Telugu independent film in horror genre directed by Satyajitray Sreekurmam, produced by @ @turtlemediacreations2826 #shortfilm #shortfilmtelugu #shortfilmtelugu #horrorstory #horrorshortflim
6:16 Dr భాస్కరన్ బ్లైండ్ మాన్ పాత్ర చాలా కూల్ గా చేశాడు సోబర్ గా మరియు గంభీరంగా ఉంది ఫిజిక్కు తగ్గట్టుగా ఉంది …అభినందనలు 💐🌷🎉 .... ఓవరాల్ గా ఫిల్ము చాలా స్లోగా నడిచినట్టు అనిపించింది అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎక్కువగా ఉండాలి .... ఆల్ ది బెస్ట్ ....🍇🌷💐
A great attempt, the film is spine chilling and makes the viewer nail biting for the next coming scenes. Wonderful and amazing. The actors are very good at their work. Congratulations to the entire team.
చాలా బాగుంది, గుర్నాధం , మిత్ర కలిసి మాట్లాడే సీన్లో బాక్లో ఒక అన్నోన్ పర్సన్ రెండు షాట్స్‌లో కనిపిస్తాడు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కొద్దిగా శ్రద్ధ వహించండి. గుర్నాధం యాక్షన్ నాకు బాగా నచ్చింది.