Тёмный

50 వేల ఖర్చుతో తైవాన్ జామ సాగు | Thai Guava Pruning | రైతు బడి 

తెలుగు రైతుబడి
Подписаться 1,5 млн
Просмотров 135 тыс.
50% 1

ఒక్క ఎకరంలో 50 వేల ఖర్చుతో తైవాన్ జామ సాగు చేయొచ్చని.. ప్రతి ఏటా 5 నుంచి 8 టన్నుల దిగుబడికి అవకాశం ఉందని హార్టికల్చర్ ఆఫీసర్ ఈ వీడియోలో వివరించారు. పూర్తి వీడియో చూస్తే మరింత సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : 50 వేల ఖర్చుతో తైవాన్ జామ సాగు | Thai Guava Pruning | రైతు బడి
#RythuBadi #రైతుబడి #ThaiGuava

Опубликовано:

 

23 мар 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 67   
@srinivassrinivas-wj5ic
@srinivassrinivas-wj5ic Год назад
మంచి సమాచారం ఇచ్చారు ఇలాంటి సమాచారాలు ఇంకా ఇవ్వాలని కోరుకుంటున్నాను రైతులను ఆదుకోండి ఇంకా అప్డేట్ చేయండి
@SRK_Telugu
@SRK_Telugu 2 года назад
చాల మంచి సమాచారం రెడ్డి గరు nice video👌
@jayaramireddypediireddy1613
Cost of each plant. Age of the plant Pl inform.
@sbayyappa
@sbayyappa 2 года назад
Raitulu baguntene desam baguntundi, telugu raitu badi raitulaku chala helpful ga undi thank you bro 🙏
@Viewsguru
@Viewsguru 2 месяца назад
Thanks Ananth Reddy gaaru and Reddy. Pruning is essential ❤
@sbayyappa
@sbayyappa 2 года назад
Thanx kiran garu
@belikebalu4481
@belikebalu4481 2 года назад
Me vidios lo chala information untadi anna
@anirudhsathyabrothers8810
@anirudhsathyabrothers8810 2 года назад
Good information sir
@vangala
@vangala 2 года назад
Nice..good to know the details
@sharfuddin5677
@sharfuddin5677 2 года назад
Very good Reddy garu
@smileychannel2754
@smileychannel2754 2 года назад
Super anna
@girishkumar4344
@girishkumar4344 2 года назад
Maintanence baga adugutundi
@jakkaraju6502
@jakkaraju6502 2 года назад
Anna me videos chala bhaguntai. Nimma Thota gurinchi oka purti video cheyandi anna
@RythuBadi
@RythuBadi 2 года назад
Sure Anna
@sarmag2495
@sarmag2495 2 года назад
జామ main fruit for jams.
@bhanuprakash1944
@bhanuprakash1944 2 года назад
Low cost poultry shed vedios cheyandi anna
@neelakantareddyd2550
@neelakantareddyd2550 2 года назад
Which months suitable for complete pruning and after pruning sprays needed one by one that details if u mention it's better for farmers like time table for jama
@bolugurilingaswamy8677
@bolugurilingaswamy8677 2 года назад
Good impermation annagaru . Kindly help me pandiri kuragayala sagu cheyadaniki veduru bongulu kavalenu mana RAJENDAR REDDY (RRR) annagaru kani mana Raithu sodarulaku kani impermation telisthe cheppagalaru. Jai Javan Jai Kisan Jai Prakruthi matha.
@ramanaraju7670
@ramanaraju7670 2 года назад
PgW
@skmrafi-wc4wh
@skmrafi-wc4wh Год назад
I like Nagendar Reddy interviews.
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 2 года назад
Nice video sir 👍
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks and welcome
@sureshbabudasari2029
@sureshbabudasari2029 2 года назад
Excellent
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you so much
@sravankumarreddy3480
@sravankumarreddy3480 2 года назад
Hi anna good information
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you so much 🙂
@KiranKumar-zm2sr
@KiranKumar-zm2sr 2 года назад
Nice video bro
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks bro
@vinayvinaykumar599
@vinayvinaykumar599 2 года назад
Anna super 👍🔥🔥🔥🔥👍👍👍🔥😘😘😘👍👍😘😘🔥👍👍🔥😘
@Chandunakrekanti
@Chandunakrekanti 2 года назад
Nice
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks
@Gnana2525
@Gnana2525 2 года назад
1 St like and comment
@vamsikrishnanarayana1166
@vamsikrishnanarayana1166 2 года назад
Takkuva height lo kaya vastundi kadha Mari janyu marpidi vi tinakoodadhu antaaru Mari tinavacha
@bsantu3528
@bsantu3528 2 года назад
Elanti pantalu pettakadi
@vigneshbaddam
@vigneshbaddam 2 года назад
Sheep farming chayu brother
@lakkipalibalaraju1544
@lakkipalibalaraju1544 2 года назад
సూపర్
@RythuBadi
@RythuBadi 2 года назад
థ్యాంక్యూ
@bgmworld8284
@bgmworld8284 Год назад
Taiwan pink gova Nersury location... Please..
@venkatasivaraoadusumalli
@venkatasivaraoadusumalli 5 месяцев назад
Nimatods ante enti sir
@ahmedragipati8760
@ahmedragipati8760 2 года назад
Complete Purning time please....
@rameshbashetty22
@rameshbashetty22 2 года назад
Maku trees kaavali .
@user-ku3iv5gz1p
@user-ku3iv5gz1p 7 месяцев назад
Hi
@prithvanraj6114
@prithvanraj6114 2 года назад
Dog kennel information
@gudurivenkatanarayana951
@gudurivenkatanarayana951 2 года назад
Adreess lada
@srinupentakoti3736
@srinupentakoti3736 Год назад
Voice quality not clear
@amarnadh381
@amarnadh381 2 года назад
dont go for guava cultivation. market is very bad now
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks to your information
@bandukaraja1562
@bandukaraja1562 2 года назад
నిజం సార్ మా తోట పక్కలో 8 ఎకరాల జామ తోట పెట్టరు... కానీ మార్కెటింగ్ లేదు.. చాలా నష్టం ఉంది పెట్టుబడి కూడా రాలేదు అన్నారు..ఇప్పటికి 3 సంవత్సరాలు అయ్యింది... యూట్యూబ్ లో చూసి ఎవరు మోసపోకండి
@akarshtutorial2349
@akarshtutorial2349 Год назад
సార్. మా జామ చెట్టుకి కాయలు బాగా కాస్తున్నాయి కానీ.50% పెద్దగా అవగానే లోపల గుజ్జుగా మారి మెత్తగా అవుతున్నాయి.. కాయలు రాలిపోతున్నాయి. చలా బాగా కాయలు కాస్తుంది. ఏమి మందులు వాడాలో కొంచెం చెప్పగలరు. ఆకులు బాగానే ఉన్నాయి. పూత బాగానే వస్తుంది. కాయల్లోనే ఇబ్బంది
@maheshv7390
@maheshv7390 2 года назад
My kind request to all formers this breed is not safe do not use it
@BVRCREATIONS
@BVRCREATIONS 2 года назад
మా ఊరికి దగ్గరే కాబట్టి చాల సార్లు ఈ జామ తోట చూసాను అన్నా.... మంచి సమాచారం అందివాచ్ అన్నా.... Audio kochem disturb గా ఉంది అన్నా noice వస్తుంది కొంచెం ఆ మైక్ లు సెట్ కాలేదేమో అని నా అభిప్రాయం.....
@RythuBadi
@RythuBadi 2 года назад
Sure bro ఆ ప్రాబ్లమ్ సరి చేస్తాము.
@narayanaraonamburi6895
@narayanaraonamburi6895 2 года назад
Pest ki mandulu emivadali phone number kavali
@MuthanaVamshiKumar
@MuthanaVamshiKumar 6 месяцев назад
Hello bro A village bro
@thimmappachannel8995
@thimmappachannel8995 2 года назад
Marketing very bad fruit play very very damage
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you
@girishkumar4344
@girishkumar4344 2 года назад
Adi chepparu vallu
@girishkumar4344
@girishkumar4344 2 года назад
Emi karchu vundadu ani chebutaru taruvata chala vastundi
@prasad325
@prasad325 2 года назад
అన్నా plesae reply ఇవ్వు మా ఇంట్లో తైవాన్ జామ నర్సరీ నుండి తెచ్చి పెట్టాను ఒకటే కాయ వచ్చింది ఇప్పుడు అంటే ఒక్క కాయ తర్వాత 2 నెలలకు ఇప్పుడు పూత వచ్చింది పిందెలు పడ్డాయి మొదట వచ్చిన కాయ 3 నెలలు అవుతుంది కాయ size పెరగడం లేదు ఆకుపచ్చగా అలానే ఉంది అన్ని ఆకుపచ్చగా నే ఉన్నాయి తెల్లగా రావడం లేదు కాయలు size పెరగాలంటే ఏమి చేయాలి
@girishkumar4344
@girishkumar4344 2 года назад
Time padutundi inka
@prasad325
@prasad325 Год назад
@@girishkumar4344 bro ఇప్పుడు చెట్టు నిండా పిందెలు ఉన్నాయి ఒక్కటే చెట్టు 2 .5 years అవుతుంది ఇది 2 nd crop but చెట్టు మొత్తం ఒక 400 దాకా పిందెలు ఉన్నాయి అలానే ఉంచాలా లేదా కొన్ని తీసివేయాలా అన్ని ఈ పది రోజుల్లో వచ్చాయి
@prabhakarreddy8247
@prabhakarreddy8247 Год назад
పండ్లు రుచి వుండవు సార్ ఇంత కరుచు పెట్టి శాస్త్రుజ్ఞలను పోషించి కొత్తగా జామ రకాలు రుచి లేనివి రైతులు ఉత్పత్తి చేయడం బాదకలిగంచు చున్న ది కావు శాస్త్రులు గమనించాలి అని వినియోగం దారులు మరియు రైతుల విజ్ఞప్తి
@VVMEDIATELUGU9
@VVMEDIATELUGU9 2 года назад
రైతు సోదరులకు నా మనవి...దయచేసి తైవాన్ జామ సాగు చేయవద్దు. ప్రతి కాయలో పురుగు వస్తోంది. మార్కెట్లో ఎవరూ కొనడం లేదు. నేను రెండెకరాలు వేసి కాయ కొనేవాడు లేక నానాపాట్లు పడుతున్నాను.
@prakashreddygaddamthippart8645
@prakashreddygaddamthippart8645 2 года назад
అవును
@kalinga5830
@kalinga5830 2 года назад
Yes...
@shaikalibhai969
@shaikalibhai969 Год назад
అవును మా ఊళ్లో కూడా అలాగే ఉంది
@prabhakarreddy8247
@prabhakarreddy8247 Год назад
రుచిలేని జామ వేయకండి మంచి రకాలు చాలవునవి అలాంటి వేయగలరు చాల విలువైనవి జామపండులు గమనించాలి మనవి
Далее
It seems Sonya's choice was obvious! 😅 #cat #cats
00:20