కలెక్షన్ అంతా సూపర్ గా ఉంది అండి స్టేటింగ్ నుంచి ఎండింగ్ వరకు సూపర్ అండి మాకు ఈ ఆషాఢం ఇంత మంచి ఆఫర్స్ పెట్టిన ఏకైక షాపింగ్ మాల్ సారీ కలెక్షన్ గాని డ్రెస్ కలెక్షన్ గాని ఫ్రిడ్జ్ కలెక్షన్ గాని నిజంగా సూపర్ అండి ఆర్డర్ పెట్టుకోవాలంటే ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి వైజాగ్లో ఒకవేళ శుభమస్తు షాపింగ్ మాల్ ఉంటే ఈ ఆఫర్స్ సేమ్ ఆఫర్స్ అక్కడ కూడా ఉంటాయా ఉంటే ఎక్కడ కనుక్కున్న వెళ్తాము కనిపిస్తే గౌన్స్ చూపించండి అవి కాస్ట్ చెప్పలేదు కానీ నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నిజంగా చాలా అంటే చాలా మంచి ఆఫర్స్ పెట్టారండి
Its very beautiful collection i suggest to everyone to visit once before end of the sale bcoz every item is on offer (daily wear sarees, chudidars, lehengas , long frocks, bedsheets , pattu sarees shirts, pants,kids wear ) middle class peoples ki suitable ga unnaee with quality and price Dont miss this opportunity guysss Its very comfortable and valuable price with quality