ప్రైజ్ ద లార్డ్ అయ్యగారు 🙏అవును నిజమే ప్రభువా నా విశ్వాసములో నీవు.నాకు.తోడుగా. ఉన్నావు తండ్రీ నన్ను నా బిడ్డలను నీవు కాచి. కాపాడావు . తండ్రీ నాకు ఉన్న. అడ్డులన్నీ కూడా. తొలగించినందుకు తండ్రీ మీకే మహిమ మీకే ఘనత మీకే ప్రభావము కలుగునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🙏
బ్రదర్ మీకు వందనాలు 🙏 మా బాబు 7 నెలలో పుట్టాడు బీర్టింగ్ ప్రాబ్లమ్ గా ఉంది ఇంటిలేటర్ లో పెట్టారు నెల 15 రోజు ఆఇంది రూమ్ కి ఇచ్చారు మళ్ళీ బాగోలేదు అని నైట్ 3.30 కి ఇంటిలేటర్ లో పెట్టారు నా కుమారిని కొరకు ప్రార్ధన చేయండి నా పేరు సుష్మ
Shalem annaji vandanalu ma kutumbam koraku prardhana chheyyandi Anna mukyamga ma Anna Baga thagubotu marali Ani chheyyandi ma ammaki bagodhu ma Nana thagubotu ma kutumbam koraku prardhana chheyyandi annayya praise the lord