Тёмный

6 AM Mutton Biryani in Rayachoty - Rajadhani Mutton Biryani - Early Morning Biryani | Food Book 

Food Book
Подписаться 159 тыс.
Просмотров 131 тыс.
50% 1

గతానుభవం లేకున్నా మక్కువ తో ఆహార శాలను ప్రారంభించి నాణ్యమైన ఆహారం అందిస్తూ రాయచోటిలో ప్రసిద్ది పొందారు రాజధాని ఆహార శాల నిర్వాహకులు గఫూర్ గారు.
వారికి లభించిన గుర్తింపుకు కారణం వారి మాటల్లో విందాం.
తిన్నవారి మెచ్చుకోలు పొందేలా తమ సూత్ర సూచికకు అనుగుణంగా ఛాయ, రుచి,సువాసన భరితంగా ఆహారం రూపుదాలేలా వంటకం చేపట్టారు.
నిర్ధిష్ట సమయంలో పరిపూర్ణత పొందిన ఆహారం.ముదురు మెంతి వర్ణంతో సిద్ధంకాగా అరిటాకులో వడ్డించిన దరిమిలా బిర్యానీ మరియు లోగల ముక్కలను చూస్తే తృప్తిగా ఆరగించాలన్న ప్రేరణ కలుగుతుంది.
కలుపుకునే క్రమంలో వేడిదనంతో పొడిగా స్పర్శకు వచ్చింది.గ్రహించిన నీటివలన ఉబుకు మెతుకు పలుకుగా నోటికి తగులుతూ క్షణ కాలంలో మెత్తగా కమ్మని సారమైంది.ముక్క ఉడకడంలో సమతుల్యత పాటించారు. కావున ఆహార అన్వయం సంతృప్తినిచ్చి మెండుగా దక్కింది అమితమైన రుచి.
ఇక్కడ లభించు పరోట,పప్పు గురించి వక్కమాటలో చెప్పాలంటే తిన్న సందర్భం అప్పటికీ,ఎన్నటికీ మరుపురాని రుచికరమైన అనుభూతిగా ఉంది నాకు.
చిరునామా:-
g.co/kgs/KFrf4L
మటన్ బిర్యాని ₹280.
చికెన్ బిర్యాని ₹180.
పరోట₹45
కుష్క₹45
గమనిక :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 65   
@kirankumarpalutla1859
@kirankumarpalutla1859 Год назад
చక్కటి ముత్యాల్లాంటి తెలుగు పలుకులతో మనస్సును ఆనందింప జేసే పదజాలంతో మీయొక్క వర్ణన వర్ణనాతీతం ఏకనాత్ అన్న గారూ
@naveenleather
@naveenleather Год назад
Channel peru english peru kakunda mana telugu peru ఆహార పుస్తకం ani marusthey baguntundi...Bro.. support chese vallu like veskondi
@prasadraju8177
@prasadraju8177 Год назад
ఎలా ఉన్నారు ఎకనాద్ గారు, మీ వీడియో చుస్తే ఆకలి వేస్తుంది మరియు రుచిగా ఏదయినా తినాలి అనిపిస్తుంది, ముఖ్యంగా మీరు తెలుగులో వివరిస్తున్నారు ఇప్పుడు ఉన్న కాలంలో పూర్తిగా తెలుగు లో మాట్లాడడం చాలా కష్టం, మీకు జోహార్లు 👌🙏, పుత్తూరు పట్టణం నుండి, తిరుపతి జిల్లా నుండి మీ ప్రియమైన అభిమాని, దేవుని చల్లని దీవెనలు మీకు ఎల్లపుడు ఉండాలి ఆని కోరుకుంటున్నాను ♥️🙏
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
హృదయ పూర్వక ధన్యవాదాలు ప్రసాద్ రాజు గారు
@p.v.8775
@p.v.8775 Год назад
మ రాయలసీమ రుచులు మహా అద్భుతంగా ఉంటాయి
@ananthavihari6670
@ananthavihari6670 Год назад
రాయచోటిలో రాజధాని హోటల్ 🍗మటన్ బిర్యానీ 🧆చాలా బాగుంటుంది.
@gvkarthik001
@gvkarthik001 Год назад
ఎక్నాధ్ గారు మీరు ఏదైనా ఆహారశాలకి వెళ్ళి ఆ ఆహారశాల ఆహారం గురించి బాగాలేదు అని చెప్తారు అని, మీ యొక్క అన్ని వీక్షణ కార్యక్రమాలు నేను వీక్షిస్తాను.. మీరు ఆహారశాల కి వెళ్ళారంటే ముందస్తు దర్యాప్తు చేసి బాగుంది అంటేనే వెళ్తారు... ధన్యవాదములు...... రాయచోటి లో తాజమహల్ ఆహారశాల కూడా చాలా బాగుంటది...
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
ధన్యవాదాలు కార్తీక్ గారు
@truthdaniels
@truthdaniels Год назад
Not for food show only for your narrative skill I'm watching the channel stay blessed bro
@Naveenkumar-qs6xe
@Naveenkumar-qs6xe Год назад
Papputho parathaa, chitimutyalu biriyani chala manchi recepies lokanath garu
@nagurusman2833
@nagurusman2833 Год назад
Area ni batti biryani maruthundi. Evari biryani taste valladi respect their tastes thank you food book showing all series 🙏
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
ధన్యవాదాలు
@seeramsettidurgaprasad7264
@seeramsettidurgaprasad7264 Год назад
Chala bagundi thanks
@djhandsomenasir2
@djhandsomenasir2 Год назад
Thanx for your support for our city..!
@mohammedhamed996
@mohammedhamed996 Год назад
Thanks brother 😀
@ayiankhan3288
@ayiankhan3288 Год назад
Rajadhani hotel famous ekkada rayachoty lo mi vedios chustu untanu I like ur vedios anna... eppudu miru ekkada unnaru annayya...I am vry proud annayya ma oori mutton Biryani taste chesyaru..ma oorike vaccharu yeahhhhh
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
హృదయ పూర్వక ధన్యవాదాలు. నెల క్రితం వచ్చాను రాయచోటి.
@Pawan-ng9sw
@Pawan-ng9sw Год назад
My native place rayachoty super food
@chinnisyam1113
@chinnisyam1113 Год назад
Meru Mee bashaaa super sir ❤️❤️❤️
@Mahathiexpress
@Mahathiexpress Год назад
You language is very good
@salinasimhamsantoshkumar351
Hi gud evening Anna nice biryani 👌👌👌👌👍👍👍❤❤❤
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
ధన్యవాదాలు
@balakesholu4708
@balakesholu4708 Год назад
Very nice 👌 👍
@pvbrahmam8279
@pvbrahmam8279 Год назад
హాయ్ లోక్ నాథ్ గారు, చాలా బాగుంది వీడియో 👌
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
ధన్యవాదాలు బ్రహ్మం గారు
@chithariyellappa1402
@chithariyellappa1402 Год назад
సూపర్
@mounikasangam77
@mounikasangam77 Год назад
Anna 👌👍
@Shpltelugu
@Shpltelugu Год назад
Yekada adress
@naresha9592
@naresha9592 Год назад
💙💙💙💙
@pradeepkurapati6838
@pradeepkurapati6838 Год назад
అన్న ఎప్పుడు రాయలసీమ రుచులేనా ప్రకాశం రుచులు చూపించు 🤣🤣
@govardhanagirithummala2779
@govardhanagirithummala2779 Год назад
Welcome to Rayachoti loknath anna
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
ధన్యవాదాలు
@phaninunna4224
@phaninunna4224 Год назад
Super
@munnangi5931
@munnangi5931 Год назад
👌👌👍👍
@King__12390
@King__12390 Год назад
I thought of coming there and meet you on that day, but missed due to work..
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
మరోసారి వస్తాను కలుద్దాం అండి👍
@bharathkumar-ky3vq
@bharathkumar-ky3vq Год назад
Kadapa lo pappu lekunda items istampadaru rayalaseema vasulu
@chandrasekhar952
@chandrasekhar952 Год назад
Maa nandayal loo 30,kii porota 2 egg estaru baguntundii
@sivakanthreddy6290
@sivakanthreddy6290 Год назад
Durdarshan lo raithu bajar vachaedhi meru same alanae cheputhunaru TV anchor laga
@phaninunna4224
@phaninunna4224 Год назад
Nice
@Viswanath5555
@Viswanath5555 Год назад
Nice video👌
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
ధన్యవాదాలు విశ్వనాథ నాయుడు గారు
@madevanaik2521
@madevanaik2521 Год назад
👌👌👌👌
@tanerunageswararao426
@tanerunageswararao426 Год назад
Anna kadapa yerramukka palli circle Sameer hotel loo karam dosa chala tasty gaa vuntundhi video chey anna please
@kohlisiva1487
@kohlisiva1487 Год назад
I m from rayachoty
@ramyamethun4472
@ramyamethun4472 Год назад
Hello brother kuppam hotel lo Motan biryani super try it bro
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
కుప్పంలో ఎక్కడ?
@Yohanreddytraveller
@Yohanreddytraveller Год назад
Nice Excellent video brother
@danishgamerzehan4343
@danishgamerzehan4343 Год назад
Make a video on Shahi Darbar Hotel, Near Krishna Theatre, Kadapa.
@chandrasekhar3235
@chandrasekhar3235 Год назад
👍👍👍👍
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
అన్న.. నమస్తే
@-Mahendhar
@-Mahendhar Год назад
Hi Ann good evening
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
తమ్ముడు ఎలా ఉన్నారు?
@balutravele
@balutravele Год назад
Hi welcome bro
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
ధన్యవాదాలు
@subbarayuduvv4625
@subbarayuduvv4625 Год назад
Rate
@ittaashok1424
@ittaashok1424 Год назад
Anna okka sari maa chirala ruchulu koda chudandi
@ayiankhan3288
@ayiankhan3288 Год назад
Yeah ma oorike vacchara
@sidhugopi9211
@sidhugopi9211 Год назад
Cost అన్న
@nikeyjathaga2662
@nikeyjathaga2662 Год назад
Bro yeppudu hotel food chupinchadam kadhu ,weakly once nuv ni hand tho cook cheysi video pettu bro ,food success ina fail ina ok
@naveenreddy2587
@naveenreddy2587 Год назад
Hiiii bro
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
నవీన్ రెడ్డి గారు👍
@sukumarreddy1916
@sukumarreddy1916 Год назад
Madanapalli chudu anna
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
మదనపల్లి లో ప్రసిద్ధి పొందిన ఆహార శాలల వివరాలు తెలపగలరు.
@9701121725
@9701121725 Год назад
The people surrounding Guntur don't eat biryani without gongura
Далее
Как вам наши образы?🥰🥰🤍🤍
00:10
Cleaning🤣 #shorts #トイキッズ
00:18
Просмотров 6 млн
▼ЮТУБ ВСЁ, Я НА ЗАВОД 🚧⛔
30:49
Просмотров 532 тыс.