Тёмный
No video :(

7 టిప్స్ పాటిస్తే నిండు నూరేళ్ల ఆయుష్షు|Dr Manthena Satyanarayana raju|GOOD HEALTH 

GOOD HEALTH
Подписаться 2,9 млн
Просмотров 252 тыс.
50% 1

7 టిప్స్ పాటిస్తే నిండు నూరేళ్ల ఆయుష్షు|Dr Manthena Satyanarayana raju|GOOD HEALTH
Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to clean stomach. Dr MAntena Satyanarayana raju Diet For Free Motion. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospital in India established by Dr. Manthena Satyanarayana Raju.
|manthena sathayanarayana health tips|manthena sathayanarayana raju videos|manthena sathayanarayana raju Diet Plan|Mantena Satynarayana Raju Diet Tips|Mantena Satyanarayana Raju Videos|Mantena Satynarayana Ashramam|malabaddakam remedies in telugu|malabaddakam nivarana in telugu|malabaddakam povalante em cheyali|motion free tips in telugu|constipation home remedies|
#DrManthena #DrMantenaAshramam#
మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా.. డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
జుట్టు ఒత్తుగా పెరగాలంటే..► • ఈగింజలు తింటేచాలు ఊడిన...
పొట్ట తగ్గాలంటే..► • Video
క్షణాల్లో గాఢ నిద్ర పట్టాలంటే..► • Video
బరువు తగ్గేందుకు ఈ వీడియోను చూడండి...► • బరువు తగ్గి సన్నబడేందు...
బీపీ తగ్గేందుకు ఈ వీడియో చూడండి...► • ఇలా చేస్తే BP నార్మల్ ...
కంటి చూపు పెరిగేందుకు ఈ వీడియోను చూడండి...► • కళ్లద్దాలు లేని కంటి చ...
ఇలా చేస్తే గుండె పోటు రమ్మన్నా రాదు.. ఈ వీడియోను చూడండి...► • ఇలా చేస్తే గుండె పోటు ...
షుగర్ శాశ్వతంగా తగ్గిపోయేందుకు..ఈ వీడియోను చూడండి...► • టాబ్లెట్ లేకుండా షుగర్...
థైరాయిడ్ తగ్గిపోయేందుకు.. .ఈ వీడియోను చూడండి...► • ఒక్కటి మానేస్తే జీవితం...
పిల్లలు వెంటనే పుట్టేందుకు.. ఈ వీడియోను చూడండి...► • పిల్లలు వెంటనే పుట్టాల...
మహిళల గర్భాశయ, నెలసరి సమస్యలకు.. ఈ వీడియోను చూడండి...► • గర్బసంచి, హార్మోనల్ ఇన...
మోకాళ్ల నొప్పులు శాశ్వతంగా తగ్గిపోయేందుకు.. ఈ వీడియోను చూడండి...► • పైసా ఖర్చు లేకుండా మోక...
పప్పు తింటే ఏమవుతుందంటే.► • Video .
ఒంట్లో రక్తం అమాంతం పెరగాలంటే.. ఈ వీడియోను చూడండి...► • ఒంట్లో రక్తం అమాంతం పె...
మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి: / goodhealthh

Опубликовано:

 

23 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 185   
@GoodHealthh
@GoodHealthh 4 года назад
ప్రముఖ ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే ఆరోగ్య సమస్యలపై సూచనలు, సలహాలు అందించాలో కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియచేండి. డాక్టర్ మంతెన సమస్యతనారాయణ రాజు గారి బరువు, థైరాయిడ్, మోకాళ్ల నొప్పులు ఇతర సమస్యలపై సూచనలు సలహాల PDF ఫైల్ కోసం మీ ఫోన్ నెంబర్ ను కామెంట్ చేయండి. ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి. షేర్ చేయండి. ధన్యవాధాలతో....
@tamminaniramanamurtyadhi2377
@tamminaniramanamurtyadhi2377 4 года назад
9963266923 ఫైల్ గురించిచెప్పండి సార్ 🙏🙏🙏🙏
@naidusanapathi8364
@naidusanapathi8364 4 года назад
9989887426
@rasheedshaik9258
@rasheedshaik9258 4 года назад
This my number 9581418727
@dritisvibes
@dritisvibes 4 года назад
please share the PDF file to my WhatsApp - 9741107519
@vishnueee5842
@vishnueee5842 4 года назад
9182623009 for pdf and I need solution for ear problem, i didn't hear low desible sounds.. pls let me know how to overcome it
@Vamshi739
@Vamshi739 2 года назад
12 సంవత్సరాలు చదువుకున్నా పుస్తకాల్లో కూడా ఆరోగ్యాన్ని సంపాదించుకోలేదు. మీ ద్వారా గ్రహించాను. ధన్యవాదాలు🙏
@vamsioggu9178
@vamsioggu9178 4 года назад
1.manchi neru thragali 2.manchi ahram thinali(Natural food atlest 30/40 percent means at least once a day) 3.manchi gali 4..manchi visarjana ( motion ) 5.manchi exercise 6.manchi rest 7.manchi alochanalu......... ALL THE BEST 👍👍
@BMRao-mw8fd
@BMRao-mw8fd 2 года назад
Given in english.Clarity. Thanks. If all are covered like this it will be lucid easy to understand. RU-vidrs language is...Head ache... ఈ ఒక్క టి తింటే ఆ ఒక్కటి తాగితే అలా మా ట్లా డే బదులు.. అదేమిటి వివరంగా చెబితే వినటానికి...ఫాలో...అవటానికి తేలికగా వుంటుంది. కనీసం గౌరవనీయుడు రాజు గారన్న కమరిషయల్RU-vidrs style కాకుండ ప్రొఫెషనల్ పద్దతిలో చెప్పాలని ప్రారధన.
@relaxationvideos9511
@relaxationvideos9511 2 года назад
👌👌👌
@gopikumar160
@gopikumar160 5 месяцев назад
namaskaram rajugaru
@nagendrababughantasala1960
@nagendrababughantasala1960 3 года назад
1.గాలి 2.నీరు -5 లీ 3.ఆహారం 4.వ్యాయామం : 2 గం 5.విసర్జన 6.విశ్రాంతి 7.మంచి ఆలోచన 1+2+3+4+5+6+7=ఆరోగ్యం
@shamkumar29
@shamkumar29 2 года назад
Nagendar babu garu Thanks andi
@panyalapadmaja8917
@panyalapadmaja8917 Год назад
🙏🙏🏻
@epcservices6018
@epcservices6018 2 года назад
మనిషి జంతువులు పక్షుల నుండి నేర్చుకొని బాగుపడా ల్సింది చాలా ఉంది!
@sureshca9743
@sureshca9743 2 года назад
మీ సేవ గొప్పది బుద్ది ఉన్న వారు మీకు కు రున పడిఉంటారు.ఏసూప్రభూ గురించి తెలుసుకున్న మీరు గొప్ప అథ్మియులని తెలుస్తున్నది.ఆ దేముడు మీకు జ్నానం ,ఆరోగ్యం,శాంతి,సమాదానం డయచెయునుగక. మీ మంథెన సత్యనారాయణరాజు. భీమవరం. ఇత రు లుఏ మిమాట్లడినా వారితో వాగ్వా దమ్ పెట్టకుండా మీగు రి గొప్ప ది గా ,ముం దు కూసాగే గుణం మీది ,ఆటం కంలేకుండాసాగిపొవాలనీ,పైవాడిని ప్రార్దిస్తాను.
@pechettibuzzi4238
@pechettibuzzi4238 4 года назад
చాలా చాలా బాగా చెప్పారు సార్. థాంక్ యు సో మచ్.
@saikiranhero
@saikiranhero 4 года назад
You are boon to the telugu people. You should get Padma Sri Award for your selfless service to humanity.
@ln.srinivaskurma6263
@ln.srinivaskurma6263 2 года назад
మట్టి గణపతినే పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.👏🌹
@bhaskarraoroja2622
@bhaskarraoroja2622 4 года назад
Sir miru chala baga explain chestaru, manchi knowledge istaru, andari kosam manchi ga aalochistaru. Thank you soo much sir.
@Nvs757
@Nvs757 8 месяцев назад
మీరు యోగి sir... I 💕 u
@ravikumarpeddi2097
@ravikumarpeddi2097 4 года назад
DR రాజు గారికి నమస్కారం. మీరు ఇచ్చిన సలహాలు చాలా చాలా బావున్నాయి. మీరు చక్కటి స్ఫూర్తి నిస్తున్న ప్రసంగాలు మాకు చక్కటి మానసిక, శారీరిక ఆరోగ్యం కలగా చేస్తున్నది. ధన్యవాదములు
@ganeshkantimahanthi916
@ganeshkantimahanthi916 Год назад
Thank you sir for valuable health secrets
@dadagariabdulmazid395
@dadagariabdulmazid395 4 года назад
7.30 starts
@Yuvakiranrana
@Yuvakiranrana 3 года назад
Tq
@GoodHealthh
@GoodHealthh 4 года назад
మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా.. డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivaasspittala456
@srinivaasspittala456 4 года назад
ఆరోగ్యం కోసం ప్రత్యేక జాగ్రత్తలు ప్రతి రోజూ తీసుకుంటూఉన్నాను సార్ మీ సలహాలు ఎల్లప్పుడూ పాటిస్తాను
@afzalshaik7253
@afzalshaik7253 2 года назад
చాలా చక్కగా వివరణ ఇచ్చారు రాజు గారు
@uddatlavenkashwarulu4900
@uddatlavenkashwarulu4900 2 года назад
Thank you sir you explain good health topics
@shivakumargunishetty3109
@shivakumargunishetty3109 2 года назад
V good explanation
@kusumakumarikaturu1751
@kusumakumarikaturu1751 3 года назад
Thank you god
@study-lh7lp
@study-lh7lp 3 года назад
Arogyaniki 7avasaralu Manchi gali Manchi neeru Manchi food Visarjana Visranthi Manchi alochanalu Exercise
@arjunbalakrishna6035
@arjunbalakrishna6035 4 года назад
ur GREAT DOCTER
@subbarao4626
@subbarao4626 2 года назад
ఆరోగ్యం గా ఉండటానికి ఆకలేసినప్పుడు అన్నం తిని,ద్రాహమేసినప్పుడు మంచి నీళ్ళు త్రాగితె చాలు.అంతకు మించి ఏం చేయక్కర్లేదు
@svimala-bj1pi
@svimala-bj1pi 3 месяца назад
డాక్టర్ గారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.సార్ నా వయస్సు 60స నాకు బిపి షుగర్ థైరాయిడ్ మొకాళి కి జాయింట్ రీప్లేస్మెంట్ ఒక కాలు కి ఆపరేషన్ జరిగింది మీ సలహాలు కొద్దిగా ఉప్పు తగ్గించి నీరు తాగడం మొలకలు తినడం చేస్తున్నాను నాకు మీ సలహాలు అందించగలరు.వందనాలు🌹🙏🙏🙏🌹
@kpratapreddy8463
@kpratapreddy8463 3 года назад
God bless you sir actually you are god this is my opinion .
@shattiishk1156
@shattiishk1156 2 года назад
కృతజ్ఞతలు.
@Nvs757
@Nvs757 6 месяцев назад
అందరి‌శచశ్రేయోభిలాషి‌మీరుsir
@sjreddy01
@sjreddy01 4 года назад
Great explanation sir👏👏
@ramakrishnareddy1259
@ramakrishnareddy1259 2 года назад
వందనములు గురుదేవ 🙏🙏🌴💐🙏🙏
@muralipotnuru441
@muralipotnuru441 4 года назад
Ma jevithaniki Manchi clority echaru🙏🙏🙏
@upenderbathula2418
@upenderbathula2418 2 года назад
Very good dr garu. You are great dr.garu. God bless you all.
@shankar5771
@shankar5771 4 года назад
EXCELLENT SIR...
@PasikantisathishSathish-st2zj
@PasikantisathishSathish-st2zj Месяц назад
మీరు అంటే చాలా అభిమానం కానీ ఒక మాట. నిండు నూరేళ్ళు బతకాలి అంటే.. జివపు ఉట కల్గిన యేసయ్య కాడికి రావాలి అంతే e జన్మ ki. మంతెన రాజు గారు
@magamovieproduction3739
@magamovieproduction3739 3 года назад
great sir
@srikanthkatikala7461
@srikanthkatikala7461 4 года назад
Nice information tq guruji 💝
@srinujaijagansingamsetty596
@srinujaijagansingamsetty596 4 года назад
సూపర్ గా చెప్పా రు సార్
@ashannamedi3513
@ashannamedi3513 10 месяцев назад
Thanks thanks thanks guruvugaru.
@bnrao9787
@bnrao9787 2 года назад
🙏👍💪🔥👌 భారత్ మాతాకీ జై
@guglothmadhulatha5501
@guglothmadhulatha5501 3 года назад
Tnqq sir
@nsbgupta2920
@nsbgupta2920 2 месяца назад
100/100 sir.👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏👍
@errollaraju
@errollaraju 4 года назад
Super sir,Nenu mi follower nu sir
@surepallyravikumar6852
@surepallyravikumar6852 3 года назад
7 wonders super.
@nsbgupta2920
@nsbgupta2920 2 месяца назад
Thank you sir 🙏🙏🙏🙏🙏🙏
@omkarkarmayogi5967
@omkarkarmayogi5967 2 года назад
Super sir.
@umapaladugu2018
@umapaladugu2018 2 года назад
Sir super 🙏
@rajuraghu1680
@rajuraghu1680 4 года назад
Thank u sir for your kind information about good health habits gof bless u
@saiviswanathreddyedara9887
@saiviswanathreddyedara9887 3 года назад
You are good
@mohanch5413
@mohanch5413 5 месяцев назад
Excellent
@raonuthala4749
@raonuthala4749 4 года назад
Many thanks to Mantegna for your good health tips .Thanq sir
@daguyofrandom6551
@daguyofrandom6551 4 года назад
Thank you very much Sir! We have been following your naturopathic life style for many years, we can’t thank you enough for sharing all your knowledge & service to people all around the world 🙏🙏🙏
@markandeyaanjali7169
@markandeyaanjali7169 4 года назад
Maaa Devudu meree Raju garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@koyyanasomasekhar3123
@koyyanasomasekhar3123 4 года назад
రాజుగారు ఆరోగ్యము విషయములొ నీవురాజువయ్య
@bandinagalakshmi9016
@bandinagalakshmi9016 2 года назад
Thank you sir 🙏🙏
@javeriya8066
@javeriya8066 4 года назад
Thank you sir
@avularohith9529
@avularohith9529 3 года назад
గురూజీ మొలకలు మిక్సీ లో మెత్తగా గ్రైండ్ చేస్తే త్వరగా తినవచ్చు కదా.
@PrabhakarTalari-mf9hh
@PrabhakarTalari-mf9hh 3 месяца назад
Namaskaram guruji naaku triple vessel disease, cabg open heart surgery april 10 apollo hospitalo aindi, sugar kuda attack aindi age 41yrs hyd.Eppudu nene diet, exercise,meditation kosam chepandi.
@SureshBabu-oi5uy
@SureshBabu-oi5uy 4 года назад
Excellent sir
@nsbgupta2920
@nsbgupta2920 2 месяца назад
Om shanti good evening sir 🙏
@radhikarasuri4940
@radhikarasuri4940 4 года назад
maximam we will try sir thanq
@gadipellisudhakar6685
@gadipellisudhakar6685 Год назад
గుడ్ మార్నింగ్ సార్ నా పేరు సుధాకర్ అతిమధురం చూర్ణం దేనికి పనిచేస్తుంది ఎందుకు వాడాలి ? థాంక్యూ సార్
@kirankondamidi1942
@kirankondamidi1942 9 месяцев назад
Super🌸🌺🌻🌹🌷🌼💐
@swarupagandikota4905
@swarupagandikota4905 Год назад
Complete ga naturopathy follow ayye vaariki brathikinantha Kalam arogyam ga untaru. Mari jeevitham chivarilo Edo oka roju devudu daggariko vellalsinde mari aa samayaniki naturopathy follower elanti sthithi lo maranistaru . Tirugutu tirugutu ne vellipotara ? Telusikovalani undhi sir 🙏
@shamkumar29
@shamkumar29 2 года назад
Dr Satya Narayana garu Dhanyawadalu
@suthavanaja5810
@suthavanaja5810 3 года назад
Thank you for your advice sir
@nageswaraok1459
@nageswaraok1459 Год назад
Namashakaram Sir Raju garu
@ashannamedi3513
@ashannamedi3513 2 года назад
Thanks sir,very kind advise
@shaikmoulali2065
@shaikmoulali2065 2 года назад
Good suggestions sir
@ramprasadkv6699
@ramprasadkv6699 4 года назад
Excellent Gurugaru
@sandhyabollu6945
@sandhyabollu6945 4 года назад
Sir please mahaprabhu nose smell gurunchi Advice chapandi please thumulu smell gurunchi Advice chapandi please
@edigaraghavendargoud3315
@edigaraghavendargoud3315 Год назад
Tq sir
@nagarajaraja2123
@nagarajaraja2123 Год назад
Meeru vunna satyame palikaru, danyavadamulu
@kattaashok4221
@kattaashok4221 2 года назад
🙏
@abdulaziz-yt2ss
@abdulaziz-yt2ss 3 года назад
Meeru king correct sir
@devisri3461
@devisri3461 3 года назад
Thanks drgaru calabaga cheparu 🙏 🙏🙏🙏
@bapuillandula8229
@bapuillandula8229 27 дней назад
ఆర్ పి కి వైద్యము వున్నదా సర్ దయచేసి చెప్పండి
@radhakishan165
@radhakishan165 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏, You are god in humans 🙏🙏🙏
@tgarunathatikonda3775
@tgarunathatikonda3775 2 года назад
Tanks sir
@shobharani6064
@shobharani6064 2 года назад
Tq Dr garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Prithivirajrumma
@Prithivirajrumma 3 года назад
Tqs sir
@ramanachevuru6
@ramanachevuru6 4 месяца назад
❤❤
@KumarKumar-mp7lr
@KumarKumar-mp7lr 4 года назад
Super super excited to 🙏🙏🙏🙏🙏
@madhuvision1029
@madhuvision1029 4 года назад
Pappulu Kura vandi 2 days ki oka roju thinte problema....? Proteins ekkuvaithe nastam undha?
@krupamadhura6907
@krupamadhura6907 3 года назад
Doctor garu miru great
@jeedemharsha9281
@jeedemharsha9281 4 года назад
Sir Namaste sir Thanks u sir but nenu constable job chesthunna naa timing kudharadhu sir nenu time management yela chesukovalo cheppagalaru sir
@narendra1garikapati
@narendra1garikapati 4 года назад
👌
@saritanallapati7841
@saritanallapati7841 4 года назад
I'm suffering with jogrens syndrome what is the diet for this problem without medicine Pls suggest me
@asharishika8621
@asharishika8621 4 года назад
Nice sir
@NageshNagesh-vn1jn
@NageshNagesh-vn1jn 3 года назад
🙏👌👌👌
@varalakshmichilakalapalli5883
@varalakshmichilakalapalli5883 4 года назад
Raju garu please with out oil salt Curry ela chaiyali cheppandi please
@vnraochakka
@vnraochakka 4 года назад
Super!!!
@manateluguastrology8139
@manateluguastrology8139 4 года назад
నమస్కారం గురువు గారికి
@satyanarayanagolladi3142
@satyanarayanagolladi3142 Год назад
V
@shaikpeershaikpeer9342
@shaikpeershaikpeer9342 4 года назад
Cancer gurinchi cheppandi
@SUBHASHNEMAANA
@SUBHASHNEMAANA 2 года назад
👍👍👌👌💐💐
@leelapadiki2046
@leelapadiki2046 Год назад
Rajugaru liver cirocis gururinchi cheppandi please
@bhaskarraoroja2622
@bhaskarraoroja2622 4 года назад
Sir water ekkuva tagite toilet matimatiki vastundi
@satyaveninaralasetti5560
@satyaveninaralasetti5560 4 года назад
Tanque so much sir. Sir nenu private hostel lo untunnanu CA inter chaduvuthunnanu ,private hostel food tintunnanuu ,nenu chala sannam ga untanu nenu laavu avvali ante em cheyyaliii,naku meru cheppe food hostels lo pettaruu,konchem healthy foods em thinalii cheppthara please
@NareshNaresh-rf6kg
@NareshNaresh-rf6kg 2 года назад
👌👌👌
@subbarao4626
@subbarao4626 2 года назад
జంతువులు ఆరోగ్యం గా ఉండటానికి కారణం ఇలా తిను అలా తాగు అని ఎవరు చెప్పరు.మనుషులకే వచ్చింది యెదవ ఖర్మ
@rohithreddy1506
@rohithreddy1506 4 года назад
Blood urea level normal ki ravalante em diet follow avvali....???
@sS-lt3nr
@sS-lt3nr 4 года назад
Abhinava VIVEKANANDA లాగ అనుకుంటున్నాను Raju garu. Long live. ।।Long live.
@sksameerbasha4783
@sksameerbasha4783 3 года назад
Carect
Далее
Девочки, у вас тоже так? 💅🏻✨
00:17
Мама приболела😂@kak__oska
00:16
Просмотров 855 тыс.