అడగకుండానే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తాకాడన్న కానీ నా హృదయం చాలా కాటిణ్యమైనది ముళ్ళతో కూడినవి నేను నమ్మిన సిద్ధాంతమే సత్యము అనుకొని ఎంతో మోసపోయిన నాకు క్షమించన్న... సేవకులను దూషించాను. పాపాత్ముడను నన్ను క్షమించి నా కొరకు ప్రార్థన ఇయండి అన్నా 🙏🙏🙏🙏
ఉన్నతమైన ఆలోచన విధానాన్ని నేర్పించి, మా బలహీనతలను ఎలా గెలవాలో నేర్పించి, దేవుడు ఎలా, ఎవరి ద్వారా మాట్లాడతారో ఎలా గుర్తుపట్టాలో అని నేర్పించి, మమ్మల్ని వాక్యం జ్ఞానంలోకి నడిపిస్తున్న అన్నయ్య ki నా వందనాలు 🙏🥰
ఈ సందేశం ద్వారా చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను అయ్యగారు దేవుడు నాతోనే మాట్లాడారు నాకు కావలసిన అనేకమైన విషయాలు మీ ద్వారా దేవుడు నాకు నేర్పించారు మీకు నా హృదయపూర్వక మైన వందనాలు
Praise the lord అన్నయ్య ఈ మెసేజ్ రెండుసార్లు విన్నాను దేవుని స్వరం నాతో మాట్లాడిన అనుభూతి చెందాను, మీద్వారా దేవునితో జీవించడం సత్య దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు ప్రేమ గురించి నేను అనేకులకు చెప్పాలని తపన పెరుగుతుంది.
అన్నయ్య మీకు హృదయపుర్వక నా ని0డు వ0దనాలు మీరు అ0ది0చిన వాక్యము నన్ను ఆవరించి0ది గర్వము ఉ0డద్దు అన్నారు చిన్న పిల్లలు మన తప్పుని చూపి0చినప్పుడు సరి చేసుకో మన్నారు ప్రేమ అను రాగము క్షేమి0చే మనసు ఎదుట వారి తప్పులు పట్టకు0డ మన తప్పులు యదార్ధముగ ఓప్పుకు0టె దేవుడు స0తోషిస్తడు అని చెప్పరు thank you annaya💐💐💐💐👏👏👏💐💐👌👌👌✨🌟🌟🌹💯💯🌻🌻🌺🌈
Sir me msg kosam chusanu.nenu kuwait lo untunnanu. Na peru hymavathi.emayyipoyaru sir e madayalo kanapadaledu. Thank you sir. Yasayyake mahima kalugunu gaka amen amen amen amen amen
Anna praise the lord. మీ వీడియోస్ కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ను tq 🙏🙏🙏.దేవుని namanike మహిమ కలుగును గాక.దేవుడు మీకు మంచి ఆరోగ్యం కలుగజేయును గాక...ఆమెన్
*Bro. W.C.M KIRAN PAUL గారి దృష్టిలో "దేవుడు ఎవరు? రాముడా? క్రీస్తా?"* Video link👇🏻👇🏻👇🏻👇🏻 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Xmlq6a7wIqA.html
Praise The Lord 🙏 Have a nice day 🌹 in the name of Jesus Christ... E Massage Dwara nannu nenu Sarechesukuntanu..My Lord please Help me... 🙏...E massage DWARA Mana Devuniki Mahema Ghanata Prabhawamulu Kalugunugaka 🙏