తమ్ముడు, winding cut అయితే ఫ్యాన్ తిరగ దు. Soldering చేస్తే తిరుగుతుంది కానీ తెగిన winding/coil లొ ఏ తీగ cut అయ్యిందో కనిపెట్టలేము. ఏ coil/winding లొ problem వుందో టెస్ట్ చేసి దాని పక్క winding కి కలుపుతారు అప్పుడు ఫ్యాన్ పనిచేస్తుంది. ఒకటికన్న ఎక్కువ winding లొ problem వుంటే, కొత్తగా winding చేయటం మంచిది.