Akka e pooja ,pelli ina vallu matharame cheyyala , single persons cheyyocha ,naku cheyyalani undi ,korika em ledu gani ,cheyyalani undi , Kanesam only deepalu pettuko vacha ,vrtha kadha em lekunda
E pooja cheseytapudu okaroki bojanam peytali anaru a pujari garu valu kuda aroju fasting undali ani cheyparu kada ala cheyala puja chesthey kachithamga
Fasting unte better and roju okariki bojanam petali, ala available lekapothe dog ki gani ,yedhaina pranam una valaki petavachu bojanam, ala kuda available lenapudu devudiki peti manam thinavachu
సప్త శనివారాల వ్రతంలో మనము ఏ దేవుని పట్ల కూడా ఎటువంటి పూజ చేయకూడదు ఎందుకంటే ఈ వ్రతంలో ముఖ్యంగా మనం చేసేది శనిదేవునికి ఇంకా వెంకటేశ్వర్ల స్వామికి వేరే అవతారం ఉన్నా కూడా ఇలాంటి పూజలు ఏం చేయకూడదు, మనం ముఖ్యంగా చేయాల్సింది సప్త శనివారాల వ్రతంలో శని దేవునికి ఇంకా వెంకటేశ్వర స్వామికి పూజ మాత్రమే
అవునంటే చేయకూడదు ఎందుకంటే మనము శనివారం మాత్రమే శని దేవునికి పూజ చేయగలుగుతాం కదా ఎందుకంటే శనివారం అంటేనే మా శని దేవునికి ఇంకా వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం ఇంక మరి నువ్వు 16 సోమవారాల వ్రతం చేసినప్పుడు మనం శివుని పూజిస్తాం, కనుక నా సలహా ఏంటంటే మీరు ఫస్ట్ 16 శనివారాల వ్రతం కంప్లీట్ కనుక నా సలహా ఏంటంటే మీరు ఫస్ట్ 16 సోమవారాల వ్రతం కంప్లీట్ చేయండి తరువాత ఏడు శనివారాల వ్రతం స్టార్ట్ చేయండి అప్పుడే మీకు కరెక్ట్ గా ఉంటుంది
Pooja room correct ga lekapote ... Vere place lo peeta veskunki petukuni, aa peeta ni epdu kadhapali? Mrng deepalu kondekina taruvata ?? Leka evng mali deeparaadhana chesi adi kondekina taruvata cheyala ? Chepandi pls
ఏమీ కాదు అన్నిటికి ఆ భగవంతుడే ఉన్నాడు ఓం నమో నారాయణ అనుకోండి ఆ దేవుడు పూజలో ఎన్నో ఆటంకాలు వస్తాయి , అసలు అవేమీ పట్టించుకోకుండా పూజ చేసుకోవాలి ఖచ్చితంగా ఏదో శనివారానికి మీకు ఫలితం దక్కుతుంది అది కూడా మీ కోరిక న్యాయబద్ధంగా ఉండాలి అది మనకు అవైలబుల్ గా దేవుడు ఇచ్చేలాగే ఉండాలి అలా అని మనం పెద్ద పెద్ద కోరికలు కోరుకున్న కూడా నెరవేర ఎందుకంటే సో ఏది మనకు అవైలబిలిటీ ఉందో అది మాత్రమే దేవుడు ఇవ్వగలడు