Download Link: kukufm.page.li... Get a 50% discount on 1st 250 users* Use Coupon: TGS50 5 Techniques To Stop OverThinking | అతి ఆలోచన తగ్గడానికి ఇలా చేయండి | TELUGU GEEKS
భయ్యా మీరు నమ్ముతారో లేదో తెలియదు నేను ఒక సమస్య తో ఇబ్బంది పడుతున్నపుడు. Correct గా దానికి సంబంధించిన వీడియో టాక్ మీరు రిలీజ్ చేస్తారు. ఇలా జరగటం ఇది 5th time. Thank you భయ్యా.
నాకు తెలియని విషయాలను చాలా చెప్పారు చాలా సంతోషం థాంక్యూ సార్ ఏది ఈ ప్రపంచంలో శాశ్వతం కాదు ఎవరు శాశ్వతం కాదు అందరూ వెళ్ళిపోవాల్సిన వాళ్లే వాళ్లు చేసిన మంచి చెడు ఈ రెండే మిగిలిపోతాయి
థాంక్యూ అన్నయ్య చాలా బాగా చెప్పారు నాకు చాలా స్ట్రెస్ నుండి మీ వీడియోలు కంప్లీట్ గా తగ్గిపోతుంది అన్నయ్య థాంక్యూ సో మచ్ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మీకు ఆ భగవంతుడు ఇంకా కొన్ని వేల మందిని ఆరోగ్యంగా మార్చే శక్తి నివ్వాలని ప్రార్థిస్తున్నాను
1 Steadiness ...inhale and exhale over breath , object 2 Lovingness- 4 warm wishes to liked ones 3 fullness Heal - Have an experience E - enrich the emotion A - Absorb the postivity L - link to postivity 4 - Alness - Release ur identification Release possessiveness 5 Timelessness
రాజు వయ్య మహా రాజు వయ్య..... ఇంత deep గా ఒక మనిషి చిన్న చిన్న విషయాలు ఇంత అలోచించి చెప్తున్నావ్ అంటే Reason only Books.... Thank u..... Now im in దుబాయ్ feel very bad సగం తెలుగు సగం వచ్చి రాని english sorry &thank u.....
1. Pray to the Almighty God praise him 2. Pray for others 3. Give thanks to God for every thing you have 4. Pray for peaceful mind You will succeed Thank you so much for your wonderful video your video reminded my prayer method all points you said are covered in my daily prayer thank you brother God bless you
100% కరెక్ట్ అండి, కానీ మీ మెడిటషన్స్ గురించి చాలా బాగాచెప్పారు,ఎందుకంటే నేను కూడా మెడిటేషన్ చేస్తుంటాను,కానీ వాటిలో కొన్ని విధాలు చాలా బాగా వివరించారు👌👌👍
Your explanation of the summary of the spiritual thinking in simple Telugu words is truly awesome . Anyone who know telugu can understand your video easily and definitely get the benifits. By listening and also by their sincere trail to follow the instructions 👍. All God's Blessings 🙏 Sarve janaa sukhino bhavantu Lokaan samastaam sukhino bhavantu 🙏🙏🙏
Your explanation of the summary of the spiritual thinking in simple Telugu words is truly awesome . Anyone who know telugu can understand your video easily and definitely get the benifits. By listening and also by their sincere trail to follow the instructions 👍. All God's Blessings 🙏 Sarve janaa sukhino bhavantu Lokaan samastaam sukhino bhavantu 🙏🙏🙏
Tq u so much badha lo vunnavallaki me video chuste chala helap avutundi evaru lekapoina meru oka motivation laga meru cheppe matalu ento dairyanni istayi .
Tq bro 😇 miru different books lo andhariki use aye topics pick chesi easy ga chepthunnaru mi voice ayethe chala bagundhi 😍☺️ vedio chala bagundhi and next a topic midha vedio chestharo ani curious ga vundhi 🙂🤩... Amazing voice and video...
Chaaala bavuntai Andi me videos....prathi video lo oka book gurinchi cheptharu kada...adi super......me videos valla nenu chala maranu...thank you so much