Тёмный

5 ఎకరాల బొప్పాయితో ఈ యువ రైతు దశ మారింది || తెలుగు రైతుబడి 

తెలుగు రైతుబడి
Подписаться 1,4 млн
Просмотров 230 тыс.
50% 1

అయిదేండ్లుగా బొప్పాయి సాగు చేస్తున్న రైతు చింతరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గతంలో ఎన్నడూ లేనంత లాభాన్ని ఇటీవల అందుకున్నారు. 5 ఎకరాల్లో బొప్పాయి సాగు చేసిన అతనికి 30 లక్షల రూపాయలు వచ్చాయి. ఈ విజయం ఎలా సాధ్యమైంది? అంత లాభం ఎలా వచ్చింది? వంటి అనేక అంశాలను తెలుగు రైతుబడి తొలి వీడియోలో పంచుకున్నారు. మీరు కూడా చూడండి.
యువరైతు సంచలన విజయం || Rs 30 Lakhs Profit with 5 Acres Cultivation || Telugu Raithu Badi (2020)
తెలుగు రైతుబడి గురించి :
నా పేరు రాజేందర్ రెడ్డి. నేను నల్గొండ నివాసిని.
చెమట చిందించి.. అన్నం పండించే.. అన్నదాతలందరికీ వందనం. మన ఆకలి తీర్చే రైతులకు విలువైన సమాచారం అందించి.. వాళ్ల ఆదాయం కొంతయినా పెంచడమే.. మన తెలుగు రైతుబడి లక్ష్యం. ప్రకృతిని నమ్మి.. భూమిని దున్ని.. ప్రపంచం ఆకలితోపాటు ఎన్నో అవసరాలు తీర్చే అన్నదాతల రుణం కొంతయినా తీర్చాలన్నదే నా ఆశయం.
వరి, పత్తి, చెరుకు, మిర్చి, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, పూలు, సుగంద ద్రవ్యాలు, పప్పులతోపాటు పశువులు, కోళ్లు, చేపలు, పట్టు పురుగులు, తేనెటీగలు, అటవీ వృక్షాలు పెంచుతున్న, లాభాలు పొందిన రైతుల అనుభవాలు, కష్టనష్టాలు వారి మాటల్లోనే మీకు వివరిస్తాను. వ్యవసాయంలో నూతన పద్దతులు, కొత్త సాంకేతిక పరికరాల పరిచయం, వినియోగం వంటి సమగ్ర సమాచారం అందిస్తాను. నిపుణులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు సైతం వీడియోల ద్వారా ఇప్పిస్తాను.
ప్రతి సోమవారం, ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు మన చానెల్ లో కొత్త వీడియో పబ్లిష్ అవుతుంది.
తెలుగు రైతుబడి వీడియోలు మీకు నచ్చితే.. కొత్త వీడియోలను చూడాలి అనుకుంటే మన చానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలుగు రైతుబడిని ప్రోత్సహించండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. వాటిని రైతు సోదరులు యథావిధిగా అనుసరించరాదు. వ్యవసాయంలో కొత్త ప్రయోగం చేయాలనుకునే వాళ్లు.. ఇప్పటికే అనుభవం కలిగిన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలతో ప్రత్యక్షంగా కలిసి మాట్లాడటం, వారి వ్యవసాయ క్షేత్రాలను నేరుగా పరిశీలించడం ద్వారా మాత్రమే సమగ్రమైన సమాచారం పొందగలరు.
Contact us :
Mail : telugurythubadi@gmail.com
#తెలుగురైతుబడి #TeluguRaithuBadi #PapayaFarming #బొప్పాయిసాగు

Опубликовано:

 

1 янв 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 209   
@ogetireddappa4628
@ogetireddappa4628 3 года назад
మీరు గొప్ప ప్రభాకర్ రెడ్డి గారు. మీ ఆత్మవిశ్వాసం అద్భుతమైనది. మీ సహనం మరియు ఓర్పు అద్భుతమైనది. ముందుకి వెళ్ళు.
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@reddyprasadkuppala276
@reddyprasadkuppala276 4 года назад
Interviewer is asking Perfect questions .. good one
@amarnathreddy4777
@amarnathreddy4777 3 года назад
యాంకర్ అవగాహనతో అడుగుతున్నారు .. Good job 👍
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@dineshalla6866
@dineshalla6866 3 года назад
@@RythuBadi good interview sir...mee channel subscriber ni...Delhi cutting valla number pettandi...
@dineshalla6866
@dineshalla6866 3 года назад
@@RythuBadi chala mandi farmers marketing gurinchi adugutunnaru...
@sirishapraveensirishaprave4876
​@@RythuBadi o
@KR_VET_CORNER
@KR_VET_CORNER Год назад
@@RythuBadi anna me number evvagalara
@ShankaR-KarthikeyaN
@ShankaR-KarthikeyaN 3 года назад
రైతుకి కొత్తగా పెళ్లి అయినట్లుంది.....దించిన తల ఎత్తడం లేదు 😆😆😆
@RythuBadi
@RythuBadi 3 года назад
అవును. మన వీడియో షూటింగ్ కు వారం రోజుల ముందే తన పెళ్లయింది.
@FarmCmR
@FarmCmR 3 года назад
@@RythuBadi one week back pelli 😂
@kommerasuresh9876
@kommerasuresh9876 2 года назад
Rajandhra reddy gari phone number kavali Andi
@katamaseenu
@katamaseenu 3 года назад
పరమేశ్వర కృపతో ఈ భూమిపైకి వచ్చిన ప్రతి మానవ ఉపాధి, కర్మ వ్యవసాయం చేయాలి. హృదయమునే క్షేత్రముగా అందులో పూజ, సంధ్యావందనము, భక్తి, అనే విత్తనములు చల్లాలి. సాధన అనే పంపుతో మనసు అనే నీటితో ఈ హృదయ భూమిని తడపాలి. ఈ పొలములో పండిన పంటను కాపాడుకోవటానికి, ఈ పొలానికి “ధర్మో రక్షతి రక్షితః”కావున ధర్మమము అనే కంచెను నాలుగు వైపులా వేయాలి. అపుడు అరిషడ్వర్గములనే పశువులు, జంతువులు, వచ్చి పంట పొలమును,పండిన పంటను పాడు చేయవు. అలా ధర్మమము కాపలాతో మనము వ్యవసాయము చేస్తే మనకు శాంతి, తృప్తి అనాయాస మరణము, అనే ఫలాలను అందిస్తాయి. ఈ ఉపాధికి అంతకు మించి వేరే అవసరము లేదు.
@sharathpulluru2076
@sharathpulluru2076 4 года назад
Really nice interview, good interviewer and open minded farmer. Short time lo chala important points cover chesaaaru.🙏🙏🙏
@maheshreddy5063
@maheshreddy5063 4 года назад
Happy to see u mamaya ♥️♥️♥️ Hope u more success ahead
@gemsoflifeallrounder6406
@gemsoflifeallrounder6406 4 года назад
Excellent interview/reporting skills. Reporter asked good questions and drawn information as much as possible
@srinu776
@srinu776 4 года назад
Absolutely
@gorityalasagar
@gorityalasagar 4 года назад
Sri Rajender Reddy interview with farmers and comminication are excellent
@tatabhaireddy2813
@tatabhaireddy2813 4 года назад
Raithubadi anchor garu thank you. Ee video chala bagundi. Clearga clarity ga unnadhi. Thank you🙏💕
@aenugupeddireddy1362
@aenugupeddireddy1362 4 года назад
Right attitude and positive thinking.krushi falinchindi congratulations
@SSOrganicFarms
@SSOrganicFarms 4 года назад
Thank you for providing some good information brother.
@gowrunaidu1
@gowrunaidu1 4 года назад
NYC questions bhayya, very informative video.
@vas7009
@vas7009 4 года назад
Good interview skills . Keep it up
@kishorht356
@kishorht356 4 года назад
Bro superb interview bro superb
@bossbossback5871
@bossbossback5871 4 года назад
Reddy garuu miru super 👌👌👌👌👌
@rameshbabugantyada7327
@rameshbabugantyada7327 4 года назад
Great ...good information and interview. Soil ela vundali, per acre capital entha avuddi, labour charges ela vuntai..such information farmers ki iste baguntundi. Good interview. Congrats to farmer Dear Prabhakar reddy.
@balakrishna-xq8xq
@balakrishna-xq8xq 4 года назад
Good interview
@danielkalyanapu5739
@danielkalyanapu5739 4 года назад
Super Prabhakar Garu... congrats
@srikanthreddyt4028
@srikanthreddyt4028 4 года назад
Tkq for inspire me
@ram4534
@ram4534 4 года назад
Suprb interview skills yaar
@vutukuriravinderreddy5587
@vutukuriravinderreddy5587 2 года назад
Very useful interview.
@devappadeva2445
@devappadeva2445 4 года назад
Very good cotione and very good anser
@munimudim6487
@munimudim6487 4 года назад
Ancor questions are good
@bikkinasitaram4934
@bikkinasitaram4934 4 года назад
Thanks for information
@schandrakalalaxmilaxmi3129
@schandrakalalaxmilaxmi3129 4 года назад
Supper 👍👍👍👌
@gudesrinivas8578
@gudesrinivas8578 4 года назад
బాగా చెప్పారు
@neerannjn7801
@neerannjn7801 Год назад
Use full video, good sir
@mudemnagireddy4702
@mudemnagireddy4702 4 года назад
Hello bava congratulations To this victory
@nerellaanilkumar8716
@nerellaanilkumar8716 4 года назад
Good explanation
@sandeeprangu8552
@sandeeprangu8552 4 года назад
Suppo explain anna
@kavalimaheshvlogs1722
@kavalimaheshvlogs1722 3 года назад
Nice interview and nice Farmer
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@NithyaPrakash_Vlogs
@NithyaPrakash_Vlogs 4 года назад
Super bro
@swamygangaram9613
@swamygangaram9613 4 года назад
Great former thanking you
@RythuBadi
@RythuBadi 4 года назад
Always welcome
@pvgopalrao6506
@pvgopalrao6506 4 года назад
Super raitu
@sunithagalipelly
@sunithagalipelly 4 года назад
Super
@Helping95
@Helping95 4 года назад
Ee Raith Chala Manchi manishi
@thadalasivakrishna1603
@thadalasivakrishna1603 3 года назад
Good ankareng
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@makamjaysudha9785
@makamjaysudha9785 4 года назад
Super andi
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you
@srinusri5769
@srinusri5769 4 года назад
Good
@maheswarreddy2906
@maheswarreddy2906 3 года назад
Raja Reddy garu. Good job andi. U giving respect formers as “SIR”. Real meaning for “SIR”word formers. Really appreciate
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks to your observation
@bgakhi4553
@bgakhi4553 3 года назад
YOU ARE REAL MODEL TO YOUNG FORMERS
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@venkatasuresh835
@venkatasuresh835 3 месяца назад
Best anchor ❤
@m.g.sankaraiah1883
@m.g.sankaraiah1883 11 месяцев назад
Super interview
@slvvenkatraju2474
@slvvenkatraju2474 Год назад
Very good Farmer sir
@vardhanagaddam582
@vardhanagaddam582 4 года назад
Congratulations 👍👍👍👍,,best wishes,, greetings brother
@GangaRaju-wg9fe
@GangaRaju-wg9fe 4 года назад
Super answer question super sir
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you
@venkat3478
@venkat3478 4 года назад
Interview way of talking nice bro Good channel
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you. Keep supporting us
@slvvenkatraju2474
@slvvenkatraju2474 Год назад
good job
@gorityalasagar
@gorityalasagar 4 года назад
Excellent initiative
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you so much sir
@VamsiPelluri
@VamsiPelluri 3 года назад
Rajender, interview chala bagundi mee interview.
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you bro
@rao3814
@rao3814 4 года назад
nice info keep roockin
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you
@Vijayanu140
@Vijayanu140 4 года назад
Great former
@RajaR-xo1bs
@RajaR-xo1bs 4 года назад
Sudden fortune for papaya farmers due to dengue fears.
@tejapasupuleti3780
@tejapasupuleti3780 4 года назад
Super sir
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you
@a.sravankumar7628
@a.sravankumar7628 3 года назад
Good job brother
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you so much bro
@koseriddisuresh7263
@koseriddisuresh7263 3 года назад
Anna anchor Garu super ga adigaru naaku Ami douts unnayo Avi Anni rythuni adigi na douts clarity chesaru tq Anna
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you bro
@saikumarroyyala7985
@saikumarroyyala7985 7 месяцев назад
Brave heart 😊 ❤️
@Rd-jl4vu
@Rd-jl4vu 3 года назад
Rajender anna your interview chaala bagundi Meeru twarAlone 100000sbsrbers avutaru 🙏
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you bro
@VijayKumar-qg2ku
@VijayKumar-qg2ku Год назад
Send me number anna
@shankarreddy2109
@shankarreddy2109 4 года назад
SIR,NAMASTHE,, NAA PERU SHANKARA REDDY ,NAAKU 6 YEKARALA BHUMI UNDHI GULABURGA LO . DAYASESI OKA 6 MONTHS TRAINING IVVAGALARA,,ONCE AGIN NAMASTHE
@dilipdeshmukh6562
@dilipdeshmukh6562 3 года назад
Thank. Jaikishan
@RythuBadi
@RythuBadi 3 года назад
Jai Kisan
@mypathitirumalarao9552
@mypathitirumalarao9552 4 года назад
Hai sir మేము కూడా బొప్పయి వెయ్యాలి అనుకుంటున్న ,transsports ఎలా చేయాలి చెప్పండి భద్రాద్రికొత్త గూడెం జిల్లా
@TSISECONDSBAZAAR
@TSISECONDSBAZAAR 4 года назад
మా ఏరియాలో 4 months ki yielding start auvthai
@nareshalishetti8470
@nareshalishetti8470 3 года назад
మంచిగా అడగరు questionlu
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@nithyareddy527
@nithyareddy527 2 года назад
We want know plant 🌱 (tree )life
@ssspjkarna6853
@ssspjkarna6853 3 года назад
Present vdios cheyandi
@girikupdates
@girikupdates 4 года назад
One tonn entha untadi ?
@srinivasvangapally2146
@srinivasvangapally2146 3 года назад
Reporter super
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@arrabolesrinivasreddy1998
@arrabolesrinivasreddy1998 3 года назад
Cheskuntuvelladam 👍
@RythuBadi
@RythuBadi 3 года назад
Yes. Thank you
@praveengowda9120
@praveengowda9120 3 года назад
🌹👌🌹
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@kambalapallymuthyalu255
@kambalapallymuthyalu255 2 года назад
@@RythuBadi రాజేందర్ రెడ్డి గారు మీ ఫోన్ నెంబర్ చెప్పండి ప్లీజ్
@rajadigreat
@rajadigreat 4 года назад
Papaya is best fat cutter and increases immunity
@subbaraoswarna4778
@subbaraoswarna4778 4 года назад
Hi sir
@srinivasuppu2694
@srinivasuppu2694 4 года назад
Hyderabad lo 20/-kg 40tans =8laks or 58/- per kg x 40 tans 24laks maintenance in West entha migilindhi entha
@ravikirangoud1284
@ravikirangoud1284 3 года назад
Athanu 5acres anaru one acre aithe Miru chepinatu one acre ki 20rupees *40tonne =8 lakh *5acres =40lakhs maintenance 10lakhs poyina 30 lakhs migilinatekadha
@vamshitechtelugu6063
@vamshitechtelugu6063 3 года назад
గత 2 years నుండి బొప్పాయి వేసిన రైతులు చాలా నష్టపోయారు అందులో మేము కూడా నష్టపోయా ము
@vamshitechtelugu6063
@vamshitechtelugu6063 3 года назад
ఫస్ట్ టైం వేసినప్పుడు ఎకరానికి 70 టన్నుల దిగుబడి వచ్చింది
@rameshyadav3269
@rameshyadav3269 3 года назад
@@vamshitechtelugu6063 Hello vamshi garu Ela nastam vachindhi cheppagalara Dheni valla nastam chepthe Kothaga chese vallaku use avthundhi.
@psatish1808
@psatish1808 Год назад
@@vamshitechtelugu6063 kg entha bro
@shakunthalajayaramaiah2613
@shakunthalajayaramaiah2613 4 года назад
Congratulations to Sri prabhskara Reddy, I admire his positive spirit & attitude, pl furnish his contact no
@RythuBadi
@RythuBadi 4 года назад
Prabhakar Reddy, Farmer Ph No : 7702358354
@sitaranursery8422
@sitaranursery8422 4 года назад
9390926108
@007COOLVICKY
@007COOLVICKY 4 года назад
@@RythuBadi Sir, Can you please provide your contact details
@rajulammamamidi397
@rajulammamamidi397 3 года назад
How can I get papaya plants
@satishsiriki3964
@satishsiriki3964 4 года назад
Hlo sir valla details pettandi
@shylenderreddy6940
@shylenderreddy6940 3 года назад
Anna kothimeera saagu gurinchi teliyachegalaru
@RythuBadi
@RythuBadi 3 года назад
Sure bro. Will try to do
@ganeshsheri5667
@ganeshsheri5667 4 года назад
Sir me videos chustunnanu Anni NLG dist.lone unnayi maximum nenu chusina varaku.akkada kothula bedada leda ??unte vatini Ela edurkontunnaro kuda telupagalaru
@RythuBadi
@RythuBadi 4 года назад
కోతుల బెడద అంత ఎక్కువగా ఏమీ లేదు.
@sahithchandra8028
@sahithchandra8028 4 года назад
USA lo e fruit ki chala demand undi.. western countries annimtlo ante... ina sare rithu ki manchi rate enduku ravatam ledo ardam kadu... madyalo avaru tintunnaroo..??
@venalkumar3507
@venalkumar3507 2 года назад
Plant's kosam Nurseries ekadekada unnay
@sudheernai13579
@sudheernai13579 Год назад
Telugu Raithu Kavalanukune Variki Ki Encyclopedia. Mana Rajendar Anna.
@krishnareddyyerram4615
@krishnareddyyerram4615 Год назад
Avocado 🥑 form details please
@prashanthmanda4548
@prashanthmanda4548 4 года назад
BY INSTALLING WIND BREAKS ...WE CAN REDUCE THE TREE FALL....
@vizzubalivada4252
@vizzubalivada4252 4 года назад
How
@prashanthmanda4548
@prashanthmanda4548 4 года назад
Like PLANTING TREE AROUND THE BIT LAND OF THE CROP EG: EUCALYPTUS
@suneethavenkatesh3809
@suneethavenkatesh3809 3 года назад
@@prashanthmanda4548 Nilgiri chetlu bhugarba jalaalni pilchestai. Teak chetlu better
@kommasuresh9044
@kommasuresh9044 4 года назад
Sir nice information and very valuable suggestions but I want to give you small suggestion sir yenti ante sir chala mandi farmers pantalu pandistunnaru but vallaki ekkada ammukovali anedi teliyaka local mediators raithulanu mosam chestunnaru so miru aaa delhi market valla phone number and address and Inka yevaraina best buyyers phone numbers and addresses vunte vaatini kuda present cheyyandi sir migilina farmers ki chala helpful gaaa vuntundi
@venkatmanoj5737
@venkatmanoj5737 3 года назад
Telugu raithubadi channel admin garu ee raitu number cheppagalaru
@RythuBadi
@RythuBadi 3 года назад
7702358354 ప్రభాకర్ రెడ్డి
@boyahari1752
@boyahari1752 6 месяцев назад
Vyavasayam cheyyalante...bhayamundoddhu 🔥
@jamunaravula6849
@jamunaravula6849 Год назад
Nenu kuda pettali anukuntuna oksari metho matladavacha
@reddyp8804
@reddyp8804 3 года назад
Meeru.sufar.sar.
@royality1234
@royality1234 2 года назад
Teagullaki akku eandi poyyi kayyalaki aggi thagili paddu avuthundhi kayalki gudda chutadam valla emi anna kayya paddu avvakunda aguthundha evvarkiki anna telisthe reply
@pavan1173
@pavan1173 2 года назад
Papaya 2-3 tons kavali… everaina farmer unte reply ivvandi
@jandhanjanam3656
@jandhanjanam3656 3 года назад
Why this Farmer looking down.
@mrkrajufarms6263
@mrkrajufarms6263 3 года назад
Papaya variety?
@kumarkodari
@kumarkodari 4 года назад
🙏🙏🙏🙏🙏 నమస్కారం అందరికీ మన మీశ్రేయోభిలాషి చానెల్ లో .....వ్యవసాయ మోటార్ సమస్యలకు పరిష్కారం తెలుగులో అందరికీ సులభంగా అర్థం అయ్యేవిధంగా మొదటి సారి... రైతుసోదరులకు... ఉపయోగపడేవిధంగా.... వీడియోల రూపంలో అందిస్తున్న... కానీ నిజంగా అవసరమైన వారికి చేరడం లేదు....దయచేసి...నాకు సపోర్టు చేయగలరు....ఇంకా మనం నిత్యజీవితంలో ఉపయోగించే ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ పరికరాలు... ఉపయోగించే విధానం అవి పనిచేసే తీరు...ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు... అందించాలనే... ఆలోచన తో మీ ముందుకు రావడం జరిగింది....దయచేసి...ఒకసారి...ఛానెల్ చూసి మీకు నచ్చితే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే...సపోర్ట్ చేయండి....ధన్యవాదాలు... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prameelakumarimutyala3261
@prameelakumarimutyala3261 4 года назад
Farmer phone number cheppandi Me anchoring chala bagundhi
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you. ఫోన్ నంబర్ వీడియోలో ఉంది. చూడండి.
@r.gurumurthymurthy6512
@r.gurumurthymurthy6512 2 года назад
Sir నమస్తే,ఒక ఎకరాకు first కటింగ్ లో ఎంత దిగుబడి తీయవచ్చు
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 2 года назад
ఆ ఛాన్స్ ఇక ఎప్పుడూ రాదు. కరోనా వలన వచ్చింది.
@kthimmareddyreddy7471
@kthimmareddyreddy7471 3 года назад
Sir market ekkada sir
@mudavathram8888
@mudavathram8888 3 года назад
Anna your fast video this is now 👍
@RythuBadi
@RythuBadi 3 года назад
Yes bro Thank you
@vamshitechtelugu6063
@vamshitechtelugu6063 3 года назад
పాపం పేదవాళ్ళు అయితే వేయకండి ఎందుకు అంటే పెట్టుబడి కూడా రాదు
@LuckyLucky-le6dw
@LuckyLucky-le6dw Год назад
Kinge Amount anthey Anna
Далее
Good dad 🥰 #demariki
00:17
Просмотров 1,4 млн