Тёмный
No video :(

5 నిమిషాలు ఎంతటి పొట్టైనా 15 రోజుల్లో కరిగిపోద్ది|Manthena Satyanarayana Raju Videos| Health Mantra 

HEALTH MANTRA
Подписаться 2,2 млн
Просмотров 7 млн
50% 1

Опубликовано:

 

22 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 4,1 тыс.   
@Healthmantra
@Healthmantra 4 года назад
రాజు గారు ఏయే సమస్యలపై సూచనలు, సలహాలు అందించాలో ఇక్కడ కామెంట్ చేయండి...
@ramanjaneyulluc7146
@ramanjaneyulluc7146 4 года назад
Teeth leni vary yela
@madhuvadde1802
@madhuvadde1802 4 года назад
Hiv patients kosam video cheyandi sir. Hiv patients life span peragalante emcheyali. Em thinali
@anilkumar-zh9jj
@anilkumar-zh9jj 4 года назад
Dark lips ni ela pogottukovalo cheppagalara, nenu videos anni chusanu but dark lips mida okkati koda ledu, nenu lips ni red ga cheyataniki enno try chesthunnanu but work avvatam ledu sir, chala mandi pink lips kosem enno balms vaduthunnaru but result ravatamledu
@anilkumar-zh9jj
@anilkumar-zh9jj 4 года назад
Dark lips ni ela pogottukovalo cheppagalara, nenu videos anni chusanu but dark lips mida okkati koda ledu, nenu lips ni red ga cheyataniki enno try chesthunnanu but work avvatam ledu sir, chala mandi pink lips kosem enno balms vaduthunnaru but result ravatamledu
@kavalivenkatesh7007
@kavalivenkatesh7007 4 года назад
Sir fasting oka roju mattham undala after noon Dhaka unte saripotundaaaaa plzzz clarify cheyyandi sir
@ejashsyed8702
@ejashsyed8702 4 года назад
నా వయస్సు 40 సం" నేను ఇంచుమించు 10 సం" గా యూట్యూబ్ లొ ఆరోగ్యానికి సంబంధించిన వీడియోలు చూస్తున్నాను కాని ఇంత వివరంగా పూసగుచ్చినట్టు చెప్పేవారు మీరొక్కరె మీకు హ్యాట్సాఫ్ సర్....u are my advisor
@prasanthpc3649
@prasanthpc3649 4 года назад
Potta taggida
@mallikajahanshaikh5795
@mallikajahanshaikh5795 4 года назад
Brother andariki antha time dorakadu
@anumandlahimabindu5239
@anumandlahimabindu5239 4 года назад
Yes
@skahmed3346
@skahmed3346 4 года назад
Happy to help దాంట్లో join అవ్వు brooo
@indianmagician6085
@indianmagician6085 4 года назад
Haha nuvvu ni bathukuu
@Kotralucky
@Kotralucky Год назад
రాజు గారు మీరు చెప్పినట్టు చేసాను చాలా బాగా ఫలితం వచ్చింది సార్...
@srinusrinivas5170
@srinusrinivas5170 Год назад
మీరు మా దేవుడయ్యా రాజుగారు 💐🙏🙏🙏
@rameshtadi6178
@rameshtadi6178 3 года назад
నేను చూస్తున్నాను మీ ఛానల్ మనిషికి ఈ భూమి మీద బ్రతికే అవకాశం ఇస్తున్నారు మీ మాటల్లో ఉంది మీకు నా అభినందనలు 🌹🌹🌹🌹
@satyadurga1765
@satyadurga1765 3 года назад
Really sir
@nikhileshpragada3998
@nikhileshpragada3998 3 года назад
మీరు మంతెన గారి ఆరోగ్య సూత్రాలని పాటిస్తున్నారా? నేను కూడా 10 సంవత్సరాలనుచి మంతెన గారికి వీర అభిమానిని కానీ మీరు సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ ఛానల్ని మాత్రమే అనుసరిస్తే సరిపోదండి మంతెన గారు మన కోసం ఒక కొత్త ఛానల్ ప్రారంభించారు మనకి అక్కడ రోజుకి ఒక ఆరోగ్యకరమైన వంటకం అలానే ఒక యోగ కార్యక్రమం కూడా ప్రసారమవుతుంది అండి ముఖ్యంగా మంతెన గారి "అందరికి ఆరోగ్యం" ఫుల్ ఎపిసోడ్స్ వస్తున్నాయి అవి నేను రోజు పాటిస్తున్న అండి నా ఆరోగ్యం ఇపుడు చాలా అంటే చాలా బాగుంది ఇంకా మీరు టైం వేస్ట్ చెయ్యకుండా వెంటనే మంతెన గారి ఆఫీసియల్ ఛానల్ని సబ్ స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి ఇదిగోండి లింక్:ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-n2RBexbbH1E.html
@varalaxmiyagati6670
@varalaxmiyagati6670 4 года назад
మహానుభావా మీరు చెప్పేవన్నీ డబ్బు ఉన్న వారికి కోసమే, కనీస మధ్య తరగతి వారికి కూడా కాదు . డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్ ఇవన్నీ మధ్యతరగతి వారు కొనుక్కో గలరా.మీకో🙏🙏🙏🙏
@vanilliriyaz1195
@vanilliriyaz1195 2 месяца назад
Athanu oka salaha choputhunnadu try chesthey cheyyi ledantey musukoni undu
@user-jz6dw4sd7s
@user-jz6dw4sd7s Месяц назад
😂😂😂
@dhanukiddo5587
@dhanukiddo5587 22 дня назад
Haha super
@santhulanka7370
@santhulanka7370 3 дня назад
​@@vanilliriyaz1195అతను తన ఆర్థిక పరిస్థితి చెప్పి బాధపడుతున్నాడు. పెళ్ళాం, పిల్లలు, fees లు, hospital ఖర్చులు. ఇవన్నీ ఉండబట్టి ఆ మాట అన్నాడు. చేతనైతే సాయం చెయ్ లేకపోతే అతని పరిస్థితి కె సానుభూతి చూపించు అంతే కానీ మూసుకుని ఉండు అనడానికి నువ్వు ఎవడురా? నీకు అంత జిలగా ఉంటే తెరుచుకుని ఉండు.
@vijayrudra6364
@vijayrudra6364 4 года назад
వినేటప్పుడు తేలికగానే అనిపిస్తుంది కాని చేయాలనుకునేటప్పుడు చేయలేకపోతాం చూడు అదే మ్యాజిక్కు. 😊
@chittisaikiran7266
@chittisaikiran7266 4 года назад
🤣🤣
@aftercollege7666
@aftercollege7666 4 года назад
Baga chepparu andi😊
@sruthidevi8443
@sruthidevi8443 4 года назад
😆😆😆😆
@rajeshkumar-qz6jw
@rajeshkumar-qz6jw 4 года назад
Exactly!!😂😂
@saipraveen6184
@saipraveen6184 4 года назад
😂
@hymacheedalla1144
@hymacheedalla1144 2 года назад
చాలా బాగుందండి మీ అభిప్రాయాలు సలహాలు మాకెంతో అవసరం ఉంది
@mettajogaraobhatlu4009
@mettajogaraobhatlu4009 9 месяцев назад
గురువుగారికి శతకోటి వందనాలు శుభ సాయంత్రం ఐ లవ్ యు గురువుగారు❤
@ksri8523
@ksri8523 4 года назад
ఇవన్నీ వినడానికి చుడానికి wow సూపర్ అనిపిస్తది కానీ చెయ్యడం కుదరదు అదే మ్యాజిక్ 🙏🙏🙏🙏
@chaitanyanamala4371
@chaitanyanamala4371 4 года назад
Ha ha ha
@vkksamsungm3155
@vkksamsungm3155 4 года назад
Yes
@jaaza9393
@jaaza9393 4 года назад
We can do it but...... we're so lazy, that's the real problem here 🤗
@bobbilinag905
@bobbilinag905 4 года назад
Superb comment brother
@ksri8523
@ksri8523 4 года назад
@@bobbilinag905 tq brother nijamega 😁😁
@tummamarayyareddy3203
@tummamarayyareddy3203 4 года назад
రాజు గారి ఆహారం తీసుకోవాలి.జీవితం బాగుంటుంది. చేసుకున్నవారికి చేసుకున్నంత ఆరోగ్యం. థ్యాంక్స్ చెప్పాలి.
@nagarajuguddati1438
@nagarajuguddati1438 Месяц назад
Your great sir.
@veerag624
@veerag624 2 года назад
With Same diet I lost 17 kg in 3 months Sir. Thanks for your guidance for weight management
@veerarao8785
@veerarao8785 2 года назад
Etla annan
@harikakhil3
@harikakhil3 2 года назад
Hi andi, I'm Harika, healthy ga weight gain/lose , Skin, gastrouble, thyroid, Sugar diabetes, pcod/pcos, belly fat lose vanti problems emaina untea, manchi nutrition tesukovadam dwara better chesukovachu. Ma community lo chala mandhi better results teskuna vallu unnaru, meeru kuda healthy ga weight loss avvalli anukunte.. me problems better cheskovali anukuntea e profile lo unna number ki message cheyandi meeku help avuthundhi..!
@Bindhu-sz1tj
@Bindhu-sz1tj Год назад
Mee diet oka sari cheppandi
@jhansiyandam7997
@jhansiyandam7997 3 года назад
మీరు చెప్పే టిప్స్ కష్టంగా ఉన్న చేస్తుంటే best result చూసాను sir నాకు ఏ helth problem వచ్చిన మీ vedios ని చూస్తాను
@maheshvamsharaj6906
@maheshvamsharaj6906 4 года назад
రాజుగారు రాజుగారే ,మీరు చెప్పేవన్నీ రాజు లాంటి ట్రిక్స్👏👏👏👌👌👌👌👌💪💪💪
@srikakolluravi9498
@srikakolluravi9498 4 года назад
Note possible to all
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 3 года назад
గురువు గారికి నమస్కారాలు 🏡👨‍👨‍👧‍👧🇮🇳🙏🤚
@vinodkumar-jl8xv
@vinodkumar-jl8xv 2 года назад
గురువుగారు చెప్పిన అద్భుత ఆహార నియమాన్ని అందరూ పాటించండి ఆరోగ్యవంతులు అవ్వండి
@KRISHNAMURTHY-of5zn
@KRISHNAMURTHY-of5zn Год назад
Sooper sr
@martindevarapalli8103
@martindevarapalli8103 10 месяцев назад
గురువు అనే పదానికి అర్థం దేవుడు. మనుషులు గురువులు కాదు, దేవుడు ఒక్కడే గురువు సరేనా
@chintureddy9254
@chintureddy9254 4 года назад
I am following your suggestions since last 10 years. You are a great person... Chala personal problems baitaki cheppukolenivi meru open GA cheppi solutions istaru... Super sir
@gayathrigayathri1779
@gayathrigayathri1779 2 года назад
Hiii.....all.....I'm gayathri personal wellness Coach weight loss and weight gain and healtha problems skin results guide chestunnu........contonct cheyyanidi dp lo chuduanidi
@MAPM_MINISTRIES
@MAPM_MINISTRIES 3 года назад
మంచి మాటలు చెప్పి న రాజు గారి కి వందనాలు
@amarnathkothur6910
@amarnathkothur6910 3 года назад
Matter starts at 4:10
@prashanthpatel5699
@prashanthpatel5699 3 года назад
Starts too late
@dineshgandikota4029
@dineshgandikota4029 3 года назад
50th like ❤️
@shalimrajaraja07
@shalimrajaraja07 3 года назад
Thankyou
@gsktalks8731
@gsktalks8731 2 года назад
Thanks annoi
@dontalasankararao726
@dontalasankararao726 Год назад
Thanku you br..
@jayatikkisetty4740
@jayatikkisetty4740 Месяц назад
Thank you Raju garu. So clearly explained.
@harigoudbandiwar7942
@harigoudbandiwar7942 3 года назад
నేను తప్పకుండ try చేస్తాను సర్ ధన్యవాదాలు
@nikhileshpragada3998
@nikhileshpragada3998 3 года назад
మీరు మంతెన గారి ఆరోగ్య సూత్రాలని పాటిస్తున్నారా? నేను కూడా 10 సంవత్సరాలనుచి మంతెన గారికి వీర అభిమానిని కానీ మీరు సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ ఛానల్ని మాత్రమే అనుసరిస్తే సరిపోదండి మంతెన గారు మన కోసం ఒక కొత్త ఛానల్ ప్రారంభించారు మనకి అక్కడ రోజుకి ఒక ఆరోగ్యకరమైన వంటకం అలానే ఒక యోగ కార్యక్రమం కూడా ప్రసారమవుతుంది అండి ముఖ్యంగా మంతెన గారి "అందరికి ఆరోగ్యం" ఫుల్ ఎపిసోడ్స్ వస్తున్నాయి అవి నేను రోజు పాటిస్తున్న అండి నా ఆరోగ్యం ఇపుడు చాలా అంటే చాలా బాగుంది ఇంకా మీరు టైం వేస్ట్ చెయ్యకుండా వెంటనే మంతెన గారి ఆఫీసియల్ ఛానల్ని సబ్ స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి ఇదిగోండి లింక్:ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-n2RBexbbH1E.html
@maheshmahesh-lt8bq
@maheshmahesh-lt8bq 3 года назад
Actual matter starts 4:11
@jyothsnasundar8047
@jyothsnasundar8047 3 года назад
Tq
@sneha-ce8dl
@sneha-ce8dl 3 года назад
Tq
@saiprasannasai2218
@saiprasannasai2218 3 года назад
Tq
@wishesads3197
@wishesads3197 3 года назад
Tq
@satyadommati5924
@satyadommati5924 3 года назад
Thank you
@meghimeghi6055
@meghimeghi6055 3 года назад
Thanks meru maku ardamayatatu Baga chaptaru aani natural ga chaptaru meru. Chapindi chasta nayam avutundiani maku anipistundi anduke mamu try Chase chusamu manchi results vachai thank you so much
@GaniTheGamingBoy499
@GaniTheGamingBoy499 Год назад
రాజు గారికి వందనాలు చెప్పిన మాటలు విని హలో ఆరోగ్యం ఆరోగ్య వంతులు అవుతాము
@mvrmkumar8568
@mvrmkumar8568 4 года назад
Nenu 30 days follow ayyanu weight 94 nundi 84 ki tagganu idi 100%correct thank you so much Raju garu
@sushanth2503
@sushanth2503 4 года назад
Nijama bro
@manaooriporagallu8901
@manaooriporagallu8901 3 года назад
Me number pampandi bro
@vyshnavimuddam7159
@vyshnavimuddam7159 4 года назад
Play in 1.25 speed. Perfect way to listen. Thank me later
@sunnapuupendra5025
@sunnapuupendra5025 4 года назад
Chala thanks madam.
@claasical_sea
@claasical_sea 4 года назад
Hiii nice
@suryar7026
@suryar7026 4 года назад
1.25x also not enough
@claasical_sea
@claasical_sea 4 года назад
😂😂😂
@jelandharmaripelli6213
@jelandharmaripelli6213 4 года назад
I’m super comfortable with 1.75 speed! Time saved & wasted in typing this comment 😂🙆🏼‍♂️
@naveenareddy7912
@naveenareddy7912 3 года назад
Wow sir dat z amazing tecnic chala bagundhi first lo koncham ebandhi ga unna result mathram ultimate tq so much sir
@ramagiriswapna8278
@ramagiriswapna8278 9 месяцев назад
Thank you sir.... very useful information doctor gaaru....🙏🙏🙏🙏🙏🙏🙏
@lakshmi546
@lakshmi546 3 года назад
కోటి విద్యలు కూటి కొరకే, పని చేసుకుంటూ తినటం సరి కాదు 👍కనీసం తినేటప్పుడు enjoy చేయండి 👌అప్పుడే తిండి వంటికి పడుతుంది 👍
@vasusunkara3635
@vasusunkara3635 Год назад
Daily fruits meeru చెప్పేవి తింటే salery దీనికి సరిపోతుంది middle class వారికి ఉపయోగపడే వి చెప్పండి గురువుగారు
@venkatadattasai7588
@venkatadattasai7588 2 года назад
I will also try to change my food sir thanks for the vedio
@ravibhukya4666
@ravibhukya4666 Год назад
Thanks Daddy and Guruvu garu nenu kuda today నుంచి try చేస్తాను Raj Dad Garu
@KR-vs2dq
@KR-vs2dq 4 года назад
రాజు గారు ఎక్కడున్నా ఆనందంగా ఉండాలి ..
@sre3sriyt324
@sre3sriyt324 4 года назад
Evadra post title lo 5min Ani pettindhi.. I respect u Raju garu
@nagalaxmirao9809
@nagalaxmirao9809 3 года назад
Meeru cheppevi chala bagunnayi memu thappakunda chesi chusthamu tq 🙏🙏🙏🙏🙏
@anjalithallapelly8238
@anjalithallapelly8238 3 месяца назад
Miru chepevi 💯 really cheputunaru doctor garu
@dineshnamballa9560
@dineshnamballa9560 4 года назад
thanks for the wonderful class
@nandujaguar1451
@nandujaguar1451 3 года назад
Sir your advices we respected in every time.... Your very good person.
@manjula2840
@manjula2840 11 месяцев назад
Meru chepe tips chala healthy and energetic ga untayi
@ayyappareddyp1136
@ayyappareddyp1136 2 года назад
Meeru cheppevanni usefull sir suparga panichesay
@ikpbrahminpally9151
@ikpbrahminpally9151 4 года назад
రాజు గారు చాలా బాగుంది. మీరు చెప్పింది. వింటూంటేనే పొట్ట తగ్గింది అన్నట్లుంది. సార్🙏🙏🙏🙏
@swathijidigam3849
@swathijidigam3849 3 года назад
Chaala baga chepparu sir, hats off
@besthasriramulu6249
@besthasriramulu6249 6 месяцев назад
చాలా కరెక్ట్ గా చెప్పారు సార్ సూపర్ సూపర్
@tituschandrasekhar5266
@tituschandrasekhar5266 6 месяцев назад
Sir meeru maa doctor........god bless u 🎉🎉🎉
@m.venkatesh6133
@m.venkatesh6133 3 года назад
వీడియో చోసిన రోజూ అనుకుంటాం రేపు చేసెదముల్ అని కానీ మార్నింగ్ లేవగానే మల్లీ రేపు చేసెదముల్??? ఇకా ఇదే కంటిన్యూ అవుతుంది లే????? అంత కదా కామెంట్ చదువే వాళ్లకి అడుగుతున్న ఫ్రెండ్స్?????????%%%%%%👍👍👍👍👍👍👍👍
@m.venkatesh6133
@m.venkatesh6133 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-RghHmWSE1O4.html కొంచెం నా ఛానెల్ ని సబ్స్క్రయిబ్ చైయండి ఫ్రెండ్స్
@loveujagananna2921
@loveujagananna2921 3 года назад
Yes
@sonysony859
@sonysony859 4 года назад
Thank you so much sir. I'm listening to u from my childhood. I'll always b much inspired Ur words thank you
@raghunadhgarlapati2225
@raghunadhgarlapati2225 4 года назад
are you following this?
@raghunadhgarlapati2225
@raghunadhgarlapati2225 4 года назад
is diz works?
@devaraosindhe9009
@devaraosindhe9009 3 года назад
Health. Mantra Pottathaggataniki Manchi.margamulo.nadipinchinanduku.thanks.sir
@swamisamarth8617
@swamisamarth8617 Год назад
Thank you so much for your wonderful chitka
@srikanthlingalachannel4922
@srikanthlingalachannel4922 4 года назад
Could you please make it video for Night shift software employees for healthy tips
@praveenkodali8630
@praveenkodali8630 3 года назад
2008 lo MAA TV....lo mi programme supar sir...
@varshithahoneylucky243
@varshithahoneylucky243 Год назад
Thanks Raju garu
@ikyabhi2008
@ikyabhi2008 Год назад
🎉u r really good sir..i always c ur videos
@muralipotnuru441
@muralipotnuru441 4 года назад
వెల కట్టలేని ఫలితాలు పొందవచ్చు మీ విధానం ద్వారా 🙏🙏🙏
@Healthmantra
@Healthmantra 4 года назад
థాంక్యూ మురళి గారు...🙏🙏🙏🙏
@muralipotnuru441
@muralipotnuru441 4 года назад
@@Healthmantra థాంక్స్ నాకెందుకు. కొన్ని కోట్ల విలువ చేసే మాటలు మాకిస్తున్నారు 🙏🙏🙏
@babubabu8091
@babubabu8091 4 года назад
Wait loss every month 5to8kg wait loss any interest in wats app me 8217689240
@SaiKrishna-kq9ct
@SaiKrishna-kq9ct 4 года назад
@@babubabu8091 OK but how
@srinivasparimi307
@srinivasparimi307 4 года назад
Chala bagundhi sir. Nenu baga fallow avtunna and chala weight loss ayya nenu. And I'm so healthy. This is perfect diet sir
@02tilak42
@02tilak42 4 года назад
Nijamaa sir
@02tilak42
@02tilak42 4 года назад
Meeru eppatinundi try chestunnaru
@srinivasparimi307
@srinivasparimi307 4 года назад
@@02tilak42 nenu 2 months nunchi follow avtunnau.. Diet
@sushanth2503
@sushanth2503 4 года назад
@@srinivasparimi307 entha thaggaru sir
@parameshwarpaul2151
@parameshwarpaul2151 3 года назад
అబ్బ వినడానికి సమ్మగా ఉంది ,చేయటం ,ఇవన్నీ సమకూర్చుకోటం చాలా కష్టం ,ఏమో సర్ మీ మాటలు వింటే సన్నబడతాం అనుకుంటాం కానీ ఫుడ్ చూస్తే ఉండలేకపోతున్నాం ,తరువాతకు వాయిదా వేస్తున్నాం రేపు chesdam లే అని .
@PavanKumar-et4ce
@PavanKumar-et4ce 2 года назад
Hi Andi miku serious ga weight loss avali Ani unte nenu help chestanu
@ayaananisa9978
@ayaananisa9978 8 месяцев назад
Dhanaya vadhamulu sir
@mendisimhachalam5322
@mendisimhachalam5322 4 года назад
Ayyo sir ala anakandi .meeru cheppevi pachii nijaalu .👏👏👏👏👏
@kitchenmagics4586
@kitchenmagics4586 4 года назад
Chaaaalaa bagaa explanation iccharu and viewers kee explain chestunnna anee feel lekunda sontha vallaki cheppevidam gaa chepparu 🙏🙏😍😍
@gayathrigayathri1779
@gayathrigayathri1779 2 года назад
Hiii.....all.....I'm gayathri personal wellness Coach weight loss and weight gain and healtha problems skin results guide chestunnu........contonct cheyyanidi dp lo chuduanidi
@kondagurularajendhar3888
@kondagurularajendhar3888 3 года назад
Tqq raju garu
@ramagirisoumya3787
@ramagirisoumya3787 3 года назад
Thank u sir chala Manchi vishayalu cheptunaru
@vinod.k.maroodi5979
@vinod.k.maroodi5979 4 года назад
Raju garu... thanks for sharing this vlog: Hats Off to you Sir. Since longtime I'm suffering with my Tommy. Right now; we are in Lockdown, after this situation, I will definitely try it. You are really great Sir.. 🙏
@balashekar8565
@balashekar8565 4 года назад
మీరు చెప్పింది బాగా డబ్బు ఉన్నవరి కోసం కని పొట్టకు మాత్రం డబ్బు ఉన్నవాడు లేని వాడు అని తేడా లేదు మీరు మాలాంటి మధ్యతరగతి వాళ్ళ కోసం కూడా చెప్పాలి
@kalalraghavendergoud4606
@kalalraghavendergoud4606 4 года назад
అవును.. పండ్లు, కూరగాయలు చెప్పకండి రాజుగారు. ధమ్కా బిర్యానీ, మటన్, చికెన్ లాంటి పేదల ఫుడ్ చెప్పండి. వారానికి రెండుసార్లైనా చేసుకొని కుటుంబమంతా తింటారు.. పేదోడిగా.
@nandhakishor5909
@nandhakishor5909 4 года назад
Super sir Good answer
@ANCSC
@ANCSC 4 года назад
S correct
@rajarathnam7316
@rajarathnam7316 4 года назад
@@kalalraghavendergoud4606 aapara erri puka....neeku thelsaa lavada gaadivi....aayana cheppe okka manishi daily diet money tho.... middle and low class vaallu family motham bhojanam cheyyochu
@devisthoughts
@devisthoughts 4 года назад
Miru early morning hot water lo ginger and lemon vesukoni cheyandi One wk lo results miku kanipistayai
@prasadch2683
@prasadch2683 6 месяцев назад
Namaste sir 🙏very.nice sir 🍎
@thummalarajesh3729
@thummalarajesh3729 7 месяцев назад
Excellent information sir, Your's messages are very interesting sir
@bpj12909
@bpj12909 4 года назад
Super sir... I follow naturopathy since years and I totally understand and value it...
@ravip515
@ravip515 4 года назад
No sir. we love you and respect your suggestions. Always we listen to your suggestion. Always you made nice videos and subjects.
@pvasu1723
@pvasu1723 3 года назад
Guru garu nenu meeru cheppinavanni patistunnanu meeku namassulu
@sairamreddy-vi3en
@sairamreddy-vi3en 7 месяцев назад
Super sir chala bada chepinaru
@raghavendergandra8614
@raghavendergandra8614 3 года назад
Super sir
@manikantavarre9439
@manikantavarre9439 4 года назад
Actual video starts at 4:13
@naveenchanti123
@naveenchanti123 4 года назад
Manikanta Varre 10nkuuu Anna
@nidhimsd6852
@nidhimsd6852 4 года назад
😭😭😭Thank you so much 😭😭😭..... U got the nerve of comment readers
@manikantavarre9439
@manikantavarre9439 4 года назад
Nidhi MSD 😂😂👍
@naveenchanti123
@naveenchanti123 4 года назад
10nkuu
@rojaanagani1996
@rojaanagani1996 4 года назад
Tq
@kankamaiahwebpaysu
@kankamaiahwebpaysu 3 года назад
Namastey Sir, Baga Chepparu meeku Danyavadamulu
@jaikishan5787
@jaikishan5787 2 года назад
Thank you 🙏🏻 sir I will do it 👍👏🏻🤝
@radhakrishna5545
@radhakrishna5545 4 года назад
3:00 still we love your work.
@pvenkat7149
@pvenkat7149 4 года назад
I like your natural Advisors
@user-nz5ux5gr7d
@user-nz5ux5gr7d 20 дней назад
Chala baga cheptharu sir🎉
@amourya3159
@amourya3159 11 месяцев назад
Mrng oka tea, tharwatha plate idli Oka onion dosa Malli Veelithe Oka tea cigrates, malli swiggy nunchi biryani Malli evng tea malli evng tifin or food after 10 tharwatha 12varaku mobile 😅my day routine
@knbhargavi9009
@knbhargavi9009 4 года назад
Thank you for the valuble information sir🙏🙏
@Healthmantra
@Healthmantra 4 года назад
🙏🙏🙏
@gangadharreddy3081
@gangadharreddy3081 4 года назад
Super suggestion
@sreekumar.v8817
@sreekumar.v8817 4 года назад
Hu
@tadakamallsravankumar8403
@tadakamallsravankumar8403 3 года назад
రాజు గారు మీరు చెప్పినట్టు చేస్తున్నను నేను 5నెలల నుండి 20kg లు తగ్గను కాని పొట్ట ఛాలా స్లోగా తగ్గతున్నధి సర్ 105ఉండే ఇప్పుడు 86kg లు ఉన్నను
@narraalendar8283
@narraalendar8283 3 месяца назад
😮
@Sj-dv9on
@Sj-dv9on 3 года назад
Super Dr manthena Sathyanarayana Raju garu
@purushothamnalluri6615
@purushothamnalluri6615 2 года назад
Tq sir
@srinivas5810
@srinivas5810 4 года назад
Namaskaram doctor garu...i am taking raw food from 8mnths...1st 6mnths i have taken only 1time rawfood...from 2mnths 2 times a day...its a heaven diet...everyone must try this diet...manam chanipoyinapudu swargam velthamo ledo teliyadu gani but e diet tinte nijanga swargam kanipisthundi...thanks doctor garu
@seshasaivangipurpu4300
@seshasaivangipurpu4300 4 года назад
Raw food means .wat we take
@srinivas5810
@srinivas5810 4 года назад
@@seshasaivangipurpu4300 sprouts, fruits and nuts...non cooked food...
@seshasaivangipurpu4300
@seshasaivangipurpu4300 4 года назад
@@srinivas5810 it leads to hair fall sir .
@rajkumarbr6614
@rajkumarbr6614 4 года назад
నిజమే సార్ , మనస్పూర్తిగా మీకు కృతజ్ఞతలు,,,
@atcreations2580
@atcreations2580 3 года назад
Super babai chala bhaga chepparu thanks babai
@shaikahmedbasha133
@shaikahmedbasha133 Год назад
Wonder ,healthy super..........., My favourite nd inspirationable sr
@devendarmattipalli9263
@devendarmattipalli9263 4 года назад
Sir మీరు నాకు ఫేవరేట్ సర్
@vhemalatha717
@vhemalatha717 3 года назад
Hii I'm personal Hii I'm personal wellness coach.Meeru nijam ga weight thaggali ani serious ga untey nenu meeku help chestha.cell:9666752670 I'm personal wellness coach.Meeru nijam ga weight thaggali ani serious ga untey nenu meeku help chestha.cell:9666752670 coach.Meeru nijam ga weight thaggali ani serious ga untey nenu meeku help chestha.cell:9666752670
@rayuduramakrishnarao8570
@rayuduramakrishnarao8570 4 года назад
Sir good morning sir. Nenu 30 years nundi mee aarogya suthralu patisthunnandukey brathiki vunnanu.chaalaa dhanyavaadamulu Sir.
@madhuhoney6638
@madhuhoney6638 4 года назад
Brathiki yemanna sadisthe cheppu 😝
@skyashboss129
@skyashboss129 2 года назад
You are videos is very useful and healthy
@v-guardgamer732
@v-guardgamer732 3 года назад
Super Tata gaaru
@thirumalakumari3547
@thirumalakumari3547 3 года назад
Great sir ala emi anukomu mere devudu sir me vallana mere chppindi chysi 20 KGS loss ayya pregent ayyanu 🙏🏻
@rkramakrishna7719
@rkramakrishna7719 3 года назад
How can possible
@SandhyaSubhashiniWesleyThota
@SandhyaSubhashiniWesleyThota 4 года назад
No sir we respect you and like you.
@kanumurivikramadevavarma2457
@kanumurivikramadevavarma2457 2 года назад
You r great sir
@babuv2451
@babuv2451 2 года назад
Sir chala chala baga chepparu nenu follow ayyanu 2 weeks lo ne nenu wait tagganu chala health ga vunnanu sir Thank you. Live long life
@venkateswararao7913
@venkateswararao7913 3 года назад
దండం పెడతా మీరు స్పీచ్ ఇచ్చేటప్పుడు డైరెక్టుగా మేటర్ లోకి వచ్చేయండి ప్లీజ్
@kalyan4648
@kalyan4648 3 года назад
Keep video in 2x speed
@swathiyadlapalli7823
@swathiyadlapalli7823 3 года назад
Kashtanni gurthinchandi
@sarellaravi7844
@sarellaravi7844 3 года назад
Direct matter loki dhani gurinchi avagahana radhu avagahana vachaka mater loki vasthe manchidhi
@seshagiriraogedela4225
@seshagiriraogedela4225 3 года назад
Thank you very much sir.i am very much impressed with your beautiful advise.
@nikhileshpragada3998
@nikhileshpragada3998 3 года назад
మీరు మంతెన గారి ఆరోగ్య సూత్రాలని పాటిస్తున్నారా? నేను కూడా 10 సంవత్సరాలనుచి మంతెన గారికి వీర అభిమానిని కానీ మీరు సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ ఛానల్ని మాత్రమే అనుసరిస్తే సరిపోదండి మంతెన గారు మన కోసం ఒక కొత్త ఛానల్ ప్రారంభించారు మనకి అక్కడ రోజుకి ఒక ఆరోగ్యకరమైన వంటకం అలానే ఒక యోగ కార్యక్రమం కూడా ప్రసారమవుతుంది అండి ముఖ్యంగా మంతెన గారి "అందరికి ఆరోగ్యం" ఫుల్ ఎపిసోడ్స్ వస్తున్నాయి అవి నేను రోజు పాటిస్తున్న అండి నా ఆరోగ్యం ఇపుడు చాలా అంటే చాలా బాగుంది ఇంకా మీరు టైం వేస్ట్ చెయ్యకుండా వెంటనే మంతెన గారి ఆఫీసియల్ ఛానల్ని సబ్ స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి ఇదిగోండి లింక్:ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-n2RBexbbH1E.html
@ramadevirama2120
@ramadevirama2120 3 года назад
@@nikhileshpragada3998 sir super
@lovelyritu6759
@lovelyritu6759 11 месяцев назад
merantevmaku chala istam rajugaru.... nenu vere deits follow iyyanu tagganu.. kakapote me deit lo naku potta light ga unna feeling vastundhi.... nenu 75 kgs periganu... ippudu 69.50 unna... 30 days lo 5 kgs tagganu... inka 10 kgs taggali.... definitely meru cheppinde follow avtanu.... thankyou...😊😊
@koolisreenu9276
@koolisreenu9276 Год назад
I ❤ your words good information sir...
@shivarajubattula4000
@shivarajubattula4000 4 года назад
సార్ మీరు చెప్పేది చాలా బాగుంది కానీ ఇది 100 మందిలో కనీసం 2 కూడా చేయరు ఇది 100% నిజం
@harinathareddyg5294
@harinathareddyg5294 3 года назад
I am following ur diets sir, good result is there,thank you for your advise.
@babiesworld9051
@babiesworld9051 3 года назад
Maa grand pa garu cheppinattu chepputhunnaru raju garu, me matallo a doshamuu ledu anipisthundi.tq
Далее