బిర్యాని మసాలా ఏలా చేయాలో చూపించు బ్రదర్, ఒక కొత్త వీడియో లో. .నీ videos అన్నీ సూపర్ గా వుంటాయి... ఇక నుంచి ఇలా recipes ఏలా ప్రిపేర్ చేసుకోవాలో, అదికూడా ఇంట్లోకి సరిపడా క్వాంటిటీ లో తయారు చేయడం చూపించు...అన్ని ingredients వివరంగా చూపించు....ఇక నీ ఛానల్ కు తిరుగుండదు.. May God bless you. #Muralidestinytraveller
@@Ra_j1332 తమ్ముడు నేను కట్టర్ హిందూను రా.... 😂🤣🤣🤣🤣 నా sarcasm నీకు పూర్తిగా అర్థం కాలేదు... 😂🤣🤣🤣🤣 మల్లి ఆ వీడియో చూసి నా కామెంట్ చదువు అప్పుడు నా మాట లో లోతు నీకు అర్థం అవుతుంది........ 😂🤣🤣🤣