Тёмный

5 రూపాయల భోజనం | Journalist Kranthi | GHMC's Rs-5 Annapurna Bhojana Scheme | KRTV 

KR TV
Подписаться 293 тыс.
Просмотров 331 тыс.
50% 1

5 రూపాయల భోజనం | Journalist Kranthi | GHMC's Rs-5 Annapurna Bhojana Scheme | KRTV
#journalistkranthi #annapurnabhojanam #ghmc #telangana
హలో నమస్తే 🙏. KR TV తెలుగు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. సోషల్ మీడియా ఇప్పుడు సామాన్యుడి చేతి లో✍️ సైనికుడి తుపాకీ లా మారింది. ప్రతి ఒక్కరు తన మాట చెప్పడానికి గొంతు విప్పడానికి అవకాశం లభించింది.
KR TV is an official RU-vid Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, latest happenings and other social media viral news exclusively on KR TV.
KR TV is always at the forefront in providing it's users with a variety of contents politicians interviews, interviews with astrologists, Devotional Interviews.
🔔 Subscribe 🔔 KR TV For More Interviews in Telugu😊 9441185152

Опубликовано:

 

14 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 400   
@tejaravi7848
@tejaravi7848 5 месяцев назад
ఇక్కడ హైలైట్ ఏంటి అంటే అన్న చేతికి బ్రాస్లెట్, వేళ్ళకు రింగ్ ఏసుకొని ఆ 5 రూపాయలు భోజనం గురించి ఎవరు మంచిగ లేదు అని చెబితే దాన్ని హైలెట్ చేయాలి... ఆయనకు ఇంట్లో తిన్నట్లు గా లేదు అన్నాడు... అందరి ఇళ్లలో ఒక్కటే మాదిరి వంటలు చేయరు... అక్కడ అందరు భోజనం మంచిగానే ఉంది, తింటున్నారు...
@MeenakshiSampangi-y1q
@MeenakshiSampangi-y1q 5 месяцев назад
మీకు బిచ్చపోలు కెమెరా పట్టుకొని కథలు చేతున్నారు
@thirupathieppa5453
@thirupathieppa5453 4 месяца назад
Akali unnappudu anna pettevalle goppa dabbulu mukyam kadu kranthi bai
@prasanthschanti
@prasanthschanti 4 месяца назад
He dnt no difference between kakarikayya and carrot if spelling mistake sorry
@masterrockstar2017
@masterrockstar2017 4 месяца назад
Vadu padesi vuntadu
@enjamoorisridhar2595
@enjamoorisridhar2595 4 месяца назад
ఐదు రూపాయలకు చాయ్ రాని రోజుల్లో ఉన్నాయి ఇప్పుడు 5 రూపాయలు భోజనం చేస్తుంటే అయిదు రూపాయల భోజనాన్ని విమర్శిస్తున్నారు. మీకు అంత ఇన్ఫర్మేషన్ కావాలంటే జిహెచ్ఎంసి చైర్మన్ అడగండి తెలుస్తది.
@RamaKrishna-js2hg
@RamaKrishna-js2hg 3 месяца назад
కడుపు కాలే వానికి తెలుస్తుంది, ఆకలి విలువ, పరీక్ష చేసే వానికి ఏమి తెలుస్తుంది ఆకలి విలువ. ఖచ్చితంగా అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి.
@NareshNaru-n3b
@NareshNaru-n3b 5 месяцев назад
మీరు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు ధన్యవాదాలు ఐదు రూపాయలకు భోజనం ఇది బాగుంది హైదరాబాదులో వేరే వేరే దగ్గర చాలా రేట్లు ఉన్నాయి ఇక్కడ తినేవాళ్లు పేదలు నిరుపేదలు ఉంటారు కాబట్టి వాళ్ల కోసం బానే ఉంటది
@balaswamyg4993
@balaswamyg4993 5 месяцев назад
Only 5 rupees ki emi vosthundhi కనీసం tea కుడ raadhu kaani కడుపునిండ meals Peduthundante chala goppa విషయం great❤
@vjmusic3948
@vjmusic3948 3 месяца назад
❤❤❤❤❤super super plate 2₹..water 2₹ భోజనం సేవా దృక్పథం
@vjmusic3948
@vjmusic3948 3 месяца назад
❤❤❤ పేదలకు గొప్ప వరం.. దైవ సంకల్పం
@srinivasraochepuri3790
@srinivasraochepuri3790 5 месяцев назад
ఆకలి రుచి ఎరుగదు
@bommaraboinasaiprakashm3521
@bommaraboinasaiprakashm3521 5 месяцев назад
Avunu bro drakakante karam yesukoni thina amrathame😋
@jaibhaarath24491
@jaibhaarath24491 5 месяцев назад
పియ్యి తిని బ్రతుకు రా
@vamsiram7740
@vamsiram7740 5 месяцев назад
ఒక వాటర్ ప్యాకెట్ 2/- ఒక బఫెట్ ప్లేట్ 2/- ఇంకా మీకు వాళ్ళు ఉచితం గా అన్నం పెడుతున్నారు . వాళ్ళను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు
@ramanareddy783
@ramanareddy783 Месяц назад
😂😂😂😂
@amarenderable
@amarenderable 5 месяцев назад
5రూపీస్ కి అన్నం పెడుతున్నారు ఇందులో స్కాం ఎమన్నా ఉన్నదా అని వెతుకుతున్నారు ఏందీ బ్రో ఇది ఇలా ఇస్కాన్ వాళ్ళు అన్నదానం చేయడం చాలా గొప్ప విషయం దాని లో ఏదైనా తప్పు దొరుకుతద అని వెతకడం పెద్ద తప్పు
@sudhadara5530
@sudhadara5530 5 месяцев назад
Vadu ante santanan ki against
@ncreationsgdk
@ncreationsgdk 4 месяца назад
Iskon endhukochindi GHMC kada... organise chesedhi.. offcourse they will scam ... Because who prakaram powstika aharam prakaram enni calories pettoli govt antha daniki amount chupinchi lowest lo finish chestharu...but any way needy will get help from this....
@veeradurgaprasadd8369
@veeradurgaprasadd8369 4 месяца назад
5/- భోజనం నిరుపేదలకు వరం,
@Nirbayamtv
@Nirbayamtv 5 месяцев назад
తీన్మర్ మల్లన్న కూడా ఇదే విధంగా 3 సంవత్సరాల కింద విడియో చేసిండు... ఏంతో మందికి అన్నం పెట్టి డుపునింపుతుండ్రు.. హరేరామ హరికృష్ణ ఫౌండేషన్ వాళ్లు... నిజంగా గ్రేట్..
@saidulugaddapati2496
@saidulugaddapati2496 5 месяцев назад
క్రాంతి బాయ్ ఈ పట్నం లో.. ఆకలి ఐతే 5 రూపాయల భోజనం కడుపు కాళి చేయాలి అంటే 10 రూపాలు (మరుగుదొడ్డి వాడితే)
@SRINIVASRaoNaidu
@SRINIVASRaoNaidu 5 месяцев назад
అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నపూర్ణ వారికి అభినందనలు పేదవాడికి చాలండి ఐదు రూపాయలకి వాళ్లది ఎంతో పెద్ద మనసు దేవుడు చల్లగా చూడాలి కానీ ఇది ఎక్కడో చెప్పలేదు మీరు
@nandikondarkreddy2072
@nandikondarkreddy2072 5 месяцев назад
కూసే ది.. ఎదో వచ్చి మెసే దాన్ని చేడగొట్టిందట... ఎదో పాపం లేని వాళ్ళ కోసం help చేసున్నారు...
@venkateshchannamchatty6395
@venkateshchannamchatty6395 4 месяца назад
Hare Krishna foundation
@EdunuriRavi
@EdunuriRavi 5 месяцев назад
మంచి క్వాలిటీ అయిదు రూపాయలకు నువ్వు పెట్టరాదు మరి ఇంటర్వ్యూ చేస్తున్నావ్ ఎక్కడ వండుతారు ఏంది అని అడుగుతున్నావ్ ఒక కార్డు ఉంటే అంత డిస్టిబూటర్స్ అది కూడా తెలియదు ఇంటర్వ్యూ చేస్తున్నావ్ ఏదో ఆకలి మీద ఆపదకు ఉన్నోళ్లు తింటారు దానికి ఇంటర్వ్యూ చేసి మంచిగా ఉన్నదా కాల్ టు మంచిగా ఉన్నదా అది అయితదా ఇదైతే
@purnaeluri1724
@purnaeluri1724 3 месяца назад
ఫైవ్ స్టార్ హోటల్స్ కి వెళ్లి 1000 రూపాయలు పెట్టి బిర్యానీ తినగలిగే స్తోమత ఉన్న వాళ్లకి అన్నం విలువ ఆకలి విలువ ఏం తెలుస్తుంది పేదల కడుపు నింపడానికి ఫండ్స్ రూపంలో ఎవరో ఇచ్చిన దాన్ని ప్రజలకి పెడుతున్నారు ఆ వర్క్ చేసినందుకు వాళ్లకి ఐదు రూపాయల లెక్కన ఇద్దరికీ సప్లై చేసినందుకు ఇస్తున్నారు నీకు మంచి భోజనం ప్రజలకు పెట్టే మనసు ఉంటే మీ ఇంట్లో ఉండించి తీసుకొచ్చి పెట్టు
@శరత్సాయన్నగారి
వాళ్ళు పెట్టేది బానే ఉంది... వీడి ఇంటర్వ్యూ బాలేదు...
@srinudeluxe9391
@srinudeluxe9391 4 месяца назад
5 రూపాయల భోజనంలో స్కామ్ ఏంటన్న.. ఒక మంచి లక్ష్యం తో సిటీలల్లో పనులు చేసుకొనే పేద వాళ్ళకి కనీసం ఒక్క పూటైనా తక్కువ ఖర్చుతో కడుపు నిండా భోజనం పెడుతుండ్రు కదన్న అది గొప్ప విషయం కాద... మంచిలో చెడు వెతకకండి ప్లిజ్...
@TsRaju-g7r
@TsRaju-g7r 2 месяца назад
ప్లేట్ 3/రూపాయలు 2/ వాటర్ పాకెట్ ఆ అంటారు ఇది నిజామా కదా తెలియదు
@MudilaVenkataramana
@MudilaVenkataramana 5 месяцев назад
హరే రామ హరే కృష్ణ వాళ్లు పెడుతున్నారటన్న
@sadved1
@sadved1 5 месяцев назад
Telanagana govt sahakaram tho... partnership lo pettindu...other state lo ledu ...
@deeneshvillan
@deeneshvillan 5 месяцев назад
ISKON NOT GOVT DEAR JOURNALIST SIR DO SOME HOMEWORK JAI SHREE KRISHNA
@faceundermask97
@faceundermask97 5 месяцев назад
he doesn't have basic knowledge about that
@nanimakam8372
@nanimakam8372 4 месяца назад
Yes
@shivamudhiraj6540
@shivamudhiraj6540 4 месяца назад
ఎవరు చెప్పారు మీకు ఇస్కాన్ వారు నడిపిస్తున్నారు అని వారు వారి సొంత నిధులతో చేయట్లేదు ప్రభుత్వ నిధులతో మరియు ఇస్కాన్ వారు కలసి నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారు జై శ్రీకృష్ణ హర హర మహాదేవ
@tipsandtricks5289
@tipsandtricks5289 2 месяца назад
​@@shivamudhiraj6540arey babai, annam vaddinchey cheyi govt Dey Kani annam koora pappu icchedu iskon valley. Atta sommu alludu Danam chesinattu. Nee telvakapotey verey vallaki telvadu anukoku. Jai Shri Krishna. Jai shree Ram. Ohm namah shivay
@mandadipraveenreddy9392
@mandadipraveenreddy9392 5 месяцев назад
అరె రామ హరే కృష్ణ వాళ్ళు పుణ్ణయం
@Karthik-ub6xm
@Karthik-ub6xm 5 месяцев назад
Yes right
@iamvishal5258
@iamvishal5258 4 месяца назад
Government scheme
@khadeerluck8344
@khadeerluck8344 4 месяца назад
Nenu chala sarlu tinna 5 rupees lo chala better.. Andulo chala vegetables vestaru healthy food. Nijam chepalante auto deivers labour students.. competitive exams preparation ki .zomoato swiggy boys ki chala chala use aithundi.. ... 5 rupee kuda water and plate ki matrame..
@stephendharani76
@stephendharani76 4 месяца назад
Love u kranthi❤ ur the real journalist
@RandomMatters22
@RandomMatters22 4 месяца назад
When someone ask will temple feed poor show them ISKCON's Akshayapatra
@munigalavamshi5394
@munigalavamshi5394 3 месяца назад
నువ్వు మరో తీన్మార్ మల్లన్న ఐతవ
@rajakavadi
@rajakavadi 4 месяца назад
Hare Rama Hare Krishna( ISCON) ANNAPURNA CANTEEN
@anilkumarnadigatla4535
@anilkumarnadigatla4535 5 месяцев назад
Kranthi bro super , ఈ మద్య చాలా మార్పు వచ్చింది గుడ్
@vntspecials5407
@vntspecials5407 4 месяца назад
Only 5 rupees కి చాలా బెటర్ లే.🎉
@krakeshrake5768
@krakeshrake5768 5 месяцев назад
Daya chaysi paydalu tenay Annam paina rajakiyalu chayakandi kranthi garu
@iskcondevotionalway
@iskcondevotionalway 4 месяца назад
తెలంగాణ ప్రభుత్వ మద్దతుతో Iskcon ఈ 5rs మీల్స్ స్కీమ్ సర్వీస్ మెయింటెనెన్స్ చేస్తుంది | హరే కృష్ణ
@baindlaprasad6916
@baindlaprasad6916 5 месяцев назад
Super untadi taste
@saiduluhasaan240
@saiduluhasaan240 4 месяца назад
Athi vaddu #Bro
@venkateshamcherka5472
@venkateshamcherka5472 5 месяцев назад
Water packet Rs 1 Paper plate Rs 2 Rice & samber, curry Meelanti paddalaku kadu... Badugu balaheena vargalaku... Thappulanu vethakakandi...
@bonagirinarendernaresh9579
@bonagirinarendernaresh9579 5 месяцев назад
Great job bro
@SAI-1569
@SAI-1569 5 месяцев назад
ఇస్కాన్ టెంపుల్ వాళ్లు పెడుతున్నారు అన్న ఇది
@rajenderagarwal7008
@rajenderagarwal7008 5 месяцев назад
Yes iskon
@jagadishjaggu4136
@jagadishjaggu4136 2 месяца назад
అన్నా ఐదు రూపాయలకు భోజనం దొరకడమే ఎక్కువ దాని మధ్యలో మీరు ఎందుకు అన్నప్పుడు పుల్ల పెడతారు ఆయనతో చేయకపోతే ఎన్నో వందల మంది కడుపు కాలిపోతాయి ఆ పాపం నీకెందుకు ఆ ఎంక్వయిరీ నీకెందుకు బడబడ హోటల్ కాడికి వాళ్ళు ఏం చేస్తారు తెలుసుకో ప్రపంచం మీద ఎవడు స్కాములు చేస్తలేరు అని ఇబ్బంది పెడతారు పి లోన్ కి ఎంత అన్నం కూడా దొరకకుండా చేస్తారా అన్న
@manikbaji
@manikbaji 4 месяца назад
నువ్వు మాట్లాడుతున్న మాటలు చూస్తే దాదా గిరి చేస్తున్నట్టు వుంది👍 ఎక్కర్😂
@ILovebirds-vj4dj
@ILovebirds-vj4dj 4 месяца назад
5రూపాయలకు కనీసం టీ కూడా రావట్లేదు వాళ్ళు ఏదోలా అన్నం పెడితే మీకు సిగ్గులేకుండా మళ్ళీ కమీషన్ ఎంత అని అడుగుతున్నారు ఛీ మీరు మీ బతుకులు 🙏
@bandarivamshi2926
@bandarivamshi2926 4 месяца назад
Rip who dont know actually this food trust is actually running by hare Krishna trust.
@mmrm6951
@mmrm6951 5 месяцев назад
మిమ్మల్ని చూస్తే తూ అనిపిస్తుంది
@venkatreddygopireddy8479
@venkatreddygopireddy8479 5 месяцев назад
ఇక్కడ చేతులు kadukovadaniki వాటర్ ఉన్నవి వేరే దగ్గర లేవు kvantiti బాగా పెట్టారు
@siddusrinu7747
@siddusrinu7747 5 месяцев назад
Per day 300 members ki food peduthunaru wow great to hear..antha mandhi kadupu nimputhuna prathi okariki dhanyavadhalu…
@jagadishyadav8250
@jagadishyadav8250 3 месяца назад
అరేయ్ భోజనం చేసుకుంటూ మి ❤ లా ఓవర్ యాక్షన్ ఎంటి రా గుల్లెర్స్
@DenashBc
@DenashBc 3 месяца назад
🙏🙏🙏😍😍
@iskcondevotionalway
@iskcondevotionalway 4 месяца назад
This 5rs Meals Scheme Service Maintanence Under Iskcon Food for life foundation with Telangana Govt Support
@SwamyshankarChilumula
@SwamyshankarChilumula 5 месяцев назад
Hare Krishna akshyapathra brother
@Mani-xv3fv
@Mani-xv3fv 5 месяцев назад
మి యొక్క సంభాషన చాల రాఫ్ గా ఉన్నఫ్హీ
@yerramahendar1357
@yerramahendar1357 5 месяцев назад
Meru chala great anna meru rich unna kuda ma laga 5rs rice tinutunaru meru super annaya makosam ela tindam chala great anna
@neverforgetwhoyouare5969
@neverforgetwhoyouare5969 5 месяцев назад
Arey Mari intha erry huk gadila unnav entra
@RandomMatters22
@RandomMatters22 4 месяца назад
U can donate to Akshayapatra movement
@vinod40096
@vinod40096 5 месяцев назад
అన్న 5 రూపాయలు పెడితే ఏమోస్తుంది ఈ రోజులో.. పేదలకోసం kcr గారు ఈ పథకం పెట్టి పేదల ఆకలి తీరుస్తున్నాడు... ఆయనను మనం ఓడగొట్టి దరిద్రం నెత్తిన పెట్టుకున్నాము...
@MogulaiahA
@MogulaiahA 3 месяца назад
అన్న.కేసీఆరుచేసీపేదపేద.తపులుసుడుజెర.చీరలతీసీ.రైకాలపేటీఃడు.
@thirus9839
@thirus9839 5 месяцев назад
Timing పోరాటాలు ఇవి ప్రజల కోసం కాదు
@ravichoppari7163
@ravichoppari7163 4 месяца назад
Chala baguntadi ❤❤ 5 rupees bojaanam❤❤
@SharathKenam
@SharathKenam 5 месяцев назад
Kranthi garu 5 Rupees meal is being sponsored by "Hare Rama Hare Krishna" foundation, not the State Government.
@kdurgavaraprasadarao
@kdurgavaraprasadarao 4 месяца назад
We should appreciate the Hare Krishna mission for their initiative. Let the government provide meet place.
@Praneethpamarbanjara1233
@Praneethpamarbanjara1233 5 месяцев назад
క్రాంతి అన్నా మీరు అడిగింది మంచి పని చేశారు ప్రజలు పబ్లిక్ సామాన్యులు వ్యక్తులు ఎలాంటి తిండి తింటున్నారు అసలు దీన్ని మంచిదా మరి క్వాలిటీ ఎలా ఉంది అని తెలుసుకోవడంలో మంచి ఆసక్తి చూపించారు మా తరఫున మీకు ధన్యవాదాలు అన్న
@yerramahendar1357
@yerramahendar1357 5 месяцев назад
Anna meru super
@digitalhemanth-bu6hl
@digitalhemanth-bu6hl 5 месяцев назад
Deniki ra?? Super ?? 5rs ki food peduthunaru akadaki velli 5rs ki worth ena ani question chesthunaru daniki nv super anadam ndhi ra
@srinu_1989
@srinu_1989 5 месяцев назад
@sriker1436
@sriker1436 3 месяца назад
డైరెక్ట్ గా చెప్పాడు వండి పంపిస్తే ఇక్కడ వద్దించినదుకు 1ప్లేట్ కు గింత అని చెప్పినంక కూడా అడిగిందే అడగడం తప్పు. చేతుల్లో మైక్ ఉన్నదీ కదా అని ఏది పడితే అది మాట్లాడకండి. మోసాలు చేయకుండా నిజాయితి గా చేస్తే వాని పెండ్లాం బిడ్డలను ఎవడు చూసుకోవాలి. గా మాత్రం తెలియకుండా మైక్ పట్టుకొని బిల్డప్ కొరకు రోడ్ల పైకి ఎందుకు వస్తారో వాళ్ళకు, దేవుడికే తెలియాలి........ జర పదిలం.
@srinivas-ragi
@srinivas-ragi 4 месяца назад
మీరు చూపిస్తున్న ఈ అన్నపూర్ణ క్యాంటిన్ హైదరాబాద్ ఉప్పల్ రింగ్ రోడ్డు దగ్గర ఉంది..
@jaibhaarath24491
@jaibhaarath24491 5 месяцев назад
ఒక్కరోజు కాదు రోజు తిను. మీడియా, జర్నలిజం ముసుగులో డ్రామాలు ఆడకు.
@DURGARAO-uy9lp
@DURGARAO-uy9lp 5 месяцев назад
చాలా మంచి ఫుడ్ తెలంగాణలో 👍👍👍5
@naveenreddy7763
@naveenreddy7763 5 месяцев назад
ప్లేట్ మొత్తము తినీ బాగా మళ్లీ బాగాలేదు అంటున్నావ్ ..ఏంది భయ్యా ఇది
@RandomMatters22
@RandomMatters22 4 месяца назад
Food is prepared and sent by ISKCON's Akshayapatra movement
@naveenstylishofficial_vmd
@naveenstylishofficial_vmd 4 месяца назад
ఏం తెలుసుకోకుండా వెళ్లి ఇన్స్పెక్షన్ చేస్తున్నావా నువ్ great bro... adhi trust vallu ఇస్తున్న food (హరే రామ హరే కృష్ణ ట్రస్ట్) money vallavi but government support ఇస్తుంది రోడ్డు దగ్గర పెట్టుకోడానికి... అంతే iga... Kani క్వాలిటీ గురించి అవసరం లేదూ... మీ ఇంట్లో ఫ్రై చేసుకుంటావని అక్కడ ఫ్రై lu కావాలంటే కష్టమే కదా
@Wounderfulsisters
@Wounderfulsisters 4 месяца назад
Good bro
@anagondaram1046
@anagondaram1046 5 месяцев назад
👌👌👌
@s2SumanKusa
@s2SumanKusa 5 месяцев назад
Good video
@RandomMatters22
@RandomMatters22 4 месяца назад
Akshayapatra Central kitchen chudandi chala hygiene maintain chestaru infact mana house lo kitchen kante best kitchen
@shaelectricals2802
@shaelectricals2802 5 месяцев назад
Good food iam Hungary very good brother
@sureshtech3018
@sureshtech3018 5 месяцев назад
ప్లేట్ భోజనం 100 రూపాయలు తీసుకునే వాళ్ళను ఎప్పుడు అయినా హోటల్ కి వెళ్లి క్యాలిటి చెక్ చేసేరా
@embadimahesh7924
@embadimahesh7924 5 месяцев назад
Vellithey kodutharu vinni
@keysupushparaju797
@keysupushparaju797 3 месяца назад
Annaa manam iche 5rs plate ,water paket ke ayipotundi. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@khadeermd3515
@khadeermd3515 5 месяцев назад
Chala mandi useful aithundi.. Auto driver and delivery boys students snd labour ki chala useful.. Food lo chala vegetables vestaru..nice
@bulusueshwarkumar1407
@bulusueshwarkumar1407 4 месяца назад
Ayidu rupayalaku vo cup tea radu, vallu annam peduthunnaru. Abhinandaniyam.
@venkatsai4578
@venkatsai4578 5 месяцев назад
Idi chala good program
@kganeshnaik4568
@kganeshnaik4568 5 месяцев назад
Anna idi uppal police station daggara anukunnavallu okay like 🎉🎉🎉🎉🎉🎉🎉
@Pradeep_G3757
@Pradeep_G3757 4 месяца назад
5 రూపాయల భోజనంలో స్కామ్ ఏముంటదిరా ? దోపిడీ అంటున్నవ్ మల్ల ప్లేట్ 2 రూపాయలు + వాటర్ ప్యాకెట్ 2 రూపాయలు వాళ్ళకేం మిగిలిందిరా దీంట్ల ? దోపిడీ అనడానికి..నువ్విచ్చే 5 రూపాయలకు బాస్మతీ రైస్ పెట్టాల్నా ఏంది ..అయినా నీలాంటి వాళ్ల కోసం కాదు కదా అన్నపూర్ణ భోజనం..ఏ దిక్కు లేనోల్ల కోసం మరియు కష్టపడి పని చేసుకోనే పూట గడవని వాళ్ళ కోసం అది
@chennasrinivas2666
@chennasrinivas2666 5 месяцев назад
Super ANNA
@anushathalla6395
@anushathalla6395 5 месяцев назад
అన్నా మీరు great anna
@sivaprasad6040
@sivaprasad6040 5 месяцев назад
ఐదు రూపాయలకు శుభ్రమైన భోజనం పెడుతుంటే నీ ఎంక్వైరీ ఏంటి? ఏమన్నా ఉంటే సిస్టమ్ ఏంటి, ఎలా నిర్వహిస్తున్నారు అని ghmc ఆఫీస్ లో తెలుసుకో. అక్కడికొచ్చి గదమయిస్తున్నవు ఏంది.
@MdnisarMd-wl9ho
@MdnisarMd-wl9ho 3 месяца назад
5 rupalak water pakit plet.radu Ana. Manchlo kuda chedunu.nenkute atla
@ssggraphics2495
@ssggraphics2495 5 месяцев назад
హరే krishan హరే రామ foundation vallandi
@Malleshnayak99
@Malleshnayak99 3 месяца назад
క్రాంతి గారు సైకిల్ ఏర్పాటు ఆయనకు పైసలు ఎవరు ఇస్తున్నారు ఎక్కడ నుంచి నడుస్తుందో తెలువది నువ్వు ఆయనని ఇబ్బంది పెడితే ఎలా ఐదు రూపాయల భోజనం నువ్వు పెడతావా మరి నీతో అయితదా క్రాంతి గారు చెప్పండి 🤔
@Rafique.18
@Rafique.18 4 месяца назад
ఇంట్ల తిన్నట్లు లేదు అన్నావ్ కదా అందరి ఇంట్ల ఒక్క లెక్క వంట చెయ్యరు కదా అన్న
@Alwaysheroo
@Alwaysheroo 4 месяца назад
Actual ga aa rice and currys neat ga vundadhu avi thini chalaa rogalu vasthadhi real ga nen chusanu motham dhumu and puruguluuntadhi erragada lo ayithee chala dharunam inthaku food lo purugulu unay and adhi dabaa kuda clean cheyaruu kastha neat ga undali anna koncham price akhuva petina kudaa. Eat ga undali
@JaisrikrishnaChannel
@JaisrikrishnaChannel 4 месяца назад
Jai shree Krishna ❤
@sriveerabadrafurniture
@sriveerabadrafurniture 5 месяцев назад
100 💯 good this is help for workers
@elizahanani2939
@elizahanani2939 4 месяца назад
I know very well about this food
@medhariraju3590
@medhariraju3590 5 месяцев назад
5 rupees. Yemivastundi poor people nice 👍
@bollesangameshwarreddy2396
@bollesangameshwarreddy2396 4 месяца назад
5 రు bojanam హరే రామ హరే కృష్ణ వలది
@gummulurisubrahmanyam6259
@gummulurisubrahmanyam6259 5 месяцев назад
Good
@funnyspace3463
@funnyspace3463 4 месяца назад
Govt is major contributer
@machirajuramaprasad4153
@machirajuramaprasad4153 3 месяца назад
How many eating? Who counts? Whats the subsidy?
@prasadlee8998
@prasadlee8998 4 месяца назад
Plate 3rs water packet 2rs😂5rs ayindi ga mowa
@buntygta
@buntygta 5 месяцев назад
Akshya patra sanga reddy la plant untadhi challa neat ga maintain chestharu visit cheyandi akkadnunchi vellthay meals anni mi intla dinkantey manchiga vandithey intla ney tinnandi anna
@satishakshay2748
@satishakshay2748 4 месяца назад
అన్నం లేని వారికి అకలి ఉన్నవారికి అన్నం విలువ తెలుస్తుంది
@ysambasivarao3579
@ysambasivarao3579 3 месяца назад
ప్రఖ్యాత అంతర్జాతీయ సేవా.సంస్థ శ్రీ రామకృష్ణ మిషన్ వారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకం. కానీ వున్నవారు కూడా తింటున్నారు. కొంతమంది 20 రు.లు ఇచ్చి ఇంట్లో వండుకో కుండా పట్టుకెళ్ళిపోతున్నారు నిర్వహణ మునిసిపల్ పారిశుధ్య సిబ్బంది వడ్డిస్తున్నారు. పేపర్ ప్లేట్లు యెంగిలివి జాగర్తగా సేకరించి కడిగి టిఫిన్.సెంటర్ వారికి అమ్మేస్తున్నారు. ప్రజలకు బాగా తగ్గించి పెడుతూ ఇళ్లకు పట్టుకుపోతున్నారు. ఇలా నల్గొండలో జరుగుతున్నది.
@repallyayyanna9520
@repallyayyanna9520 5 месяцев назад
Its ok brother, for 5 rupees what we will get??
Далее
Naa Anveshana Marriage Partner Who ?
44:27
Просмотров 476 тыс.
Which part do you like?😂😂😂New Meme Remix
00:28
Wildest 10 SECONDS OF HIS LIFE 🤯 @TomIsted
00:14
Просмотров 1,1 млн
Incredible Moments Caught on Camera
30:40
Просмотров 4,4 млн
TV9 Telugu News LIVE
Просмотров 549
When Royal Guards Fight Back!
8:08
Просмотров 6 млн