మేము రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టాలని అనుకుంటున్నాము,ఇది అమ్మాలంటే అప్పులు చేయాలికదా! దీనికే ఇంతగా కాగ్ విస్తుపోవాలా? నెక్స్ట్ మా అవయవాలు కూడా తాకట్టు పెట్టుకుంటాం,అడిగే దానికి కాగ్ కి ఏమి సంబంధం,మా మోడీ సాబ్ ఉన్నంత వరకు అప్పులకు లోటు లేదు,అప్పులు చేసుకొని లండన్ లో,అమెరికా లో ఎక్కడైనా దాచుకుంటాం.
Correct ga chepparu, teeru alane undi.... I am Telugu girl currently in Telangana. What collective corrective action we can do is we have to do mouth spread the awareness to innocent people and people living in remote areas.... Moreover our Andhra Pradesh brother sister's should rise above the mind set of my caste person is contesting let me vote for him, even if he is rowdy/ illiterate etc etc.... first let us change. People should have courage to ask how these loans are used and how they are going to repay...
Jagan tho mamoluga vundadu mari 😂😂, pavithra excellence is not a skill, its an attitude... appreciation can make a day even change a life u have a great future a head accept it all d best dear 🎉🎉 put ur voice into allover happy to see u at 7am 😊😊
ఎక్కడైతే ఉగ్రవాదులు ఉంటారో వారికి ఎవరు ఆశ్రయం ఇస్తారో వారికి ఇజ్రాయిల్ నుండి ప్రాణభయం .తిండి,దప్పిక కు కరువు 😢పేక మేడలా కూలి పోతున్న బహుళ అంతస్తుల భవనాలు😢ఎక్కడకి వెళ్లకండి ఇళ్ళల్లో ఉండండి అంటే ఇళ్ళు బాంబ్ దాడులకి కూలిపోవా!😢
AP.ని ముక్కలు చేసి కట్టుబట్టలతో పంపారని CBN అన్నారు.2014 నుండి ఇప్పటి వరకు అప్పులు తప్ప వేరే దారిలేక ధరలు భారీ గా పెంచుతున్నారు😢🤔🤭🙄 పోనీ తెలంగాణా డెవలప్ అయ్యింది తెలంగాణా అప్పులు చేయవలసిన అవసరం లేదు అనుకుంటే ఆ స్టేట్ కూడా అప్పులు?ధరలు పెంచుడు,భూములు ఎకరా 100 కోట్ల కు అమ్ముడు,🤔🙄