Evening sir... I have a question sir. I live in Vizianagaram ఇక్కడ FM station లేదు. Vizianagaram లొ FM vizag ( 55km ) FM radio రావడం లేదు. Pls చెప్పండి. నేను Vizianagaram లొ FM vizag వినాలి అనుకుంటే ఏమిచెయ్యాలి ?
Hi Anna , Google account ni oka sari delete chesina tarvata malli recover ani login cheste work avutundi but perminent ga aa user id malli recover kakunda Amina option vunda or enni days padutundi non recoverable account avvadaniki once after deletion.
అన్న 30k or 35k లో ఒక మంచి కెమెరా ఫోన్ సజెస్ట్ చెయ్యండి pls. Samsung or Iqoo or Oppo or Realme లో. నేను 5 years నుంచి వివో v 11 pro use చేస్తున్నాను. ఫోన్ మార్చలనుకుంటున్నాను.