పూర్వ మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి మండలం ముకురాల గ్రామంలో సొరకాయ సాగు చేసిన రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఏడున్నర ఎకరాల్లో సొర పంట సాగు చేశారు. ఎవరూ ఊహించని రీతిలో అద్భుతమైన దిగుబడితో పాటు భారీ లాభం ఆర్జించారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : 7 ఎకరాల్లో సొరకాయ పండించాను.. ఖర్చులు పోను 20 లక్షలు మిగులాయి | Bottle Gourd | రైతుబడి
#RythuBadi #సొరకాయసాగు #BottleGourd
26 мар 2022