Inni years ga me channel chusta unandhuku @Village vihari channel, ila ma ooru Proddatur ki vachi chestaru ani anukoledhu. Lots of love from Proddatur people❤
Great introduction....great human being on earth.... thank you for showing... Om namah shivaya 🙏 May be i guess you people are trying to get some antique pieces at that place but the person himself is antique..each word spoken by him is 💎.
Really feeling very happy after watching this video. Because this noble hearted persons like old man still we are getting timely rains. Hats to humanity.
Your videos always novel innovative remote talented in remote countryside. This old man to be given a suitable award by State award/by GOI. Such vintage articles and his own craft of POTTERY aboon for futurity. His ancient skill exposed to this modern society. Thanks to VIHARI.
నేను చాలాసార్లు మీ వీడీయోస్ చూసా but first time comment cheyadam,ఆ తాతయ్య simply superb గా ఉన్నాడు బ్రో మంచి మనసు ఉన్న వ్యక్తిలా ఉన్నాడు తన మాటల్లోనే అర్థమవుతుంది,superrrr video పాము కనీపించి ఉంటే బాగుండేది but తనకే ఎప్పుడో ఒకసారి దర్సనమిస్తది అన్నాడు we miss, ఉన్నంతలో స్వేచ్చగా బ్రతకడం,comfortableగా తనది happy life అంటే,,
Nenu all ready okala chanalo ei video chusanu anna nenu anukuna nuv vstav ani nenu ni videos lo comment pedadam anukuna kani mobile lo balance aipoindi chepalekapoyanu kani happy ga undi allanti videos ni Chanel lo chudalanipistadi god bless you annna eilanti videos chala thiyalani maku theliyanivi kuda maku chupinchalani heart full ga chepthuna
Boss me videos ani chusthunta prathi video lo meeru yekkada ite chupistharo akkada gurinchi baga telusukoni artham ayyela cheputhav great gob god bless u boss