Ap lo ekkada Leni rates ni daggara dorukutai anna chala manchi rates ki chusi istav anna one of the best camera Shop in ap all the best anna ❤❤❤❤❤❤❤😊😊😊😊
Anna గత మూడు సవత్సరాలుగా మిమ్మల్ని ఫాలో అవుతున్నా మా ప్రాంతం శ్రీకాకుళం మా స్నేహితులు చాలా మంది నా వల్ల వచ్చారు కానీ నాకు ఆ అదృష్టం లేదు మిమ్మల్ని కలవలేకపోతున్న... నువు బాగుండాలి bayya
అన్న మీరు ఎక్సప్లయిన్ చేసే విధానం నాకు నచ్చింది భయ్యా అలాగే ఎవరు గ్లాస్సెస్ పెట్టుకుని ఇంత స్టైలిష్ గా చెప్పలేరు ఇంత తక్కువ కాస్ట్ ఎవరు కూడా కెమెరా అమ్మరు మీరు సూపర్ అన్న 👍👍👍
Chaala Years nundi Camera anedi Dream, Ah Lucky Winner Nene Avvali Ani anukovdam ledu kaani Naaku vasthe Naa Dream fillfull avthadi.. Thank you Anna For the contest
Anna First lucky dip nundi try chesthunna anna .... I losss so many times..... Malli try chesthanu anna.. Try chesthooney vunta... Lucky dip kottentha varaku try chesthooney vunta.... Thank you anna for giving such a buetiful opportunity
Jamal Bhai nenu miku pedha can, chala rojula nundi follow avthuna,Naku vedios chese ki chala passion and photo graphy kuda , but family situations lo camera konalekuna, ee dip lo vosthe bagundi, but mi vedios ki pedda fan
హాయ్ అన్న మీరు సూపర్👌🎉 అన్న లక్కీ డ్రా పేటి చాలా మంది కి తక్కువ కెమెరా ఇస్తున్నారు అన్న 🎉🎉🎉మీరు ఇలానే ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్న అన్న 🤝🤝🤝🤝మీరు హ్యాపీ ఘా ఉండాలి అన్న 🎉🎉🎉👌
Good information jaamal bhayya meru inika elanti manchi cemara lu offers lo evali ani jaamal anna subscribers koru kutunnamu jaamal bhayya tq good information middle class valla kosam nuvu cemara center petti nattu unnavu jaamal bhayya 😊
ఇక్కడ అందరు ఏమో నాకే కెమెరా వస్తుందేమో అని లక్ టెస్ట్ చేసుకోవడానికి వచ్చారు వాళ్ళతో పాటూ నేను వచ్చా 😊😊 అయినా అది మనకు రాదు అని తెలిసినా ....ఎదో ఒక చిన్న ఆశ కదా..!!