Тёмный

5 అంచెల పద్ధతిలో .. 365 రోజులూ ఆదాయం || 5 Layer Farming - 365 days income || M Srinath Reddy 

Raitu Nestham
Подписаться 1,2 млн
Просмотров 321 тыс.
50% 1

#Raitunestham #Naturlfarming #Integratedfarming
కడప జిల్లా రామాపురానికి చెందిన ఎం. శ్రీనాథ్ రెడ్డి.. లక్ష రూపాయల జీతం వచ్చే మంచి ఉద్యోగం వదిలి వ్యవసాయంపై ఇష్టంతో సాగులోకి అడుగుపెట్టారు. శ్రీ సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో తమ 6 ఎకరాల్లో ప్రకృతి సేద్యంలో 5 అంచెల పద్ధతిలో వివిధ రకాల పండ్ల మొక్కలు, కూరగాయలు, ఆకు కూరలు సాగు చేసి, మంచి లాభాలు పొందారు. 4 ఏళ్ల కష్టంతో ఆర్జించిన ఆదాయంతో పొలం పక్కనే మరో 5 ఎకరాలు కొని.. అందులోను 5 అంచెల పద్ధతిలో సాగుకి శ్రీకారం చుట్టారు. రైతులు ఏక పంటల విధానాన్ని వదిలి ఇలా బహుల పంటలు సాగు చేస్తే సుస్థిర ఆదాయం పొందవచ్చని శ్రీనాథ్ రెడ్డి వివరించారు.
5 అంచెల వ్యవసాయ విధానం, సాగు చేయదగిన పంటలు, యాజమాన్యం, సస్య రక్షణ చర్యలు, పంటల మార్కెటింగ్ తదితర అంశాలపై మరిన్ని వివరాల కోసం శ్రీనాథ్ రెడ్డి గారిని 70323 64099 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు.
☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​​​​​​
☛ For latest updates on Agriculture -www.rythunestham.in/​​​​​​
☛ Follow us on - / rytunestham​. .
☛ Follow us on - / rythunestham​​​​
Music Attributes:
The background musics are downloaded from www.bensound.com

Опубликовано:

 

8 окт 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 449   
@jaggarao2312
@jaggarao2312 2 года назад
చాలా సంస్కారవంతంగా మాట్లాడారు..!! మీ నిజాయితీ, వినయమే.. విజయానికి పునాది..!!
@bharathipuligundla8365
@bharathipuligundla8365 Год назад
ఎక్సలెంట్ శ్రీనాథ్, మీ మాట, మీ నాన్న గారి మాట. మీ పొలం, మీ కుటుంబం అందరి భాగస్వామ్యం తో వ్యవసాయం చేచిన పద్ధతి మీ మాటల తో, మీరు అందించిన విజ్ఞానం అమోఘం. 🙏🙏🙏👌👌👌🙏🙏🙏
@grm820
@grm820 Год назад
మంచిగా explain చేశారు శ్రీనాథ్ రెడ్డి సబ్జెక్టు వుంది రైతులకు మంచి ఉపయోగంగా వుంది good
@user-eh2uh7hq2w
@user-eh2uh7hq2w 2 года назад
ప్రకృతి వ్యవసాయంలో మీరు చేస్తున్న కృషికి ధన్యవాదాలు
@rajeshwarj6155
Sir mi number pettandi
@rajyalaxmigayam9864
@rajyalaxmigayam9864 2 года назад
చాలా బాగా చేశారు ప్రకృతి వ్యవసాయం మీ లాగా అంథరు చెయ్యాలని. నాకు ఆశగా ఉంది. God ప్రకృతి వ్యవసాయం లోనికి మీమలను పంపినoదుకు ఆనందముగా యునది . గుడ్
@kishoretadikonda7001
@kishoretadikonda7001 2 года назад
మీరు నిజంగా ప్రజల కోసం చెపుతున్నారు నిస్వార్ధంగా .......
@Naagu5668
@Naagu5668 2 года назад
చాలా మంచి పద్ధతులు పాటిస్తున్నారు, కొబ్బరి తోట(20X20) ఉన్న మా గోదావరి జిల్లాల్లో చేయటానికి ఒక పద్దతితో ఒక వీడియో చేయండి.
@somagopisoma3120
@somagopisoma3120 Год назад
Ellu kudha polam loo naa
@kalamvenkanna8462
@kalamvenkanna8462 2 года назад
అన్న చాలా ధన్యవాదములు సేంద్రియ వ్యవసాయం మీద నాకు కొంత అవగాహన కలిగి నేను కూడా మీలాగే వ్యవసాయం చేయాలని వుంది
@mopuri.srinathareddy.desig7005
@mopuri.srinathareddy.desig7005 2 года назад
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికీ పెరు పేరున పాదాభి వందనాలు.
@VamshiKrishna-or5sr
@VamshiKrishna-or5sr 2 года назад
ప్రకృతి సేద్యం చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న మీరు సమాజానికి సేవ చేస్తున్నారు రైతులను ప్రకృతి సేద్యం చేసేలా ప్రభుత్వం కృషి చేయాలి ప్రకృతి సేద్యం ద్వారా పండించే రైతులకు మార్కెట్లు ఏర్పాటు చేయాలి బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాలి
@ksreddy115
@ksreddy115 2 года назад
మీరు చేస్తున్న జీరో బడ్జెట్ వ్యవసాయానికి
@savitrip1649
@savitrip1649 2 года назад
చాలా బాగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పారు ధన్యవాదములు.
@raghavareddythogaru9066
@raghavareddythogaru9066 2 года назад
చాలా సంతోషంగా ఉంది మీ వీడియో చూడడం
@srinik9270
@srinik9270 Год назад
Very good information.
@podiyamnagendrababu6427
@podiyamnagendrababu6427 2 года назад
అన్న చాలా ధన్యవాదాలు . సేంద్రియ వ్యవసాయం గూర్చి చాలా బాగా వివరించారు.
@vtr4309
@vtr4309 Год назад
చాలా మంచిగా చెబుతున్నారు మీకు బాగా అనుభవం కూడా ఉంది ఓపిక ఉన్న వారు దీనికి అర్హులు.
@dubaitruckvlogstelugu2007
చాలా కృతజ్ఞతలు సార్ మీకూ ఇంత చక్కగా విశేషించినదుకు ❤👌👌👌
@rameshchakka4549
చాలా మందికి ఉపయోగం గ ఉన్నది చాలా థాంక్స్
Далее
ДВЕ МЕДИЦИНЫ В ОДНОЙ СТРАНЕ
43:03