తెలుగు ఏదైనా ఒక తరగతి మొత్తం బిట్స్ రూపంలో టెక్స్ట్ బుక్ అంత అంటే లెసన్ లో ఉన్న క్యారెక్టర్ కూడా కలిపి ఇవ్వగలరని మనవి అలా ఇవ్వడం వల్ల రివిజన్ చేసినవారికి కొంచం హెల్ప్ పుల్ గా ఉంటుంది లెషన్ వైజ్‌గా ఇస్తే DSC కి ప్రిపేర్ అయ్యేవారికి మీరు కొంచం హెల్ప్ చేసిన వారు అవుతారు
Namaste madam garu, Me explanation is very nice, 9th,10th,Inter extended topics kuda lessons bits cheyandi,, please TET SA vallaku, It will very helpful to us mam, thank you 🙏