ఇంట్లో ఇద్దరు లేధా అంతకంటె ఎక్కువ మంది వృద్దులు 60 ఏళ్లు దాటిన వాళ్ళు ఉంటే వాళ్లల్లో ఒక్కరికి మాత్రమే పెన్షన్ ఇస్తాను (ఒక రిటేషన్ కార్డ్ మేధా) అనటం ఎంతవరకు సమంజసం. మీరు ఈ పద్ధతి మార్చండి సార్.
Has any political party declared in the manifesto 1 They will pay pensions and salaries by first 2 They will stop lured forceful conversions 3 They will allot certain percentage of state income towards capital expenditure.