Тёмный

5వారం సౌభాగ్యలక్ష్మీ పూజ|108లక్ష్మీదేవి రూపాలతో స్తుతి|బంగారులక్ష్మి పూజ|ఇక్కడకూడా గోపూజ ప్రారంభం 

Ammamaata
Подписаться 331 тыс.
Просмотров 673 тыс.
50% 1

Lakshmi Devi pratima
Aravind 9440645151
#5sravanasukravaram
#ammamaatavlog
అందరికీ నమస్కారం..
ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
మీ
జయమ్మ.

Опубликовано:

 

26 авг 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 499   
@sujathasuji3057
@sujathasuji3057 Год назад
అమ్మా మీరు చిన్న చిన్న వాటిల్లో ఆనందాన్ని చూసుకుంటూ తృప్తి చెందుతారు.. మీ వీడియోస్ చుస్తే మాకు positive vibes వస్తాయి.. మిమ్మల్ని చుస్తే చాలు గోమాతలు అలా అలా వచ్చేస్తాయి 👌👌👌🙏
@sandubrahmabrahma2689
@sandubrahmabrahma2689 Год назад
👏👏👏👏👏
@shobharani7993
@shobharani7993 Год назад
Avunu Amma meeru chala great 👍
@venkateswaraCollecti
@venkateswaraCollecti Год назад
Mimalni chusi challa nerchukuntunam
@sreedevikanjarla5478
@sreedevikanjarla5478 Год назад
భగవంతుడి దయ, అదృష్టం లేకుంటే ఇలా గోసేవ చేసుకునే భాగ్యం కలగదు.ఏ పూర్వ జన్మ పుణ్యమో ఇలా గోసేవ భాగ్యం🙏🙏
@bairampallypadma5858
@bairampallypadma5858 Год назад
పూజా గది కిటికీ లో నుండి సూర్య కిరణాలు అమ్మ వారి అలంకారం కమల పువ్వులు దీపాలు అమ్మ వారి స్తుతి మొదలైన వన్నీ కూడా చాలా బాగున్నాయి అమ్మ వారి స్తుతి మాకు వినిపించింది నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.🙏🌹🙏🌼🌼🌹🌹
@lakshmipriyadarsini5607
@lakshmipriyadarsini5607 Год назад
ఉదయానే చక్కని వేణునాదం..పక్షుల కిలకిల...మీరు చల్లేకళ్లాపి...గోదర్శనం ఇలా ప్రతి విషయం ఎంతో మనసుకు హత్తుకునేలా ఉంటుంది..కనులుమూసి అలా మనసులో గతంలోకి తొంగిచూస్తే తెల్లావారకముందే పల్లేలేచింది అనే పాట స్ఫురణకు వస్తుంది 🥰
@satyavani3649
@satyavani3649 Год назад
మీరు చాలా అదృష్టవంతులు. ఆ దేవదేవులు గోమాత రూపంలో ప్రత్యక్షంగా వచ్చి ప్రతిరోజూ మీకు ఆశీస్సులు అందిస్తున్నారు.
@savithrich1080
@savithrich1080 Год назад
Amma nenu మీకు బిగ్ fan. Mee ఇద్దరినీ చూస్తే చాలా సంతోషం. మిమ్మల్ని అర్థం చేసుకుని, మీ పక్కనే ఉంటూ ఎపుడు మీకు సహాయం గా, మిమ్మల్ని ఆనందం గా ఉంచుతూ ఉండే uncle గారికి నా నమస్కారములు. You both are Made for each other. Mee అదృష్టం మిమ్మల్ని అర్థం చేసుకునే husband దొరికినందుకు. ఎపుడు ఇలానే ఉండాలి.
@rajyalakshmiinampudi5135
@rajyalakshmiinampudi5135 Год назад
మీరు చేసిన పూజ చాలా బాగుంది అమ్మ అలంకరణ చాలా బాగుంది
@shanmukavarsithshanmukavar2525
Amma me matalu me padathulu yantha anndanga yantha chakkaga unntayoo amma meku me family members god bless you amma
@awesomecreates1206
@awesomecreates1206 Год назад
🪷🪷🙏🏻🪷🪷పూజ చూసి, విని చాలా ప్రశాంతంగా.. సంతోషం గా ఉంది 😊🪷🪷🙏🏻🪷🪷
@yaswanthyashu3480
@yaswanthyashu3480 Год назад
హాయ్ అమ్మ మీరు సౌభాగ్య లక్ష్మి పూజ చాలా బాగా చేశారు అమ్మ మీరు ముగ్గు వేసేటప్పుడు ఆ లక్ష్మీదేవి మీ ఇంటికి గోవు రూపంలో ఆ మహాలక్ష్మి దేవి వచ్చినట్టుంది నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మ మిమ్మల్ని ఒక్కసారి కలవాలని ఉంది
@nvskantham6658
@nvskantham6658 Год назад
, సౌభాగ్యలక్ష్మీ అష్టోత్తరశతనామాలతో కూడిన పూజ వీడియో చాలా బాగుంది జయగా రూ
@nandanreddy7555
@nandanreddy7555 Год назад
Ounu Amma...🙏andariki me lanti adrushtam kalagalani korukuntunna 🙏🙏
@indu3370
@indu3370 Год назад
మీ చేతిలో గంట మటుకు గుడిలో గంటల సౌండ్ వస్తుంది
@Anjani.vlogs_
@Anjani.vlogs_ Год назад
కమల దీపాలు చాల బాగునై అమ్మ 😍🙏🏻
@shobharanirani852
@shobharanirani852 Год назад
Chala baga stuyincharu mahalaxmi ammavarini
@settisaralakumari5437
@settisaralakumari5437 Год назад
నమస్తే అమ్మ 5వ శుక్రవారం పూజ చాలా బాగుంది కలువ పూలు నాకు బాగా నచ్చాయి అమ్మ మాకు అంత తాజా గా దొరకవు ఆమ్మ ముగ్గు వేయడం గోమాత రావడం చాలా ఆనందంగా ఉంది అమ్మ థాంక్యూ అమ్మ మీరు చేసిన పూజలు గోమాత సేవలు చూసి మేమే చేసిన ఆనందం కలుగుతుంది,
@p.thirupathireddyp.thirupa6855
అమ్మ మీరు అంటే నాకు చాల ప్రేమ కని మి కో సిస్టంర్ గురించి ఎపుడు చేపరు ఎదుకు
@srujikoti321
@srujikoti321 Год назад
Hi Amma 🙏🏻 మీరు చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని ఎలా అయితే పొందుతారు మిమ్మల్ని చూసి చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను thank you అమ్మ ❤️ God bless everyone 🎊
@Narayana4455
@Narayana4455 Год назад
కొబ్బరికాయ యెంత చక్కగా పగిలిందో 🙏🏻❤️
@durgapula3106
@durgapula3106 Год назад
నమస్తే అమ్మ పూజ చాలా బాగుంది 👌👌
@rooparoopa6263
@rooparoopa6263 Год назад
Uncle ki na namskaram Amma,endhuku ante prati 1 visyamku munduga mi manusuni ardam chesukuntaru, great sir miru
@saijagadeesh9751
@saijagadeesh9751 Год назад
అమ్మా మి మాటలు చాలా మంది మనసులు రంజింపజేస్తాయ్ అమ్మా
@sathyaboppudi5753
@sathyaboppudi5753 Год назад
అమ్మ నమస్కారం చిన్న ముగ్గు వేసుకుని లోపే గోమాతరావడం అంకుల్ గారు కమలాలు తేవడం మీ పూజా విధానం మీరు చిన్న చిన్న విషయాలు ఆనందపడుతూ మమ్మల్ని కూడా మీ వీడియోలు ద్వారా ఆనందింప చేస్తున్నారు🙏🙏
@momsthought1838
@momsthought1838 Год назад
Amma yenno janmala punyapalam meru me mata me lakshanalu..nijanga padaharanala teluguvaru meru..melanti varu inka explore avvali..patha cinema yentha baguntado..meru ala vuntaru..Naku yenthahayi ga vuntado mimmalni chuste..love you amma..naperu sujitha amma tirupati daggara chinna village madi, banglore lo job chestha nenu.. work chestu me vedios chustunta amma..bale pleasent ga vuntayi...love you amma ❤️❤️❤️❤️
@manemmagajjal5129
@manemmagajjal5129 Год назад
Mee anta positive ga avaru undaru,love you sooooo much amma🥰🥰🥰
@gayathrireddy705
@gayathrireddy705 Год назад
అమ్మ మీ వీడియో చాలా బాగా నచ్చింది మీకు కృతజ్ఞతలు
@srinivasmadabhushi
@srinivasmadabhushi Год назад
గోమహా లక్ష్మి ఇంటికి రావడం అదృష్టం.. మాడభూషి రోహిణి శ్రీనివాస్
@bhogadidhatri316
@bhogadidhatri316 Год назад
Amma mee puja chala bagundi maku kuda happyga anipinchindi ,mee manasu chala manchidi
@kodigutilalitha9971
@kodigutilalitha9971 Год назад
గోమాత పూజ, అమ్మ వారి పూజా చాలా చాలా బాగుందండి.
@vimalavlogs4104
@vimalavlogs4104 Год назад
మీ బంగారు పూలతో పూజ చేస్తూ ఉంటే మాకు మనస్సు నిండి దండి కమల పూల కుందులు చాలా బాగున్నాయి అండి
@bhavani8574
@bhavani8574 Год назад
ఈశాన్యం మూల ముగ్గు తో మొదలైన మీ వీడియో చాలా అంటే చాలా బాగుంది అమ్మ విఘ్నేశ్వరుడు పూజ లక్ష్మీదేవి పూజ 🙏🙏🙏🌹🌹🌹🪔🪔🪔విధానం చూస్తుంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంది ఎందుకో తెలియదు కానీ మీ వీడియో చూస్తుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది...🙏🙏🙏
@shantipadimi3390
@shantipadimi3390 Год назад
అక్క పాత ఇంటి దగ్గరికి వెళ్ళుంటాయి అక్క అక్కడ మీరు కనబడలేదని కొత్త ఇంటి దగ్గరకు వచ్చేసింది సరిగ్గా మీరు ముగ్గేసే టయానికి గోమాత వచ్చింది అది కూడా గొప్ప అదృష్టం మీరు పూజ చేసే గంట కొడితే చాలా ప్రశాంతంగా ఉంటది అక్క ఉయ్యాల కూడా వేయించండి అక్క అది కూడా చూసి మా మనసుకి తృప్తిగా ఉంటది అప్పుడు గట్టుమీద కూర్చున్న కన్నా చక్కగా బాగా మీరు ఉయ్యాల కూర్చోవచ్చు చాలా బాగుంటుంది నాకిష్టం
@sumakitchen303
@sumakitchen303 Год назад
అమ్మ చాలా బాగా పూజ చేశారు
@sunithadasari5219
@sunithadasari5219 Год назад
Amma gold flowers tho lakshmi pooja, sthuti, suryuni kiranalu, govulu pooja, eshanyam muggu ,anni chala bagundi💐🙏👏
@doladurgabhavani3
@doladurgabhavani3 Год назад
పూజా చాలా బాగుంది అమ్మ మీరు చేసే పూజలు నా మనసు కు చాలా ప్రశాంతం గా అనిపిస్తుంది నేనే పూజా చేసినట్టు గా అనిపిస్తుంది
@vasuamma8438
@vasuamma8438 Год назад
హాయ్ అమ్మ పూజ చాలా బాగా చేశారు అలంకరణ చాలా బాగా చేశారు
@allamnagajyothi3058
@allamnagajyothi3058 Год назад
అమ్మవారి స్తుతి చాలా బాగుంది అమ్మ 🙏🙏🙏
@koppineedilakshmitulasi2277
Meru vedio chusty manasuku chala Haiga vuntundi amma
@anuradhapotnuru9024
@anuradhapotnuru9024 Год назад
Amma meeku padhabe vadhanam🙏🏻
@katuriprabhavathi2946
@katuriprabhavathi2946 Год назад
అమ్మ నీపూజ మీజంటచాల సంతోషాన్ని కలిగిసునాయినాకు🙏🙏🙏
@HemaLatha-be7ho
@HemaLatha-be7ho Год назад
Amma🙏🙏కలువలమధ్యలో వికసించిన బంగారు సౌభాగ్యలక్ష్మీకి, మీకు ప్రణామాలు .అమ్మ అనుగ్రహం ఎల్లప్పుడూ మన అందరి మీద వుండాలి తల్లీ.
@శ్రీ555
@శ్రీ555 Год назад
అమ్మ మా గృహప్రవేశం రోజు 3.30 am ముహూర్తం వచ్చింది 3 గంటలకి మా ఇంటి ముందు ఒక గో మహాలక్ష్మి ఒక ఎద్దు ఉన్నాయి అది మళ్ళీ ఇంట్లోకి వచ్చి గో పేడ వేసి వెల్లింది.నేను చాల ఆశ్చర్య పోయాను కళ్ళ నుండి నీళ్లు వచ్చేశాయి....
@swaroopanarayana8132
@swaroopanarayana8132 Год назад
అమ్మ, సౌభాగ్య లక్ష్మీ స్తోత్రం చాలా చక్కగా ఉంది.
@padminipriyadarshini1583
@padminipriyadarshini1583 Год назад
Mee goseva kamala dipalu kamalam pushpaalu anni kalipi mee puja chaala bagundandi🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@srilakshmikandukuru2875
@srilakshmikandukuru2875 Год назад
మీరు చిమ్ముతూ మీ వారు బావిలో నీరు తోడు తూ వుంటే ఎలా ఉందొ!!!ఆడుతూ పాడుతూ పని చేస్తూ వుంటే అలుపు సొలుపు ఏమున్నది..అన్నట్లుగా చాల సంతోషంగా ఉంది .మిమ్మల్ని చూసి అందరూ సంతోషిస్తారు ..పూజ కూడ బాగుంది .ముగ్గు గోమాలక్ష్మీ రావడంతో శ్రావణ మాసం పూర్తి గా
@indirareddy4252
@indirareddy4252 Год назад
🙏👌
@sujathakatukojwala9457
@sujathakatukojwala9457 Год назад
Hi jayagaru mebangaru Laxmi Kamala deepalu me govulu me Laxmi Pooja chalabaghudhi 🙏 naku nachindhi 👌
@Sheelam.Upendar-ep1xx
@Sheelam.Upendar-ep1xx Год назад
Amma meeku big fan of my family me prathi vidio chustam akka vallavi khuda
@gandesurekha8285
@gandesurekha8285 Год назад
పుాజ చాల బాగ చేసరు😇🙏🙏🙏❤
@muraligopalpanyala1475
@muraligopalpanyala1475 Год назад
అమ్మ సౌభాగ్య లక్ష్మి సుతి చాలా బాగుంది 🙏🙏 ఇంకా కుందులు చాలా బాగున్నాయి 🙏
@lavanyakethireddy7106
@lavanyakethireddy7106 Год назад
Amma miru chese.pooja vidhanam naku chala nachuthundhi
@vishwateja206
@vishwateja206 Год назад
🙏🙏🙏 అమ్మ మీకు చాలా ఓపిక దైవ భక్తి ఉందమ్మా మీకు..
@rupakona4447
@rupakona4447 Год назад
Amma me video chusi manasulo chala happy ga vundi amma
@sridevi5669
@sridevi5669 Год назад
Amma puja chala bagaa çhesaru maku entha adrustam amma chesinduku meku chusinaduku maku thanks amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shailajabelladi1762
@shailajabelladi1762 Год назад
Life lo korikalu undadam oka ettaithey vaatini neraverchukovadam anedi oka goppa achievement. You are a role model for me andi
@sai-qi4gm
@sai-qi4gm Год назад
Amma meemalini chuste mee matavinna chala santoshanga anipistundi amma
@bandeladurgaprasad7504
@bandeladurgaprasad7504 Год назад
అమ్మ 🙏🙏🙏
@pillisarala5207
@pillisarala5207 Год назад
Amma only mamede aakulu aalankara simple kane chala bagavude amma amma pooja chala bagavude 🙏🏻🙏🏻🌹🌹
@subhashinijakka8420
@subhashinijakka8420 Год назад
Ammmaaaa meku saythakoti vandhanalu meeru eppudu elagay sunthoshanga vundalini manspurthiga korukuntunnanu ammmaaaa
@chiralalucky1gramgold778
@chiralalucky1gramgold778 Год назад
వీడియో అంతా కూడా చాలా బాగుందమ్మా చూస్తుంటే మనసు ప్రశాంతతనిచ్చింది
@manemmagajjal5129
@manemmagajjal5129 Год назад
Mee Pooja, stotralu Naku chala estam amma
@vanisreem2154
@vanisreem2154 Год назад
మీ వీడియో లన్ని చూస్తుంటాను. జయగారు చాలా బాగుంటాయి..మీరు అన్ని శారీస్ కొంటూ వుంటారు..పాత శారీస్ అన్ని ఏమీ చేస్తుంటారు..మిమ్మల్ని ఇంతకు ముందు కూడా అడిగాను. మీరే దన్న చెప్తే ఫాలో అవుదామని..ప్లీజ్ reply
@pramilaata3324
@pramilaata3324 Год назад
Wow enni laxmilu me la ne jayagari
@ACHGardeningVlogs
@ACHGardeningVlogs Год назад
Amma Sai ram , super amma daily chudatam valla day antha positive ga anipisthundhi amma
@vasantalatav1818
@vasantalatav1818 Год назад
Amma nice video.👌🌺💖meeru chesina laxmi pooja kamala deepalu Challa bavundi. Alankarana kooda Super ga vundi.👌🌺💖💓❤🌹💗 🙏🌹🙏🌹🙏🌹 stay blessed amma.🙌🙌🙌
@sarithareddyvlogs3108
@sarithareddyvlogs3108 Год назад
Pujalu tulasi Kota bagundi Anni bagunnai superb
@sunnek
@sunnek Год назад
Each episode is so unique amma. Everyday i eagerly wait for ur videos.gives a lot of peace (divyaanubhuthi) to me. Soubhagya lakshmi sthothram was mesmerising to listen .🙏🙏🙏
@basaramsunithadevi6739
@basaramsunithadevi6739 Год назад
Amma maku e adhrustani echinanduku Meeku Chala chala thanks
@sarithareddypagadala5520
@sarithareddypagadala5520 Год назад
దేవదేవులు అందరూ గోమాత రూపములో వచ్చి మీతో సేవ చేపించుకుంటున్నారు అమ్మ
@nagasaraswathim2794
@nagasaraswathim2794 Год назад
Meeru muggu vesina ventane Amma varu vachesaru . Chala santhoshamanipinchindi Amma.
@sudhasuresh5172
@sudhasuresh5172 Год назад
Hi AMMA mi vedios chusthunte chala happy ga untundhi 👌👌👌💗💗💗
@padmajasesham4801
@padmajasesham4801 Год назад
Lakshmi puja kannula pandaga laga ondime muggulu, alnkarana chala bavuntundi me video chuste positive energy vastundi
@Radhika0006
@Radhika0006 Год назад
Mee daily routine vlogse baaguntaayamma.chaala natural ga untaay.and very intresting ga kuda untaay
@shwethaanugu9519
@shwethaanugu9519 Год назад
Good afternoon amma, pooja chala baga chasinaru amma🙏🙏🙏🙏🙏
@roopat7320
@roopat7320 Год назад
Amma jayamma garu Mee tulasi kota video nenu chusanu chala bagundi maaku ippativaraku tulasi kota ledu kaani Mee tulasi kota chusina appatnunchi naaku alane cheinchukovalani okate utshanga undi thanks 🙏 Amma jayamma garu iam so happy Mee video s Anni kuda chala baguntunnayi dhanyavadamulu Amma
@mokshi5103
@mokshi5103 Год назад
Namasakram Amma ninna Oka exam rasa paper easy gane vachindhi ani andharu antunnaru kani nenu sariga chdavalekapoya idharu pillalu andhulo papa 6 months so andhuvalla exam baralekapoya kani andharu exam easy GA vachindhi ani cheppesariki depration Loki vellipoya non stop GA 3 videos mive chusa badha antha poyindhi manasu prashanthanga undi mi padhalaku namasakram amma
@kumarimangipudi1790
@kumarimangipudi1790 Год назад
Chaala bagundhi madam happy ga anipistayi mee videos 🙏💐
@ramadevichukka4375
@ramadevichukka4375 Год назад
అమ్మ నేను నాలుగు వారాలు చెసానూ ఐదో వారంలో చెయలేక పొయను అమ్మ. కొంచెం ఆరోగ్యం. ఇబ్బంది పెట్టింది. అమ్మ.
@srikrishna1656
@srikrishna1656 Год назад
You are so blessed hearty congratulations
@clalitharanilalitha4378
@clalitharanilalitha4378 Год назад
అద్భుతం,జయ గారు 🙏🙏🙏🌹💐🌹
@ksupriya4385
@ksupriya4385 Год назад
Hi amma.... Sowbhagya lakshmi sthuthi chala bagundi amma vinadaniki😍😍
@lakshmio5400
@lakshmio5400 Год назад
Appudu me matalau naku chala chala positive ga untaeeee MI poojalu naku eppudu impress cheysthaeeeee avi choose neynu kuda navalla ienadi heyaukuntunanu🙏🙏🙏🙏
@rajeswarihari2465
@rajeswarihari2465 Год назад
హాయ్ అమ్మ పూజ చాలా బాగుంది అమ్మ 🙏🙏🙏
@vijayalaxmi9232
@vijayalaxmi9232 Год назад
Namaste aunty uncle garu nijanga meru chala lucky aunty gomatha meru muggu veyagane ammavare gomatha rupamlo ashirvadham ivvadaniki vachhindhanukunta aunty.me Puja room nindugha anipinchidi aunty. ❤️🙏
@mahachikatla1473
@mahachikatla1473 Год назад
Chala chala bagundhi andi, no words to describe andi very happy andi 🙏🙏🙏
@ushamani8192
@ushamani8192 Год назад
చాల చాల చాల బాగుంది.🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌❤❤❤❤ Super video 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌❤❤❤❤
@bhadravathikapuganti338
@bhadravathikapuganti338 Год назад
Super chala baaga vesaru moggu andi
@satyanarayanasataya7170
@satyanarayanasataya7170 Год назад
Amma mi channel chustay Prasantaga ayiga vuntundi thankuu SO much for sharing🙏 amma
@gnmaths.1984
@gnmaths.1984 Год назад
Chala bagundandi me pooja🙏🏻🙏🏻
@SHAMMALANADENDLAA
@SHAMMALANADENDLAA Год назад
You are very lucky Amma..So blessed 🙏🙏🙏🙏
@chilugurisuma3317
@chilugurisuma3317 Год назад
Chala sathosham ga undi Amma mee poja chesthe
@kalyanisamratvolgs61
@kalyanisamratvolgs61 Год назад
Bagaru ammalu eddaru 🥰 love you amma😊
@vishnu29922
@vishnu29922 Год назад
Amma Pooja chala bagundi 🙏🙏🙏
@harithareddy4032
@harithareddy4032 Год назад
Amma Meru chala adrushtavanthulu 🙏
@nikhilgeethu8608
@nikhilgeethu8608 Год назад
Hi.amma.super
@karnekrishnaanjali8146
@karnekrishnaanjali8146 Год назад
Challa baga chesaru pooja laxmi suthuti baga cheparu amma nana garu lotus teycharu happy gaa vundhi lotus deepalu bagunayi amma
@rokkamhymavathy1538
@rokkamhymavathy1538 Год назад
Hi akkagaro mee 5 friday pooja laxmedevi namalu veni chalabagaundy manasuku nice
@tripuranenipavani7900
@tripuranenipavani7900 Год назад
🙏🙏 chala chala bagundi amma puja 🙏🙏😘
@sivamurthy2878
@sivamurthy2878 Год назад
Thank you 🙏amma super vlog vedioj amma
@srinipoorna5262
@srinipoorna5262 Год назад
Rajnigandha Amol Palekar laaga puvvulatho Annayya garu awesome 😍😍😍😍😍🤩🤩🤩🤩🤩 plzz do take good care of him Amma ♥️ God's blessings ❤️
@bhavithasri9tha7rollno62
@bhavithasri9tha7rollno62 Год назад
Amma chaalaa bagunnaru miru
@laddupegada3535
@laddupegada3535 Год назад
Chala baga chesaru amma pooja kamala deepalu bagunnay sthotram chakkaga chadivaru amma
@alivelumanga9567
@alivelumanga9567 Год назад
Puja chala baga chesaru amma. Kamala deepalu chala bagunnayi. Bangaru pushpalaki totally enni grams pattindi clarity yivvagalaru amma
Далее