Тёмный

5 Victory Sutras Our History Teaches To Students | Raka Lokam | K R Sudhakar Rao 

Raka Lokam
Подписаться 307 тыс.
Просмотров 22 тыс.
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 132   
@srigowri992
@srigowri992 2 месяца назад
👏👏👏👏👏అత్యద్భుత మైన సందేశం ఇచ్ఛా రు, అన్ని చానెల్స్ వాళ్ళు ప్రసారం చేయాలి అని కోరుకుంటున్నాను ఈ మీ ప్రసంగం రాకా గారు. మీకు పాదాభివందనాలు 🌹🙏🙏🌹🌹
@tirupurshoppingmallvizag
@tirupurshoppingmallvizag 2 месяца назад
మన పురాణ హితిహసాలతో యువతకు పాఠాలు సనాతన దేశం లో ఇటువంటివి ఎన్నో నిరాశ నిస్పృహ వాదులకు జీవితం లో ఎదగడానికి మంచి విషయాలు మీ ప్రతీ విడియో చూస్తా లైక్ చేస్తా షేర్ చేస్తా
@gayatrivankamamidi
@gayatrivankamamidi 2 месяца назад
ఈ మహానుభావుడు కి నా పాదాభివందనం ....ఇంత మంచి motivational speech ఎవరూ ఎక్కడా విని వుండరు...ఒక వేళ వింటే అసలు నాశనం అవ్వరు.....ఇలాంటి మాటలు విని అందరూ విద్యార్దులు మంచి నడవడిక తో వుండాలి అని ఒక సమాజం లో భాధ్యత వున్న వ్యక్తి గా చెప్తున్నా.. నమస్తే
@kattubaditirupalu8988
@kattubaditirupalu8988 2 месяца назад
పెద్దలకు పిల్లలకు అందరికీ ఉపయోగపడేలా అద్భుతమైన ప్రసంగం సార్
@aachaaryahk
@aachaaryahk 2 месяца назад
రాకాజీ మీ ప్రసంగాలు నిజంగా అధ్భుతం, గణేశ ఫార్మూలాలో ఆయన ఆహారం గరిక గురించి కూడా విశ్లేషణ ఇస్తే బాగుండేది, జమోటాలు, టమాటాలు, స్వగ్గీలు, ఫిగ్గీలు అంటు అవసరం లేకపోయినా అతిగా ఖర్చులు చేసి తల్లిదండ్రుల ఆర్ధిక భారానికి కారణం అవుతున్న విద్యార్ధులకి ఎంత అవసరమో అంత మాత్రమే అనే సందేశం అందుతుంది అని నా అభిప్రాయం 😊, మీ లాంటి సౌమ్యులు వక్తలు చెప్పినప్పుడు అది వారి మనసులో కూర్చుంటుంది.
@Adivishnuungarala
@Adivishnuungarala 2 месяца назад
మీ వీడియోస్ సమాజానికి చాలా ఉపయోగపడుతున్నాయి దేశం కోసం ధర్మం కోసం మీరు చేస్తున్న వీడియోలు మాకు చాలా ఇష్టం మీ ప్రతి వీడియో నేను చూస్తూ ఉంటాను
@anjaneyasastrykompella7773
@anjaneyasastrykompella7773 2 месяца назад
రాకాజీ!మీకెంత తెలివితేటలు.సూపర్ కథ చెప్పారు.బలే బలే
@vijaykumar-sl6um
@vijaykumar-sl6um 2 месяца назад
అయ్యా ఇలా మా రోజుల్లో ఎవరైనా సెలవిచ్చి ఉంటే మేము ఇంకొకలా ఉండేవాళ్ళమేమో. ఏదేమైనప్పటికీ ధన్యులము ఇది విన్న తర్వాత.
@tvsnganeswararao9675
@tvsnganeswararao9675 2 месяца назад
ధన్యవాదాలు రాకా గారు. చాలా స్పూర్తి దాయకమైన ప్రసంగం.
@ydder41
@ydder41 2 месяца назад
ప్రతి ఒక్కరూ మీ పిల్లలకు ధర్మముని బోధించండి. రేపటి కోదండ రాముడి వంటి పరాక్రములను చేయండి..
@vidyaBandaru-dp8qj
@vidyaBandaru-dp8qj 2 месяца назад
అద్భుతమైన ప్రోత్సాహం
@ramanujamthatta1346
@ramanujamthatta1346 2 месяца назад
అద్భుతం సుధాకర్ గారు. చాలా మంచి విశ్లేషణ. 🙏🏾🙏🏾🙏🏾👍🏾👍🏾👍🏾👏🏾👏🏾👏🏾
@jagadishbhaaratha
@jagadishbhaaratha 2 месяца назад
చాలా మంచి ఉపన్యాసం!
@syamalaappaji2736
@syamalaappaji2736 2 месяца назад
ఎనిమిదవ ఎక్కం, తొమ్మిదవ ఎక్కం, పదవ ఎక్కం విశ్లేషణ చాలా బాగుంది ఉపయోగకరం ఆచరణ లో పెడితే.
@adinarayanalingam6654
@adinarayanalingam6654 2 месяца назад
మహాత్ములు సమాజాన్ని సంస్కరించాలను కున్నప్పుడు నిర్మొహమాటంగా వారు చెప్పదలచుకున్న విషయాలను నిర్భయంగా తెలియజేస్తారు. వారి సందేశాల ద్వారా నూటికి ఒక్కడు ఉత్తేజితుడై స్పందించి ఆచరించి అమలు జరిపినా వారి లక్ష్యం నెరవేరినట్లే.
@UppulaPrabhakar
@UppulaPrabhakar 2 месяца назад
జై భారత్ జై శ్రీ రామ్ జై శ్రీకృష్ణ వందేమాతరం
@SIRIHARIOM
@SIRIHARIOM 2 месяца назад
జై శ్రీరామ్.. గురువుగారు.. పురాణాలు వివరిస్తూ మీరిచ్చిన మార్గదర్శకం అన్నీ వేళలా అన్నీ వయసుల వారికి ఉపయోగ పడేలా ఉంది. పిల్లలకు BED TIME STORIES చెప్పే వయసు నుండే మనం పురాణపురుషులను వారి విజయగాధలను పరిచయం చేస్తే, ఆ తర్వాత జీవితంలో వారికి ఎదురయ్యే ప్రతి సమస్యను వారే సొంతంగా పరిష్కరించుకోగల్గుతారు. ధన్యవాదాలు.
@padmavathithumu4689
@padmavathithumu4689 2 месяца назад
అబ్బా, ఎంత మంచి ప్రసంగం గురువుగారూ. మీకు నమస్కారం, ధన్యవాదములు 🙏 ప్రస్తుతం ఉన్న సమాజానికి, విద్యార్థులకు ఉపయోగపడే మంచి విశ్లేషణ, ఆనందదాయకం, అనుసరణనీయం, 🙏🙏🙏🙏 జై శ్రీరామ్ 🚩🚩🚩🚩🚩🚩
@ajmeeraugendar
@ajmeeraugendar 2 месяца назад
దేశ యువత కు చాలా స్పష్టమైన మార్గ నిర్దేశం చేశారు.....కాని మీ సందేశం విని ఆచరించే పరిస్థితుల్లో నేటి యువత ఉందా? అనేదే ప్రశ్న.
@srikanth8t
@srikanth8t 2 месяца назад
నేను యువతనే సర్.. నేను ఆచరించడానికి 100% ప్రయత్నిస్తాను
@ajmeeraugendar
@ajmeeraugendar 2 месяца назад
@@srikanth8t Good 👍
@ramakumar6295
@ramakumar6295 2 месяца назад
ప్రయత్నం చేస్తూ పోతే దేనినైనా సాధించవచ్చు
@ajmeeraugendar
@ajmeeraugendar 2 месяца назад
@@ramakumar6295 చేసి చూపించు మరి
@ramakumar6295
@ramakumar6295 2 месяца назад
చాలా నిర్దిష్టమైన చక్కని దిశానిర్దేశాన్ని ఈనాటి పిల్లలకు అందించారు రాకా గారూ. మీకు శత కోటి నమస్కారాలు
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 2 месяца назад
యువతకు మంచి సందేశం ఇచ్ఛారూ 🙏🙏🙏🙏🙏
@maheshpatnaik6332
@maheshpatnaik6332 2 месяца назад
Excellent sir. Very effective motivation sir. జై hind
@kpurushottamacharya9700
@kpurushottamacharya9700 2 месяца назад
చక్కని హితబోధ...
@MrBhanuprakash1982
@MrBhanuprakash1982 2 месяца назад
Sir, I bow my head and heartfully convey my wishes for your message
@kottamramachandrareddy3690
@kottamramachandrareddy3690 Месяц назад
MAHA ADBHUTHAMU , UVAT,HAKU DIVYA SANDESHAMU .ABHINANDANALU .
@ramaprasadpallavalli8545
@ramaprasadpallavalli8545 2 месяца назад
Jaisreeram jaimodiji ❤
@chandrasekhar4318
@chandrasekhar4318 2 месяца назад
Sir చాలా మంచి విషయాలు ఎలా బ్రతకాలో గొప్పా గా చెప్పారు
@prameeladontula9839
@prameeladontula9839 2 месяца назад
Excellent 👌 Wonderful information Rakaji 🙏 Jai Shree Ram 🙏🚩🇮🇳
@krsna302
@krsna302 2 месяца назад
Beautiful and useful teachings, sir. Greatness of Dharmic philosophy.
@ChidVanhi
@ChidVanhi 2 месяца назад
Namaste Raka ji, This is truly inspiring for all of us. Hope it reaches more people.
@Vram2.0
@Vram2.0 2 месяца назад
చాలా మంచి సందేశం ఇచ్చారు.. మీ నుండి ఇలాంటివి ఇంకా ఇంకా రావాలి అవి యవతకు మరింతగా చేరి వాటిని అచరించాలి అని అశిస్తున్నాను..🙏
@veerabhadraroavanka4277
@veerabhadraroavanka4277 2 месяца назад
అద్భుతం
@SarmaSVSN
@SarmaSVSN 2 месяца назад
అద్భుతమైన ప్రసంగం. ధన్యవాదాలు.
@ramanujamthatta1346
@ramanujamthatta1346 2 месяца назад
అభినందనలు చెప్పకుండా ఉండ లేక పోతున్నాను. అత్యద్భుతం సుధాకర్ గారూ. 🙏🏾🙏🏾🙏🏾👍🏾👍🏾👍🏾👏🏾👏🏾👏🏾
@Manavjanam
@Manavjanam 2 месяца назад
"Dear Sir, I was deeply inspired by your video, which beautifully conveyed valuable moral lessons using examples from our rich Indian Puranas. To reach a broader audience, especially students across the country, I humbly request you to consider creating an English version of this video. Additionally, I encourage you to produce more content like this, perhaps even launching a dedicated channel focused on promoting cultural and moral values among students. Using stories from our Puranas to illustrate these values would be incredibly impactful. Thank you for your wonderful work, and I look forward to seeing more inspiring content from you! I'm an alumnus of Sri Saraswati Shishu Mandir School, Luxettipet, Mancherial. My childhood experiences, where guests shared moral stories and tales of freedom fighters, had a profound impact on my life. I believe your videos can have a similar effect on today's students, shaping them into responsible citizens and building a brighter future for India. Best regards, Sri Saraswati Shishu Mandir Old student.
@uppalapatisrinivasarao6289
@uppalapatisrinivasarao6289 2 месяца назад
Adbhutham Sir.
@prasadp.v.h8933
@prasadp.v.h8933 2 месяца назад
How beautiful was your explanation, particularly the eighth table and ninth table. Superb Sir.It’s a eye opener for elders too.
@nagamalliswari4314
@nagamalliswari4314 2 месяца назад
చాలా ఉపయోగకరంగా ఉందండీ మీ ఉపన్యాసం. మీకు వీలైతే ఆ సంస్కృత శ్లోకం ఒక సారి వ్రాస్తే నేను నేర్చుకుంటాను
@durgaraosavvana2490
@durgaraosavvana2490 2 месяца назад
Good message
@LokeshReddy-bk6wz
@LokeshReddy-bk6wz 2 месяца назад
Namaste Raka sir Mee prasangam jeevitanike ento goppaga vundi ; meeku chala chala dhanyavadalu sir.jaihind.
@Internalview44
@Internalview44 2 месяца назад
Hmmm sehr gut und es ist neu morgen ich bin glucklich
@venugopalgs2245
@venugopalgs2245 2 месяца назад
చాలా బాగా చెప్పారు
@vengavenkatesh903
@vengavenkatesh903 2 месяца назад
రాకాగారు మికు సేఠ కోటి ప్రాణమాలు
@sandhyarani8007
@sandhyarani8007 2 месяца назад
అద్భుత మైన ప్రసంగం
@polankisivaram3097
@polankisivaram3097 2 месяца назад
Excellent message is not only to the students but also to all sections of people. Great salutes to Raka Garu.
@shyamchenna4922
@shyamchenna4922 2 месяца назад
Namaste raka sir
@thippeswamylalgondur1845
@thippeswamylalgondur1845 2 месяца назад
ಮೀರು ಸೂಪರ್ ಸರ್. ಸಿಂಪಲ್ ಕಾ ಗಾನಿ ಅತ್ಯಬ್ಸುತ ಮೀನಿಂಗ್ ಚೆಪ್ಪಾರು.‌ಧನ್ಯವಾದಮುಲು
@RakaLokam
@RakaLokam 2 месяца назад
Dhanyawadagalu
@himavathimymother4508
@himavathimymother4508 2 месяца назад
అద్భుతమైన బైఠక్ 🎉
@ysrao42
@ysrao42 2 месяца назад
Beautiful analysis of life and good teaching to students Hats of to you sir
@neerajanano
@neerajanano 2 месяца назад
Baga cheparu sir. Ekalam youth ramayana mahabarath 18 puranalu chadavatam pakanunchithe vinataniki kuda time ledu. Vati saramsham 5 matllo baga cheparu
@cyraj3147
@cyraj3147 2 месяца назад
Superb gnanodayam for all
@MURALIKRISHNA-dw5pj
@MURALIKRISHNA-dw5pj 2 месяца назад
అద్భుతం.. పరమాద్భుతం... what a description. Very very useful to society. Do this of videos frequently. నమో నమః
@balakrishnakumarchamarthy8772
@balakrishnakumarchamarthy8772 2 месяца назад
👌👌👌video for the youth 👏👏👏
@apkathreyaOPT
@apkathreyaOPT 2 месяца назад
Adbhutam ga chepparu sir 🙏🙏☺️🫡
@santoshkumar-dm9gt
@santoshkumar-dm9gt 2 месяца назад
super
@ompsnreddyreddy9767
@ompsnreddyreddy9767 2 месяца назад
Excellent Raakaji super, namaskaar ji
@PruthviRajUppu
@PruthviRajUppu 2 месяца назад
జై హింద్
@krupakararaosripati2637
@krupakararaosripati2637 2 месяца назад
Wonderful speech sir!🙏🙏
@ravipampana5382
@ravipampana5382 2 месяца назад
Wonder Full speech...
@ddjay7498
@ddjay7498 2 месяца назад
Good information sir
@dharmasaitalluri8234
@dharmasaitalluri8234 2 месяца назад
Good explanation
@anithamurthy4282
@anithamurthy4282 2 месяца назад
Great speech sir, very motivating
@ChidVanhi
@ChidVanhi 2 месяца назад
@30.18 అనిత్యం అస్థిరం చిత్తం అష్టాభిర్ గుణితం యథా | నిత్యం ఖలుశతాం చిత్తం నవాభిర్ గుణితం యథా ||
@Devi-Yenumula
@Devi-Yenumula 2 месяца назад
Very nice speach👌🏻 వినాయకుడికి బయటికి కనిపించే దంతాలు రెండు కాదు. వినాయకుడు ఏక దంతుడు అంటారు కనుక ఆయనకు ఒకటే దంతం ఉంటుంది. ఆయన తన తన రెండు దంతాలలో ఒక దంతం విరిచి ఒక రాక్షసుని పైన ప్రయోగించినట్లున్నాడు. అందుకే ఆయన ఏక దంతుడు. గణేశ అష్టోత్తర శతనామావళిలో కూడా ఓం ఏకదంతాయనమః అని ఉంటుంది కదా. ఈ విషయం మీకు తెలియకుండా ఉంటుందని నేను అనుకోవడం లేదు. బహుశా మీరు flow లో వినాయకునికి రెండు దంతాలని పొరపాటున చెప్పి ఉంటారని నా ఉద్దేశం.
@ravipampana5382
@ravipampana5382 2 месяца назад
Dayachesi randranveshana aapandi ..
@buddhisagargodavarthi4063
@buddhisagargodavarthi4063 2 месяца назад
Great and thought provoking message sir.j🙏🙏🙏
@plk3298
@plk3298 2 месяца назад
Super sir.
@RAMAKRISHNA-vg7ds
@RAMAKRISHNA-vg7ds 2 месяца назад
Exlent motivation sir 🙏🙏🙏
@HelloHello-jh3ir
@HelloHello-jh3ir 2 месяца назад
Excellent speech
@umamaheshsukamanchi
@umamaheshsukamanchi 2 месяца назад
Very well explained.. It's truely helpful for everone. Thanks sir
@padmaprasad2493
@padmaprasad2493 2 месяца назад
Excellent discourse
@mullapudilakshmidevi9453
@mullapudilakshmidevi9453 2 месяца назад
Very beautiful narration, absolutely correct, the human values, excellently explained, Raka Sudhakar garu thank you very much
@ompsnreddyreddy9767
@ompsnreddyreddy9767 2 месяца назад
Jai shree Raam
@Chanduhappy-g7v
@Chanduhappy-g7v 2 месяца назад
అద్భుతం అమోఘం అపూర్వం ❤❤❤❤❤❤❤
@ramanujamthatta1346
@ramanujamthatta1346 2 месяца назад
Extremely valuable speech Sudhakar Garu. You are actually a grest thinker. 🙏🏾🙏🏾🙏🏾👍🏾👍🏾👍🏾
@ramanujamthatta1346
@ramanujamthatta1346 2 месяца назад
Sorry for typo. You are a great thinker.
@viswanathp4698
@viswanathp4698 2 месяца назад
రాకా గారు మీరు పుట్టి పెరిగినది భాగ్యనగర్ అయిన మీభాష మాగోదావరి జిల్లా భాషే.
@muraliroy7375
@muraliroy7375 2 месяца назад
అల్ప బుద్ధి కలవారే మీలా ఆలోచిస్తారు
@ravipampana5382
@ravipampana5382 2 месяца назад
​@@muraliroy7375 you are wrong, would have some ....
@picl17
@picl17 2 месяца назад
@@muraliroy7375you are correct sir
@nageshjavvadivenkata6624
@nageshjavvadivenkata6624 2 месяца назад
Excellent!
@hrushikesh5999
@hrushikesh5999 2 месяца назад
Jai Sri Ram
@krishnakrk
@krishnakrk 2 месяца назад
Exellent Speech for Youth
@TrilokyaSambedu
@TrilokyaSambedu 2 месяца назад
❤❤❤❤❤
@laxmankumarlankalapally4944
@laxmankumarlankalapally4944 2 месяца назад
Good teaching
@NareshKumar-xs1xy
@NareshKumar-xs1xy 2 месяца назад
జై శ్రీరామ
@govindarajuc7820
@govindarajuc7820 2 месяца назад
Wonderful ತಾಟಸ್. Excelent explean. ಥ್ಯಾಂಕ್ಸ್ ಸರ್. ಇ ವಿಡಿಯೋನಿ ನೇನು ಶೇರ್ ಚೆಯಕ ವುಂಡಲೇನು.
@RakaLokam
@RakaLokam 2 месяца назад
Dhanyawad
@srikanthpindi1764
@srikanthpindi1764 2 месяца назад
Sir..miku na dhanyavadalu namaskaralu...chala manchi vishaya jnananni udaharanalatho chala baga vivarincharu...🙏🙏🙏
@drbsivaprasad564
@drbsivaprasad564 2 месяца назад
Great symbolic way of presentation ❤❤❤❤
@ramirosy403
@ramirosy403 2 месяца назад
Very well explained sir...very much informative...
@rukminitanuja2866
@rukminitanuja2866 2 месяца назад
Chala chala chala baga chepparu sir 🙏🙏🙏🙏
@batthiniananthareddy5537
@batthiniananthareddy5537 Месяц назад
గురువు గారు నమస్కారాలు
@VarshithaAchanta
@VarshithaAchanta 2 месяца назад
Jai sri ram
@sulochanabattula9627
@sulochanabattula9627 Месяц назад
Excellent sir 🎉🎉🎉
@vandemataram202
@vandemataram202 2 месяца назад
అబ్బ ఎంత బాగ చెప్పినారు..
@RameshKumar-sx9td
@RameshKumar-sx9td 2 месяца назад
🙏
@bhaskarraovankadaru3580
@bhaskarraovankadaru3580 2 месяца назад
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@rajurajuGN-p5p
@rajurajuGN-p5p 2 месяца назад
Super 🎉
@a96status44
@a96status44 2 месяца назад
Jai shree Ram
@ompsnreddyreddy9767
@ompsnreddyreddy9767 2 месяца назад
VandeBharathamaatharam
@balajichallagolla7412
@balajichallagolla7412 2 месяца назад
Thanks
@narsagoudpeddagani9065
@narsagoudpeddagani9065 2 месяца назад
Sir, PRESENT MAJARITY YOUTH ARE ADUCTED FOR DRUGS, FOR PUBS, FOR DRINKS ,FOR MODERN LIFE AND FOR ARTIFICIAL LOVE ( SEXUVAL LIFE) ONLY, BECAUSE OF EDUCATIONAL SYSTEM, MODERN LIFE STYLE, ARTIFICIAL FRIENDS, WITHOUT PROPER GUIDENCE OF PARENTS etc. ONLY . AND ALL ABOVE EVERY INDIAN YOUTH GENERATION MUST LEARN ABOUT RAMAYANA, MAHABHARATA, BHAGVATGEETA , VEDAS , UPANISHATS AND SANATHANA DHARMAM AND ALSO DAILY YOUTH MUST VISIT TEMPLES AND DEVOTIONAL PLACES . AND YOUTH MUST BE RESPECT TO PARENTS, BROTHERS , SISTERS AND NEIGHBORHOOD. THEN ONLY INDIAN YOUTH WILL BE I PROPER WAY.
@SwamyKunta-r1n
@SwamyKunta-r1n 2 месяца назад
🙏🎉💐🙏🎉💐
@madanmike542
@madanmike542 2 месяца назад
🙏🙏🙏🙏
@kesavanarayanaboppa3130
@kesavanarayanaboppa3130 2 месяца назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@rajuac6510
@rajuac6510 2 месяца назад
😊😊😊
Далее
РОК-СТРИМ без ФАНЕРЫ🤘
3:05:16
Просмотров 1,3 млн
Китайка и Красивые Глаза😂😆
00:20