Тёмный

49 రోజులు 49 నిమిషాలు ధ్యానం చేస్తే- Pujyashri Aathmanandamayi Mataji Full Interview |Dil Se 

iDream Media
Подписаться 5 млн
Просмотров 57 тыс.
50% 1

Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
👉 Episode 4 : • Sirivennela Sitarama S...
👉 Episode 3 : • Sirivennela Sitarama S...
👉 Episode 2 : • Sirivennela Sitarama S...
👉 Episode 1 : • Sirivennela Sitarama S... Here is the intresting snippet exclusive interview with Pujyashri Aatmanandamayi Mataji only on Dil Se With Anjali.
#sushumnakriyayoga #sky #Aatmanandamayi #AatmanandamayiMataji #AatmanandamayiInterview
Watch the full interview to know more!:: • నేను నిద్రలో ఉన్నా సరే...
For more Tollywood Celebrity Interviews, subscribe to iDream Telugu Movies: bit.ly/2OH925u
To stay connected with iDream Telugu Movies,
Like: / idreammovies
Follow: / idreammedia
Follow: / idreammedia
Visit: www.idreampost...

Опубликовано:

 

7 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 144   
@vanajabhupathiraju3410
@vanajabhupathiraju3410 2 года назад
సుషుమ్న క్రియా యోగ ధ్యానo చేయవలసిన ఆవశ్యకత గురించి, 49 నిమిషాల విశిష్టత గురించి చాలా బాగా అర్థమయ్యేలా వివరించాలి అమ్మ. మాకున్న అన్ని డౌట్ కూడా అంజలి గారు అడిగి మీ ద్వారా మాకు తెలియజేశారు అంజలి గారు మీకు కూడా మా కృతజ్ఞతలు అండి 🙏🏻🙏🏻🙏🏻
@himabinduchoragudi1346
@himabinduchoragudi1346 Год назад
Om sushumna Amma garu.
@indirasonnati3324
@indirasonnati3324 2 года назад
సుషుమ్న క్రీయా యోగ సాధన 49నిమిషాలు చేయడం వలన దుఃఖాన్ని పారద్రోలి సంతోషంగా వుంటామని మరియు ఎంతో విశ్వశక్తినీ పొందడం చాలా చక్కగా వివరించారమ్మా🙏🙏🙏 ఓం గురుభ్యోనమః 🙏🙏🙏
@thomasklugh4345
@thomasklugh4345 Год назад
Nonsense. See my comment above under sindhu nadella...
@prasadjangalapally1121
@prasadjangalapally1121 2 года назад
సుషుమ్న క్రియా యోగం నిత్యం సాధన చేయడం వల్ల ఉన్నత స్థితిని పొందవచ్చును అని తెలియ చేసిన పూజ్య శ్రీ అమ్మగారి పాదపద్మములకు నా హృదయ పూర్వక నమస్కారములు 🙏🙏🙏
@lakshmivijaya8154
@lakshmivijaya8154 2 года назад
Omsusumna
@k.renuka8763
@k.renuka8763 2 года назад
సుషుమ్న క్రియా యోగాన్ని 49 రోజులు 49 నిమిషాలు చేస్తే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చని అమ్మ ఆత్మ నందమయి అమ్మ గారు వివరించారు🙏🙏🙏🌺🌺🌺
@deepadantuluri4877
@deepadantuluri4877 Год назад
Om sushumna amma. Mangalam nithya subha mangalam.
@nagamanipepakayala5151
@nagamanipepakayala5151 Год назад
Om
@jyothipv3630
@jyothipv3630 2 года назад
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🌹🙏 దుఃఖం అనేది ప్రపంచంలో లేదు అందరూ ఆనంద స్వరూపులు వేదాలు ఘోషిస్తున్నాయని సుషుమ్న క్రియా యోగ సాధన ద్వారా సాధించ లేనిది ఏది ఉండదని, 49 నిమిషాలు 49 రోజులు సాధన చేస్తే మనస్థితి ఎలా మారుతుందో తెలియచేసి సాధన లో ముందుకు నడిపిస్తున్న ఆత్మానందమయి అమ్మగారి కి మనసా వాచా కర్మేణా కృతజ్ఞత పుర్వక శిరసాబివందనములు 🙏🌹🌹🌹🙏
@raghavendrahp7914
@raghavendrahp7914 Год назад
Om Sushumna Ammagaru 🌹🌹🌹🙏🙏🙏
@jhansilakshmianne9460
@jhansilakshmianne9460 2 года назад
Om sushumna అమ్మ మీరు మాకు ఎంతో అద్భతమైన ధ్యానాన్ని అందించి ,మాతో రోజు చేయిస్తూ చేయూతనిచ్చి ముక్తి మార్గానికి తీసుకు వెళుతున్న మీకు ,ఒక్క ధన్యవాదములు లో, కృతజ్ఞతలు సరోపోవమ్మ ,ఏమి ఎవ్వగల మమ్మ మీ పాద పద్మముల వద్ద కొచం చోటు ఎవ్వండమ్మ
@sulochanadeviyalamanchili4855
@sulochanadeviyalamanchili4855 2 года назад
Ammaaaaaaaa
@madhavidantuluri9004
@madhavidantuluri9004 2 года назад
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻 అమ్మగారు అందరూ ఆనంద స్వరూపులే మీ దయవల్ల సాధన మొదలు పెట్టిన ఆరు నెలలకే ఆత్మానంద స్థితి అనుభవం అయింది అమ్మగారు. సంతోషానికి, ఆనందానికి చాలా తేడా ఉంది అమ్మగారు. ఆత్మానంద స్థితి అద్భుతం మీ కృపాదృష్టి ఎల్లప్పుడూ మా అందరి పై ఉంచి మమ్మల్ని మోక్ష మార్గం వైపు నడిపించండి అమ్మగారు 🙏🏻🌸🙏🏻
@venugopal5773
@venugopal5773 Год назад
Enta chakkagaa vivarinchaaramma
@prabhakargujje2927
@prabhakargujje2927 Год назад
అమ్మ చాలా చాలా ధన్యవాదాలు మీకు క్లుప్తంగా వివరించారు గానం గురించి
@eeshanirupineni4226
@eeshanirupineni4226 2 года назад
ముద్ర పెట్టుకుంటే చాలా ఎనెర్జీస్ ఫ్లో అవ్వటం ఎప్పుడైనా చాలా డల్ గా వున్నప్పుడు కానీ టెన్షన్ లో వున్నప్పుడు కానీ ఈ ముద్ర పెట్టుకున్నప్పుడు ఆ సిట్యుయేషన్ నుండి బయటకి రావటం చాలా సార్లు నాకు ఎక్సపీరియన్సు అయ్యింది అమ్మ.
@paramashiva6889
@paramashiva6889 Год назад
🙏🙏🙏
@umaalluri2244
@umaalluri2244 2 года назад
Om sushumna Ammagaru,🙏🙏🙏 అమ్మ గారు ధ్యానం కోసం రోజు మీరు ఎనిమిది గంటలపాటు సాధన చెయ్యడం ఎంతో అద్భుతం అమ్మగారు దీన్నుంచి నేను గ్రహించింది ఏంటంటే మనం తలుచుకుంటే ధ్యాన సమయాన్ని ఎంతైనా పెంచుకోవచ్చు అనేది గ్రహించే టట్లు మీరు మాకు తెలియ చేశారు అమ్మగారు ధన్యవాదాలు అమ్మగారు మంగళం నిత్య శుభ మంగళం
@deequalitycontrolvisakhapa72
అమ్మగారు మీకు పాదాభివందనం
@suvarchalavegesna9608
@suvarchalavegesna9608 2 года назад
ఓం శ్రీ గురుభ్యో నమః 🙏 సుషుమ్న క్రియా యోగ చేయక ముందు జీవితం , ధ్యానం చేసా తర్వత జీవితం ఎంత అధ్యాతినిక పురోహతి కలుగుతొంది
@chandrakalaj3818
@chandrakalaj3818 2 года назад
Omsushumna🙏🙏🙏🙏
@sunithamudunuri1798
@sunithamudunuri1798 2 года назад
My personal experience is after we start meditating every day, paramagurus guide us to lead a better life . My salutations to my beloved paramagurus. 🙏🙏🙏
@soumyabhupatiraju478
@soumyabhupatiraju478 2 года назад
Giving ourselves the time to meditate is the best gift. Om Sushumna 🙏
@lakshmisravanthikokku76
@lakshmisravanthikokku76 2 года назад
Sushumna kriya yoga meditation maku andhinchina paramaguruvulaku ammagari padhalaku namaskaramulu🙏 e meditation valla enno labhalu pondhuthunnamu. Om sushumna🙏🙏🙏
@manchakrishnamohan4988
@manchakrishnamohan4988 2 года назад
Sadana cheste sadinchalenidi ledu Ani practical ga proov chese sushumna kriyayoga nu maku and ee lokaniki itchina paramagurus ki ammagariki na hriidayapoorvaka danyavadamulu
@sridevithatikonda7608
@sridevithatikonda7608 2 года назад
Sushumna kriya yogam dwara asadyalanu susadyam cheya vachani maku upadeshichi sanmargam lo mammalni nadipisthunna guruvulaku hrudaya puraka namaskaralu🙏🙏🙏
@kavithaedavalluri1963
@kavithaedavalluri1963 2 года назад
సుషుమ్న క్రియ యోగ సాధన నిరంతరం చేయడం వలన అద్భుతంమైన విశ్వశక్తి ని పొందవచ్చని చాలా విపులంగా వివరించారు ఆమ్మా మీకు హృదయపూర్వక నమస్కారములు 🙏🙏🙏
@kanakadurga8733
@kanakadurga8733 Год назад
🙏🙏🙏🙏🙏
@ohbalu9414
@ohbalu9414 Год назад
Oh My God ఇన్ని రోజులు నేను కాళిగా ఉన్నపుడు నాకు టెన్షన్ వచ్చి నప్పుడు అలా ముద్ర చేసే వాడిని ఏం చెయ్యాలో తెలియక తల దించుకొని అలోచిస్తా వుండేవాడిని 🙏🙏🙏🙏🙏🙏 అందరికీ చాలా థాంక్స్ 🙏❤️🙏
@akulanarayana5284
@akulanarayana5284 2 года назад
Here Very very useful guidance గివెన్ by madam Thanks
@lakshmisravanthikokku76
@lakshmisravanthikokku76 2 года назад
Om sushumna🙏 ma andharini aanndha svarupuluga marchina paramaguruvulaku ammagari padhalaku namaskaramulu. Dhanyavaadamulu.
@vineelamuthineni413
@vineelamuthineni413 Год назад
Om Sushumna 🙏🙏Through this ammagari video.. I'm impressed and searched website and few more videos, contacted Sushumna USA's devotee, initiation was done in online.. I've been doing since one year .. great experiences towards touching heart.. liked a lot the word is Mangalam Nitya Subha Mangalam.🙏🙏 your will change almost through Sushumna yoga kriya
@mounikaalluri5555
@mounikaalluri5555 2 года назад
Om sushumma ammagaru tq for valuable wishes
@anithachava7829
@anithachava7829 Год назад
It is very effective kriya I gained a lot thanks amma
@ravishankarkamala6844
@ravishankarkamala6844 Год назад
The approach to learning in which the time place and pace is definitely decided by our Parama Gurus. Om Sushumna Amma Garu 🙏 Mangalam Nithya Subha Mangalam 🙏
@anisettiraghaveni6747
@anisettiraghaveni6747 2 года назад
ఓం శ్రీ గురుభ్యోనమః,🙏🏻 మంచి భావనతో సాధన చేస్తే సాధించలేనిది ఏదీ లేదని మరొక్కసారి మాకు తెలియజేశారు అమ్మ! శిరసా పాదాభివందనములు. మంగళం నిత్య శుభ మంగళం.🙏🏻🙏🏻
@varshithakuruva200
@varshithakuruva200 Год назад
Great ammma
@srinivasareddychirla4486
@srinivasareddychirla4486 Год назад
అనపర్తి తు"గో జిల్లా 🙏🕉️🔯ఓం సుషుమ్న🔯గురు మాత కు నమః పరమ గురువులకు నమః ఇ విశ్వం లొని ప్రాణ కోటికి అంతటికీ మంగళం నిత్య శుభ మంగళం గురు వులకు పరమ గురువులకు భగవంతునికి కృత్ఞతలు 🙏🏻🙏🙏
@vallalaanuradha7319
@vallalaanuradha7319 Год назад
maku online classes kavali pks give information
@vijayalakshmibattula4527
@vijayalakshmibattula4527 2 года назад
THANKQ AMMA GURUMATA padapadhamamulaku satakoti pranamamulu
@anuradhabhavana4909
@anuradhabhavana4909 2 года назад
Om sushumna 🙏 Om Sri gurubhyonamaha 🙏 sushumna kriya yoga dhyana Sadhana dwara entho goppa anubhava purvakamaina gnananni maa andhariki prasadhistunna parama guruvulaku mariyu amma gari ki sirasastanga danda pranamamulu 🙇🙇🙇🌺🌺🌺🙏🙏🙏ee viswam loni prana koti anthatiki mangalam nithya shubha mangalam 🙏
@narmadavemuri8868
@narmadavemuri8868 Год назад
🕉Sushumna amma atmanandamayi garu mangalam nitya subha mangalam 🙏🙏🙏,vijayawada
@ggokarnaprasad1572
@ggokarnaprasad1572 2 года назад
Om Sushamna Ammagaru 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐
@umakokkula5024
@umakokkula5024 2 года назад
Om Sushumna Amma garu🙏🙏Edina sankalpam pettukoni Sushumna kriya yoga meditation (bramha muhurtham lo)cheste tappakunda neraverutundi🙏..I experienced it..
@sindhunadella7241
@sindhunadella7241 2 года назад
Anyone who completes 49min of sushumna kriya yoga practice for 49days will experience the power of it.. After that one will definitely develop great interest in practice and a day without sushumna kriya yoga practice will be felt incomplete.. Mangalam nithya subha mangalam🙏
@phanikatam4048
@phanikatam4048 2 года назад
what is ultimate goal ??
@thomasklugh4345
@thomasklugh4345 Год назад
To sindhu nadella... Nonsense. I did it exactly as taught for two cycles of 49 days. I took initiation from Amma and from that day forward did the meditation as taught. I did the 49 minutes, with the OMs and deep breathing, and my hands in mudra as explained. Nothing happened... Nothing. So I added a second 21 min meditation in the evening. I was doing 49 mins in the morning and 21 mins in the evening. Then another follower of Amma's instructed me in OKARA meditation. I did that in both the morning AND evening. Yes, I did both. But wait... I then started a second round of 49 days. I'm telling you true! I'm serious! I did it all! I put my all into it! And NOTHING happened. Sindhu, I was told this is a powerful meditation. I was told it's not possible for it to not work... but it DIDN'T work for me. It didn't work at all. So, as far as I'm concerned, this entire teaching is one big God-damned lie, and Amma is a phony! ...
@swaroopabhaskaran9433
@swaroopabhaskaran9433 Год назад
సర్వాంతర్యామి అమ్మగారికి శతకోటి నమస్కారాలు..ఓం సుషుమ్న..
@ruddarraju.kasikasi376
@ruddarraju.kasikasi376 2 года назад
Om sushumna Amma 🙏 mangalam Nitya subha mangalam 🙏🙏🙏
@padmagangavarapu6677
@padmagangavarapu6677 2 года назад
Om sushumna ammagaru 🙏🙏🙏🙏🙏 Dhanya vadamulu amma🙏🙏🙏🙏🙏
@soundaryamandava1636
@soundaryamandava1636 2 года назад
Om Sushumna Mataji Aathmanandamayi Ammagariki na satakoti dhanyavadalu talli
@manchalakshmi6128
@manchalakshmi6128 2 года назад
Very very powerful meditation.
@vasanthipolavarapu9690
@vasanthipolavarapu9690 Год назад
Sri gurubhyo namaha 🙏🙏🙏 Amma how can I express my feelings on your speech on meditation
@lakshmich7786
@lakshmich7786 2 года назад
ఓం సుషుమ్న 🙏🙏 ఓం శ్రీగురుభ్యోనమః 🙏🙏 సుషుమ్న క్రియ యోగ సాధన ద్వారా మామ్మాలని ముక్తి మార్గం వైపు తీసుకువెళ్తున్న అమ్మ గారికి, పరమ గురువులకి నా నమస్కారములు. 🙏🙏
@krishnakumaripidugu6127
@krishnakumaripidugu6127 2 года назад
Hu
@ramanandamgunna7730
@ramanandamgunna7730 Год назад
Sushumana Kriya Yoga is a very simple meditation techniques designed by paramagurus to practice easily by a common people, by regular practice one can easily learn the process and gets benefitted
@gurivikrishnavenisklm2462
@gurivikrishnavenisklm2462 Год назад
Om sushumna amma 🙏💐
@chindirasurekha9469
@chindirasurekha9469 2 года назад
ఓం సుషుమ్న 🙏 ఈ సుషుమ్న క్రియా యోగం మాకు దొరకటం ఎన్నో జన్మల పుణ్యఫలం. ధ్యానంలోకి రాకముందు జీవితం జీవితమే కాదు. అసలైన జీవనం ఈ సుషుమ్న క్రియా యోగంలోకి వచ్చిన తర్వాతే ప్రారంభమయ్యింది. అమ్మగారికి సదా కృతజ్ఞులమై ఉంటాము.🙏🙏🙏🙏
@udayasreechitturi207
@udayasreechitturi207 2 года назад
om sushumna ammagaru🙏🙏🙏The questions anjali garu were asking are very common to every person but when a person starts to meditate they can experience the difference .we need to have faith and gratitude towards the gurus and the rest will be taken by the gurus and we start to experience gurus guiding us in all aspects of life .my humble pranamams to the lotus feet of ammagaru and paramagurus🙏🙏🙏
@supriyakalidindi1573
@supriyakalidindi1573 2 года назад
Amma explained us the significance of meditating for 49 min. Practising sushumna kriya yoga for 49 min 49 days we get to see the change in us and know the power of it. Om Sri gurubyonamaha 🙏🏻🌺
@kamakshithai762
@kamakshithai762 2 года назад
OmSushumna 🙏 తల్లి ప్రేమ చాల గొప్ప ది.మంగళము నిత్య శుభ మంగళ ము
@tvsambarajyam4224
@tvsambarajyam4224 2 года назад
Om sushumna Meditation cheyyaga cheyyaga evarina thoughtless stage ki vellavacchu ani explain chesaramma. Amma meelanti poojyulina guruvulu maaku labhinchatam maa poorva janma sukrutam amma. Dhanyavadamulu Mangalam nitya subhamangalam
@hemakalidindi1984
@hemakalidindi1984 2 года назад
సుషుమ్న క్రియా యోగా ధ్యాన సాధన 49 నిమిషాలు 49 రోజులు చేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి ఇప్పటి కాల మాన పరిస్థితులకనుగుణంగా డిజైన్ చేసి పరమగురువులు అమ్మగారికి అందిచటం అమ్మగారి ద్వారా మేము అందుకోవటంవల్ల మా జన్మ ధన్యమైంది అమ్మ 🙏🙏🙏
@amruthavalli4456
@amruthavalli4456 Год назад
Om sushumna amma kriya yoga help me a lot to overcome my problems 🙏🙏🙏
@jaswanthreddyjeshu7535
@jaswanthreddyjeshu7535 2 года назад
🙏🙏🙏Om Sri Gurubyonamaha🙏🙏🙏
@boggulalakshmi3804
@boggulalakshmi3804 2 года назад
Om Sushumna
@ratnavaliadari9031
@ratnavaliadari9031 2 года назад
🙏pujjiyasri Ammagaru iam vvhappy to listening of significance 49 minutes yoga
@123svip
@123svip 2 года назад
It's true Amma, after 49 days of sushumna Kriya yoga meditation practice, we really felt the difference in our routine life. Especially when we do during Brahma muhurta time along with the group feel so fresh and calm. Thanks a lot Amma for blessing us with such a wonderful meditation technique. 🙏🙏🙏
@sriekalavyapyramidkakinada1422
@sriekalavyapyramidkakinada1422 2 года назад
Yog
@thomasklugh4345
@thomasklugh4345 Год назад
Nonsense
@nandiniv3015
@nandiniv3015 3 месяца назад
Mrng bath chese meditation cheyala
@sruthakirthyjonnalagadda609
@sruthakirthyjonnalagadda609 2 года назад
సుషుమ్న క్రియా యోగం మమల్ని అందరినీ తరింపచ్చేసింది అమ్మగారు.. 🙏🙏🙏🙏 మీరే మా సర్వం, మీరే మా నిజ దైవం
@KarnatiLalitha2233
@KarnatiLalitha2233 2 года назад
వరుసగా 49 రోజులు 49 నిమిషాలు సాధన చేసిన ప్రతి ఒక్కరూ ఈ ధ్యానం యొక్క శక్తిని అనుభూతి చెందగలరు. ఇంత గొప్ప ధ్యాన విద్యను అందించిన ఆ పరమ గురువులకు నా సాష్టాంగ ప్రణామాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lakshmiravi5449
@lakshmiravi5449 2 года назад
Namaskaram Amma chalabaga chaparu 🙏 41das class kivalanu 11years nudi meditation chastunanu Machi aanubuti kalugutadi.
@allurisrujanvarma7122
@allurisrujanvarma7122 2 года назад
Om sushumna Amma Garu
@sadasivaahobala7853
@sadasivaahobala7853 2 года назад
Pranama Guruma. I am 86 with some old age problems & live in California. But I am intensely in search of Babaji's simple Kriya Yoga -after reading it, I was inspired - because of my age it is difficult to get up early morning. Also difficult to sit for 45 can I sit or short periods & practice later in day time?. Is there anyone of your disciples here teaching this course for guidance
@geethalakshmidandu8786
@geethalakshmidandu8786 2 года назад
Om Sri Gurbhyonamaha 🙏🙏 It's obsolutely true. Sushumna Kriya Yoga is Gurus gift for all the human beings to free from our worldly sorrows and griefs. I am quietly different and blissful after I had initiated this wonderful technique of Sushumna Kriya Yoga. I have been gaining so much of unimaginable changes. Finally I have touched my soul which is called '' Ananda Sthithi '' My heartfelt gratitude towards Amma garu and Paramagurus 🙏🙏🙏 All the new ones practice the Sushumna Kriya Yoga and get wonderful results 👍
@saisreerama9503
@saisreerama9503 2 года назад
Pranam GuruMaa OM 🕉 Sushmna
@k.m.s.babaji4839
@k.m.s.babaji4839 2 года назад
Om sushumna ammagaru from narsipatnam
@chandrakalaj3818
@chandrakalaj3818 Год назад
ఓం గురుభ్యో నమః 8:00 సాధన చేయడంవల్ల నేనెంతో ఆనంద స్థితి పొందగలిగాను అని అమ్మగారు మన అందరికీ మంచి సందేశాన్ని అందించారు ఆంటీ మంచి మనిషి పాదాలకు మనందరి నమస్కారము తెలియజేస్తున్నాం
@Vani-zf4bp
@Vani-zf4bp 2 года назад
Thank u mam
@vinoothnacherukuri1238
@vinoothnacherukuri1238 2 года назад
We are so blessed to have gurus who design this wonderful and simple meditative technique. Om Sushumna ammagaru 🙏, mangalam nitya subha mangalam 🙏
@saisuryanarayanarajusaripe775
@saisuryanarayanarajusaripe775 2 года назад
Thank you Ammagaru 🙏 for Explaining us the science behind sushumna kriya yoga procedure 🙏
@aparnaaparna4401
@aparnaaparna4401 2 года назад
Om sushumna amma garu, Sushumna kriya yoga meditation gives us all round energy. In this we have to do 21 times omkaram,14 times breathe in and out ,taking good habits inside and leaving all bad qualities. And then concentrating third eye.we have to do 49 mins 49 days .Or 21 mins we can do.Mangalam Nitya shubh mangalam.
@saiavinash4667
@saiavinash4667 2 года назад
Om sushumna Amma garu 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐☘️☘️☘️☘️☘️🌺🌺🌺🌺🌺 p.s.v.lakshmi vizag
@kavithamanthena5707
@kavithamanthena5707 5 месяцев назад
Amma, this perticular interview of your's is all time favourite of me. not only i heard it many times, I sent it to all my beloved ones, whoever wanted to start sushumna kriya yoga.🙏🙏🙏
@keerthisrimeka
@keerthisrimeka Год назад
Om Shri gurubhyonamaha !!! Meditation not just helped me in my day to day works immensely but also made me an elated person in total. Thank you so much amma !
@durgabhavani129
@durgabhavani129 2 года назад
ఓం సుషుమ్న అమ్మ గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹 మార్కాపురం, శ్రీలక్ష్మీ, పరమ గురువులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ❤️
@sowjanyakalidindi7347
@sowjanyakalidindi7347 Год назад
Om sri Gurubhyo namaha practicing this wonderful meditation was really blessings of Gurus thank you so much amma mangalam Nitya Subha Mangalam
@vijayakishoreveeravalli5949
The day I started to practise this Susmuna Kriya Yoga My thought process started to change so rapidly and also I'm finally to see each and every thing around me so positively and also started to spread joy around me. I hope each and every person person around the world should experience this in there day to day life.
@vallalaanuradha7319
@vallalaanuradha7319 Год назад
have you taken any training sessions from amma or you have done your self
@psnraju8614
@psnraju8614 2 года назад
Om Sushumna amma garu (allipalli)
@devarampriyanka5264
@devarampriyanka5264 Год назад
Om sushumna! My personal experience with the practice of Sushumna Kriya Yoga is the change of perception towards situations and the way we see the world completely changes and will feel the inner joy.
@reddammap3986
@reddammap3986 Год назад
ఓం సుషుమ్నా అమ్మగారూ🌹🌹🌹🌺🌺🌺🙏🙏🙏
@kradhagopi1840
@kradhagopi1840 2 года назад
Om sushumana amma maglam nityasubh manglam
@chidvilasummeda4605
@chidvilasummeda4605 2 года назад
Ammavaari padalaku na pranamami Thank you ammagaaru for explaining neatly Mangalam nitya shubamangalam
@vemuriramesh1
@vemuriramesh1 Год назад
🕉 సుషుమ్న అమ్మగారు 🙏🙏🙏 మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏
@umamaheswararaomandalika156
Knowledge of our Paramagurus of the natural sciences, human anatomy, psychology etc is unfanthomable by us. It's because of thier affection that benefits of thier hundred years of penance are passed to us as just 49minutes of meditation everyday 🙏🙏🙏
@jillelasrilatha164
@jillelasrilatha164 Год назад
Om sushumna Sushumna kriya yoga meditation is totally scientifically digined meditative technic Mangalam Nitya shubamangalam om sushumna
@vedanshsai-theyogi4437
@vedanshsai-theyogi4437 Год назад
49 days of sadhana really change our life 360 degree
@srinivasg9858
@srinivasg9858 Год назад
Thank you amma😊
@ramadevig8906
@ramadevig8906 Год назад
Nijamga idhi oka adbhutamina visista yogam.ammagaaru cheppinatle jarugutundi.
@PadmaPakalapati-xe5nu
@PadmaPakalapati-xe5nu 4 месяца назад
Namaste ammagaru
@narmadavemuri8868
@narmadavemuri8868 Год назад
NAMASTE amma garu
@KumariKumari-tl8cf
@KumariKumari-tl8cf Год назад
Om. Sushumna. Ammagaru..
@haripriyas8563
@haripriyas8563 Год назад
Om Sushmna Ammagaru
@user-jl1kl9ii4c
@user-jl1kl9ii4c Год назад
Ammagariki padaliki Namaskaramulu
@bhagiibhagya
@bhagiibhagya Год назад
Amma gari online meditation classes join avadanaki link/process share cheyagalara please.
@PadmavatiPakalapati
@PadmavatiPakalapati 4 месяца назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vslaxmi4120
@vslaxmi4120 4 месяца назад
K. Lakshmi pathiraju
@sreeswatheeyoga9835
@sreeswatheeyoga9835 Год назад
Anjali garu entga adrushta vanthulu
Далее
Я ж идеальный?😂
00:32
Просмотров 81 тыс.
ВОТ ЧТО МЫ КУПИЛИ НА ALIEXPRESS
11:28
Kirtan Kriya Meditation
11:31
Просмотров 2,3 млн