నేను గత రెండు సంవత్సరాలనుండి మత్తుకుంటున్నా అన్న పార్టీ కార్యకర్తలను పట్టించుకోండి, వారిని గుర్తించండి, వారికి భరోసా ఇవ్వండి కార్యకర్తలు లేని పార్టీ వెన్నెముక లేని మానవ శరీరంతో సమానం అని.. నాయకులు వైస్సార్సీపీ లో ఉండి సంపాదించుకుని వైస్సార్సీపీ పార్టీ ఓడిపోగానే పార్టీ మారుతున్నారు. కానీ కార్యకర్తలు ఇదే పార్టీ ని నమ్ముకుని ఉన్న కార్యకర్తలు మాత్రం భలి అయిపోతున్నారు.. వేరే పార్టీ లో ఉన్న కార్యకర్తలు వైస్సార్సీపీ కార్యకర్తలను బెదిస్తుంటే, అక్రమ కేసులు, కొట్టడాలు చేస్తున్నా కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు.. అదే వైస్సార్సీపీ కార్యకర్తలకు మాత్రం ఏ సపోర్ట్ లేదు.. అంత ఎందుకు వైస్సార్సీపీ పార్టీ పంచాయతి, మండల స్థాయి నాయకులే పట్టించుకోకుండా వాళ్ళతో కలిసి పోతున్నారు.. ఇదే రాజకీయలు అంటే నమ్మిన వాడిని, కష్ట పడ్డ వాడిని నట్టేట ముంచేసి భలి చేయడమా.. నాయకులు నాయకులు అందరూ బాగున్నారు కార్యకర్తలను మాత్రం భలి చేస్తున్నారు.. నమ్మిన పాపానికి కార్యకర్తలను పట్టించుకోండి అయ్యా...
ఆమె అంచనా తప్పింది. విశాఖ MLC ఎన్నికలో ఎల్లో బొల్లి పార్టీ పోటీ చేస్తే, వైస్ MPP పదవి పోయినా, లచ్చలు వచ్చేవి . ఇప్పుడు వైస్ ఎంపీపీ పదవి కాపాడుకోడానికి మళ్లీ వైసీపీ లో మొహమాటం లేకుండా చేరిపోయింది. అంతే..
CBN PK and their leaders followers and their family business will growth to peak level in these coming 5years looting AP. AP people deserves these leaders. So much coming in the coming 5years.....looot AP good going kutami leaders
Janasena lo second tier leader ga vundat kante future less and psycho run party lo first tier leader ga vundatam best anukunnadu amo😂😂😂....2029 lo Tughlaq party win strike rate 0%....ee lopale bokkelo vepistadu RRR sure ga...
@@LuxmivaraTughlaq gadi psycho kabatte sontha talli vadini vadilesindi, sontha Chelli vadilesindi...ma pk sir ni family members vadilesara ala😂😂😂 ... Tughlaq la think cheste elante comments aa pedutaru