Hi Shravani garu Kobbari paala tho junnu super ga vacchindi meeru chupinchinatlu asit is ga Very tasty 😋 ma intlo andariki Baga nacchindi Thank you so much 👍🏼
Hi andi nenu ninna kobbari junnu chesanu super ga vachhindi tast notlo vesukonte karigipoyindandi super ga vundi, thanks cheppinaduku, lekapothe kobbari ఫ్రిజ్ lo vundi vundi పాడిపోయేది, eppudu use iyindi, ma apa college tesukellindi friends pettenduku ❤
Hi sravani garu..nenu try chesanu ee recipe..chala baga ochindi..as usual meeru cheppe simple procedures thi easy ga chesaanu..intlo andariki baga nachindi..thank you so much..ila quick ga chese sweets inka post cheyyandi..
Hai నేను చేశాను super గా వచ్చింది పిల్లలు,మావారు చాలా ఇష్టం గా తిన్నారు మావారు అసలు మెచ్చుకోరు అలాంటిది మెచ్చుకున్నారు మీ sweet superb❤❤❤ మిగిలిన కొబ్బరి తురుము ను లడ్డు చేశా 🎉🎉🎉🎉❤❤
మనిషన్నాక కాసింత కళా పోషణ ఉండాలి అంటే ఏమోలే అనుకున్నాము గాని మిమ్మల్ని చూస్తేనే నిజమనిపిస్తుంది మీరు ఏవంట చేసినా సూపర్ గా ఉంటుంది కుకింగ్ యూనివర్సిటీ ⛩️ 🏬 సూపర్ శ్రావణిగారు 👌👌👌