Тёмный

4th Dimensional Mystery Explained by JanakiRam | Time God KalaBhairava Time Space Mystery 

JanakiRam.CosmicTubeChannel
Подписаться 435 тыс.
Просмотров 186 тыс.
50% 1

Pay using this PayPal link
paypal.me/Jana...
Pay using this Razorpay link
razorpay.me/@c...
Join this channel to get access to perks:
/ @janakiramcosmictube
భారతీయ సనాతన ధర్మాన్ని బలోపేతం చేయడంలో నాకు తోడ్పడండి .🙏❤️✊
phonepe upi id
janakiramcosmictubechannel@ybl
Google pay upi id
janakiram.cosmictubechannel@okaxis
K.RamaRao
Account.no. 20188925320
Sbi film nagar
IFC SBIN0006130
Please use above account details for Phonepe and google pay also
by using to account option
గూగుల్ పే మరియు ఫోన్ పే లకు కూడా పైన ఇవ్వబడన అకౌంటుకు లేదా పైన యు పీ ఐ id కు పంపగలరు 🙏🙏🙏🙏
✊✊✊జై శ్రీరామ్ ✊✊✊
Follow us on
/ janakiramcosmictube_of...
/ janakiramcosmictubecha...
t.me/Janakiram...
My Gmail ID is
janakiram.cosmictubechannel@gmail.com
for any official purposes and other important queries use my gmail id
#Janakiramcosmictube #Janakiramcosmictubechannel

Опубликовано:

 

8 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,2 тыс.   
@sriram4461
@sriram4461 2 года назад
చాలా బాగా చెప్పారు అన్న. విష్ణువు - విశ్వం అంతా కలిసి ఉన్న పదార్థం. శివ - కాల స్వరూపుడు అమ్మవారు - శక్తి స్వరూపం ఈ ముగ్గురు కలిసి ఉన్నదే మన సృష్టి అంతా. జై శ్రీ రామ్
@muralikrishna-mw4ts
@muralikrishna-mw4ts 2 года назад
Mugguriga kanapadutunna oke oka Shakthi
@rameessh999
@rameessh999 2 года назад
హిందూ ధర్మాన్ని ప్రచారం చెయ్యాలి అనుకునే వాళ్ళు ఇంకేం చెయ్యకుండా ఈ ఒక్క ఛానెల్ ని subcribe చేసి వీడియోస్ మీ మీ గ్రూప్స్ లో షేర్ చేస్తే చాలు. మీ ధర్మ ప్రచారకులుగా మారినట్టే. అసలు ఇలాంటి ఛానల్ వేరే language లో ఉంటాదా. రియల్లీ గ్రేట్
@g.ranjithkumar7340
@g.ranjithkumar7340 Год назад
Shiva shakthi channel kuda undhi bro
@bhavanapanchajanyavedantam1173
ఒక ప్రవీణ్ మోహన్... ఒక నండూరి గారు... ఒక జానకి రామ్... 👏🏻👏🏻👏🏻
@mohankrishna648
@mohankrishna648 Год назад
True🎉
@pavaniprasad7280
@pavaniprasad7280 11 месяцев назад
Life o rama kuda baga cheypthunaru bro
@srikanth369M
@srikanth369M 2 года назад
కాల భైరవుడి గురించి మొదటి సరి ఒక కొత్త కోణంలో ఆవిష్కరించిన జానకి రామ్ అన్నకి నమస్కారాలు 🙏🙏🙏.
@bujjimalli5355
@bujjimalli5355 2 года назад
Probably
@VamsiKrishna-rq5hv
@VamsiKrishna-rq5hv 2 года назад
మీరు ఎంతో ఎదగాలని సనాతన ధర్మం గొప్పదనం అందరికి తెలిసేలా చేయాలని కోరుకుంటున్నాను.మీకు వీలైతే వేదాల గురించి వాటి ఆవశ్యకత గురించి ఇప్పుడు వేదాలు ఎందుకు మరుగున పడ్డాయి మళ్ళి ఎప్పుడు అవి ప్రాభవం పొందుతాయి అనే అంశం మీద వీడియో చేయగలరు. జై శ్రీ రామ🙏
@rajeshmadhurakavi9664
@rajeshmadhurakavi9664 2 года назад
ఏంది బ్రో నువ్వు... సైంటిస్ట్ కంటే ఎక్కువ ఇన్ఫర్ మేషన్ ఇస్తునవ్... గ్రేట్ బ్రో నువు. అలాగే సోలార్ సిస్టమ్ గురించి కూడా చెప్పు బ్రో..
@mdhanunjay8503
@mdhanunjay8503 2 года назад
మీకు చాలా కృతజ్ఞతలు అన్న. ఏ విషయం అయిన ఉన్నది ఉన్నట్టు చక్కగా మన సనాతన ధర్మాన్ని చెబుతారు . ఇలాంటి మరిన్ని విశయాలు కచ్చితంగా చెప్పాలి అని కోరుకుంటూ ఉన్నాను . జై శ్రీ రామ్ ❤️🙏🏻🚩
@srikanththotakura7884
@srikanththotakura7884 2 года назад
అన్నగారు నమస్తే మీరు సూర్యకిరణ చికిత్స మీద వీడియోలు చేయండి కనీసం అది ఒకటి ఉన్నదని మీరు గుర్తించి దాన్ని ఒక సారి తెలుసుకోండి
@AnilMudhirajofficial2645
@AnilMudhirajofficial2645 2 года назад
బుర్ర పాడైపోయింది అన్న నీ explanation కి 👌 గూస్బొమ్స్ వచ్చినాయి నాకు అయితే సూపర్ అన్న వీడియో 🙏 హర హర మహాదేవ్..! 🚩🚩
@gagansn6334
@gagansn6334 2 года назад
మన శాస్త్రాలు, సంస్కృతి, దేవుళ్ళు ఇప్పటి science and technology కంటే చాలా advanced అని ఇంకోసారి ప్రూఫ్ చేసిన మీకు 🙏🙏🙏🙏🙏
@gangaruganesh3704
@gangaruganesh3704 2 года назад
హాయ్ జానకిరామ్, మీ వీడియోస్ చాలా చాలా చాలా బాగుంటున్నాయి, నేను చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను, ఇప్పుడున్న పరిస్థితిలో హిందూ ధర్మంలో జగద్గురువుల గురించి, దేవుళ్ల గురించి, ఎవరు గొప్ప అని వివాదం జరుగుతుంది దీనిమీద మీరు ఒక వీడియో 🙏
@ramanareesu8210
@ramanareesu8210 2 года назад
Nanduri garu already chesaru video chudandi vishnu and siva
@ramsramsrams5286
@ramsramsrams5286 Год назад
ఇపుడు ఉన్నా అందరు హిందూ ధర్మానికి చేసేది తక్కువ ...చేయుంచు కొనేది ఎక్కువ
@kandukuriyaswanth6852
@kandukuriyaswanth6852 2 года назад
The way you debug the science facts and interrelate them with Hindu mythology-based on previous ancient texts is really thought-provoking and interesting great work bro!
@brcodingskills845
@brcodingskills845 2 года назад
What ever science its jst becoz god. So material and non material its relate to god.. It wil undrstand only who connect god. He z blesd.
@Golirajugaming
@Golirajugaming 2 года назад
Ni మీద నమక్కం తో వీడియో చూడకుండానే like Share comment chesthunna అన్నా ❤️
@balusai6572
@balusai6572 2 года назад
నమ్మకం ఒకే బట్ మీకు ఖాళీ లేక ముందే లికె కొట్టి షేర్ చేస్తున్నారు కధ. నేను కూడా అంతే ఒక్కోసారి షేర్ చేసి ఖాళీ ఉన్నప్పుడు మిస్ కాకుండా చూస్తా
@madhav9842
@madhav9842 2 года назад
Same bro,, ఫస్ట్ లైక్ కొట్టి తర్వాత చూస్తాను.
@rameshram5825
@rameshram5825 2 года назад
అన్న, వీడియో అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంది, కానీ చాలా బాగా చెప్పారు. అద్భుతమైన విశ్లేషణ. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
@unisuccessfulutuber6099
@unisuccessfulutuber6099 2 года назад
Malli malli vinali anna.. Anthe
@rajashekhar5537
@rajashekhar5537 2 года назад
జైశ్రీరామ్ అన్న శ్రీ విష్ణు రూపాయ నమఃశివయ🚩🙏 మీ ఛానల్ జాతీయ స్థాయిలో విస్తరించాలని నా చివరి కోరికగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.
@nikankshsure1131
@nikankshsure1131 Год назад
నమస్కారం అన్నయ్య, నేను ఒక అమ్మవారి (శ్రీ సింహావాహిని) దేవి ఆలయ అర్చకులం, ఎరాజ్ పల్లి గ్రామం, నిజామాబాద్ జిల్లా, మీ వీడియో ల ద్వారా మేము ఎంతో జ్ఞానం తెలుసుకుంటున్నాము, మీరు చేసే వీడియోలు మా ఆలయం లో led మాధ్యమంగా చూస్తున్నాము,మరి దశమహావిధ్యల గురించి, ఆదిశక్తి గురించి మీ ద్వారా తెలియజేసి మా ఆధ్యాత్మిక సాధనకు సహకరించగలరు.🙏
@ytganeshgamingff2240
@ytganeshgamingff2240 2 года назад
Anti ram nuvvu Anni dimensions lo ki travel chesava, real ga cheppav🤔 what ever but nenu space lo travel chesi devudini choosina feeling vachindi 👍🏼oh my god,all tha best,super se ooper vedio 😍
@eagleinformative
@eagleinformative 2 года назад
Real ani nikela thelisindhi nv chusava
@ytganeshgamingff2240
@ytganeshgamingff2240 2 года назад
@@eagleinformative yes roju Naku kalalo kanabadathadu
@eagleinformative
@eagleinformative 2 года назад
@@ytganeshgamingff2240 take rest
@ytganeshgamingff2240
@ytganeshgamingff2240 2 года назад
@@eagleinformative have some peace ok
@bodapotulanareshgoud4129
@bodapotulanareshgoud4129 2 года назад
Hi brother, Good research, please make more videos with different subjects of our ancient india
@gopalakrishna9977
@gopalakrishna9977 2 года назад
చాలా బాగా వివరించారు... కొంచెం క్లిష్టం గా ఉంది కాన్సెప్ట్.. వీడియో2 3 సార్లు చూస్తే అర్థం అవుతుంది.... మీకు అభినందనలు.. పుస్తకాలు కూడా రిఫరెన్స్ ఇస్తున్నారు గా...ఇంకా ఎందుకు విమర్శిస్తున్నారు.. కొంతమంది అర్థం కావట్లేదు...మీ ప్రయత్నం మానకండి... మన ఋషుల విజ్ఞాన సామర్ధ్యం... దేవత లు ఎవరు.. దేముడు ఎవరు... వారిని మన సైన్స్ దృష్టిలో ఎలా అర్థం చేసుకోవాలి... అన్నది.. మీరు బాగా విశ్లేషణ చేస్తున్నారు... నమస్తే..
@kasirao5509
@kasirao5509 2 года назад
"Sanathana Dharma/sciences consciously kept under Vedas , puranas, itihasas and in our daily life practices but you bringing it out very well like spectrum like spectacular, Maa ParaShakti pour Blessings on you, JanakiRam !
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 2 года назад
Thank you so much for your unconditional love 🙏❤🙏🙏Please share my videos with your friends and family members 🙏Please do like share and subscribe 🙏
@srkravi4353
@srkravi4353 2 года назад
Wow..! Janaki Ram tammudu deergayusshmanbhavah.. Kalabhairavastam vinnanu, chadivanu. Neevalle CHUSANU TQ...
@gowriprasad4572
@gowriprasad4572 2 года назад
NO WORDS TO SAY ABOUT YOUR knowledge bro I'm mesmerized...
@vikasgoud9637
@vikasgoud9637 2 года назад
Make one video about James web telescope
@charanrajkarri7288
@charanrajkarri7288 2 года назад
@@nikhilsai3938 enduku bro ala annav
@vishwakeshgamingtelugu8081
@vishwakeshgamingtelugu8081 Год назад
నేను జీవిస్తున్న కాలంలో మీరు పుట్టడం, ఈ లాంటి విషయాలను మీ చానెల్ ద్వారా నేను తెలుసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను tahnks and Keep it up Brother.👍🤝
@swathijarugumilli9936
@swathijarugumilli9936 2 года назад
Very well explained .. especially where science meets spirituality We need such kind of videos made and explained so that it would be helpful for not questioning Our Sanathana Dharma.
@umadevik478
@umadevik478 Год назад
చాలా బాగుంది జానకిరామ్ గారు .చక్కగా విశ్లేషణ చేస్తున్నారు.ఇలాంటి విషయాలు పాఠ్యాంశాలుగ పెడితే ఎలాంటి సందేహం లేకుండా ఏది ఎలా అర్ధం చేసుకోవాలో తెలుస్తుంది మీకు అభినందనలు..
@HariPrasad-oo7dw
@HariPrasad-oo7dw 2 года назад
Broo 1st CMT 1st like , don't forget me,na Previous Comment check cheyi bro video kinda,na doubt ni CMT chesa
@ongolevali5669
@ongolevali5669 2 года назад
Real ga meeru kaarana janmulu anna ,mee episodes chuustunte anni marchi poyi asalu ee sristy lo dyvam anedi ekkado ledu mee lo vunnatlu ga vundi ,,,,,,,👌👌👌🙏🙏🙏🙏🌷🌷🌷🌷💐💐
@sanatanamargamu
@sanatanamargamu 2 года назад
ధన్యవాదములు జానకిరామ్ గారు మంచి విషయం అర్ధమయ్యేటట్టు చాలా బాగా చెప్పారు
@neveenkumar
@neveenkumar 2 года назад
మీ వీడియోల ద్వారా చాలా నేర్చుకున్నా, ఇదివరకు ఫ్రెండ్స్ దగ్గర హిందుత్వం గురించి డిబేట్ జరిగితే నా దగ్గర సమాధానాలు ఉండేవి కాదు,ఈ మధ్య నేనే ఈ టాపిక్స్ తీసి debate పెడ్తున్న. దాదాపు గా వాళ్ళకి సమాధానాలు చెప్పి వాళ్ళ నోరు మోయిస్తున్న. 🙏🙏🙏 వాళ్ళు కూడా ఎంతో కొంత నేర్చుకుంటున్నారు అనిపిస్తుంది.
@venkateswaraprasad6320
@venkateswaraprasad6320 2 года назад
అన్న నిజంగా మన వేద మరియు శాస్త్ర జ్ఞానాన్ని సాంకేతికంగా చాలా బాగా చెప్పారు నిజంగా అధ్భుతం ఈ వీడియో
@rameshchityala3135
@rameshchityala3135 2 года назад
అన్న మీరు చెప్పేది వింటుంటే ఏదో తెలియని ఆనందంగా ఉంది అన్న ఐనా ఏజన్మల చేసుకున్న పుణ్యమో ఈజన్మల హిందువుగా పుట్టడం
@maheshmahi5455
@maheshmahi5455 2 года назад
I feel proud to share this masterpiece with my friends, thanks Janakiram sir for bringing amazing videos like this🙏. May lord sri ram's blessings always be upon you and your family members🙏🙏. Jai Sri Ram🚩
@itsprincess5083
@itsprincess5083 2 года назад
mimalni entha pogidina takuve bro, mi la explain chese valani ekada chudaledu, e kalam lo chala mandini chustunanu, evaru mana sathralanu namaru only science ni namutharu, kani meru sathrale science ani prove chesaru, really thank u sooo much bro. e kaliyugam lo putina kali purushudi la kanipistunaru
@endlesswonderland205
@endlesswonderland205 2 года назад
Sheshnag also known for carrying the weight of the world I guess? It makes sense now. But I could never think that every part of the Divine forms represent something. These things hit me hard everytime..... This is just too fascinating!....Truth is like the dazzling light of sun. Powerful and beautiful beyond imagination, really.....Thank you so much for sharing these wonderful discoveries. Wish you best of luck from the heart 🤍
@sharathchandra9088
@sharathchandra9088 2 года назад
చిన్నప్పుడు అమ్మమ్మలు, నానమ్మలు చెప్పిన కథలకు మీరు సైన్టిఫిక్ రిసన్స్ తో వివరించారు. మన పూర్వికులు విజ్ఞానాన్ని. పురాణాలు కథల రూపంలో అందించారని తెలుసు కానీ దాన్ని మీరు విశ్లేషించి వివరించిన పద్దతి చాలా బాగుంది. చాలా వరకు అర్థం కాని విషయాలు మీ వీడియోలతో అర్థం అవుతున్నాయి. Keep going. Go ahead. All the best bro. And also i appreciate your great hard work behind every video.
@haripriyam9577
@haripriyam9577 2 года назад
Meku tanx cheppina thakkuve way of explanation super thammudu.god bless u ma take care ma. Ne videos nj ba family dctr ki kuda share chesthanu
@himabindu7128
@himabindu7128 2 года назад
Third eye anedi prati okkariki untundi .. mee videos chustu chustu nijangane naku gyanondayam ayinatu anipistundi prati sari meru naa perspective marchesaru nijanga devudi meeda bhakti chala perigindi naa meeda naku confidence perigindi chala positivity vachinatu anipistundi mee videos chuste thanks Anna 🙏
@rockychary5861
@rockychary5861 2 года назад
Na alochana prakaram ayte 4th dimension is magnetism . Yog chese sadakulu kuda spine ni straight chesi andulo magnetism ni activate cheyali , Adey enlightment ku daari. Even magnetism (gravity) tho easy ga renewable energy generate cheyochu compared to time Time must be after 7th dimension
@rockychary5861
@rockychary5861 2 года назад
According to me 4th gravity/magnetism 5th is light 6th is devotion 7th may be time Time is more heavy to understand and not easily acquired , so it cant be at lower dimensions
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 2 года назад
4 is a science number you can give any number
@rockychary5861
@rockychary5861 2 года назад
@@JanakiRamCosmicTube meeru string theory ni adaranga chesukoni cheptunaru Gayatri mantra rachayita ayna vishwamitruni jeevitha charitra lo idi vivaranga untundi
@santos45849
@santos45849 2 года назад
అంజి సినిమా క్లైమాక్స్ లాగా వుంది అద్బుతం మహా అద్బుతం
@bepositive1066
@bepositive1066 2 года назад
Jai janaki ram
@optiontrader2113
@optiontrader2113 2 года назад
Devudini decode చేస్తున్నావ్ నువ్ great bro...
@meruvav
@meruvav 2 года назад
Hi Janakiram Do we have any book talks about timelines where we can learn more about Yugas and Kalpas??? Which can be understood and I want to reach these to my kids. Thanks in advance and I like the work and research you do for all your videos, I like them a lot… it’s like a learning for me every time I see your videos.
@aparnakolagani9191
@aparnakolagani9191 2 года назад
Mi videos chuudaka... Mana devullamida nammakam..ekkuva inka perigindi ..and chala proud ga undi...proud to be following hindutva ...🙏🏼
@Anonymous-yr1hv
@Anonymous-yr1hv 2 года назад
Love your content. And sir, as per Hindu calender, my birthday was yesterday. I celebrated my "real" birthday for the first time in my life- only because of you. And, I celebrated my birthday almost like how you told us to in your previous video. Thank you so much for taking me a step closer to my roots.
@sreevallir938
@sreevallir938 2 года назад
Very nice 👌 👍 👏 bro
@sahisnunitaidaspuri7197
@sahisnunitaidaspuri7197 2 года назад
Your videos takes our mind to higher thinking and we can be peaceful even in the adverse situations.
@Pavankumar-eh3bw
@Pavankumar-eh3bw 2 года назад
Chala baaga chepparu ram garu కళ్ళ ముందే జరుగుతున్నట్టు ఉంది hats off
@pranayyaadav649
@pranayyaadav649 2 года назад
చివరిగా నిత్యం ఉండేది శివ, శక్తి మాత్రమే. ఎందుకంటే, శివుని నిత్య స్వరూపం, నిరాకార సదా శివుడు. ఆయన తోనే శక్తి ఉంటుంది.
@rameshnagadevara9206
@rameshnagadevara9206 2 года назад
భగవంతుడి ఆశీర్వాదం నీకు ఎల్లవేళలా ఉండాలి...🙏🙏🙏
@SVRKumar
@SVRKumar 2 года назад
ఏకలవ్వుడి బొటనవేలుని గురుదక్షనగా అడగడం వెనుక ఉన్న ధర్మ సూక్ష్మం చెప్పండి అన్న... జై శ్రీరాం 🙏🚩
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 2 года назад
Sure
@varijavishwanath8253
@varijavishwanath8253 2 года назад
@@JanakiRamCosmicTube anna can you please tell everyone to type in English why because I can't read telugu er okka help chsesi pettu please 🥺🥺🥺
@voohatulasi6365
@voohatulasi6365 2 года назад
Already vere RU-vid channel lo pettaru ekalavvuni gurinchi
@vennelavennela1827
@vennelavennela1827 2 года назад
అన్నయ్య ఇంత చిన్న వయసులో ఆ దేవుడు మీకు మీకు ఎంత జ్నానం ఇచ్చాడు మి వయసు వారు అమ్మాయిలు సినిమాలు షికార్లు అంటు ఎంతో మంది తల్లి తండ్రులకు తల భారం అవుతున్నారు ప్రతి ఇంట్లో మీలాంటి కొడుకు ఉంటే ఈ భూలోకం ఇంకా ఎంత బాగుండేదో అన్నయ్య🤗🤗🙏🙏🙏🙏
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 2 года назад
Thank you so much 🙏🙏🙏 Please share our videos with your friends and family members ru-vid.com ❤❤🙏🙏🙏❤❤Thank you so much 🙏🙏🙏 Please share our videos with your friends and family members ru-vid.com ❤❤🙏🙏🙏❤❤
@maruna8056
@maruna8056 2 года назад
Nice Explanation
@madurgqmadurga8818
@madurgqmadurga8818 2 года назад
జానకి రామ్ గారు మీరు ఒక్క సారి ఆత్మా జ్ఞానము ఇంకా కుండలిని శక్తి ఎలా జాగృతం చేయడానికి మార్గమును దీని కోసం ఋషులు ఏమీ చేసేవారు చెప్పండి చాలా మంది youtube లో చెప్పారు గాని మీరు బాగా చెప్తున్నారు ఇంకా కొత్త విషయాలను కనుక్కొని ఇంకా (law of attraction) గురించి కూడా చెప్పండి
@vjayinhunt7826
@vjayinhunt7826 2 года назад
మన జానకి రామ్ 20 వ శతబ్దానికి ఆదిశంకర చార్యులు అని నా అభిప్రాయం
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 2 года назад
నేను సామాన్యుడిని
@jagadishkumar1270
@jagadishkumar1270 2 года назад
Kani saamanyudu matram kaadu bro meru@janakiRam
@NENUNAATV
@NENUNAATV 2 года назад
చాలా అద్భుతమైన విషయం తెలిపారు సార్ మీకు నా ధన్యవాదములు వీడియో లో త్రిపురనాశ రక్షకుడైన శివుడు మహా అద్భుతంగా ఉన్నాడు సూపర్ 🙏🏻🙏🏻 All the best for your further projects అరుణాచల శివ🙏🏻
@achyutakrishna
@achyutakrishna 2 года назад
Very good explanation 🙏🏽. You can take classes to new gen kids. Everyone should and must understand nature first. That is through Sanathan Dharma only possible in this world.
@user-fv7uy8xk7v
@user-fv7uy8xk7v 2 года назад
వాస్తవం నీ చాలా చక్కగా తెలియచేశారు ధన్యవాదములు మిత్రమా
@Ravi-se3jm
@Ravi-se3jm 2 года назад
The best visual experience we could get along with your detailed explanation bro. Keep going 👍
@jayakrishnag5608
@jayakrishnag5608 2 года назад
కొన్ని ఇయర్స్ తర్వాత నీ వీడియోస్ చూసి . సనాతన ధర్మం ని నమ్ముతారు అన్నా . ఖచ్చితం గా Awesome nv
@AnandKumar-wh7vv
@AnandKumar-wh7vv 2 года назад
Wow, what a depiction of universal energies and dimensions. Your videos are getting scientific communities closer to vedic knowledge and understanding concepts better , hats off to ur hardwork , knowledge and presentation skills . Completely surrendered to ur talent . 👑👑👑👑👑
@beautyqueen3513
@beautyqueen3513 2 года назад
Tq ram garu e video matram miru chesina Ani videos kante different one...e video lo yedo power vundi...it's my personal feeling. Naku telisi chusina valalo konta mandiki Ina aa experience ie vuntundhi.once again tq
@nageshkohli4022
@nageshkohli4022 2 года назад
Just ur the best bro 😍😘😘 no one can beat U becuz ur best beast 🤩 in you tube 😘😘😘 love you bro 😍 keep it up 🥳🥳🤗🤗 jai sree ram 🙏🙏
@pavanxpectme
@pavanxpectme 2 года назад
No words…. ఏళ్ల బట్టి ఉన్న doubts clear అయ్యాయి mainly Anni చేతుల మీద👌👌👌
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 2 года назад
❤❤🙏🙏🙏❤❤Thank you so much 🙏 Please share our videos with your friends and family members ru-vid.com ❤❤🙏🙏🙏❤❤ Please do consider helping our channel janakiramcosmictubechannel@ybl Google pay upi id janakiram.cosmictubechannel@okaxis
@ramakrishna5373
@ramakrishna5373 2 года назад
Nice explanation with very valuable information Thnx u so much sir for giving continuous santhana dharama విద్య with respect cosmology Keep it up
@baluu12
@baluu12 Год назад
Really superb bayya..asalu nakunvache enno answer Leni questions ki me videos answers..nenu anni me lane alochostha..u are a boon for Hinduism
@jayasrid7000
@jayasrid7000 2 года назад
Thanks for the choosing this topic and enlightening us ..thus reteiterating that sanathana dharma is not just about rituals, it is science.. 🙏🙏
@bobby0474
@bobby0474 2 года назад
నీ జ్ఞానానికి హ్యాట్సాఫ్ ....అసలు టైం గురించి వింటుంటే ఎదో తెలియని ఫీల్ ...దేవుడిని వేరే కోణం లో చూసి నట్టు ఉంది...
@adinarayana4945
@adinarayana4945 2 года назад
We need other episode about this topic.
@ouruniverse2129
@ouruniverse2129 2 года назад
another episode..
@shivashankar8192
@shivashankar8192 2 года назад
మీ నాలెడ్జ్ కి,మీ వాయిస్ మొడులేషన్ కి,మీ కంటెంట్ కి నా యొక్క శతకోటి నమస్కారాలు బ్రదర్ 🙏🙏🙏🙏
@purandheeswararts2460
@purandheeswararts2460 2 года назад
Bro asalu hindu dharmam lo evaru supreme god/goddess ,bramha vaivartha puranam lo Krishnudhu ,Devi bhagavatha puranam lo Lalitha Devi ,Shiva puranam lo shivudu Vishnu puranam lo Vishnu nu supreme god/goddess annaru inthaki evaru supreme god/goddess (andharu okkare Ani cheppodhu)
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 2 года назад
Will explain
@deepthideepthi366
@deepthideepthi366 2 года назад
According to me we can't create or destroy and not find the energy.... everything created by energy so energy symbol of adhisakthi(lalita devi)
@purandheeswararts2460
@purandheeswararts2460 2 года назад
@@deepthideepthi366 same I feel the goddess Lalitha is supreme goddess
@RAJRK-dn2ut
@RAJRK-dn2ut 2 года назад
Nadhi kuda same doubt. Inthamundhuku live lo adiganu. Appudu paramathama swarupam annadu. Paramathama ne andarilo vundedi. Devullu andaru ayana rupame annaru. Kani clear ga cheppaley. A God supreme God. Ani. So, cheptha annadu. Waiting bro
@maruthie2148
@maruthie2148 2 года назад
Niku enni sarlu mukkina takkuve nivalla nenu naa sanathana gurinchi andariki cheppagalugutunna nuvvu naa okka knowledge just love you..
@sriramnagarajesh
@sriramnagarajesh 2 года назад
Bro miku oka vedio cheyataniki enta karchu vastundi bro
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 2 года назад
Roughly 25k
@suryateja5505
@suryateja5505 2 года назад
@@JanakiRamCosmicTube cool Return vostada bro Meru icche knowledge tho oka clg pettocchu
@viswanadhgowrisankar4679
@viswanadhgowrisankar4679 2 года назад
@@JanakiRamCosmicTube 😮😮😮wow
@tatavarthi8686
@tatavarthi8686 2 года назад
Wow great bro Intha karchu petti video chestunaru miru great 👍 👌🏻👌🏻👌🏻👌🏻 Mi channel inka vrudhi loki ravali Jai Sri ram🙏
@SANTHOSHKUMAR-fo1dm
@SANTHOSHKUMAR-fo1dm 2 года назад
Nice Explanation and Very Good Concept Bro
@Mammu09
@Mammu09 2 года назад
చాలా బాగుంది. అశ్వమేథ యాగం గురించి ఒక వీడియో చేయండి సొదరా...
@sirasri
@sirasri 2 года назад
అద్భుతమైన ఇంటర్ప్రిటేషన్ జానకీరాం గారు... ముఖ్యంగా నాలుగు చేతుల సింబాలిజం చాలా కన్విన్సింగ్ గా ఉంది. గత రెండు రోజులుగా కాలం గురించి, శివుడికి కాలానికి ఉన్న సంబంధం గురించి, దేవతారూపాల సైంటిఫిక్ విశ్లేషణ గురించి మనసులోనే ఆలోచిస్తున్న నాకు ఈ వీడియో దర్శమిచ్చింది? దేని గురించైనా ఎటువంటి బ్రౌజింగ్ చేయకుండా కేవలం ఆలోచిస్తుంటేనో, మిత్రులతో చర్చిస్తుంటేనో నాకవి ఎదురుపడుతున్నాయి. ఇలా పలుసార్లు గతంలో కూడా జరిగింది. ఇలా చాలామందికి జరుగుతుండొచ్చు కూడా. మనమంతా ఫోర్త్ డైమన్షన్ కంట్రోల్ లోనే ఉన్నామనడానికి ఇదొక ఉదాహరణ కావొచ్చు. మనమా సత్యాన్ని గుర్తించడం, గుర్తించకపోవడంలోనే తేడా ఉండొచ్చు.
@ahainfinitejoy
@ahainfinitejoy 2 года назад
13:59.... అవును brother . సదాశివుడు త్రికాలస్వరూపుడు శాశ్వతుడు. మహా విష్ణువు నలుచరగులా వ్యాపించు వ్యాపకత్వ లక్షణుడు. శివుడే కాలం. విష్ణువే వ్యోమం. ఈ రెండిటికీ కారణం సృష్టికి ఆది నుండి ఉన్న బ్రహ్మపదార్థం ఆది పరా శక్తి.
@dammulaxmi7508
@dammulaxmi7508 2 года назад
Inka vinaalani undhi,Inka choodalani undi appude video aipoindha.....👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@koppulasrinuksrinivasarao6318
@koppulasrinuksrinivasarao6318 2 года назад
ముందుగా మహా శివరాత్రి శుభాకాంక్షలు ఇలాంటి విడియోలు మీరు ఇంకా ఎన్నో చేయ్యాలని ఆ సర్వేశ్వరుని కొరుకుంటున్నాను జై శ్రీరామ్ జై భారత్ 🇮🇳🕺🕉️ 🌺👍💐 🌹🙏🌻 ❤️🤍💚
@sunandar4487
@sunandar4487 2 года назад
Now I knew why gods have multiple hands. Very good explanation. God bless you Janaki Ram
@srt1779
@srt1779 2 года назад
సూపర్ వీడియో చాలా బాగా వివరించారు మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి మీలాంటి వాళ్ళు ఇంకా రావాలి జై శ్రీరామ్ జానకి రామ్ చాలా మంచి వీడియో తో వచ్చారు మీకు నా హృదయపూర్వక అభినందనలు 🕉️🕉️🇮🇳🇮🇳🔱🔱
@srividya7111
@srividya7111 2 года назад
Meru cheppe vidhanam and me visleshana adbhutam Ram garu. Mana puranalani mana samskruthini chala adbhutam ga vivaristhunnaru.... 🙏🏼🙏🏼🙏🏼🙏🏼 God bless you..... 💐💐💐
@viswanathan8470
@viswanathan8470 2 года назад
Nee videos chusina prathi sari gnanodhayam ayinattu manasuu sarvam chusinattu goppa anubuthi vastundhi
@m.vishnuvardhan3267
@m.vishnuvardhan3267 2 года назад
అన్న మీ వీడియోస్ చాలా ఆలోచింపచేస్తున్నాయ్ అన్న... ఫుల్లీ లోడేది ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్న... మీవి.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻!!!!
@krishSundar
@krishSundar 2 года назад
రామ్ మీరు మా తెలుగు ప్రజల అద్ృష్టం నిస్సందేహంగా
@viswanadhgowrisankar4679
@viswanadhgowrisankar4679 2 года назад
Adbhutam anna🤩🙏🙏🔥🔥🔥🔥🔥😍😍 Inka mana purānāllo unna Information ni videos chey🙏🙏🙏
@vijayasrisridhar4311
@vijayasrisridhar4311 2 года назад
Chala baga cheppavu nanna..🙏ammavaru nee ee prayathnalalo vijayam prasadinchani..our best wishes and blessings to you
@balakrishnasamareddy6006
@balakrishnasamareddy6006 22 дня назад
He have not experienced but he is sharing the knowledge to us it's wonderful,so let's admire him
@krishSundar
@krishSundar 2 года назад
మీరు మా తెలుగు ప్రజల అద్ృష్టం నిస్సందేహంగా
@mmtrinath4538
@mmtrinath4538 2 года назад
adbhutam adbhutam.....JAI HIND
@krishnakanth5121
@krishnakanth5121 10 месяцев назад
Super no words to say after watching this simply super. Lot of information providing JanakiRam. 👍 👌
@VENUGOPALCH-vu3io
@VENUGOPALCH-vu3io 2 года назад
చాలా కృతజ్ఞతలు జానకిరామ్ గారు చాలా మంచి వీడియో
@bharathiAvireddy
@bharathiAvireddy 2 года назад
Babu Janaki Ram, nuvvu like, subscribe ani adagakkaraledu. Avi ivvakundaa evvaru undaleru. Super ga chesaavu. Congratulations. Mee talli tandrulu chaala adrushtavantulu
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 2 года назад
Thank you so much 🙏🙏🙏 Please share our videos with your friends and family members ru-vid.com ❤❤🙏🙏🙏❤❤Thank you so much 🙏🙏🙏 Please share our videos with your friends and family members ru-vid.com ❤❤🙏🙏🙏❤❤
@its4u334
@its4u334 2 года назад
మాటల్లేవ్ 🤐 ఒక అద్భుతాన్ని చూశాను 👌👍👍🙏🙏🙏🙏🚩
@balajipraveenkumar856
@balajipraveenkumar856 Год назад
very very value video lot of value information wonder thanks sir చాలా బాగా చెప్పారు అన్న. విష్ణువు - విశ్వం అంతా కలిసి ఉన్న పదార్థం. శివ - కాల స్వరూపుడు అమ్మవారు - శక్తి స్వరూపం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ganesh-pt5nh
@ganesh-pt5nh 2 года назад
ధన్యవాదాలు.. అద్భుతమైన వీడియో.. సారీ.. మాటలు లేవు.. ఒక ప్రశ్న.. పనిలో పనిగా కార్తవీర్యార్జునుడి వేయి చేతులు గురించి కూడా చెప్పి వుండవల్సిందీ..
@ladichiranjeevi4412
@ladichiranjeevi4412 9 месяцев назад
Ram garu miru chalabaga science ni Sanatana darmanni link chesi explain chesaru, it s really great work sir
@sowmyasrinivas6858
@sowmyasrinivas6858 2 года назад
Super asalu. Matalu ravatam ledu. 🙏🙏🙏🙏🙏 nee vishleshan ki
@sumanaprasad3622
@sumanaprasad3622 2 года назад
I have no words to praise u🙏🙏🙏
@gopinathreddy4621
@gopinathreddy4621 2 года назад
Janaki ram really mee work ki mee kashtaniki hatsoff andi Mana sanatana Dharmam ante non sense ani false statements chesevallaki oka proof laaga undi mee work really appreciate your work andi Sanatana Dharmam vardillaali.....
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 2 года назад
Thank you so much 🙏🙏🙏 Please share our videos with your friends and family members ru-vid.com ❤❤🙏🙏🙏❤❤Thank you so much 🙏🙏🙏 Please share our videos with your friends and family members ru-vid.com ❤❤🙏🙏🙏❤❤
@Swathi132
@Swathi132 2 года назад
Anthata vayapinchi untaru ante asslu ardamkakapoyedhi ela untaru ani ...chala chala baga explain chesaru thank u soooooo much....🙏🙏🙏
@krishnachaitanya573
@krishnachaitanya573 Год назад
you deserve a dedicated program in a prominent channel ..mind blowing talent ...meeru telugu varu kavatam maa adrustam🙏🙏
@dammulaxmi7508
@dammulaxmi7508 2 года назад
Maaku teliyani prapancham loki tesukoi vellavu ,wow ur great👏👏👏👏👏👏👏👏👏👏😲😲😲😮😮😮🙏🙏
Далее
Will A Guitar Boat Hold My Weight?
00:20
Просмотров 68 млн
Will A Guitar Boat Hold My Weight?
00:20
Просмотров 68 млн